23-02-2026, 09:49 PM
తన వెనక ఇంకో పర్సన్ కూడా వచ్చింది కొంచం సీనియర్ ఉమెన్, ముసలావిడ ప్యూర్ US ది... వెనక మేడమ్ వచ్చింది..
ఇంకా వచ్చి రాగానే ఆ ముసలావిడ chachichachochachancho... అంటూ గట్టిగానే వేసుకుంది అందరినీ... ఆ వెనకే వాడు కూడా మాట్లాడటం స్టార్ట్ చేశాడు, వాడు ఇండియన్ కానీ ఫ్రెష్ గా US హెడ్ ఆఫీస్ నుండి ఫ్లైట్ లో దిగి డైరెక్ట్ గా ఆఫీస్ కే వచ్చి కాస్త సీరియస్ గానే చెప్పడం స్టార్ట్ చేశాడు కానీ ఏమీ అనలేదు. బహుశా వాడు ఏదో కింద స్థాయి అనుకుంటా వచ్చిన వాళ్ళలో,
ఇక్కడ మేడమ్ మాత్రం మమ్మల్ని కాకుండా వాళ్ళని కోపంగా చూస్తూ నిల్చుంది... బహుశా మేడమ్ మాకు షీల్డ్ లా ఉండటం వల్లే ఏమో మా టీమ్స్ ని ఆ ముసలావిడ తిట్టింది కానీ ఇండివిడ్యువల్ గా ఎవరినీ ఏమీ అనలేదు...
ఈ గందరగోళం మధ్యలో నేను మాత్రం ఆ సెక్సీ రష్యన్ అమ్మాయిని కంటి రెప్పలు కూడా వేయకుండా అలా చూస్తూ ఉండిపోయా... ఆ అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు... అలా మీటింగ్ ఎండ్ కి వచ్చింది 10 మినిట్స్ లో, ఆ 10 మినిట్స్ నేను ఆ అమ్మాయినే పైన చొంగ, కింద చుక్కలు కారుస్తూ అలా చూస్తూ కూర్చున్నా... అయిపోయే టైమ్ కి తల పక్కకి తిప్పి చూస్తే పక్కన తన్వి లేదు... ఇది ఎప్పుడు వెళ్ళింది, ఎటు వెళ్ళింది అని అటు చూస్తే పవన్ గాడు ఉన్నాడు. ఇది ఎటు వెళ్ళింది మరి అనుకుంటూ ఎదురుగా ఉన్న TLs సైడ్ చూశా సౌమ్య కోసం....
.
.
.
.
సౌమ్య అంతా అదోలా అయింది... ఏంటో లైక్ తన ఫేస్ చూస్తూనే అర్థం అవుతుంది వచ్చే ఏడుపు ఆపుకుంటోంది అని.... తన వాలకం చూసి చెప్పేయొచ్చు తను ఒక్కసారిగా కుంగిపోయింది అని... ఆ పక్కనే తన్వి సౌమ్య హ్యాండ్ పట్టుకుని నిల్చుని, సౌమ్య హ్యాండ్ మీద ఏదో కన్సర్న్ చేస్తున్నట్టు, ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు ఒక సపోర్ట్ లా నిల్చుని ఉంది... ఇది ఎప్పుడు అక్కడికి వెళ్ళింది....! అసలు ఏం అయింది సౌమ్యకి అంత సడన్ గా... వచ్చిన వాళ్ళు కూడా అంత హర్టింగ్ గా ఏమీ అనలేదు... అంత సేపటి ముందు వరకు బాగానే నిల్చుంది... సడన్ గా ఏం అయింది?
అయ్యో పీరియడ్ ఏమైనా వచ్చి ఉంటాదా... లేదులే పీరియడ్ వచ్చి ఉంటే సౌమ్య ఈజీగానే మేనేజ్ చేసే స్ట్రెంత్ ఉంది సౌమ్యకి... మరి ఇంటి నుండి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందా? అయ్యో ఏం అయి ఉంటుంది... అని సౌమ్యని అలా చూసి నాకు ఏదో అయిపోయింది. లేచి వెళ్ళి సౌమ్యని చేతుల్లోకి తీసుకుని ఏం అయింది అని అడగాలి అనుకుంటూ, ఎక్కడ ఉన్నానో కూడా చూడకుండా లేచా.
కరెక్ట్ గా అప్పుడే అక్కడ మాట్లాడుతూ వాడు "Ok now you can leave. Tomorrow we will all work together on this and let's fix this mess as soon as possible" అని చెప్పాడు. అలా చెప్తూ వాడు సౌమ్య వైపే చూశాడు....
