09-03-2026, 07:42 AM
Part - 137
పూజిత వినయ్ వైపు తిరిగి సర్ప్రైజా ఏమిటి అబ్బాయ్.. సర్ప్రైజ్ అంటేనే ముందు చెప్పరు అమ్మాయ్.. ఎంత పెద్ద దానివైనా ఇంత చిన్న విషయం తెలియదు. మూతి తిప్పుతూ.. అవునవును నీ దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి మరి.
వెళ్ళు.. వెళ్ళు.. నాకు చాలా పని ఉంది. కళ్యాణ్ రావడం చూసి వినయ్ మెల్లిగా వెళ్ళిపోతాడు. పూజత వర్క్ లో బిజీ అయిపోతుంది.
శ్రీ నేహా హైదరాబాదు వచ్చేస్తారు. రాగానే ఇద్దరూ విక్రమ్, అవని నీ చూడడానికి వస్తారు. అవని వెళ్లి నేహాని కౌగిలించుకొని ఎలా ఉన్నావు సీనియర్.
నాకే చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు. బాగున్నాను అంటుంది. పొట్ట మీద చెయ్యి వేసి హెల్త్ అంతా బానే ఉందా. చాలా అని ఫ్రెండ్స్ ఇద్దరు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
చెప్పు అవని ఇంకేంటి సంగతులు. ఏముంటాయి.. ప్రతిరోజు సంతోషమే. విక్రమ్ గారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంత అందంగా ఉంటుంది అని తెలిసింది అని సంతోషంగా చెబుతుంది.
అవని మొఖంలో కనబడుతున్న సంతోషాన్ని చూసి నేహా.. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటాను.
ఎందుకో తెలుసా.. బంగారం లాంటి భర్త. అందమైన పొదిరిల్ల లాంటి కుటుంబం ఉంది. చిన్నప్పటినుంచి నేను ఏమైతే మిస్సయ్యానో.. ప్రతిదీ ఇక్కడ దొరికింది.
అమ్మ ప్రేమ, తండ్రి లాలాన దొరికింది. ఇంతకు మించి ఏమి కావాలి అనిపిస్తుంది. హలో జూనియర్ అలా ఫిక్స్ అవ్వకు.
రేపు మన పిల్లలు పుట్టాలి. వాళ్లు కూడా మన జంటల్లాగానే మంచి ఫ్రెండ్స్ అవ్వాలి. మళ్లీ వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేయాలి. అబ్బో చాలా ఉన్నాయి.
అవన్నీ కావాలా వద్దా అంటే నవ్వుతూ అవన్నీ పర్ఫెక్ట్ గా చూడడానికి విక్రమ్ గారు ఉన్నారు లే అంటుంది. మీవారి మీద చాలా నమ్మకమే. అందరికన్నా ఎక్కువ.
అందరూ సాయంత్రందాకా సరదాగా గడుపుతారు. రాజ్ ని మాత్రం అడ్డదిడ్డంగా బుక్ చేస్తూఉంటారు. అవని నేహా విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు.
వాళ్లకి సపరేట్గా ఒక్క కేర్ టేకర్ ని పెట్టి టైం టు టైం ఫుడ్ వెళ్ళేటట్టుగా చూస్తూ ఉంటారు. రాజ్,నివికి ఒకే చోట మంగళ స్నానాలు చేపించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేస్తారు.
భరత్ విద్యకి సంగీత్ కి రమ్మని మరీ మరీ చెబుతాడు. అమ్మో నాకు భయం. ఈసారి భయం అన్నావు అంటే డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తా.. నీ బెడ్ రూమ్ లోకి వస్తా అని చెబుతూ ఉంటే..
ఈ డైలాగులన్నీ ఏదో మూవీలో విన్నాను సార్. మూవీ డైలాగులే అనుకోకు. మన లైఫ్ లో కూడా జరుగుతాయి అర్థమైందా అని కోపంగా అంటాడు.
అర్థమైంది సార్.. ఎందుకు మీరు ప్రతి దానికి కోప్పడతారు అని భయంగా చూస్తూ అంటుంది. నిన్ను ఇలా భయపెట్టకపోతే పనులు అవడం లేదు. అందుకు..
వచ్చేటప్పుడు ఇలా ఆఫీసుకు వచ్చినట్టుగా డ్రెస్ లో కాకుండా అందంగా లంగా వోణి వేసుకుని రా.. లేదా చీర కట్టుకుని రా అర్థమైందా.. అమ్మని అడుగుతాను.
నువ్వు గనుక డ్రెస్ వేసుకొచ్చావే అనుకో నేను చీర కడతాను. నాతో కట్టించుకోవాలని ఉంటే నువ్వు ఎలాగైనా రెడీ అవచ్చు ఏంటి అని కన్ను కొడతాడు.
వద్దు సార్ నేను చీర కట్టుకునే వస్తాను. ఇంతకీ మా మేడం దగ్గర చీరలు ఉన్నాయా.. తెలీదు సార్ అమ్మని అడగాలి. ఇప్పటిదాకా కట్టుకోలేదు.
నాకు తెలిసే.. తమరి టాలెంట్ ఏంటో అని కవర్ ఇస్తాడు. ఏమిటిది అంటే చీర అంటాడు. అమ్మో చాలా కాస్ట్ ఉంటుంది ఏమో.
లేదు జస్ట్ 500.. అవునా అని తీసుకుంటుంది. చాలా బాగుంది సార్ చీర. నా ఫస్ట్ సెలక్షన్ నచ్చిందా.. చాలా అని మెరిసే కళ్ళతో అంటుంది.
