Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 126


గ్లాస్ పెట్టడానికి ముందుకి వంగుంటున్న భార్యని ఆపి నేనున్నాను కదా భార్యామణి అని గ్లాస్ అందుకుంటాడు. సరే ఇప్పుడంటే మీరు ఉన్నారు తరవాత...

హలో మేడం మేమేమీ ఆలోచించకుండా ఉండం. ఆల్రెడీ ఇద్దరు సర్వెంట్స్ అండ్ ఒక నర్సు నీకోసం ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు.

బాబోయ్ అలా ఉంటే నాకు ఊపిరాడినట్టు ఉంటది అండి. నేను బాగానే ఉన్నాను కదా అని లేచి నుంచుంటుంది. అవని అని గట్టిగా అంటాడు.

ఉలుక్కుబడి ఏమైందండీ. ఎందుకు నువ్వు నిలబడ్డావు కూర్చో అని  గబగబా కూర్చోబెడతాడు.  ప్లీజ్ అండి మీరు అలా అరవొద్దు.  నాకు టెన్షన్ వస్తుంది.

నేను అరవకూడదు అంటే నువ్వు కదలకూడదు అంటాడు. కదలకుండా ఎంతసేపని ఇలా కూర్చుంటాము.  కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. అప్పుడు పడుకో.  పడుకొని స్ట్రెచబుల్ చేసుకో అంటాడు.

అవని మాట్లాడబోతుంటే ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసావు మాట్లాడకు అని పడుకోబెట్టి కాళ్ళ కింద పిల్లో పెడతాడు. ఏం చేస్తున్నారు. నువ్వు ఈరోజు నుంచి ఇలాగే పడుకో.

కాళ్ళునొప్పులు ఏమైనా ఉన్నాయా..  తల తిరుగుతుందా..  భర్త ప్రేమకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాక చెయ్యి అందిస్తుంది.

ఏమైందిరా అని చెయ్యి పట్టుకుంటే కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్లో తల పెట్టుకుంటుంది.  తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైనా కావాలా.. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే కావాలి.

పిచ్చిదానా నా ప్రేమ నీకు కాకపోతే ఇంకెవరికి.నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. మీరు నా పక్కన ఉండగా నాకు ఎటువంటి భయం లేదు.

మాధవి వచ్చి తలుపు కొడుతుంది.  రా.. అత్త అంటే లోపలికి వచ్చి జ్యూస్ గ్లాస్ ఇస్తుంది. అమ్మ ఇప్పుడే ఒక జ్యూస్ తాగాను.

పరవాలేదు ఇది దానిమ్మ జ్యూస్.  బ్లడ్ బాగా పడుతుంది. పుట్టే బేబీ ఆ పింక్ కలర్ లో పుడుతుంది తాగు అంటుంది. కష్టం అమ్మ అంటే...

విక్రమ్ మా గ్లాస్ అందుకుని నేను పట్టిస్తానులే అత్తయ్య. గ్లాస్ విక్రమ్ చేతికిస్తూ జ్యూస్ తాగిన  తర్వాత నాకు మెసేజ్ చెయ్యి. సరే అత్తయ్య అనగానే మాధవి వెళ్ళిపోతుంది.

ప్లీజ్ అండి ఇప్పుడే కదా జ్యూస్ తాగాను.ఒక గంట కూడా అవ్వలేదు. జ్యూసే కదా..  ఎంతసేపు..  మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగు.  నేను కబుర్లు చెబుతూ ఉంటాను. ఇక ఏమీ చేయలేక మెల్లిగా జ్యూస్ తాగుతూ ఉంటుంది.

హమ్మయ్య అయిపోయింది అని గ్లాస్ ఇస్తుంది.  గుడ్ గర్ల్ అని మూతి తుడుస్తాడు.  మెల్లిగా లేచి నిలబడుతుంది. మళ్ళీ ఎక్కడికి.. వాష్ రూమ్ కి వెళ్ళాలి.

నేనున్నాను కదా.. తీసుకువెళతాను.. ఎన్నిసార్లు చెప్పాను కదలకు అని ఎత్తుకుంటాడు.  నాలుగడుగులే నేను వేసేది. అయినా సరే అని తీసుకువెళ్లి వాష్ రూమ్ లో వదులుతాడు.

అవ్వగానే చెప్పు నేనే వచ్చి తీసుకువెళ్తాను. నువ్వు నడవద్దు అంటాడు. వాకింగ్ ఉంటే మంచిదండి. అది రేపు ఆంటీ చెప్పిన తర్వాత ఆలోచిద్దాం. ముందు రెస్ట్ తీసుకో.

ఇక ఎంత చెప్పినా విక్రమ్ వినడని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. వెంటనే విక్రమ్ ఎత్తుకుని మంచం మీద పడుకోబెడతాడు.

ధనుంజయ్ ఇంటి నుంచి బయటకు బయలుదేరుతూ అమ్మ నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది.  నా గురించి ఎదురు చూడొద్దు అని కార్ స్టార్ట్ చేస్తాడు.

