Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 127


రాజ్ నివి  వైపు చూస్తూ మీరు షాపింగ్ చేసి అలసిపోతే దానికి నేనేం చేయగలను. ఏమీ చేయలేరు ఇలా టీవీ చూడడం తప్ప.

నాకు తెలియక అడుగుతాను. ఈరోజు మార్నింగ్ మనకు ఎంగేజ్మెంట్ అయ్యింది.  ఆఫ్టర్నూన్ అవని గుడ్ న్యూస్ చెప్పింది.

మేము రెస్ట్ తీసుకున్నాము.  జరిగింది మన ఫంక్షన్ ఏ కదా.. నువ్వెందుకు అలసిపోలేదు. షాపింగ్ కి ఎప్పుడు వెళ్ళిపోయావు.

షాపింగ్ అంటే ఎనర్జీ అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయాల్సింది ఏమున్నాయి.  మన ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా...

షాపింగ్ చేయాలి అంటే ఇంక మన పనేనా.. ఇంక దేని మీద వెళ్ళావు.. రాబోయే ఈ ఇంటి ప్రిన్స్ గురించి వెళ్లాను. ఆ మాటకి నోరు వదిలేసి చూస్తాడు.

ఏమైంది అంటే..  నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు నివి. దేనికి..  లేకపోతే ఏమనాలి.  న్యూస్ తెలిసింది ఇప్పుడే..  ఇంకా హాస్పిటల్ కి వెళ్ళలేదు.  చెకప్ అవ్వలేదు. ఎవరు పుడతారో తెలీదు.

ఇప్పుడు నుంచే షాపింగ్ చేస్తే వాళ్లు పుట్టేటప్పటికీ అవి పాతవి అయిపోతాయి కదా... ఆ మాటకి నవ్వుతూ అందుకే అన్ని ఆ టైంకి వచ్చేటట్టుగా కష్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను అంటుంది.

నివి చెప్పిన దానికి రాజ్ చూస్తూ ఉంటే.. భరత్ పక్కకు వచ్చి ఏంటి బ్రో ఫ్యూచర్ కనపడుతుందా.. బాగా అంటాడు.  అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా..

ఎలా బ్రో ఈ ఆడవాళ్లు ఇంత భయంకరంగా షాపింగ్ చేయగలుగుతారు. అది కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి...

అందుకే కదా మన జెంట్స్ షాప్స్  తక్కువ ఉంటే... లేడీస్ షాపులు ఎక్కువ ఉన్నాయి...  ఏమో మీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయి పెద్ద తేడాలు తెలియడం లేదు గానీ నాకు మాత్రం ప్రతి నిమిషం షాక్ ఇస్తూనే ఉంది.

  అప్పుడే కంగారు పడకు రేపు హాస్పిటల్ పని అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంది. అందుకే నాకు ఆఫీస్ వర్క్ ఉందని జంప్ అయిపోతున్నాను.

పెళ్లి రేపు అన్నవరకు నేను అసలు కనపడనుగా..  ఒక నవ్వు నవ్వుతాడు.  ఏంటి బ్రో ఆ నవ్వుకి అర్థం..  ఏముంది బావ నువ్వు అనుకున్నది కాదు మా చెల్లి అనుకున్నదే జరుగుతుంది అని భరత్ బావ ఉద్దేశము  అని వినయ్ అంటాడు.

ఒరేయ్ బామ్మర్ది... మీరు బామ్మర్దులు కాదురా పూర్వజన్మలో నేను మీకు రుణపడిపోయి ఉండుంటాను.. అందుకే ఈ జన్మలో ఇలా సాధించుకు తింటున్నారు.  పో బావ నువ్వు ప్రెస్టేషన్లో అన్ని నిజాలే చెప్పేస్తున్నావు.

అవని డైట్ మొత్తం మార్చేస్తారు.  మెలకువగా ఉన్నంత సేపు ఏదో ఒకటి పట్టిస్తూనే ఉంటారు.  అవని పడుకోవడమే బెస్ట్ అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది.

సూర్యోదయం అవ్వగానే విక్రమ్ అవనినీ  లేపుతూఉంటాడు.  ప్లీజ్ అండి కాసేపు పడుకుంటాను మగతగా అనిపిస్తుంది.

మెల్లిగా లేపి కొద్దిగా వాటర్ పట్టించి ఫ్రెష్ అయ్యిరా హాస్పిటల్ కి వెళ్ళాలి. టైం చూసి ఇప్పుడు ఇంకా ఆరే అయిందండి.

ఇంత పొద్దుటే హాస్పిటల్ అంటే కష్టమండి.  ఆంటీ తో నేను ఆల్రెడీ మాట్లాడాను.  తీసుకొచ్చేయమన్నారు. తల కొట్టుకుంటూ మరీ ఇంత కంగారు అయితే ఎలాగండి.

