08-03-2026, 09:05 AM
Part - 136
నేహా కన్సివ్ అయిందంట.. శ్రీ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు అని విక్రమ్ చెప్పగానే.. కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేసారి తండ్రులు అవుతున్నారు. మీలాగానే వాళ్లు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారేమో...
అంతకన్నా కావాల్సింది ఏముంటుంది గ్రానీ..
నివి పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది కదా.. పనులు ఎంతవరకు వచ్చాయి విక్రమ్.. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి. ఇక వీళ్ళ షాపింగ్ ఒక్కటే మిగిలింది.
జెంట్స్ అందరు ఒక్కసారిగా మాకు ఆఫీసులో వర్క్ ఉంది. డ్రైవర్స్ ని సెక్యూరిటీని ఇస్తాము వెళ్ళండి అని టక్కున చెబుతారు.
ఆ మాటకి లలిత అదేంటి మీరు దగ్గరుండి నాకు సెలెక్ట్ చేయరా.. ఇన్ని సంవత్సరాల నుంచి సెలెక్ట్ చేస్తున్నాను కదా.. ఈ ఒక్కసారి కి మీరు మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ లల్లి. సరేలే అని మూతి తిప్పుతుంది.
మాధవి చూస్తూ ఉంటే రమేష్ సేమ్ నాది కూడా అదే డైలాగ్ అర్థం చేసుకో.. నివితో మా వల్ల కాదు. మీ వల్ల ఏదీకాదు.
వీళ్ళతో మనకెందుకు వదిన.. మనమే వెళదాము. ఎందుకు అమ్మ మొత్తం డిజైనర్స్ ని అందరినీ ఇంటికి పిలిపిస్తున్నాను. చూసి సెలెక్ట్ చేసుకోండి.
అప్పటికి నచ్చకపోతే షాపింగ్ కి వెళ్లొచ్చు. మా మంచి విక్రమ్.. మీరు ఉన్నారు... కొడుకుని చూసి నేర్చుకోండి ఎప్పుడు ఏం చేయాలో వాడికి బాగా తెలుసు.
వాడంతా మా నాన్నగారే. మరి మీరు.. మా కథలు ఎందుకులే.. సరే బాయ్ అని ఆఫీస్ కి వెళ్ళిపోతారు.
భరత్ ఆఫీస్ కి వెళ్ళగానే విద్యని పిలుస్తాడు.
విద్య భయంగా లోపలికి వచ్చి సార్ అంటే.. సిస్టం లో వర్క్ చేస్తూనే నిన్ను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంటాడు.
ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విద్యా అంటాడు. చెప్పండి సార్ అని బిక్కమొహం వేస్తోంది. నేను ప్రాజెక్టు గురించి అడగడం లేదు.
నిన్న నైట్ నీకు ఇచ్చిన వెబ్ సిరీస్ చూసావా.. లేదు అని తల ఊపుతుంది. ఎందుకు చూడలేదు.. అమ్మ నేను కలిసే పడుకుంటాము.
ఎలా చూస్తాను. ఓ నీకు ఆ ప్రాబ్లం ఉందా సరే అయితే నీ లాప్టాప్ తెచ్చుకుని ఇక్కడ సోఫాలో కూర్చుని చూడు. సార్ అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది.
నువ్వు ఎలా పిలిచినా తప్పదు. ఆఫీసులో అందరూ తప్పుగా అనుకుంటారు.. ఓ.. నీకు అలాంటి ప్రాబ్లం ఉందా..
విద్య వర్క్ చేస్తున్న టీం మొత్తానికి స్పెషల్ వర్క్ ఇచ్చి మేనేజర్స్ కి అప్పచెబుతాడు. ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదనుకుంటా..
గో అండ్ టేక్ యువర్ లాప్టాప్. ఏడుపు ముఖంతోనే వెళ్లి లాప్టాప్ తెచ్చుకుని అక్కడ సోఫాలో కూర్చుంటుంది. ఓపెన్ చెయ్ అది కూడా చెప్పాలా..
అలాంటిది నాకు అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు చేసుకో అని అలాగే సాగదీస్తూ చెబుతాడు. తప్పదా సార్.. ఇలా చేస్తే ఆఫీస్ టైం ఎంత వేస్ట్ అవుతుంది. కంపెనీకి ఎంత లాస్.
ఆ లాస్ ఏదో నేను భరిస్తాను గాని ముందు నువ్వు చూడు. భరత్ ని తిట్టుకుంటూ వెబ్ సిరీస్ ఓపెన్ చేస్తుంది. ముందు చిరాకుగా చూడడం మొదలుపెట్టి తర్వాత కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు వేసుకుంటుంది.
ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మార్చుతూ ఉంటే భరత్ కి క్యూట్ గా కనబడుతుంది. ఆఫ్ సిరీస్ అయ్యేటప్పటికి ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటుంది.
