08-03-2026, 09:04 AM
Part - 135
అవని మంచం దగ్గరికి వెళ్ళుతూ ఒక్క నిమిషం అని వెనక్కి వచ్చి పాల గ్లాస్ తీసుకుని విక్రమ్ కి ఇచ్చి తాగండి అంటుంది.
హలో మేడం నీరసంగా ఉంది నువ్వు.. నేను కాదు..అబ్బా మీరు తాగితే నాకు బలం వచ్చేస్తుంది తాగండి అంటుంది.
నవ్వుకుంటూ పాలు తాగి ఇప్పుడు హ్యాపీనా..చాలా.. సరే.. రా.. విక్రమ్ గుండెల పైన పడుకోబెట్టుకుని మెల్లిగా జో కొడుతూ ఉంటాడు.
విక్రమ్ నడుం చుట్టూ చేతులు వేసి గుండెల పైన పడుకుని ప్రపంచంలో ఇంతకన్నా సెక్యూర్డ్ ప్లేస్ ఇంకేం ఉంటుంది అని ప్రశాంతంగా నిద్రపోతుంది.
నిద్రపోతున్న అవనినీ చూసి ఎన్ని కష్టాలు అనుభవించావే.. కానీ ఆ కష్టాలు తాలూకు బాధ ఎక్కడా కనపడనివ్వవు.
పెదవుల పైన ఎప్పుడు చెరగని చిరునవ్వే ఉంటుంది. ఏ జన్మలోనో నేను గట్టిగానే పుణ్యం చేసుకునేఉంటాను.. అందుకే చెరగని ఈ దరహాసం నా సొంతమైంది. నుదుటిని ముద్దు పెట్టుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంటాడు.
వినయ్ పడుకోవడానికి వెళ్లి ఇంతకీ నా రౌడి బేబీ ఏం చేస్తుంది అనుకుంటూ ఫోన్ చేస్తాడు. అటు పక్కనుంచి మత్తుగా హలో అంటే.. ఏంటి రౌడీ బేబీ అప్పుడే పడుకున్నావా..
ఒరేయ్ ఇప్పుడు టైం ఎంత అయింది రా. జస్ట్ 10:30 ఏ కదా.. ఈ టైంకి మనిషి అన్న వాడు ఎవడైనా పడుకుంటాడు.
ఎవరో అన్నట్టున్నారు తొమ్మిది తర్వాత పర్సనల్ కాల్ సే మాట్లాడతాను అని. అందుకే చేశాను రౌడీ బేబీ అంటాడు. ఇంకొకసారి నన్ను రౌడీ బేబీ అన్నావ్ అనుకో..
మరి ఏమనాల అమ్మాయ్.. ఇదిగో అబ్బాయ్ ముందు నీ అడ్రస్ చెప్పు. అక్కడ పంచాయతీ పెడతాను. ఏమని పెడతావ్ పంచాయితీ.
మీ అబ్బాయి నాకు రోజు ఫోన్ చేసి విసిగిస్తున్నాడనా.. విసిగించడం గురించి ఎవరైనా పంచాయతీ పెడతారా.. మరి ఇంకేమని చెబుతావు.
మీ అబ్బాయి నాకు కడుపు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెబుతాను. ఆ మాటకి గట్టిగా పులమారుతుంది.
ఏయ్.. రౌడీ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ఇంకొకసారి నన్ను అలా పిలిచేవనుకో నీ అడ్రస్ కనుక్కొని వచ్చి మరి పంచాయతీ పెడతాను.
అప్పుడు మీ వాళ్లకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమంటావ్. అమ్మ తల్లి నీకు ఒక దండం. నువ్వు ఆ పని మాత్రం చేయకు.
ఎవరి నుంచైనా ఎస్కేప్ అవ్వగలును గాని.. మా గ్రానీ, మా అన్నయ్య ఫుట్బాల్ ఆడేసుకుంటారు. అబ్బో అబ్బాయికి చాలా భయముందే ..
నేను గుడ్ బాయ్ కదా.. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. మరి నాకు ఇవ్వవే.. నువ్వు నా కన్నా చిన్నదానివి. పైగా నా లవర్ వి కదా..
ఆ మాటకి పూజిత బ్లష్ అవుతూ నీ లవర్నని ఎప్పుడు చెప్పాను. నువ్వు నాకు ఏమి ప్రపోజ్ చేయలేదు. నేను ఒప్పుకోలేదే.. ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయ్.
ఒక అబ్బాయి ఈ టైంలో ఫోన్ చేసి విసగిస్తున్న.. ఒకపక్క విసుక్కుంటూ స్మూత్ గా జవాబులు చెబుతున్నారంటే అర్థం ఏమిటి అంటాడు.
ఏమో అబ్బా ఇలాంటి క్యూస్షన్స్ కి నేను ఎప్పుడూ ఆన్సర్స్ రాయలేదు అంటుంది. అందుకే ఇప్పుడు రాయి.. డిస్టెన్స్ లో పాస్ అవుతావు.
