Thread Rating:
  • 34 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote: Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు...

నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update, super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం..

నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు...

నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...

అవును మిత్రమా మాటలు చెబితే ఎవరూ వినరు , కానీ ఆశ ఏ ఒక్కరైనా మారతారేమోనని

అభిమానంతో nice update, super update పెట్టినా సంతోషమే కదా. అందరూ మధూ1991 లాగా అందంగా కామెంట్లు పెట్టలేరు కదా 
( చాలా కొద్దిమంది ఉన్నారు అలా అందంగా కామెంట్లు పెట్టేవారు: విక్కీ . అలాంటి కొన్ని మంచి  కామెంట్లను నేను చేసిన పి‌డి‌ఎఫ్ లలో కూడా పెట్టాను)

ఔను ఇది ఒప్పుకుంటాను ( కథ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ మంది అడుగుతారు అనుకుంటా? ) 

నిజానికి ఒక ఉదాహరణగా సదరు వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాను కానీ , ఇలా చాలా మంది ఉన్నారు. 
2019 , 2020 లో రిజిస్టర్ అయ్యి కూడా రెగ్యులర్గా సైట్లోకి వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రిప్లయ్ / కామెంటు పెట్టిన పాపాన పోలేదు.

వాళ్ళను ఏమనుకోవాలి. ఇప్పుడే ఒక అనుమానం కూడ వచ్చింది. 
వాళ్ళు ఇక్కడ కథలను కాపీ చేసుకుని వేరే సైట్లలో పెట్టేవారు అనుకోవచ్చా అని. 

లేదా భయం , బిడియం , మొహమాటం వలన ఎవరికి తెలియకుండా వచ్చామా, చదువుకున్నమా, కొట్టుకుని కార్చుకుని ఆనందించి వెళ్ళామా, అనేవాళ్లూ అయి ఉంటారా. 
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by sarit11 - Yesterday, 07:30 AM



Users browsing this thread: 1 Guest(s)