Yesterday, 02:07 PM
Good decision
(06-03-2026, 12:46 PM)sarit11 Wrote: మీరు అన్నట్టే చేస్తాను.
ఆ కథ మన సైటు లోనిదే
కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు.
ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది.
21 నెలలు ,
2 వారాలు అంటే 14 రోజులు ,
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు.
చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా
దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)