భరత్ మెల్లిగా వచ్చి విద్య పక్కన కూర్చుంటాడు. విద్య ఏమి పట్టించుకోకుండా బిజీ బిజీగా చూస్తూ ఉంటుంది.
సీరీస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు నీకేం అర్థమైంది. లవ్ చాలా బాగుంటుంది అని పక్కకు తిరిగి మీరు ఎప్పుడు వచ్చారు.
నువ్వు లీనమైపోయినప్పుడే వచ్చి కూర్చున్నాను. విద్య కంగారుగా నుంచబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపి నా దగ్గర నువ్వు ఫార్మాలిటీస్ మైంటైన్ చేయాల్సిన అవసరం లేదు.
భరత్ చేయి పట్టుకున్నప్పుడే బిగుసుకుపోతుంది. ఏమైంది అంటే ఏమి మాట్లాడదు. చెయ్యి వదిలి చిటిక వేస్తాడు.
అప్పుడు ఏదో ఊపిరి తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యి వాటర్ అని సైగ చేస్తుంది. బాటిల్ ఇవ్వగానే గబగబా తాగి కోపంగా భరత్ వైపు చూస్తూ అలా చేయి పట్టుకోవడమేనా అంటుంది.
ఏంటి నేను చెయ్యి పట్టుకున్నందుకు నువ్వు అలాగ అయిపోయావా.. నన్ను ఇప్పుడు దాకా ఏ అబ్బాయి టచ్ చేయలేదు.
ఆ మాటకి ఓ ఫస్ట్ అబ్బాయిని నేనేనా. నేను చాలా లక్కీ అన్నమాట. ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుందాం. పెళ్ళా అంటే... మరి లవ్ చేసుకుంది ఎందుకు.. పెళ్లి చేసుకోవడానికే కదా..
మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీ మాటలు అర్థం అయ్యి అవ్వకుండా ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది.
భయం ఎందుకురా నేనున్నాను కదా.. మన లవ్ మేటర్ మన ఇంట్లో చెప్పేస్తాను. వచ్చి మీ ఇంట్లో మాట్లాడతారు. అసలు నాకైతే లవ్ చేసుకుని హ్యాపీగా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ. వీకెండ్స్ డేటింగ్ కి వెళుతూ....
సార్ అంటుంది.
ఇవన్నీ నీవల్ల అవ్వదు అని అర్థమైంది. ఇవన్నీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే నేను ముసలోడిని అయిపోతాను. అందుకే పెళ్లి చేసుకున్నాక నీకు ఇవన్నీ నేర్పిస్తాను సరేనా అని బుగ్గ పట్టుకోపోతాడు.
వెంటనే వెనక్కి జరుగుతుంది. సరే సరే పెళ్లయ్యాకే టచ్ చేస్తాను. చెప్పు ఎప్పుడు రమ్మంటావు. నాకు తెలియదు అంటుంది. నువ్వు అలాగే ఉండు..
నివి పెళ్లయిన వెంటనే మన పెళ్లి అని చెబుతాడు. ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. చూడు బంగారం మరి ఎక్కువ సిగ్గుపడకు.
ఇప్పటికే నీ భయం సిగ్గుతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. ఇంకా ఎక్కువ సిగ్గు పడ్డావు అనుకో చాలా కష్టం అంటాడు.
పొండి సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదోలాగా ఉంది. మాటలకే అలాగుంటే ఇంక చేతలకు ఏమైపోతావో. సరే నెక్స్ట్ సీరీస్ కూడా చూడు.
సార్ రోజుకి ఒకటి చాలు. వర్క్ చూసుకుంటాను. ఇంత వర్క్ హాలిక్ అయితే ఎలా... టైం పాస్ చేస్తూ జీతం తీసుకోలేను కదా అనగానే...నచ్చావు పిల్ల కంటిన్యూ చేసేయ్. సంతోషంగా వర్క్ స్టార్ట్ చేస్తుంది.
విక్రమ్ చెప్పిన డిజైనర్లు అందరూ ఇంటికి వస్తారు. ఒక్కొక్క డిజైన్ నివి సెలెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు.
సురభి, కరుణ కూడా వస్తారు. సురభి రాగానే లలిత కంగ్రాట్స్... నానమ్మ అయిపోతున్నావు. చాలా హ్యాపీగా ఉంది.
చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చిన్న పిల్లలు సందడి మొదలవుతుంది. నేహా ఎలా ఉంది. బాగుంది. నా దగ్గరే ఉంచేసుకుంటాను అంటే శ్రీ గొడవ చేస్తున్నాడు.
ఒక పని చేద్దాం ఆంటీ.. శ్రీ ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేద్దాము. మరి అక్కడ బ్రాంచ్ ఏం చేద్దామని... ఎక్స్ట్రా మేనేజర్స్ ని పెడదాము.