ప్రెసెంట్ డేస్ లో డిస్టెన్షన్ ఏ మూలకి రావడం లేదు కదా.. పోనీ 100% తెచ్చుకో. నేను కోపరేట్ చేస్తాను కదా.. చేస్తావు.. చేస్తావు.. ముందు మీ ఇంట్లో చెప్పు.
అప్పుడు వాళ్ళు చేప్తే మనం తెచ్చుకుందాం. నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని పెట్టేస్తుంది . పూజిత ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నందుకు వినయ్ గదిలోనే డాన్స్ చేస్తూ ఉంటాడు.
వావ్ రౌడీ బేబీ.. నాకు తెలుసు ఎప్పుడో నువ్వు లైన్ లోకి వచ్చేసావు అని.. ఇప్పుడు దాకా బెట్టు చేసావు కదా.. ఎంతైనా మీ ఆడవాళ్లు మహా ముదురులే అని పిల్లోని పట్టుకుని దొర్లుతూ ఉంటాడు.
భరత్ విద్య కి ఫోన్ చేస్తాడు. విద్య కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది. అబ్బా విద్య ఇది ఆఫీస్ కాదు.
కానీ మీరు నాకు బాస్ కదా. ఉఫ్.. ఈ టైం లో ఎందుకు ఫోన్ చేశానో చెప్పుకో అంటాడు.
ఆలోచించి.. హ సార్ మీరు ప్రాజెక్టు డీటెయిల్స్ గురించి కదా.. ఒక్క నిమిషం సార్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. విద్య అంటాడు. ఏమైంది సార్..
చదువు,జాబ్, శాలరీ ఇది కాకుండా ఒక మనిషికి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవా అంటే ఇంకేముంటాయి సార్.
నీ ఏజ్ ఎంత. 23 అంటే... ఈ వయసులో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు సార్ అంటే. నా పిల్లకి నివితో ట్రైనింగ్ ఇప్పించాలి. అప్పుడుగాని లైన్లోకి రాదు.
అదే కాకుండా లైఫ్ లో చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, లవర్, లవ్ చేసుకోవడం డేటింగ్.. ఎక్సట్రా.. ఎక్సట్రా.. అయ్యో లవ్వా అంటుంది..
అదేదో భూతమా.. అన్నంత షాకింగ్ అడిగావ్ ఏమిటి. మేము అలా చేయకూడదు కదండీ. ఎందుకని.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలండి.
అలా లవ్ గివ్వు అని తిరిగితే కెరియర్ తో పాటు జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇలా అని ఎవరు చెప్పారు. మా అమ్మ అంటుంది.
మా అత్తగారు బానే ట్రైనింగ్ ఇచ్చారు అనుకుని అది ఎవరైనా అబ్బాయిలు చీట్ చేస్తారేమో అని అమ్మ భయంతో చెప్పింది.
అవునా.. లవ్ చేయడం తప్పు కాదా.. తప్పే కాదు అంటాడు. ఇంతకీ లవ్ చేసి ఏం చేయాలండి.. లవ్ చేసి ఏం చేయాలా... అదేం ప్రశ్న...
ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి. క్యూస్షన్స్ కి ఆన్సర్స్ రాస్తాము. తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి ఆలోచిస్తాం కదా..
అలాగే లవ్ చేశాక ఏం చేయాలి అంటున్నా అంటుంది. అలాంటిదే మాటల్లో చెప్పరు. చేతల్లోనే చూపించాలి. అవునా సరే అయితే నేను ఇది ఎలా చూపిస్తారో మా అమ్మని అడుగుతాను.
అది అమ్మని అడిగేది కాదు. ఎవరిని అడగాలి. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళని ఓపిగ్గా చెబుతాడు. అయ్యో సార్ నేను ఎవరిని లవ్ చేయలేదు కదా.
ఇప్పుడు చెయ్యి. ఎవరిని చేయాలి సార్. ఫోన్ ని తలకేసి కొట్టుకుంటూ ఎవరినో అయితే నీకెందుకు చెబుతాను విద్య నన్నే అంటాడు.
అమ్మో మీరు నా బాస్ కదా.. బాస్ ని లవ్ చేయొచ్చా.
నువ్వు ఈ మధ్యన వెబ్ సిరీస్ ఏమి చూడడం లేదు అనుకుంటా..
ఎక్కువ బాస్లు ఎంప్లాయిస్ కే పడుతున్నారు. సెలబ్రిటీస్ కూడా అంతే అంటాడు. ఏమో సరే అలాంటివి నాకు పెద్ద తెలియదు.
అందుకే చదువుతో పాటు ప్రపంచాన్ని కూడా చూడు. నీకు కొన్ని లింక్స్ పెడతాను. అది చూడు కొంచెం లోకజ్ఞానం తెలుస్తుంది. అమ్మో అమ్మ కోప్పడుతుంది నేను చూడను.
