27-02-2026, 06:56 AM
Part - 117
గదిలోకి వచ్చిన విక్రమ్ నిలబడిపోతాడు. అప్పుడు దాకా... ఉన్న చిరాకు పోయి ముఖంలో చిరునవ్వు వస్తుంది.
భార్య గారి బంగిమ చూసి గుండె పైన చేయి వేసి రబ్ చేసుకుంటూ చంపేస్తున్నావే బాబు.. రోజు రోజుకి నీ పిచ్చిలో పడిపోతున్నాను.
లాప్టాప్ బ్యాగ్ ని పక్కన పెట్టి కోట్ రిమూవ్ చేసి మెల్లిగా వెనకాల వెళ్లి చూస్తూ ఉంటాడు. మెత్తటి పలచటి చీరలో.. ఒక కాలు కుర్చీ మీద పెట్టి ఒక కాలు నేల మీద పెట్టి జుట్టు అంతా ముందుకు వేసుకుని టవల్తో తుడుస్తూఉంటుంది.
పైట మొత్తం ముందుకు పడి అందమైన నెలవంక కనువిందు చేస్తూఉంటుంది. బంగారు గనులు నింపుకున్న ఎద సంపదని పట్టి ఉంచిన రవిక .. ఆ తడికి కొద్దికొద్దిగా అక్కడక్కడ తడిచి విక్రమ్ ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది.
ఇక నేను ఆగలేను అన్నట్టుగా మెల్లిగా చేతులు రెండు నెలవంక పైకి చేర్చి గట్టిగా పట్టుకుంటాడు. అవని ఉలిక్కిపడి అరవబోతుంటే నోటిమీద చెయ్యి వేస్తాడు.
జుట్టుని వెనక్కి వేసి భర్త వైపు చూసి నోటిమీద చెయ్యి తీయండి అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది. తీస్తాను కానీ అరవకు అని మెల్లిగా చేయి తీస్తాడు.
చెయ్యి తీసి రెండు చేతులతో గట్టిగా వెనక నుండి హత్తుకుని ఏమిటి మేడం గారు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా టెంప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు అని మెడ పైన చిన్న పంటిగాటు ఇచ్చి లిక్ చేస్తూఉంటాడు.
విక్రమ్ పనులకి ఆ మాయలో పడిపోతు... విక్రమ్ చేతులు మీద చేతులు వేసి.. మెడని వెనక్కి భుజం పైకి వాల్చి ఎంతసేపయింది వచ్చి అంటుంది.
జస్ట్ ఇప్పుడే ఎవరూ లేరేంటి .. షాపింగ్ కి వెళ్లారు అంటుంది. మరి నువ్వు వెళ్లలేదే.. మీరు వచ్చే టైం అయింది కదా...
అందుకని ఎవరూ లేరు అని ఇలాంటి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేసావా చేతులను మెల్లిగా పైకి తీసుకువెళుతూ అడుగుతాడు.
వెంటనే చేతులను గట్టిగా పట్టుకొని మీరు ఏదేదో ఊహించుకోకండి. కిచెన్లో పిండి మీద పడితే చిరాకుగా అనిపించి హెడ్ బాత్ చేశాను.
ఈ లోపు మీరు వచ్చారు అంతే అని భర్త వైపుకు తిరిగి మెడ చుట్టూ దండలాగా చేతులు వేసి ఏమిటి రాగానే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు ఏమిటి సంగతి.
నిజం చెప్పనా... వచ్చేటప్పటికి చాలా చిరాకుగా ఉంది. కానీ నిన్నే ఇలా చూడగానే నా మూడ్ మొత్తం మారిపోయింది.
భార్య అలక ను భర్త బుజ్జగించడంలోనూ.. భర్త చిరాకుని భార్య కౌగిలిలో తీరిపోతుంది కదా... అలాగే నా చిరాకు కూడా నిన్ను చూడగానే అలా గాలిలోకి వెళ్ళిపోతుంది అంటూ ఆ పెదవుల పైన చిన్నగా కిస్ చేస్తాడు.
అబ్బో మా వారు రొమాంటిక్ మూడ్లోనే కాదు మంచి కవిత్వం కూడా చెబుతున్నారే అని మీసాలు పట్టుకుని లాగుతుంది.
ఇదిగో ఇప్పుడు ఇలాంటి పనులు చేసావు అనుకో.
నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను. తర్వాత నా వల్ల కాదు.
అందరూ వచ్చే టైం అయ్యింది అన్నా సరే నేను వదలను అర్థమయిందా... వదలమని నేనేమీ అనలేదే అంటుంది. ఓహో మేడం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నమాట..
అయితే నేనెందుకు ఆగుతాను అని మంచం దగ్గరికి తీసుకువెళ్తాడు. నేను ఏదో సరదాగా అన్నాను. ఇప్పుడు నా వల్ల కాదు అని జారిపోబోతుంది.
