Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Sahayam kavali..
#1
అమ్మ కి 2017 లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది... అప్పుడు సర్జరీ చేసి కీమో తెరిపి చేయించ 
కిమ్స్ హాస్పిటల్ లో.. 8 ఇయర్స్ రెగ్యులర్ చెకప్ చేయించ స్కానింగ్ అన్ని చేస్తున్న... రీసెంట్ గా 26-02-2026 మామోగ్రాఫీ చేయించ అందులో మళ్ళీ చిన్నగా గడ్డ ల ఉంది.. మళ్ళీ ఈ మంత్ లో మామోగ్రఫీ చేసి మళ్ళీ సర్జరీ చేయాలి అంటున్నారు... అప్పుడు చేసినపుడు అప్పు చేసి లాస్ట్ 2ఇయర్స్ వరకు అవే అప్పులు కట్టను.. ఇపుడు ఇప్పుడే బయటకి వస్తున్న మళ్ళీ ఖర్చులోకి వెళ్తున్న... మీరు ఏమైనా సహాయం ఎవరికి ఎంత 
తోచిన సహాయం అంత చేయండి.. రిపోర్ట్స్ ఎలా అటాచ్ చేయాలో తెలియట్లేదు ఇందులో
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Sahayam kavali.. - by Munna02888 - 06-03-2026, 08:24 AM
RE: Sahayam kavali.. - by Munna02888 - 06-03-2026, 04:08 PM
RE: Sahayam kavali.. - by Munna02888 - 06-03-2026, 04:13 PM
RE: Sahayam kavali.. - by Munna02888 - 06-03-2026, 06:23 PM



Users browsing this thread: 1 Guest(s)