ఫ్యామిలీ కన్నా బిజినెస్ ఎక్కువ కాదు కదా. నువ్వు అన్నది కూడా నిజమే కానీ కంపెనీకి మావల్ల ఇబ్బంది అవ్వకూడదు కదా..
ఆంటీ నేనేమీ ఆలోచించకుండానే ఉంటానా.. శ్రీ ఎప్పుడైతే నాకు విషయం చెప్పాడో.. అప్పుడే నేను అన్ని ప్లాన్ చేసేసాను.
మాధవి.. మా విక్రమ్ ఏదైనా ఫ్యామిలీ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు. సో శ్రీ... షిఫ్ట్ అయిపోవడం కన్ఫామ్. అందరం ఒకే చోటు ఉంటే భలే ఉంటుంది.
మెల్లిగా అవని కిందకి వస్తుంది. సురభి కరుణని చూసి వెళ్లి పలకరిస్తుంది. ఎలా ఉన్నావురా.. బాగున్నాను. మీరు చెప్పినదానికన్నా మావారు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.
ఇలాంటి హస్బెండ్ దొరకాలంటే లక్ ఉండాలి రా.. ఆ మాటకి విక్రమ్ వైపు చూస్తూ అవును అంటీ.. చాలా లక్కుంటేనే ఇలాంటి బంగారం లాంటి మొగుడు వస్తాడు.
నివి కరుణవైపు చూసి ఆంటీ.. రాజ్ రాలేదా..వాళ్లకి వర్క్ ఉందంట. మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇలాంటి అప్పుడు కూడా వర్క్ అంటే ఎలాగ..
కొన్ని కొన్ని సార్లు వాళ్లు వదిలేయాలి లేకపోతే మనకి మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు దొరకరు. మీరు అన్నది కూడా నిజమేలే అని పెళ్లికి కావలసిన మొత్తం సెలెక్ట్ చేస్తారు.
డిజైనర్స్ కి అలా సెట్ చేయమని చెప్పి పంపిస్తారు. పెళ్లికి ఏమేం చేయాలో అన్ని అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది వరుసగా అన్ని ప్రోగ్రామ్స్ మొదలవుతాయి.
నివి పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ మొత్తం పూజిత నే చూస్తూ ఉంటుంది. వినయ్ అక్కడికి వచ్చి అమ్మాయ్ ఏం చేస్తున్నావ్..
కనపడడం లేదా అబ్బాయ్ అంటుంది. ఎప్పుడు ఆ డెకరేషన్నేనా.. నా వైపు కూడా ఒకసారి చూడొచ్చు కదా అంటూ అక్కడ పువ్వులు సర్దుతూ ఉంటాడు.
చూసి ఏం చేయాలి అబ్బాయ్.. వర్క్ ఉన్నప్పుడు వర్క్ మీదే ఫోకస్ ఉండాలి. నువ్వు ఇలా ఖాళీగా తిరుగుతూ ఉంటే మీ సార్ నిన్ను ఏమీ అనరా..
నేనిక్కడ ఎంత చెబితే అంత అంటాడు. అబ్బో.. ఏంటి నా మాట మీద నమ్మకం లేదా. నమ్మానులే.. లేకపోతే ఇలా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఏ ఓనర్ అయినా ఊరుకుంటారా.
హలో బేబీ నేను ఏమి గాలి తిరుగుడు తిరగట్లేదు. నేను చాలా సిన్సియర్ వర్కర్ ని.. ఏమో నేను ఎప్పుడు చూసినా సోది వేయడం తప్ప వర్క్ చేస్తున్నట్టే కనపడవు.
మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అమ్మాయ్ అంటాడు. ఏంటి అబ్బాయి గారికి పెళ్లి మీదకి గాలి మళ్ళీనట్టు ఉంది. మరి మళ్లదా.....
వయసు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది. అసలే అబ్బాయిలకి కరెక్ట్ వయసులో పెళ్లిళ్లు అవ్వకపోతే చాలా కష్టం.
ఈరోజుల్లో అమ్మాయే దొరకడం లేదు. ఓహో ఇప్పుడు అమ్మాయి ఎదురుగా ఉందని పెళ్లి కావాలి అంటున్నావా.. అలాగే అనుకో అంటాడు.
చూద్దాంలే.. చూద్దాం కాదు నివి పెళ్లయిన తర్వాత మనం కూడా పెళ్లి చేసేసుకుందాము.. అరే సెటిల్ అవ్వద్దా అంటే.. ఎంత సంపాదించిన సెటిల్ అవలేదు అన్నమాట వస్తుంది.
నివి పెళ్లయిన వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అంటాడు. ఏమిటది అంటే సర్ప్రైజ్...
సర్ప్రైజ్ ??
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)