13-03-2026, 07:32 AM
Part - 146
విక్రమ్ చెప్పిన దానికి అవని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమిటా కోపం. ఈ మధ్యన నీ కోపం ఎక్కువైపోయింది. ఆ కోపం నాది కాదులెండి. మీ కన్నాది.
మధ్యలో నాకన్నా ఏం చేశాడు. నేను బద్దకంగా ఉంటే అది కన్నా కి ఎలా వస్తుందో ఇది అలాగే అంటుంది. అబ్బో మా ఆవిడాగారికి ఆలక బాగా ఎక్కువైంది.
వాటర్ చల్లబడిన తర్వాత కాళ్లు తీసి పొడి క్లాత్ తో తుడిచి ఆయిల్ మసాజ్ చేసి ఎత్తుకొని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు.
అక్కడ అంతా క్లీన్ చేసి వచ్చి విక్రమ్ కూడా నడుము వాల్చుతాడు. ఆ పనులన్నీ మీకు ఎందుకండి. సర్వెంట్స్ ఉన్నారు కదా... పిలిస్తే అయిపోతుంది కదా...
నా పనులన్నీ నువ్వు చేస్తే నీకు ఎంత సంతోషమో... నీ పనులు చేయడం కూడా నాకు అంతే ఆనందం. పడుకో.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
పొద్దున్నే తొందరగా లెగాలి అని అరాటపడకు అర్థమయిందా అని జో కొడతాడు. వినయ్ భరత్ లను ఒక గదిలో వదిలేసి వాళ్లకు కాపలాగా రాజ్ ని ఉంచి కోడళ్లు ఇద్దరినీ వేరే గదిలోకి తీసుకువెళతారు.
ఇదిగో అమ్మాయిలు మీరిద్దరూ రేపు కార్యం అయ్యేవరకు ముసగులు తీయకూడదు అర్థమైందా... విద్య భయంగా తల ఊపుతుంది.
ఈ పిల్ల ఏమిటి మరీ ఇంత భయస్తురాల్లాగా ఉంది. ఇలా ఉంటే మన భరత్ ఒక ఆట ఆడుకుంటాడు కదా అని మాధవి లలితతో అంటే... వాళ్ళిద్దరికీ అన్ని తెలిసే ప్రేమించుకున్నారు కానీ నువ్వు సైలెంట్ గా ఉండు.
జాగ్రత్త అమ్మ. మీ ఇద్దరి దగ్గర నివి ఉంటుంది. ఏదైనా అవసరమైతే నివికి చెప్పండి అని ఇద్దరు వెళ్ళిపోతారు.
నివి ఇద్దరి దగ్గరికి వచ్చి ఏమైనా కావాలా అని అడిగితే... విద్య భయంగా వద్దు అని తల ఊపుతుంది.
ఎందుకు విద్య భయపడుతున్నావు. నేనేమన్నా అంత భయంకరంగా కనిపిస్తున్నానా.. అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను అండి అని చీరకొంగుని నలిపేస్తూ ఉంటుంది.
నువ్వు ఇలా ఉంటే మా బావ తెగ ఆడేసుకుంటాడు. పూజిత ని చూడు. కంటి చూపుతో మా అన్నయ్యని ఆపుతుంది.
నివి అంటుంది. చెప్పు పూజిత.. మేము ముసుగులో ఉన్నాము కదా.. కోపంగా చూశాను సిగ్గుపడ్డాను అని ఎలా తెలిసింది.
ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని దాటి నేను వచ్చాను కదా..
అలా తెలిసిపోతుందిలే..
ఇప్పటికే బాగా లేట్ అయింది పడుకోండి.
మళ్లీ రేపు వ్రతం ఉంది కదా అని ముగ్గురు పడుకుంటారు.
వినయ్ రాజ్ దగ్గరికి వచ్చి బావ అని పిలుస్తాడు. చెప్పరా చిన్న బామ్మర్ది.. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే.. ఆ మూసుకుంటే...
ఒక్కసారి నా పెళ్ళాం దగ్గరికి వెళ్లి వస్తాను. ఇంత ఆత్రం ఉంది అనుకో పెళ్ళాలు మామూలుగా ఆడుకోరు. అందులో నీ పెళ్ళాం... నా పెళ్ళం కంచులకే కంచులు.
అక్కడ మీ బావను చూడు.. ఆరమంగా కాలు ఒప్పుకుంటూ పడుకున్నాడు.. నువ్వు కూడా అలాగే సైలెంట్ గా పడుకో.
భరత్ తో ఏరా బావ నీకు విద్యను చూడాలని లేదా.. రేపటి నుంచి నాతోనే ఉంటుంది కదా.. ఇప్పుడు వెళ్లి చూసి ఏం చేయాలి.
అదేంటి బావ అలా అంటున్నావు.. ఒరేయ్ నా పెళ్ళానికి భయమెక్కువ. నువ్వు అన్నట్టుగానే వెళ్ళానే అనుకో..