ఆ.. నీకు అలాగే ఉంటుంది. నిన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నా గుండె ఆగినంత పని అయింది. నీ హెల్త్ విషయంలో నేను ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యను.

పద పదా అని వాష్రూమ్ లోనికి తీసుకువెళ్తాడు.  ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత చీర కట్టుకుంటూ ఉంటే... ఎందుకు మ్యాక్సీ వేసుకో... కంఫర్ట్ గా ఉంటుంది.

ఆ మాటకి కోపంగా చూస్తూ నాకు చీర కూడా బానే ఉంటుంది.  మ్యాక్సీ వేసుకుని ఎలా బయటకు వస్తాను. ఈ టైంలో ఆ ఫార్మాలిటీ అవసరం లేదు.

అప్పుడే అలాంటివి వేసుకోనక్కర్లేదండి. ఎప్పుడు వేసుకోవాలి నాకు తెలుసు కదా సరేనా బంగారం అంటుంది.

ఆ మాటకి కాంప్రమైజ్ అవుతూ..  సరే కాకపోతే బాగా లైట్ వెయిట్ ఉన్నాయి కట్టుకో.  లేకపోతే లోపల బేబీ ఇబ్బంది పడిపోతుంది.

ఇప్పుడు వరకు మీరు చెప్పింది నా కోసం కాదా..  బేబీ కోసమా.. నీకోసమే కాకపోతే బేబీకి కూడా గాలి ఆడటం ఇంపార్టెంట్ కదా.

ఒక పని చేయండి ఒక ఫ్యాన్ తీసుకురండి. అది మింగుతాను.  లోపల తిరుగుతూ ఉంటుంది గాలి బాగా వేస్తుంది.

చూసావా నా బేబీ పొట్టలోకి రాగానే నీకు కూడా తెలివితేటలు పెరిగిపోతున్నాయి. పొట్ట మీద చెయ్యి వేసి బేబీ నువ్వు చాలా గ్రేట్ బంగారం . మీ అమ్మ బుర్ర కూడా పెంచుతున్నావు అంటాడు.

విక్రమ్ అన్నదానికి కోపంగా చూస్తూ ఉంటే అరేయ్ ఎక్కువ కోపం తెచ్చుకోకు భార్యామణి..బేబీకి మంచిది కాదు అంటాడు.

నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా.. ఏం కావాలి అంటే.. హాస్పిటల్ పని అయిన తర్వాత మీరు ఆఫీస్ కి వెళ్ళిపోండి.

ఆ మాటకి నేనేం చేశాను. ఏం చేశారా నిన్నటి నుంచి నన్ను సతాయిస్తున్నారు. ఎక్కడ సతాయించాను. తిను..  జాగ్రత్తగా ఉండు..  కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకో అని చెప్పడం కూడా నిన్ను సతాయించడమేనా..

అది మీకు తెలియడం లేదు. మీరు బేబీని మోయండి. అప్పుడు తెలుస్తుంది. ఆ మాటకి నవ్వుతూ భగవంతుడు ఆ వరం...  ఆ అదృష్టం మీ ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చాడు.

అందుకే ఆ ఫీల్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడుతున్నావో తెలియక నేను కంగారు పడుతున్నాను అంటాడు.

ఆ మాటకి భర్త నడుం చుట్టూ చేతులు వేసి నేను బాగానే ఉన్నాను.  ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికన్నా ముందు మీకే చెబుతాను.

మీకన్నా నాకు ఎవరూ ముఖ్యం కాదు కదా అంటుంది. ఆ మాటకి నుదుటిన ముద్దు పెట్టుకుని గుడ్ అలా అన్నావు బాగుంది పద అంటాడు.

కిందకి రాగానే మాధవి,  లలిత హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ రెడీగా పెడతారు. అవి రెండూ చూసి అత్తమ్మ అంటుంది.

తినాలి అమ్మ తప్పదురా అని కూర్చోబెట్టి తినిపించి మిల్క్ షేక్ తాగిస్తారు.  హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే బ్యాగ్ లో నాలుగు రకాల జ్యూసులు ప్యాక్ చేసి పెట్టి విక్రమ్ చేతికి ఇస్తారు.

విక్రమ్ అవని నీ జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కారులో కూర్చోబెడతాడు. కార్ స్టార్ట్ చేసిన తర్వాత అవని కబుర్లు చెబుతూ ఉంటుంది.

చెబుతూ పక్కకి చూడగానే సైకిల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఏమండీ సైకిల్ లో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా..

