26-02-2026, 10:00 AM
సాయంత్రం గోడౌన్ నుండి బయటికి వచ్చేసరికి చీకటి పడింది. చేతులు నల్లబడ్డాయి, బట్టలు దుమ్ము మీద దుమ్ము. అయనా డబ్బు ఇచ్చాడు — కాస్త ఎక్కువగానే. “ఇవాళ్టి పని బాగా చేశావ్” అన్నాడు.
నేను ఏమీ మాట్లాడలేదు. డబ్బు తీసుకుని బయటికి వచ్చేశాను.
రాజు మళ్ళీ కబురు చేశాడు...
“ఇప్పుడే రా. సాయి ఇంటి వెనకాల షెడ్‌లో. రెండు వేలు స్టేక్ ఫిక్స్ అయింది. నువ్వు లేట్ అయితే సీట్ మిస్ అవుతుంది.”
రోడ్డు మీద నడుస్తుంటే మనసు ఆ గేమ్ మీదే ఉంది. రెండు వేలు పెట్టి గెలిస్తే — ఒక నెల ఫ్రీగా బతకవచ్చు. సిగరెట్, పొగాకు, చిన్న ఖర్చులు అన్నీ కవర్ అవుతాయి. ఓడితే కూడా ఏమీ పర్లేదు — మళ్లీ డబ్బు సంపాదించుకుంటాం.
గోడౌన్ పని అయ్యాక రాత్రి ఇంటికి వస్తుంటే మా పక్క వీధి దాటాల్సి వచ్చింది. అక్కడ మోహన్ రావు గారి ఇంటి ముందు టీవీఎస్ ఉంది — కొత్తది, షైన్ చేసి పార్క్ చేసి ఉంది.
ఆయన గత సంవత్సరం ఇక్కడికి వచ్చారు. LIC లో పని చేస్తారు. నాన్నతో బాగా పరిచయం — ఇద్దరూ రోజూ సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకుంటారు. వాళ్ల అమ్మాయి కాలేజీలో చదువుతోంది.
నేను ఇంటి ముందు దాటుతుంటే మేడ మీదకు చూశాను. ఏదో చదువుతోంది.
ఏదో ఒక్క క్షణం మనసు ఆగిపోయినట్టు అనిపించింది. ఆ థ్రిల్, ఆ పేకాట గేమ్ గుర్తు మరిచిపోయినట్టు. కానీ వెంటనే నడక మొదలెట్టాను. ఇలాంటివి నాకు కుదరవు.
ఇంటికి వచ్చేసరికి నాన్న లేరు. బహుశా షాప్‌లో లేట్ అయ్యారు. నేను రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేశాను. బెడ్ కింద నుండి చిన్న బాటిల్ తీసాను — నాన్న దగ్గర దాచి పెట్టిన మందు. కాస్త తాగాను. గొంతులో మంట, కడుపులో వెచ్చదనం. బాటిల్ మళ్లీ దాచి, బెడ్ మీద పడుకున్నాను.
మందు ఎఫెక్ట్ మొదలైంది. మనసు లైట్ అయ్యింది. రాజు మెసేజ్ గుర్తొచ్చింది — గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. కానీ నాకు ఇప్పుడు లేజీగా ఉంది. బదులు ఆ అమ్మాయి ముఖం మళ్లీ గుర్తొచ్చింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)