నీకు ఇంకా అంత ఛాన్స్ లేదు బంగారం. ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానికి పూర్తిగా న్యాయం చేయాల్సిందే.. లేకపోతే నాకు మాట వచ్చేయదు అని అల్లుకుపోతాడు.
నో.. నో.. అంటూనే విక్రమ్ ప్రేమకి కరిగిపోతూ.. ప్రేమగా తనని తాను అర్పించుకుంటూ ఒకరిలో ఒకరు కరిగిపోతారు.
సరససృంగార సయ్యాటలాడి ... అలసి సేదతీరుతున్న దేవేరిని చూసి నవ్వుకుంటూ నుదుటన ముద్దు పెట్టి బంగారం అంటాడు.
చెప్పండి అంటే.. కలిసి జలకాలాడదామా అంటాడు. కళ్ళు మెల్లిగా పైకెత్తి ఇప్పుడు వరకు జరిగింది చాలదా... మళ్ళీ ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సీనా అంటుంది.
నీతో ఎన్ని సీన్స్ అయినా మళ్లీ కొత్త కొత్తగానే ఉంటుంది బంగారం అని వాష్ రూమ్ లోకి తీసుకువెళ్లి... తానే స్వయంగా స్నానం చేపించి విక్రమ్ కూడా స్నానం చేసి భార్యకి దగ్గరుండి చీర కడతాడు.
ఏమైంది ఈ రోజు మీకు.. ఏం అవ్వాలి. భార్యకి సేవ చేయాలి అంటే ఏదైనా జరగాలా ఏమిటి.
చేయాలి అనిపించింది చేశాను అంతే.
అందరూ వచ్చే టైం అయింది కదా పద అని కిందకి తీసుకువెళతాడు. అవని కిచెన్ లోనికి వెళ్లి డిన్నర్ ప్రిపరేషన్ చూస్తూ ఉంటే...
కావలసినవి అందిస్తూ కబుర్లు చెబుతూ ఒక అందమైన సంధ్యవేళ ని అద్భుతంగా మార్చుతాడు. మెల్లిగా ఒక్కొక్కళ్ళు ఇంటికి చేరుతూ ఉంటారు.
లేడీస్ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. లలిత కరుణతో ఇదేమిటి వీళ్ళు ఇంకా రాలేదు. పొద్దున్న మనకన్నా ముందే వెళ్లారు కదా...
నా కొడుకుకి ఓపిక ఎక్కువలే వదిన. అందుకే నా కోడలు అడిగింది ఏది కాదనకుండా కొంటున్నాడు. తిప్పుతున్నాడు.
మీ అన్నయ్య ఉన్నారే... ఒక్క రోజు కూడా షాపింగ్ కి తీసుకు వెళ్లలేదు.. ఏదైనా కావాల్సింది దగ్గరుండి కొనిపెట్టింది లేదు.
నా కొడుకు లాగా ప్రేమగా చూసుకోవాలి అంటే పెట్టి పుట్టు ఉండాలే అంటుంది. ఆ మాట విన్న పార్ధు కళ్యాణ్ తో ఈ ఆడవాళ్ళకి మనం ఎన్ని చేసినా సరే ఆఫ్ట్రాల్ రా...
అదే కొడుకు ఒక చాక్లెట్ తెచ్చి ఇవ్వమను.. ఆహా నా కొడుకు కాబట్టి తెచ్చాడు. వాడంతా సూపర్ ఎవరూ ఉండరు అన్నంత డబ్బా కొట్టుకుంటారు.
ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏమి కొనకుండా చూడకుండానే వీళ్ళకి అన్నీ అమీరాయ... మరి ఆ మాటేదో చెల్లమ్మతో చెప్పొచ్చు కదా..
ఏరా నేనెలా ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చలేదా అంటాడు.. ఏమైంది... నేను అలా చెప్పాను అనుకో ముక్కు చీదుతూ పెళ్ళానికి ఆ మాత్రం చేయలేరా.. నేను మీకు అంతా పనికి రాకుండాపోయానా అని ఏడుస్తూ....
అందులో కూడా కొడుకు గొప్పతనం చెప్పి... ఉన్న ఈ జుట్టును కూడా పీక కొడుకు చేతిలో పెడుతుంది. మనకు అవసరమా... ఊ అంటే పోయే అంటాడు.
ఆ మాటకి నవ్వుతూ అమ్మలు అందరూ అంతేనేమో... ఇది మాత్రం నిజం రా.. కొడుకు మాత్రం కృష్ణుడి లాగా అల్లరి చేస్తూ గంతులేస్తూ ఉండాలి.
అదే భర్త దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం శ్రీరామచంద్రుడి లాగా ఉండాలి అంటారు. మనకు ఒక న్యాయం... కొడుకు కి ఒక న్యాయం. ఇది ఎక్కడి దారుణం రా ఈ ఆడవాళ్ళతో..
మరి ఏ న్యాయం కావాలి.. ఆ.. వచ్చేసిందిరా మనం ఎంత స్లోగా మాట్లాడుకున్న కొడుకు టాపిక్ వచ్చేటప్పటికి బెల్లం వాసన చీమలకు తెలిసినట్టుగా ఈ ఆడవాళ్లకు తెలిసిపోతుంది అనే స్లోగా అని... దేనికి కరుణా అంటాడు.