అది గట్టిగా అరిచి అమ్మని, అమ్మమ్మని అందరిని పిలుస్తుంది.
విక్కీ బావకి తెలిసిందనుకో తాటతీస్తాడు. ఇప్పుడు అవసరమా... రాజ్ నవ్వుతూ పాపం పిల్లోడికి ఆత్రం ఎక్కువగా ఉందిలే భరత్.
అందుకే ఎగిరిఎగిరి పడుతున్నాడు. అసలు మేటర్ తెలియడం లేదు. రేపటినుండి పెళ్ళాం దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆరాటపడతాడు.
పో బావ నా పెళ్ళామేమి నివి అంతా షాపింగ్ పిచ్చది కాదు. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ లేడీస్ ని తక్కువ అంచనా వేయకు.
చూస్తూ ఉండు.. రేపటి నుండి నివి, పూజిత ఇద్దరూ ఎలా షాపింగ్ మీద పడతారో.. నువ్వు ఎలా తిప్పుతావో.. ఆ ఊహే.. నాలుగు బీర్ బాటిల్స్ వేసిన కిక్ ఇస్తుందబ్బా...
ముగ్గురు ఒకరి మీద ఒకరు పంచ్లు వేసుకొని పడుకుంటారు. ఉదయమే లలిత వచ్చి అందర్నీ లేపి రెడీ అవ్వమని చెబుతారు.
జంటలుగా వ్రతం మొదలు పెడతారు. అవని సింపుల్ గా ఉండే చీర కట్టుకుంటుంది. మెల్లిగా వస్తూఉంటే ఇందిరా ఇటురా తల్లి అని పక్కన కూర్చోబెట్టుకుని...
తెలిగ్గాగానే ఉందా.. పర్వాలేదు అమ్మమ్మ గారు. కొంచెం అలసటగా అనిపిస్తుంది. సురభి ని పిలుస్తారు. ఇప్పుడు ఆంటీ ఎందుకు.. ఒక్క నిమిషం ఆగు.
సురభి దగ్గరకు వచ్చి ఏంటి పెద్దమ్మగారు.. ఒకసారి అవనినీ చెక్ చేయి అలసటగా అనిపిస్తుంది అంట..
రా అవని అని గదిలోకి తీసుకువెళుతుంది. నేను బానే ఉన్నాను అమ్మ. పెళ్లి పనులు కదా.. ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుంది. మనమే కదా అని గదిలోకి తీసుకు వెళుతుంది.
అది చూసిన విక్రమ్ కంగారుగా వచ్చి ఏమయింది నానమ్మ. ఏమీ లేదురా జనరల్ చెకప్ అంతే. సరే అని గది బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.
సురభి బయటకు వచ్చి విక్రమ్ నువ్వేంటి .. అవనికి ఎలా ఉంది ఆంటీ. బానే ఉంది. డేట్ టైము దగ్గరకు వచ్చింది కదా... అందుకే నీరసం.
కొంచెం జాగ్రత్తగా చూసుకో.. ఏ టైంలో అయినా సరే అవసరం రావచ్చు. ఇప్పుడే హాస్పిటల్ లో అడ్మిట్ చేసేద్దామా.
అంత అవసరం లేదు ఉంటే నేనే చెబుతాను కదా... నర్స్ ని అపాయింట్ చేస్తాను.
ధనుంజయ్ కి విషయం తెలిసి కంగారుపడుతూ ఉంటాడు. తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా.. డెలివరీ టైం లో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా..
ఇప్పుడు నీకెందుకు ఆ అనుమానం వచ్చింది. అవనికి డేట్ దగ్గరికి వచ్చిందంట.. నీరసంగా ఉందని బావగారు చెప్పారు.
ఈ టైం లో అలాగే ఉంటుంది. అయినా అక్కడ చాలామంది ఉన్నారు చూసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు.
ఈ టైంలో అయినా నా కూతురు దగ్గర ఉండాలనిపిస్తుంది అమ్మ అని తల్లిఒళ్ళో పడుకుంటాడు.
సత్యవతి కొడుకుని మెల్లగా జో కొడుతూ ఎక్కువగా ఆలోచించకు. అన్ని సక్రమంగానే జరుగుతాయి అని చెబుతూఉంటారు.
వ్రతం పూర్తయి ఆ రోజుకి విశ్రాంతినిస్తారు. మర్నాడు రాత్రికి కార్యం ముహూర్తం పెడతారు.
ముహూర్తం టైం రానే వస్తుంది. రెండు జంటలకి జాగ్రత్తలు చెప్పి గదిలో వదులుతారు.
విద్యా భయంగా నిలబడితే భరత్ ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి ఏమైంది విద్య అక్కడే నిలబడిపోయావు రా.. సార్ అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది.