దేనికి.. కారు కన్నా సైకిలే స్పీడ్ గా వెళుతుందండి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.  సైకిల్ స్పీడ్ గా వెళ్లడం కాదు. మనమే స్లోగా వెళుతున్నాము.

ఏమిటి అని స్పీడోమీటర్ చూసి మనం 30 లో వెళ్తున్నామండీ. అవును స్పీడుగా వెళితే నువ్వు, బేబీ ఇబ్బంది పడతారు.

ఆ మాటకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరీ ఇంత స్లోగా వెళ్ళినా మీ బేబీ అలిసిపోతుందండి.  జర్నీ అంత సేపు చేయాలంటే కష్టం కదా..

ఇది నిజమే.. ఈసారి నుంచి వెళ్లాలి అంటే క్యారవాన్  తీసుకుని వెళ్దాము. అదైతే నువ్వు పడుకోవచ్చు బేబీ కూడా కంఫర్ట్ గా ఉంటుంది .

ఏమండీ కొంచెం స్పీడ్ గా వెళ్లరా వామిటింగ్ వచ్చేటట్టు ఉంది. వెంటనే కవర్స్ తీసి ఇస్తాడు.  దేనికి అంటే వాంటింగ్ వస్తుంది అన్నావు కదా అని చేతికి ఇస్తాడు.

కారు స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తే ఇంకొక కారు వస్తుంది నువ్వు మాత్రం ఇబ్బంది పడకు అని కొద్దిగా స్పీడ్ పెంచుతాడు.

భర్త ప్రేమని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక విక్రమ్ ని చూస్తూ ఉంటుంది. ఏమైందిరా అలా చూస్తున్నావు. మీరు ముందే నాకు ఎందుకు పరిచయం అవలేదా అని ఆలోచిస్తున్నాను.

నిజంగా మనకు పుట్టే బేబీ మాత్రం చాలా లక్కీ అని విక్రమ్ భుజం పైన తలవాల్చుతుంది.  ఆ మాటకి బేబీ కాదు నేను లక్కీ.

నేను లక్కీ కాబట్టే నీలాంటి అపురూపమైన వజ్రం నా జీవితంలోనికి వచ్చింది.  మరి ఆ వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా..

మెల్లిగా కబుర్లు చెబుతూ అరగంటలో రావాల్సిన ప్లేస్ కి గంటలో వస్తారు. సురభి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఏంటి విక్రమ్ ఇంత లేటు అయ్యింది ఎప్పుడో బయలుదేరారు అన్నారు.

అలా అడగండి ఆంటీ.. కారు 30లో పెట్టి తీసుకువచ్చారు. ఏదైనా అంటే బేబీ ఇబ్బంది పడిపోతుంది అంటున్నారు అని కంప్లైంట్ చేస్తుంది.

ఆ మాటకి నవ్వుతూ విక్రమ్ ఇప్పుడినుంచి కేర్ తీసుకుంటున్నాడా..  ఇప్పటినుంచి ఏంటి... నిన్నటి నుంచి మొదలైంది. 

అవని అలాగే చెబుతుంది.  నిన్న మనం అందరం ఎంత భయపడ్డాము..  పడుకుంది ఏం తెలుసు తనకి మన టెన్షన్.

ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. సురభి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమకి నవ్వుకుంటూ సరే సరేలే విక్రమ్..

నువ్వు వెయిట్ చెయ్.  అవనినీ  టెస్ట్ చేస్తాను.  నేను వస్తాను అంటాడు.  విక్రమ్ నువ్వు ఇక్కడే ఉండు.  ఇది ఆడవాళ్ళకి చేసేది.

నువ్వు ఉంటే నేను, నర్స్, అవని ముగ్గురం ఇబ్బంది పడాలి.  నీ భార్యని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పచెబుతాను సరేనా..

రా అవని అని లోపలికి తీసుకువెళుతుంది.  వెళ్తున్నా అవని వెనక్కి తిరిగి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది. అవనినీ  చూస్తూ నవ్వుకుంటూ రా చూస్తాను అని కళ్ళతోనే చెబుతాడు.

సురభి చేయవలసిన అన్ని టెస్టులు చేసి తీసుకువస్తుంది.  ఆ అరగంట విక్రమ్ కి యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంది.

రాగానే పట్టుకుని కుర్చీలో కూర్చోబెడతాడు. ఆంటీ ఎలా ఉంది. హెల్త్ అంతా ఓకే కదా..  ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కదా అని అడుగుతాడు.

వెయిట్ విక్రమ్ ఎందుకంత కంగారు పడిపోతున్నావు.  అన్ని టెస్టులు చేశాను.  బాగుంది ఎగైన్ ఇద్దరికీ కంగ్రాట్స్.
కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

ఏమిటా విషయం...
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)