ధనుంజయ్ భార్గవి ఉన్న ప్లేస్ కి వెళతాడు. లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఆడవాళ్లు ఎదురు వచ్చి గుడ్ ఈవెనింగ్ సార్  అని చెబుతారు.

ఏం చేస్తుంది.. లోపల గదిలో ఒక మూలకి కూర్చునిఉంది. సరే అని లోపలికి వెళ్తాడు.  భయంగా ఒక మూలకి కూర్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది.

అక్కడ కుర్చీ లాక్కొని కూర్చుని ఏమైంది భార్గవి. అంతలా భయపడుతున్నావు. నిన్ను ఎవరేమన్నారు అంటాడు. ఏడుపు మొఖంతో ధనుంజయ్ ని చూస్తూ ఎందుకండి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు.

ఈ టార్చర్ కన్నా జైల్లో ఉండడమే బెటర్. నన్ను జైలుకు పంపించేయండి.  ఎందుకు జైల్లో ఉంటే మూడు పూటల శుభ్రంగా భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకుందామన..

జైల్లో రెస్టా అని విరక్తిగా నవ్వుతూ..  రెస్ట్ అనే పదం మర్చిపోయి చాలా రోజులైంది. కాకపోతే ఈ టార్చర్ మాత్రం నా వల్ల కాదు.

ప్రశాంతంగా తినలేకపోతున్నాను కంటి నిండా నిద్రపోలేక పోతున్నాను.  నిద్ర వస్తున్న సరే కళ్ళు ముయ్యలేకపోతున్నాను. ఇంతకన్నా నాకు విషమిచ్చి చంపేయండి.

అలా చంపేస్తే ఈజీగా చిటుక్కున వెళ్ళిపోతావు కదా.. దాని వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు.  నువ్వు చేసిన పాపాలకి ఈ జన్మలోనే ఇక్కడే శిక్ష అనుభవించావు అనుకో..

మరుజన్మలో అయినా విశ్వాసం ఉన్న జంతువుగా అయినా పుడతావు. లేకపోతే చెట్టుకి, గాలికి సంబంధం లేకుండా ఎక్కడో ప్రేతాత్మ రూపంలో  ఏలాడుతూ ఉంటావు.

నీకు అవసరమా అంటాడు.  ప్లీజ్ అండి అంటే... నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు.  నీ మీద ఎంతో ప్రేమతో నీ తప్పులను సరిజేయాలని నేను అనుకుంటే..  నువ్వేమో వద్దు అంటున్నావు.  ఇలాగైతే ఎలా చెప్పు.

నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ ఎదురుగుండా ఉంచి ఎలాంటి పనిష్మెంట్ అయిన ఇవ్వండి. ఇలాంటి పనిష్మెంట్ మాత్రం వద్దు.

అరే నా ఇంటిలో అంతమంది ఉంటేనే నా కూతురికి ఇంతకన్నా భయంకరమైన నరకం చూపించావు కదా..  మరి నువ్వెందుకు భార్గవి అంత భయపడుతున్నావు.

ఏమీ మాట్లాడలేక చూస్తుంది.  ఏమైంది భార్గవి ఏదో ఒకటి మాట్లాడు. నీ మాటలు వినాలనే వచ్చాను.  నీ ఏడుపు చూడాలనే కదా లేట్ అయినా సరే ఇంత దూరం వచ్చింది.

నేను ఏడిస్తే మీకు ఆనందంగా ఉందా..  నా కూతురు ఏడుపు చూసి నువ్వు నీ కూతురు ఇంతకన్నా శునకానందం పొందారు కదా...

తలదించుకుని ఆ రోజు నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను. చెంప మీద లాగిపెట్టు కొట్టి వయసుకు వచ్చిన ఆడపిల్లని నలుగురు పోరంబోకులు దగ్గరికి పంపిస్తావా..

వాళ్ళకి ముందుపోయి తరవాత సుఖపెట్టు అని చెబుతావా.. అసలు ఆడదానివేనా నువ్వు అని కళ్ళు ఎర్ర చేస్తాడు.

ధనుంజయ్ కోపానికి వణికిపోతు అప్పుడు నేను చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా..  నేను ఎలా వచ్చిన వాళ్ళకి మందు పోస్తాను.

దీనినే కర్మ అంటారు.  మనం ఏదైతే చేస్తామో తిరిగి 100 రెట్లు వెనక్కి వస్తుందంట.  ఇప్పుడు నీ దగ్గరికి వస్తే మాత్రం తీసుకోలేకపోతున్నావు.

నీకు ఒక గుడ్ న్యూస్ చెబుదామని వచ్చాను. బట్ నువ్వు నన్ను మాత్రం డిసప్పాయింట్ చేసావు. నా జీవితానికి ఇంకా గుడ్ న్యూస్ లు కూడా ఉన్నాయా అంటుంది.

అరెరే ఎందుకులేవు. వెయిట్ అని చెప్పి వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. శిల్ప వంట చేస్తూ.. గిన్నెలు కడుగుతూ ఉదయ్ కి వడ్డిస్తూ ఉంటుంది.

