Thread Rating:
  • 34 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(05-03-2026, 01:05 PM)sarit11 Wrote: xossipy మిత్రులారా

నిన్న ఒక మిత్రుడు ఒక కథ పి‌డి‌ఎఫ్ కావాలి అని మెసేజ్ చేశాడు ( ఆల్రెడీ నేను పి‌డి‌ఎఫ్ చేసి పెట్టినదే కానీ లింక్ పనిచేయడంలేదు అని)

చూస్తాను మిత్రమా సమయం సరిపోవడం లేదు అని మెసేజ్ చేశాను. 

అతను మళ్ళీ ఈ రోజు పాత లింక్ పెట్టి ఈ కథ అని అడిగినాడు. 
------------------------------------
దానికి నేను ఈ క్రింది విధంగా మెసేజ్ రిప్లై ఇచ్చాను 

మిత్రమా ఇప్పుడే మీ ప్రొఫైల్ చూశాను

Joined:  2024

Time Spent Online: 2 Weeks

21 నెలలు

మీకు మన సైటు నచ్చినందుకు సంతోషం.

కానీ మీరు ఇప్పటి వరకు ఒక్క రిప్లై కానీ కామెంటు కానీ పెట్టలేదు ఏ కథలో కూడా

మీకు నచ్చిన రచయితలను ప్రోత్సహించండి ,

మీకు నచ్చిన కథలలో కామెంట్లు పెట్టగలరు

తరువాత మీరు అడిగిన పి‌డి‌ఎఫ్ లు పంపిస్తాను మిత్రమా

---------------------------------------------------
...
పై దానికి ఆ మిత్రుని రిప్లై 

bro meeru cheppinatlu likes ans comments pedtha andi but naku story pdf send cheyandi pls ippudu

 ఆయన అడిగింది

 ఈ సైట్ లో రాసిన స్టోరీ అయితే


 ఆ రైటర్ కి,ఆ థ్రెడ్ లో మెసేజ్ పెట్టమని చెప్పండి... లైక్ కొట్టమని చెప్పండి.
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by కుమార్ - 06-03-2026, 09:37 AM



Users browsing this thread: 1 Guest(s)