Thread Rating:
  • 8 Vote(s) - 2.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ తో సంతుగాడు ( మళ్ళీ మొదలయ్యింది )
#4
నా పేరు తరుణ్.... అది 2003 అప్పుడు నేను ఆ...రో తరగతి చదువుతున్నాను మా అమ్మ పేరు శైలజ నాన్న పరమేశ్వర రావు... ఇది మా కుటుంబం.

అమ్మ గురించి చెప్పాలి అంటే చాలా బాగుంటుంది అమ్మ ని అందరూ రంభ లా ఉన్నావ్ రమ్య కృష్ణ లా ఉన్నావ్ అంటూ హీరోయిన్ ల తో పోలుస్తూ ఉంటారు...

నాన్న పచారి కొట్టు చూసుకుంటూ ఉంటాడు.... గోదావరి జిల్లా లో చిన్న ఊరులో మాది... మాది సొంత ఇళ్ళు

నేను చిన్న వాడిని కాబట్టి నేను చెప్పే కధ రెండో ఎక్కం అప్ప చెప్తున్నట్లు ఉంటాది అర్ధం చేసుకోండి అన్నయ్య లు...

ఒక రోజు నేను సాయంత్రం బడి నుండి బ్యాగ్ తగిలించుకుని ఇంటికి వచ్చాను... ఇంట్లో ఒక పెద్దాయన ఆయన పక్కనే వినయం గా నిలబడి న ఒక అన్న ని చూసి నేను కిచెన్ లో అమ్మ దగ్గరకు పరిగెత్తి అమ్మ అమ్మ ఎవరు వాళ్ళు అని అడిగాను...అమ్మ బాగా దూరపు చుట్టాలు లేరా నీకు తెలీదు అంటూ వాళ్ళ కోసం చేసిన గారెలు ప్లేట్ ని నా చేతికి ఇచ్చింది... నేను జాగ్రత్తగా పట్టుకెళ్లి నాన్న వాళ్ళ ముందు పెట్టాను...

నాన్న మా అబ్బాయి మహా పెంకి వాడు అని పరిచయం చేశాడు అతనికి.... నేను వెంటనే నేనెప్పుడూ పెంకి చేశాను నాన్న అని అడిగాను.. అంతలో అమ్మ వాళ్లకి టీ పట్టుకుని వస్తూ పెద్ద వాళ్ళని అలా ఎదురు ప్రశ్నించటమే రా పెంకి తనం చూడు ఆ అన్నయ్య ఎంత వినయం గా ఉన్నాడో... అని నాకు చిన్న గడ్డి పెట్టింది..

నాన్న వాళ్ళు నవ్వారు నన్ను చూసి నేను ఉడుకు ముఖం పెట్టి పక్కకి వెళ్లి నిలబడ్డాను....

నాన్న అమ్మ ఎంత కూర్చోమన్న ఆ అన్నయ్య కూర్చోవట్లేదు... అతను నాన్న కి మా వాడు మాత్రం మహా బుద్ది మంతుడు పెద్దలు అంటే గౌరవం చదువు పట్ల శ్రద్ధ... అన్ని చెప్పుకొచ్చాడు... నేను మనసులో అమ్మో ఈ అన్నయ్య చాలా గుడ్డు అనుకుని చూస్తున్న అన్నయ్యను..

అమ్మ తీస్కో సంతు అని గారెలు తనకి ఇవ్వటం తో తన పేరు సంతు నా అనుకున్న...అన్నయ్య మాత్రం మొహమాట పడుతూ అందుకున్నాడు అమ్మ గారెలు

పెద్దాయన : ఇంకేంటి పరమేశం మరి ఒక్క కొడుకు తోనే ఆపేసారా...... అని అడిగాడు...

ఆ మాటకి అమ్మ సిగ్గు పడుతూ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది... నాకు అర్ధం కాలేదు నాన్న ఎందుకు నవ్వాడు అమ్మ ఎందుకు సిగ్గు పడింది...

నాన్న : ఇప్పుడు నాకు 45 మీద పడ్డాయి...ఈ వయసులో అంటే... అంటూ నవ్వాడు..

పెద్దాయన కూడా నవ్వుతూ సర్లే ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది... మరి నేను వెళ్ళొస్తాను అని లేచాడు...

ఆయన వెంట అమ్మ నాన్న కూడా బయటకు వెళ్లారు పంపేయటానికి... నేను మాత్రం గారెలు చూస్తూ ఉన్న... అమ్మ ఏంటి నాకు ఒక్కటి పెట్టకుండా మొత్తం వాళ్ళకే పెట్టింది అని కోపం తో ఉన్నాను... ఆ కోపం లో నేను బయటకు పోలేదు ముఖం సీరియస్ గా పెట్టి అలాగే కూర్చున్న... కాసేపటికి అమ్మ నాన్న అన్నయ్య లోపల కి వస్తున్నారు...

అన్నయ్య బాగ్ అక్కడే ఉంది... బాగ్ మరిచిపోయాడు ఏమో అందుకే తిరిగి వస్తున్నాడు ఏమో అని అనుకున్న... వెంటనే నేను వెళ్లి బాగ్ తీసుకుని ఇదిగో అన్నయ్య వెళ్ళిపో అని అందించాను...

ముగ్గురు నవ్వారు నన్ను చూసి

నాన్న నవ్వుతు అన్నయ్య వెళ్ళిపోడు రా మనతో నే ఉంటాడు ఇక నుండి అని చెప్పాడు... నేను ఆశ్చర్యం గా మనతో ఉంటాడా అని నోరు తెరిచి అన్నయ్య ని చూస్తున్నా...

నాన్న : హా శైలజ... బాబు కి తన రూమ్ చూపించు..

అమ్మ సరే అని అన్నయ్య బ్యాగ్ పట్టుకుని రా సంతు అని అంది.. అన్నయ్య వినయం గా అయ్యో బాగ్ నాకు ఇచ్చేయండి ఆంటీ నేను పట్టుకుంటా లెండి అంటూ బాగ్ అందుకున్నాడు..

అమ్మ : ఎం సంతు బంగారాలు వజ్రాలు దాచావా లోపల... అని వెటకారం చేసింది...

నాన్న నవ్వాడు అన్నయ్య కూడా నవ్వుతూ అయ్యో అదేం లేదు ఆంటీ ఎందుకు శ్రమ అని..

నాన్న : వాళ్ళ నాన్న ముందే చెప్పాడు కదా వీడి గురించి...నువ్వు తీసుకెళ్ళు శైలజా...

అమ్మ నవ్వుతూ సరే రా సంతు అని పిలిచింది... అమ్మ వెంట అన్నయ్య పక్క రూమ్ లోకి వెళ్ళాడు...
Like Reply


Messages In This Thread
RE: అమ్మ తో సంతుగాడు - by Veeeruoriginals - 05-03-2026, 02:08 PM



Users browsing this thread: 13 Guest(s)