విద్య కళ్ళల్లో కనపడుతున్న మెరుపు చూసి భరత్ కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది.
వినయ్ పూజితని వెతుక్కుంటూ వెళతాడు. పూజిత
వర్కర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే.. హలో అమ్మాయ్ అంటాడు. ఏంటి అబ్బాయ్ అని విసుగ్గా అంటుంది.
రేపు సంగీత్.. తెలుసు మేమే కదా అరేంజ్మెంట్స్ చేస్తుంది. సంగీత్ కి చీర కట్టుకుని రా అమ్మాయ్. ఇంకా.. పట్టు టైప్ లో వద్దు సిల్క్ టైపులో కట్టుకో. ఇంకా...
ఇంకా అని ఆలోచిస్తూ ఆ పువ్వులు కూడా పెట్టుకో. చాలా.. లేకపోతే చేతిలో పాల గ్లాసు, బొడ్డు కిందకి చీర అంటే ఇప్పుడు వద్దులేరా బంగారం.
మన ఫస్ట్ నైట్ కి చూసుకుందాంలే.. నిన్ను అని పిడికిలి బుగ్గ వరకు తీసుకువెళ్లి వద్దులే కొట్టేనంటే బుగ్గ వాచిపోతుంది.
అసలే రేపు సంగీత్ లో ఏమైంది ఏమైంది అని అందరూ అడిగితే ఇబ్బంది పడతావు. పరవాలేదు కాబోయే మొగుడు మీద చాలా ప్రేమ ఉంది.
ఇదిగో అబ్బాయ్ ముందు మీ పేరెంట్స్ కి చెప్పు. ఒప్పుకుంటే అప్పుడు నాతో చెప్పు. ఆల్రెడీ నేను చెప్పేసాను.
నివి పెళ్లయిన వెంటనే కలుస్తారు. ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఎందుకమ్మాయ్ అంతలా అరిచావు. నిజంగానే మీ పేరెంట్స్ తో మాట్లాడావా.
ఏ.. అందులో నీకు వచ్చిన అనుమానం ఏమిటి. నువ్వు చెప్పగానే ఎలా ఒప్పుకున్నారు అంటుంది. మనమంటే నమ్మకంలే.
మరి నీకు మీ గ్రానీ, మీ అన్నయ్య అంటే భయమన్నావు కదా.. మా అన్నయ్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వినయ్ అంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటే పూజిత ఏమి మాట్లాడలేకపోతుంది.
రేపు చీరలో రావే.. చూసి చాలా రోజులైంది అని గారాలు పోతూఉంటాడు. ఇదిగో నువ్వు గారాలు తగ్గించు. చూడలేకపోతున్నాను.
ఓ నలుగురిలో చూడలేకపోతున్నావా మనిద్దరం పర్సనల్ గా ఉంటే ఓకేనా అని కన్ను కొడతాడు. వినయ్ చేసిన దానికి ఉలిక్కిపడి చుట్టుపక్కల చూస్తుంది.
హమ్మయ్య ఎవరు చూడలేదు అనుకుని వినయ్ వైపు కోపంగా చూశాను అనుకుంటూ ఏంటి నువ్వు చేసింది అని అడుగుతుంది.
కాని.. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిపోతాయి. అరే రౌడీ నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అంటాడు. అంటే నేను ఆడపిల్లను కాదా...
ఏమో ఇప్పుడు దాకా ఒక రౌడీబేబీ లాగానే తెలుసు కదా...
సడన్గా ఆడపిల్లలా కనిపించేటప్పటికీ నేను మగాడిని అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. నిన్ను... అని ఈసారి ఒకటి పీకుతుంది.
సంగీత్ కి అవనీ విక్రమ్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ వేసుకుంటారు. శ్రీ, నేహా కూడా మ్యాచింగ్ లో వస్తారు. ప్రతి జంట మ్యాచింగ్ లోనే ఉంటారు.
భరత్ విద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నా పిల్ల వస్తుందా.. లేదా.. చీర కట్టుకుంటుందా లేదని టెన్షన్ పడుతూ ఉంటే.. వినయ్ వచ్చి ఏమైంది బావ ఇందాకటించి గోళ్ళు తెగ కొరికేస్తున్నావు.
విద్య కోసం వెయిటింగ్ రా అంటాడు. ఏంటి బావ అప్పుడే.. ఇంటికి తీసుకువచ్చేదాకా వచ్చేసావా.. నువ్వు లవ్ చేయడం.. తను ఒప్పుకోవడం.. మీరు హ్యాపీగా తిరగడం...
ఒరేయ్ నువ్వు మరీ అంత దూరం వెళ్ళకు. నా పిల్లకి అంత సీన్ లేదు. అందుకే పెళ్లి అయ్యాక చేద్దామని ఫిక్స్ అయిపోయాను.
ఇప్పుడు చేయాలి అంటే కచ్చితంగా నేను ముసలోడిని అయిపోతాను లేదా మా అత్తగారు ఇంకో పెళ్లి చేసి పంపించేస్తారు అంటాడు.
రెండు ఆటోలు ఒకేసారి ఆగుతాయి. మొదటి ఆటోలో నుంచి విద్య. రెండో ఆటోలో నుంచి పూజిత దిగుతారు. ఇద్దరినీ అలా చూడగానే బాబులిద్దరికీ గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది.
అరెరే గుండెజారి గల్లంతయ్యిందే ❤️❤️

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)