16-03-2026, 07:02 PM
ఈ ఐదేళ్లలో ఆమె అందం పెరిగింది తప్ప తగ్గలేదు.
తెల్లారాక వ్రతాలు,భోజనాలు అంటూ హడావిడి గా గడిచిపోయింది.
ప్రియ తండ్రే అన్ని చేయించాడు.
"మీ నాన్నగారికి మంచి పేరు ఉంది అమ్మాయి,ఈ విషయం లో"అన్నారు బంధువులు.
ప్రియ నవ్వింది.
మండపం లో భోజనాలు అయ్యాక,ఆమె ఇంటికి వెళ్ళింది.
భర్త కి ఫోన్ చేస్తే బిజీ అని వస్తోంది.
ఆ సాయంత్రం బస్ కి,చిన్నా తో తమ ఊరు బయలుదేరింది.
వెళ్ళేముందు"అల్లుడు,నువు సఖ్యం గానే ఉంటున్నారా"అడిగారు నాన్నగారు జాతకం చూస్తూ.
ప్రియ నవ్వుతూ"అదేమిటి అలా అడిగారు"అంది.
ఆయన జవాబు చెప్పకుండా,కాగితాలు చూస్తూ ఉండిపోయారు.
కూతురు,మనవడు వెళ్ళాక"ఏమిటి అమ్మాయి కి ఏదైనా దశ బాలేద"అడిగింది అడిగింది పెద్దావిడ.
"నెల నుంచి దాని జాతకం లో,మార్పు వచ్చింది"అన్నారు ఆయన.
"అంటే దానికి చెడు జరుగుతుందా"అంది ఆవిడ.
ఆయన మెల్లిగా"ప్రియ ను నువు చాలా కట్టుదిట్టాల్లో పెంచావు.కానీ ఇప్పుడ అది,ఇక్కడ ఉండటం లేదు కదా"అన్నారు.
ప్రియ బస్ దిగి ,ఆటో లో ఇంటికి వెళ్ళేసరికి రాత్రి తొమ్మిదిన్నర.
గోపి ఫోన్ చేస్తే మాట్లాడుతూ వంట చేసింది.
"ఊరిలో లేరా"అంది .
"లేను"అన్నాడు గోపి.
ఫోన్ పెట్టేసి,చిన్న పడుకున్నాక కొద్ది సేపు టీవీ చూసింది ప్రియ.
గోపి ది గవర్నమెంట్ జాబ్ అని పెళ్ళి చేశారు.
అతను పని చేసేది కెమికల్స్ లో అని చెప్పాడు.
అది నిజమే కానీ,రెండేళ్ల క్రితం అతని లాగా స్కిల్స్ ఉన్నవారిని వేరే డిపార్ట్మెంట్ కి మార్చారు.
"ఈ విషయం ఎవరికి తెలియకూడదు,ఇష్టం అయితే చేరండి"అన్నారు పై వాళ్ళు.
జీతం డబుల్ అవుతుంటే గోపి ఒప్పుకున్నాడు.
అయితే డిపార్ట్మెంట్ విషయం ప్రియ కి చెప్పలేదు.
ఆమెకి గోపి తో జీవితం సాఫీ గానే ఉంది మొదటి నుంచి.
అతను కొంచెం నిదానస్తుడు.తల్లి ,తండ్రి ముందు ఎక్కువ మాట్లాడడు.
ఇద్దరి మధ్యలో సెక్స్ కూడా నార్మల్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)