28-02-2026, 10:17 PM
తన పర్స్ లో మనీ తీసుకొని రూమ్ నుండి బయటికి వెళ్లా... ఈసారి గ్లాసెస్ పెట్టుకున్నా... అయినా కూడా సూర్యుడి ప్రతాపం స్కిన్ మీద పడి గుచ్చుకుంది...
వెళ్లి ఫుల్ విస్కీ అండ్ ఫుడ్ తెచ్చుకున్నా....
కాస్త తాగి మళ్ళీ పడుకున్నా...
ఈసారి మళ్ళీ అమ్మ కాల్ తోనే లేచా సేమ్ టైమ్ కి....
మళ్ళీ సేమ్ అమ్మ తిన్నావా అని అడిగింది.
నేను మాత్రం ఈసారి నిజం చెప్పా తిన్నా అని...
మైండ్ అంతా fuzzyగా, బరువైన ఆలోచనలతో నిండిపోయింది....
లేచి బాల్కనీ డోర్ తీసుకొని వెళ్లి మా 5వ ఫ్లోర్ గ్రీన్ ట్రీస్ తో ఉన్న బాల్కనీలో నిల్చుని కిందకి అండ్ చుట్టూ బిల్డింగ్స్ లో ఉన్న జనాలని చూస్తూ మందు తాగడం స్టార్ట్ చేశా....
అది స్టూడెంట్ బాగా ఉండే ప్రైమ్ ఏరియా సో జనాల గోల బాగా ఉంది కానీ, మందుతో సహా ఇవేం నా మైండ్ లో బరువుని దింపలేకపోతున్నాయి.
30 నిమిషాల్లో 2 పెగ్స్ వేసాక ఇంకా కాల్ చేశా
అన్న: ఏంట్రా (కోపంగా అండ్ బాధగా...?)
నేను: ఎలా ఉంది అన్న ఇప్పుడు హరి కి...
హరి వాళ్ళ అన్న: ఎలా ఉంది అడుగుతున్నావా... ICU నుండి ఇప్పుడు బయటికి మార్చారు (అని కోపంగా చెప్తుండగానే)
హరి వాళ్ళ అమ్మ: రేయ్ మను మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు రా నువ్వు.....
అంతలోనే వెనకాల వాయిస్...
హరి వాళ్ళ నాన్న: మళ్ళీ వాడేనా? ఎక్కడ ఉన్నాడో కనుక్కో చంపేస్తా ఇప్పుడు వాడిని అంటూ ఫోన్ కి కాస్త దూరం నుండి ఫోన్ దగ్గరికి వస్తున్నట్టు వినిపించింది
నేను: అలా కాదు ఆంటీ
హరి వాళ్ళ అమ్మ: చెప్తున్నా కదా మళ్ళీ చేయకు రా (అని)
అటు మీరు ఆగండి అంటూ ఫోన్ దగ్గరికి నా మీద కోపంతో నాతో మాట్లాడటానికి వస్తున్న అంకుల్ ని ఆపుతూ కాల్ కట్ చేసింది....
.
.
.
.
ICU నుండి బయటికి తెచ్చారు అనే ఒకే మాట నాలో పేరుకుపోయిన టన్నుల పెయిన్ ని తగ్గించింది....
.
.
.
ఇంకా అలా జరిగింది అంతా ఆలోచిస్తూ తాగుతూ బాల్కనీలోనే నిల్చున్నా 45 నిమిషాలకి మెయిన్ డోర్ ఓపెన్ అయింది....
మెయిన్ డోర్ నుండి స్ట్రెయిట్ గా కనిపించే బాల్కనీలో షర్ట్ విప్పి దెబ్బలతో చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొని నిల్చున్న నన్ను చూసి అలా నిల్చుండిపోయింది....
డోర్ సౌండ్ అయ్యేసరికి బయటికి చూస్తున్న నేను తల తిప్పి చూశా....
అలా బాధగా.... చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి అలా కళ్ళలో నీళ్ళు నిండిపోయి... చూస్తూ నిల్చుండిపోయిన తనని చూశా...

![[Image: Ala-3.jpg]](https://i.ibb.co/LD0XLkWN/Ala-3.jpg)
అలా బాధగా.... చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడే పడేసి అలా కళ్ళలో నీళ్ళు నిండిపోయి... చూస్తూ నిల్చుండిపోయిన తనని చూశా...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)