ఇది బాసుగా నా ఆర్డర్. చూసి రేపు దాని రివ్యూ చెప్పు. ఇలాంటివి ఎవరైనా చెబుతారా. నేను చెబుతున్నాను కదా చూడు అని కమాండ్ గా చెబుతాడు.
సరే సార్ అని ఏడుపు వాయిస్ తో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ... నీతో ఇలా ఉండకపోతే నువ్వు దారిలోకి వస్తావా.. ఇలా ఏమీ తెలియని దాని పెళ్లి చేసుకుంటే రేపు శోభనం దగ్గర కూడా ఎలిమెంటరీ క్లాస్ నుంచి మొదలు పెట్టాలి.
అమ్మో ఇప్పటికే వయసు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది.
ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అవనికి కడుపులో తిప్పినట్టు అయ్యి స్పీడ్ గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వాంటింగ్ చేసుకుంటుంది.
విక్రమ్ కంగారుగా వచ్చి ఏమైంది అని చెవులు మూస్తాడు. లలిత మాధవి వచ్చి విక్రమ్ ను పక్కకులాగి... చెరో వైపున పట్టుకుంటారు.
వామిటింగ్ అయ్యిన తర్వాత ముఖం కడిగి ఎలా ఉందిరా అంటే కొంచెం నీరసంగా ఉంది అత్తయ్య. ఇటు రా అని మెల్లిగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి వేడిగా పాలు తెమ్మని చెబుతారు.
విక్రమ్ కంగారుగా హాస్పిటల్ కి వెళదామా అమ్మ. ఈ టైం లో ఇలాగే ఉంటుందిరా.. ఏంటి వామిటింగ్స్ చేసుకోవడమా..
కళ్యాణ్ నవ్వుతూ ఒరేయ్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఇలా బెంబేలు పడిపోతే చాలా కష్టం. అమ్మ, అత్తయ్య కూడా ఇలాగే సఫర్ అయ్యారా..
ఏ ఆడవాళ్ళైనా ఇలాగే సఫర్ అవుతారు. ఏరా ఏదైనా స్మెల్ పడలేదా.. అవును మామయ్యగారు.. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఏదో అర్థం కాలేదు.
సరే అన్ని చెక్ చేద్దాము. టేబుల్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేయండి. ఏమి ఉంచకండి. మాధవి... నేను చెక్ చేసి క్లీన్ చేయిస్తాను అన్నయ్య అని వెళ్లి ఒక్కొక్క ఐటమ్ చెక్ చేస్తూ ఉంటుంది.
పాలు తాగి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అత్తయ్య. గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని విక్రమ్ పైకి తీసుకువెళ్ళు అని పంపిస్తుంది.
మెల్లిగా నడుస్తూ ఉంటే ఒక్క నిమిషం అని ఎత్తుకుంటాడు. అయ్యో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏమీ అనుకోరు కానీ నువ్వు మూసుకొ... అని గదిలోకి తీసుకువెళ్తాడు .
నివి పెళ్లి పనులు దగ్గరైతే వచ్చేసాయి. అవని ఇబ్బంది పడకుండా చూసుకోండి అని ఇందిరాగారు గట్టిగా చెప్తారు. మనం ఎంత చెప్పినా అవని పని చేయకుండా ఉండదమ్మా.
నువ్వే గట్టిగా చెప్పు. నీ దగ్గర కట్టేసుకో అని మాధవి అంటే.. ఆ మాటకి నవ్వుతూ అవని రెస్ట్ తీసుకునేటట్టుగా నేను చూసుకుంటాను కదా..
అయినా విక్రమ్ ఏమీ వదలడు. అది నిజమేలే భార్యని చంటిబిడ్డలాగా చూస్తున్నాడు. ఇక రేపు పుట్టబోయే బిడ్డను ఇంకా ఎంత అపురూపంగా పెంచుకుంటాడో.. వాడిది అంతా వాళ్ళ తాతవరస వచ్చిందిలే అని ముసిముసిగా నవ్వుకుంటారు.
మనవళ్ళు ముగ్గురు ఇందిరాగారి చుట్టూ చేరి ఏంటి గ్రాని తాత గుర్తొచ్చారా.. ఆనాటి రొమాన్స్ గుర్తొచ్చిందా అని ఏడిపిస్తూ ఉంటారు.
వాళ్ళ అల్లరికీ అందరు నవ్వుకుంటారు. విక్రమ్ కిందకి వచ్చి గుడ్ న్యూస్ అంటాడు. ఏంట్రా అంటే... నేహా కన్సీవ్ అయిందంట... ఇప్పుడే శ్రీ కాల్ చేసి చెప్పాడు.
కుటుంబం రియాక్షన్??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)