11-03-2026, 01:07 PM
Part - 141
షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళుతూ శ్రీ దగ్గరికి వెళతారు. నేహా ని కూడా చూసి ఇంటికి బయలుదేరుతారు.
వెళ్లే ముందు అవని, నేహా సైగ చేసుకుంటూ ఉంటే శ్రీ చూసి.. ఏంట్రా వీళ్ళిద్దరూ తెగ సైగ చేసుకుంటున్నారు. ఏమో మనకేం తెలుసు.
నా పెళ్ళాం గురించి నాకు తెలియకపోయినా మా చెల్లెమ్మ గురించి నీకు బాగానే తెలుసు కదా. చిన్నగా నవ్వుతూ ఎంత తెలిసిన ఆడవాళ్ళు విషయాల్లో వేలు పెట్టకూడదు రా.. తర్వాత మనమే ఇబ్బంది పడతాము.
నువ్వు మా చెల్లి విషయంలో ఏది వదలవు కదరా.. ఇప్పుడు ఇంత హితబోధ చేస్తున్నావు. నువ్వు అన్నది నిజమే.
అవని విషయంలో ఏది వదలను. అలాగని తన ఫ్రీడమ్ ని డిస్టర్బ్ చేయను.. వాళ్ళకంటూ చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి. ఆలోచనలు ఉంటాయి.
వాటికి మనం గౌరవం ఇవ్వాలి. అప్పుడే బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. శ్రీ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు.
ఏమీ లేదు విక్కి.. నీతో భార్యాభర్తల మధ్యన సంబంధం ఎలా ఉండాలి.. ఫ్యామిలీతో ఎలా ఉండాలి అని ఒక డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.
డిప్ప మీద ఒకటి పీకి ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొంతమంది ట్రాన్స్పరెంట్ గా ఫాలో అవుతారు. కొంతమంది ఆహన్ని చూపిస్తూ ఫాలో అవుతారు అంతే తేడా అని కార్ స్టార్ట్ చేస్తాడు.
ఇంటికి వచ్చిన తర్వాత అవని మొఖం వాడిపోయి ఉంటే ముందు రెస్ట్ తీసుకో అని అవనినీ గదిలోకి పంపించి జ్యూస్ చేసి లలిత ఇస్తుంది.
మీరు ఎందుకు అత్తయ్య ఇన్నిసార్లు తిరుగుతున్నారు. సర్వంట్స్ ఉన్నారు కదా.. పుట్టబోయే మన వారసులకి చేసుకోవడంలో తప్పేమీ లేదు.
నీకు ఇలా చేయడం కూడా నాకు సంతోషమే. మా అత్తగారు కూడా నా విషయంలో ఇలాగే చేసేవారు. నేను ఏది నేర్చుకున్నా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. మరి నా కోడలని కూడా నేను అలాగే చూసుకోవాలి కదా.
రేపు భవిష్యత్తులో నా కోడల్ని నేను అలాగే చేసుకుంటాను అత్తయ్య. అయిపోయిందా అత్తా కోడల్లా అనుబంధాలు అని విక్రమ్ వస్తాడు.
రా.. రా ఇంకా ఏంటా మీ డైలాగ్ పడలేదు అనుకున్నాను. సో స్వీట్ అమ్మ అంటాడు. ఎందుకో ఇప్పుడు మా అబ్బాయి గారికి ఇంత ప్రేమ వచ్చింది.
ఎప్పుడు మీ మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తే ఇలాగ అంటున్నావా... నేను అలిగాను. కడుపుతో ఉంది మీ ఆవిడ అయితే అలకలు నీకు వచ్చాయా..
మూడ్ స్వింగ్స్ నీలో కనపడుతున్నాయి ఏంటి. ఇలాగైతే కష్టం రా పుత్ర. లలిత చెప్పిన విధానానికి అవని గట్టిగా నవ్వుతుంది.
అవని నవ్వు చూసి లలిత, విక్రమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లలితా అవని చంప మీద చెయ్యి రేయ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండరా..
ఎంత కళగా ఉన్నావో తెలుసా అని నుదుటిన ముద్దు పెట్టుకుని రెస్ట్ తీసుకో అని బయటికి వెళ్ళిపోతుంది. వెళుతున్న లలితను చూస్తూ అత్తయ్య గారు నిజంగానే సో స్వీట్. ఇలాంటి అత్తమ్మ దొరకాలి అంటే ఆ కోడలికి చాలా లక్కు ఉండాలి.
హలో అమ్మే కాదు నేను కూడా స్వీటే.. కాదు. మీరు హాట్. గరం గరం అంటుంది. ఏ విషయంలో మేడంకి అనిపించిందో అని మీదకి వస్తుంటాడు.
