14-03-2026, 06:55 AM
(This post was last modified: 14-03-2026, 10:43 AM by opendoor. Edited 1 time in total. Edited 1 time in total.)
(12-03-2026, 09:33 PM)Jalsaa Wrote: కొత్త కథ కావాలా ?
కావాలి
సపోర్ట్ చేస్తారా ?
చెయ్యము
పోనీ కామెంటు ?
చెయ్యము
కనీసం లైకు ?
అవన్నీ చెయ్యము కానీ కొత్త కథ కావాలి
“మధ్యలో ఆపేవాడు కధలు ఎందుకు రాయడం” అనే విషయంపై కామెంటు చెయ్యాలి, మేము వెళుతున్నాం. బై
తేరగా వస్తే చదివేసి జాడించుకుని పోయేవాళ్లే ఎక్కువ .. రచయితల్ని ప్రోత్సహిద్దామన్న మైండ్ సెట్ చాలా తక్కువ మందికే ఉంటుంది ..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)