మీరేదో న్యాయం కావాలి.. దారుణం అని ఏవేవో పెద్దపెద్ద మాటలు అంటున్నారు కదా దాని గురించి అంటుంది. అయ్యో వాటి మీనింగ్ కూడా నాకు తెలీదు ఏరా కళ్యాణ్.. నీకేమైనా తెలుసా....
కళ్యాణ్, రమేష్ వస్తున్న నవ్వని ఆపుకుంటూ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టారు. నాకు ఏమీ తెలియదు అని కళ్యాణ్ ఎస్కైప్ అయిపోతాడు.
ఒరేయ్ నువ్వు, నీ కొడుకు కన్నా దారుణంగా ఉన్నావు రా... నీ కొడుకు నా కొడుకుని బుక్ చేస్తే నువ్వు నన్ను బుక్ చేసేస్తున్నావు.
మేము పెళ్ళాలు వస్తుంటే పసిగట్టి సైలెంట్ అయిపోతాము. బాబు కొడుకులిద్దరూ అది పసికట్టకపోతే.. మాదా తప్పు అంటాడు.
ఎలా పసిగడతారురా.. ఆ విషయం తర్వాత చెబుతాను గాని ముందు మా చెల్లికి జవాబు చెప్పు.
అయ్యో కరుణ నిన్ను షాపింగ్ కి తీసుకువెళ్లాలి అనుకున్నాను... ఆ విషయమే కళ్యాణ్ తో మాట్లాడుతున్నాను.
ఏరా అంటే.. అవునా అంటాడు. ఒరేయ్ అని బిక్కమొహం వేస్తే సరే సరే అని.. అవును చెల్లమ్మ. నీకు ఏదో డైమండ్ సెట్స్ తీసుకోవాలి అంట.
దాని గురించే.. షాప్స్ ఎక్కడ బాగుంటాయా అని అడుగుతుంటే నాకేం తెలుస్తది రా అది ఆడవాళ్ళకి అయితే బాగా తెలుస్తది అన్నాను అని కొన్ని కొడతాడు.
నిజమా అనే మెరిసే కళ్ళతో అడిగితే... కక్కలేక మింగలేక అవును బంగారం రేపు రెడీ అయిపో..
వెళదాము.
లలిత మాధవి మూతి తిప్పుతూ... మీరు ఉన్నారు... ఇండియాలోనే ఉండి కూడా ఎప్పుడైనా అలా తీసుకెళ్ళారా.. అన్నయ్యగారిని చూడండి అంటుంది.
పార్థు వెంటనే అదేంటి చెల్లెమ్మ... కళ్యాణ్, రమేష్ మీ ఇద్దరికీ ఏమి తీసుకోలేదా.. మరి నాతో ఏంటి మేము ఆల్రెడీ కొనేశాము అని చెప్పారే అని కళ్యాణ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.
ఈసారి వీడు ఇరికించేసాడు కదా అని బావ వైపు చూసి... పెళ్లాలతో ఒకేసారి రేపు మేము ఎవ్వరం ఆఫీస్ కి వెళ్లడం లేదు. ఓన్లీ పెళ్ళాల షాపింగ్ అని కోరసుగా అంటారు.
ఈ సౌండ్ బాగుంది అని ముగ్గురు వెళ్ళిపోతారు. మనలో మనకి యూనిటీ లేకపోతే ఈ ఆడవాళ్ళ ఆడేసుకుంటారు అని కళ్యాణ్ ఫీల్ అవుతాడు.
దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనలో మనం ఇరికించుకోకూడదు అని అంటూ ఉండగానే రాజ్ వచ్చి పక్కన కూలబడి వాటర్ అంటాడు.
అవని వెంటనే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. థాంక్యూ సిస్టర్ రాగానే చల్లటి జ్యూస్ ఇచ్చావు. జ్యూస్ తాగి హమ్మయ్య అనుకుంటాడు.
ఏరా మొఖం అలవాడిపోయింది. లంచ్ చేయలేదా... నీ కోడలు లంచ్ చేసే అంత టైం కూడా ఇచ్చిందా... నా నోటి దురదకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని షాపులు తిప్పి నాకు ఏమీ నచ్చలేదు అని ఇంటికి తీసుకు వచ్చింది అంటాడు.
మీ ముఖం ఏంటి నాన్న అలా వెలవెలబోతుంది. నా నోటి దూల కి రేపు మీ అమ్మ బిల్లు వేస్తుంది లే అంటాడు. మీరేం వాగారు.
నిన్ను పొగిడాను అది మీ అమ్మకి నచ్చలేదు అని పిటింగ్ పెడతాడు. నన్ను పొగిడితే ఎందుకు నచ్చలేదు.. కావలిస్తే వెళ్లి అడుగు...
రాజ్ బాబు నీకు అవసరమా ??

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)