విక్రమ్ కొంటే చూపుకి, మాటలో వచ్చిన తేడాకి అవని బుగ్గలు కందిపోతూ ఉంటాయి. బంగారం.. బుజ్జి అంటే.. హా అంటుంది.
ఇంత సిగ్గుపడుతూ ఎంత టెంప్ట్ చేస్తున్నావో తెలుసా? ఆగలేక పోతున్నాను అని పెదవులు అందుకుంటాడు. అవనికి ఇబ్బంది లేకుండా ప్రేమరసాన్ని మొదలుపెట్టి ముగిస్తాడు.
అలసిన అవని విక్రమ్ నీ పట్టుకుని మత్తుగా నిద్ర పోతుంది. నిద్రపోతున్న అవనికి బెడ్ షీట్ కప్పి మెల్లిగా లేచి పిల్లోస్ అడ్జస్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు.
చాలా సేపు పడుకున్నా అవనినీ మెల్లిగా లేపి... ఓయ్ భార్యామణి ఏమిటా నిద్ర. అంతసేపు పడుకుంటే ఎలా. అబ్బా ప్లీజ్ అండి బాగా నిద్ర వస్తుంది. చాలా అలసిపోయాను.
అయితే రాత్రికి బైక్ రైడింగ్ వద్దా.. కావాలి అని స్పీడ్ గా లెగుస్తుంది. మెల్లిగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చిరు కోపాన్ని చూపిస్తాడు.
మీరు నా మీద కోప్పడ్డారు. నీలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని చూపిచ్చేస్తున్నావు. మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చూపిస్తానండి అని బుగ్గల లాగుతుంది.
ఈ మాటలకు ఏమీ తక్కువ లేదు. ఫ్రెష్ అయ్యి రా.. భోజనం చేయాలి. ఆకలి వేయడం లేదు. ఎంత ఆకలేస్తే అంతే తిను. అసలు తినకుండా మాత్రం తీసుకువెళ్లను.
మీరు కనపడరు. పెద్ద దొంగ. ప్రతిదానికి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రేపు కన్నా వచ్చిన తర్వాత అప్పుడు చెబుతాను మీ పని... విసవిసా వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
వెళుతున్నా అవనినీ చూసి నవ్వుకుంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బుంగమూతి పెట్టుకుని వెళదామా అంటుంది. సరే రా అని కిందకి తీసుకువెళతాడు. ఒక్క నిమిషం కూడా అవనికి దూరంగా ఉండడు.
లైట్ గా తిని కాసేపు వాకింగ్ చేసి అందరితో సరదాగా కబుర్లు చెప్పి నిద్ర వచ్చే టైం కి రూమ్ కి వస్తుంది. అందరూ పడుకున్నా తర్వాత వెళదామా అంటే..
నేను రెడీ అంటుంది. ఏమిటి ఇలాగే వస్తావా.. చీర బాగోలేదా.. ఇంకొకటి కట్టుకొన.. వెయిట్ అని చెప్పి కవర్ ఇస్తాడు.
ఇది ఫ్రాక్ అంటుంది. వేసుకో.. తప్పదా.
రావాలి అంటే తప్పదు. సరే అని వెళ్లి వేసుకుని వస్తుంది. ఆ ఫ్రాక్ లో బందరు లడ్డు లాగా కనిపిస్తుంది.
పొట్ట ఎత్తు రావడం వలన ఫ్రాక్ కొద్దిగా పైకి లేచి... ఉంటుంది. వెయిట్ అని సాక్స్ వేస్తాడు. మనం వెళ్ళేది బైక్ రైడింగ్ కి. మంచులోకి వెళ్లడం లేదు.
నాకు తెలుసు కానీ నువ్వు మూసుకొ. చేతికి గ్లౌజ్ వేసి తలకి మంకీ క్యాప్ పెడతాడు. మెడలో స్కార్ఫ్ వేస్తాడు ఇప్పుడు పర్ఫెక్ట్ అంటాడు.
ఎందుకు కళ్ళ కి స్పెట్స్ పెట్టి ముక్కులోకి గాలి వెళ్లకుండా మాస్క్ కూడా పెట్టండి. గుడ్ ఐడియా.. ఇది దారుణం. చిన్న పిల్లలకు కూడా ఇంత దారుణంగా బట్టలు వేయరు తెలుసా...
ఫుల్ గా ప్యాక్ చేసేసారు. నిన్ను బైక్ రైడింగ్ తీసుకెళ్లమని అడిగావు. సో అది ఒక్కటే నీకు ఇంపార్టెంట్. నేను ఎలా రెడీ చేస్తే అలాగే రా..
మళ్లీ బయట గాలికి జలుబు చేస్తే.. ఆ తుమ్ములకి పొట్ట అదిరితే... నీకు పొట్ట నొప్పి వస్తుంది. లోపల కన్నా భయపడతాడు.