శోభనపు గదిలో మొగుడిని ఎవరైనా సార్ అని పిలుస్తారా అని గట్టిగా అంటాడు. మరి ఏమని పిలవాలి. చెబుతాను కదా రా అని మంచం మీద కూర్చోబెట్టి....మెల్లిగా ముసుగు తీస్తాడు.
బెదురుకళ్ళతో భయం భయంగా చూస్తున్న విద్య ముఖాన్ని చూసి అబ్బా నా పెళ్ళాం ఎంత ముద్దుగా ఉన్నావు.
ఇదే బెదురూ, భయం జీవితాంతం మెయింటైన్ చేసేయ్.. అప్పుడు చాలా ప్రశాంతంగా మన ఇద్దరి లైఫ్ వెళ్ళిపోతుంది అర్థమవుతుందా.. అర్థమయింది అని తల ఊపుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి విద్య నాకు తెలియదు సార్. మీరు ఏది చెబితే అది ఫాలో అవుతాను. గుడ్ అలా ఫాలో అయిపో. నీకు చాలా లెసన్స్ నేర్పించాలి అని మెల్లిగా పెదవులు అందుకుంటాడు.
వినయ్ పూజిత కోసం చూస్తూ ఉంటే లోపలికి వచ్చే బోల్ట్ పెట్టి పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి మంచం ఎక్కి కూర్చుంటుంది.
ఏంటి అలా చూస్తున్నావ్.. ఎంతసేపని మూసుగుతో ఉండాలి. రెండు రోజుల నుంచి ఉండి ఉండి విసుగు వస్తుంది. తొందరగా వచ్చి ముసుగు తీసేయ్.
ఓయ్ ఏంటా ఆత్రం. శోభనపు పెళ్ళికూతురు అంటే ఎంత ఒద్దికగా ఉండాలి. నీకు ఎలా తెలుసు. ఎలా తెలుసు అని.. అదేం ప్రశ్న అని తింగరి చూపులు చూస్తూ అడుగుతాడు.
నాకంటే ఇదే ఫస్ట్ కాబట్టి.. ఇలా రావాలి అలా రావాలి అని నాకు తెలియదు. నీకు కూడా ఫస్టే కదా... అయినా సరే తెలిసిందంటే ఏంటి సంగతి అంటుంది.
ఆ మాటకి నోరు వదిలేసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా చూస్తూ ఉంటాడు. చూసింది చాలు గానీ నువ్వు వచ్చి తీస్తావా లేకపోతే నేనే తీసి పక్కన పెట్టేనా అంటుంది.
వద్దు వద్దు నేనే తీస్తాను. ఈ అవకాశం మళ్ళీ నాకు రాదు కదా... కొంచెమైనా సిగ్గుపడవే... ఈ ఫీల్ ని జీవితాంతం తలుచుకుంటూ ఉంటే నాకు కొద్దిగా గర్వంగా అనిపిస్తుంది.
సిగ్గుపడాల ఎలా సిగ్గుపడాలి.. కర్మ రా అని తల కొట్టుకుంటూ... వద్దులే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని ముసుగుతీస్తాడు.
ముసుగు తీయగానే పూజిత కన్ను కొడుతుంది. దానికి అదిరిపడి వెనక్కి జరుగుతాడు. ఏమైంది. ముసుగు తీయగానే కళ్ళు కిందకి వాల్చి... చిన్న చిరునవ్వు పెదవులపై వస్తుందేమో అనుకున్నాను.
కానీ రివర్స్లో కన్ను కొట్టి నా రౌడీ బేబీ అనిపించుకున్నావు అని చేతులు రబ్ చేసుకుంటూ మొదలు పెడదామా అంటాడు.
ఏంటి మొదలు పెట్టేది పెళ్లికి ముందు ఏం చెప్పాను. పెళ్లికి ముందు చాలా చెప్పుకుంటాము. ఈ టైంలో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అని అల్లుకుపోతాడు.
అరే నేను చెప్పేది వినవా.. ఇప్పుడు ఓన్లీ యాక్షన్ మాత్రమే అని లైట్ ఆఫ్ చేసి సంసార జీవితం మొదలు పెడతాడు.
భార్గవి శూన్యంలోనికి చూస్తూ మాటరాని బొమ్మలాగా ఉండిపోతుంది. శిల్ప మాట్లాడిన మాటలకి శరీరం, మెదడు రెండు మొద్దు బారిపోయి ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది.
సర్వెంట్స్ చూసేటప్పటికి ఒక పక్కకి పడిపోయి ఉంటుంది. కంగారుగా ధనుంజయ్ కి ఫోన్ చేసి విషయం చెబుతారు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లండి నేను వస్తున్నాను అని వెనకాలే వెళతాడు.
భార్గవిని ఐసియూ లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ చెక్ చేసి బయటకి రాగానే ధనుంజయ్ కూల్గానే ఎలా ఉంది ఇంకా ఎంత టైం బ్రతుకుతుంది అని అడుగుతాడు.
డాక్టర్స్ సమాధానం...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)