24-02-2026, 03:39 PM
(23-02-2026, 10:31 PM)sarit11 Wrote: నాకు ఒక అనుమానంSarit garu
ఇంకా అంత అమాయకులు ఉన్నారా , ఫ్రీ గా దొరికే కథలను పైసలు పెట్టీ కొనే వాళ్ళు .
ఒక లైన్ కాపీ చేసి గూగుల్ లో పెడితే దొరికిపోతుంది కదా ఒరిజినల్ ఎక్కడ ఉందో అని.
అలాంటి వాళ్ళ మీద జాలి పడటం తప్ప ఏమి చేయలేము కదా.
Avunu jali padali inkem cheyalem
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