గుర్రుగా చూస్తుంది నువ్వు ఎలా చూసినా సరే నాకు భయమేమీ లేదు కానీ... వస్తావా రావా... నాకన్నా మీరు వేసిన ఈ బట్టలే బరువు ఎక్కువ ఉన్నాయి.
సో రేపటి నుంచి నువ్వు డబల్ ఫుడ్ తీసుకో. మీకు అలా అర్థమైందా.. నాకు ఎలా కావాలో అలాగే అర్థం చేసుకుంటాను గాని రా భార్యామణి అని కిందకి తీసుకు వెళ్తాడు.
బైక్ చూడగానే అవని కళ్ళు మెరిసిపోతాయి. విక్రమ్ బైక్ స్టార్ట్ చేసి మెల్లిగా ఎక్కు అని చేయి అందిస్తాడు. భర్త సపోర్టు తీసుకొని సైడుకి కూర్చుంటుంది.
అదేంటి ఇటు.. బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. అది టూ సైడ్స్ కూర్చున్న వాళ్ళకి వస్తుంది కదా.. నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయిపించాను.
పొద్దున్నే కదా మనం అనుకున్నది.. ఎందుకో చేయాలనిపించిది. నువ్వు కన్సీవ్ అయినప్పుడే చేయిపించాను. ఇప్పుడు ఉపయోగపడింది.
మా ఆయన సో స్మార్ట్ అంటే... ఆ మాటకి నవ్వుతూ జాగ్రత్త ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు అని మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
కొంచెం స్పీడ్ ప్లీజ్. సరే సరే అని మీడియం స్పీడ్ లో తీసుకువెళుతూ ఉంటాడు. అది అర్ధరాత్రి అవడం.. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
చల్లటి గాలి వస్తూ ఉంటే అవని సంతోషం పట్టలేకపోతుంది.. ఎంత బాగుందండి. చల్లగాలిలో మీతో ఇలాగా బైక్ రైడింగ్..
లోపల కన్నా కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో.. ఆ కన్నాని మోసే అమ్మ.. ఎలా ఎంజాయ్ చేస్తుంది. సూపర్. మాటల్లో కాదు చేతుల్లో చూపించాలి.
ఇలాంటి అప్పుడు కూడా మాటలతో కాలాన్ని గెంటేస్తే ఎలా.. అ ఓహో అయ్యగారికి ఇప్పుడు చేతలు కావాలా.. కొద్దిగా ముందుకి వస్తుంది. అవని మూమెంట్ చూసి బైక్ ని స్లో చేస్తాడు.
మెల్లిగా విక్రమ్ బుగ్గ పైన ముద్దు పెడుతుంది. ఇంతేనా... అవ్వ.. మనం రోడ్డు మీద ఉన్నాము. ఇది చేయడానికి నాకు నేను చాలా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకు మించి అడగొద్దు.
సరేలే ఏం చేస్తాము. దేవి ఇచ్చిందే ప్రసాదం అనుకుని తృప్తిపడాలి. ఓపెన్ ప్లేస్ దగ్గర బైక్ ఆపుతాడు..ఇక్కడ ఆపేరేంటి.
మేడంగారు ఐస్క్రీం తినరా. వావ్... అడుగుదామనుకున్నాను. మీరు ఎక్కడ తిడతారో అని మాట్లాడలేదు.
మావారు ఐస్ క్రీమ్ కన్నా చల్లగా ఉంటారు. నాకు ఐస్క్రీమ్ వేసింది చాలు కానీ కూర్చో అని అక్కడ బెంచ్ పైన కూర్చోబెట్టి ఐస్క్రీమ్ తెచ్చి ఇస్తాడు.
టేస్ట్ చూసి ఇదేంటి ఈ ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఐస్క్రీం లాగానే ఉంది. లాగాకాదు అదే అంటాడు. మీరు ఆల్రెడీ తీసుకువచ్చారా..
ఒక్కొక్కసారి బుర్ర ఎక్కడ పెట్టుకుని మాట్లాడతావు. మనం వచ్చింది బైక్ మీద. ఐస్ క్రీమ్ ఇంత దూరం తీసుకోవస్తే కరిగిపోదా.
మరి ఎలా వచ్చింది. హౌ అంటుంది. అదిగో అటు చూడు అని చూపిస్తాడు. అక్కడే ఇంటి దగ్గర చేసే చెఫ్ ఐస్క్రీమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు.
ఇతనకి నైట్ టైం బిజినెసా.. కాదు తల్లి.. తమరి కోసమే ఎలాగో ఐస్క్రీమ్ అడుగుతావు. బయట ఫ్లావోర్స్ ఎందుకని అరేంజ్ చేశాను.
హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది. ఎవరు అని ఇద్దరు అట తిరిగి చూస్తారు.
వచ్చింది ఎవరు...
విక్కీ నువ్వు రోజు రోజుకి స్వీట్ అయిపోతున్నావు అబ్బా ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)