13-03-2026, 12:43 AM
గీత ఫోను పట్టుకొని భరత్ ప్రశ్న నుంచి తప్పించుకొని, తిన్నగా వాళ్ళ అదిలోకెళ్లింది.
గౌతమ్ బాత్రూములోకి అడుగేసాడు. మొగుడి వెనకే గీత కూడా వెళ్లబోతుంటే, చేతిలో ఫోను మ్రోగింది.
చెందూ అని పేరు పడింది.
ఎత్తి, హలో అంది గీత.
అటునుంచి, ఏడుపు స్వరంతో, వందనా: మిస్….మిస్…
గొంతు ఆగుతూ కఠినంగా అనిపించింది.
గీత గుండె ఒక్కసారిగా గుబులుపడింది.
గీత: వందనా ఎందుకు ఏడుస్తున్నావు?
వందనా: చెల్….చెల్లి…
ఉక్కపెట్టి ఏడుస్తూ మాట ఆపింది.
గీత శరీరం జల్లుమని బెడ్డులో కూలబడింది.
గీత: చెల్లి…. ఏంటి చెప్పు?
వందనా: చెల్లి….
గీత: చెందూ ఏమంది చెందూకి?
వందనా: ఆ….. (గట్టిగా ఏడుస్తూ) మిస్ ఇంటికొచ్చెయ్యిండి మిస్…. భరత్ కి చెప్పకండి. తొందరగా రండి. చెల్లి….
తలపట్టుకుని హైరానా పడిపోతూ, గీత: అయ్యో చెందూకి ఏమైంది వందనా….
వందనా: చెల్లి చనిపోయింది మిస్…. మీరు రండి మిస్… భరత్ కి చెప్పకండి వాడు తట్టుకోలేడు.
call cut అయ్యింది.
గీత కంట నీళ్ళు జారుతూ టవల్ మొహాన కప్పుకుని కూర్చుంది.
తరువాత అకస్మాత్తుగా ముగ్గురూ కెనడా వదిలి ఇండియా ఫ్లైట్ ఎక్కేశారు.
{ ఫెబ్రవరి 14,
గీత గౌతమ్ వంటగదిలో ముద్దులాడుకోవడం చూసి, ఇంకా చూస్తే బాగోదని భావించి ఇంటికి వెళ్ళాడు భరత్.
ఇంటి పక్క సందులో చెందనా ఎదురు చూస్తూ ఉంది, భరత్ మీద ఇష్టంతో ఒక పెయింటింగ్ బ్రష్ సెట్టు కొనుక్కొచ్చింది.
భరత్: నువ్వేంటి ఇక్కడ?
చెందనా: నీకు గిఫ్ట్ ఇద్దామని.
భరత్: గిఫ్ట్ ఆ ఎందుకు?
ఎరుపెక్కిన చెంపలతో దగ్గరికొచ్చి, చెందనా: నాకు ఒక పెయింటింగ్ వేస్తావా గీత మిస్ కి వేసినట్టు. నీకు కిస్ ఇస్తాను.
భరత్: నీ కిస్ నాకేం అవసరం లేదు. పో ఇంటికి.
చెందనా: ప్లీస్ రా నీకోసం బ్రష్ కొన్నాను.
భరత్: బ్రష్ ఆ చూపించు.
బ్రష్ ప్యాకెట్ ఇచ్చింది. కవర్ విప్పి చూసాడు.
భరత్: ఇవి చాలా ఖరీదు. నువ్వెలా కొన్నావ్?
చెందనా: గల్లపెట్టలో జమ చేసుకున్న. నీకు గిఫ్ట్ ఇద్దామని.
భరత్: థాంక్స్ అని కౌగిలించుకున్నాడు.
ఆ క్షణం చెందూకి భరత్ స్నేహం ప్రేమగా మారింది. అది భరత్ గుర్తించలేదు.
భరత్:సరే ఎప్పుడైనా వేస్తాను ఇప్పుడు కుదరదు.
చెందనా: సరే సండే కలుద్దాం.
భరత్: బై….
అప్పుడు భరత్ చెందూ ఇచ్చిన బహుమతిలో అవసరం చూసాడు కానీ ఆమె ఇష్టానికి విలువ ఇవ్వకుండా, రేపు ఎల్లుండి అని వాయిదావేసి చెందనాకి పెయింటింగ్ వెయ్యలేదు.}

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)