నాలుగు రోజుల్లోనే ఇంత మార్పా అంటుంది.  మనిషి అన్నాక మార్పు సహజం అది ఇప్పుడిప్పుడే మనిషిలాగ మారుతుంది.

ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది.  ఇంకేమున్నాయి అన్నట్టుగా చూస్తే... ఈ గుడ్ న్యూస్ మాత్రం నీకు డైజెస్ట్ అవ్వదు. ఆకలేస్తుంది అంటున్నావు కదా నీ కడుపు నిండిపోతుంది. అవని తల్లి కాబోతుంది.

అవని తల్లి కాబోతుందా అని మెల్లిగా అంటుంది. నా బంగారు తల్లి ఇంకొక బుజ్జి పాపాయికి తల్లి కాబోతుంది. త్వరలో నా రజిని నా దగ్గరికి వచ్చేస్తుంది.

అందుకే నీకోసం స్పెషల్ స్వీట్స్ తెచ్చాను అని చెప్పి చిటిక వేస్తాడు. ఒక లేడీ స్పీడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. నీకు ఎంతో ఇష్టమైన కాజు బర్ఫీ తిను అని ఓపెన్ చేస్తాడు.

మౌనంగా ఉన్న భార్గవి నోరు తెరిచి స్వీట్స్ ఒక దాని తర్వాత ఒకటి కుక్కుతాడు.  అవి తినలేక ఉక్కరిబిక్కిరి అవుతుంది.

కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా కారిపోతాయి.  అరే భార్గవి నీకు ఆనందభాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది మీకు అలా కనిపించాయా.

మరి ఇంకా ఎలా కనిపించాలి. నువ్వు కూడా అవని విషయంలో ఇలాగే చేసేదానివి కదా.. నా బంగారు తల్లి బాధపడుతున్న సరే దానిని మార్చి చూపించేదానివి.

అచ్చు ఇలాగే చేసేదానివి కదా.. నీ లాగానే బాగా యాక్ట్ చేస్తున్నానా లేక ఇంకా కొంచెం నేను ట్రైనింగ్ అవ్వనా అంటాడు.

ధనుంజయ్ వెటకారాలకి కళ్ళు మూసుకుని మీరు చెప్పాల్సిన రెండు గుడ్ న్యూస్ లు అయిపోయినాయి కదా ఇంకా వెళ్ళండి .

ఇదేమన్నా నీ జైలు గది అనుకుంటున్నావా.. టైం అవ్వగానే వెళ్ళిపోవడానికి.  ఇది నా ప్లేస్. నాకు నచ్చినంతసేపు ఉంటా..

నచ్చినంత సేపు నీకు సంతోషకరమైన విషయాలు చెబుతాను.  అవి విని నీకు కళ్లనుంచి ఆనందభాష్పాలు కారుతూఉండాలి.

అది చూసి ఈరోజు నేను ప్రశాంతంగా పడుకోవాలి.  మీరు ఇంత శాడిస్ట్ అవుతారని అనుకోలేదు. సహవాస దోషం ఏం చేస్తాం చెప్పు.

కడుపుతో ఉన్న అమ్మాయిలు ఏం తింటారు భార్గవి. గన్నేరుపప్పు అంటుంది.  అది నీ కూతురికి ఇస్తాలే గాని...
రేపు నా చేతులతో నేనే స్వయంగా డ్రైఫ్రూట్ లడ్డుస్ చేసి పట్టుకెళ్తాను అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న ధనుంజయ్ ని కోపంగా చూస్తూ నేలని కొడుతూఉంటుంది. నేను ఎలాంటి జీవితాన్ని ఊహించుకుంటే ఎక్కడికి వచ్చాను.

ఆ రజిత కూతుర్ని ఎక్కడ ఉంచాలి అంటే ఎక్కడ వెలుగుతుంది.  అవనికి ఉన్న తెలివితేటల్లో సగం అయిన నా కూతురికి ఉండి ఉంటే... దాని భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండేది.

ఒక్కరోజు అది చేసిన పని వల్ల ఈరోజు ఇద్దరం సఫర్ అవుతున్నాము అని తల పట్టుకుంటుంది.

వినయ్, భరత్, నివి ముగ్గురు షాపింగ్ చేసి వస్తారు. వీళ్ళు షాపింగ్ పూర్తి చేసుకునే వచ్చేటప్పటికి రాజ్ టీవీ చూస్తూ ఉంటాడు.

నివి కోపంగా వెళ్లి రాజ్ ఏం చేస్తున్నారు.  నేనేం చేస్తున్నాను అంటాడు.  మేమందరం అలిసిపోయి వస్తే మీరు కూల్ గా టీవీ చూస్తున్నారా.. మీరు అలిసిపోవడానికి నేను టీవీ చూడ్డానికి ఏమిటి సంబంధం అంటాడు.

రాజ్??

కథ కొనసాగుతుంది..
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: Mahesh5432, 7 Guest(s)