ఆ రూమ్ లో మీటింగ్ అయిపోయిన వెంటనే 1st బయటికి వెళ్ళిపోయింది సౌమ్యనే.... తనతోనే తన్వి కూడా వెళ్ళిపోయింది....
నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు మిగతా వాళ్ళ వల్ల కాస్త జామ్ అయింది... ఇంకా నేను నా లాప్ అండ్ పక్కన ఉన్న తన్వి లాప్ కూడా తీసుకొని బయటికి వచ్చా... మేడమ్ ఇంకా అదే రూమ్ లో వాళ్ళతో ఏదో డిస్కస్ చేస్తుంది....
కానీ నా మైండ్ ఎందుకో సౌమ్యని అలా చూశాక నార్మల్ గా ఉండలేక పోయింది....
వెళ్ళి ఏం అయింది అని అడుగుదాం అనే లోపే సౌమ్య బ్యాగ్ తీసుకొని మా రూమ్ లోంచి వచ్చింది.... వెనకే తన్వి కూడా, ఏం జరిగిందే అని అడుగుతున్నా కూడా నన్ను తోసుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. తన్వి నా దగ్గర ఉన్న తన లాప్ తీసుకొని ఆదో రకమైన లుక్ ఇస్తూ... సౌమ్య కళ్ళలో మాత్రం నీళ్లు నిండిపోయాయి... ఏం అయింది అని అడిగినా చెప్పకుండా ఏదో కోపం, ఏదో సాడ్ నెస్ లో ఉంది....
నేను వెళ్లి నా బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళే సరికి సౌమ్య తన కార్ పార్కింగ్ లోంచి తీసి ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఆఫీసు నుండి బయటికి అప్పుడే వస్తున్న నన్ను చూస్తూనే.....
ఇంకో పక్క తన్వి క్యాబ్ ఎక్కింది... ఆ క్యాబ్ వెళ్ళబోతుంటే నేను తన్వి కార్ దగ్గరికి ఫాస్ట్ గా వెళ్తుంటే క్యాబ్ అన్న చూసి ఆపాడు... నాది ఆ క్యాబ్ కాదు కానీ నా రూట్ లో వచ్చినప్పుడు మంచి ఇంటరాక్షన్ అయింది మాకు... అలా క్యాబ్ ఆపి "ఏం అయింది సర్" అని అడుగుతుంటే తన్వి క్యాబ్ అన్నాన్ని చూసింది ఇతను ఎందుకు ఆపాడు అని....
నేను సీరియస్ అండ్ స్ట్రెయిట్ గా తన్వి నే కోపంగా చూసుకుంటూ నడుచుకుంటూ తన్వి ఉన్న విండో దగ్గరికి వెళ్లి కోపంగా సౌమ్యని అలా చూసేసరికి నేను ఏదో తెలియని సీరియస్ నెస్ తో అడిగా
నేను: (తన్వి కళ్ళలోకి గంభీరంగా కలుపుపెట్టి, నాకు వెంటనే తెలియాలి ఏంటి ఈ డ్రామాలు అన్నట్టు కోపంగా చూస్తూ...) ఏం అయిందే... ఏం జరిగింది చెప్పు....
తన్వి: (కాస్త భయపడింది నేను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ నేను కార్ దగ్గరికి వెళ్ళిన తీరుకి) వచ్చిన వాళ్ళలో వాడు ఉన్నాడు కదా... (కాస్త స్లో గా అండ్ భయపడుతూనా వాయిస్ తో అండ్ కొంచెం కోపం కూడా కలిసిన వాయిస్ తో)
తన్వి: ఆ వచ్చిన వాడు సౌమ్య Ex.... (అని ఫాస్ట్ గా కళ్ళు పక్కకి తిప్పుకుని... క్యాబ్ అన్న సైడ్ చూస్తూ "ప్లీజ్ అన్న ఇంకా వెళ్ళు" అని చెప్పింది)
నేను ఏంటి ఆ చుంచు గాడు సౌమ్య ఎక్స్ ఆ అనుకుంటూ విండో దగ్గరి నుండి వెనక్కి వచ్చి స్ట్రెయిట్ గా నిల్చుని, ఆ కూయ గాడు... వాడ... అని ఆలోచిస్తుండగానే ఆ క్యాబ్ అన్న కార్ మూవ్ చేసి వెళ్ళిపోయాడు...
వాడు వస్తే వచ్చాడు, సౌమ్య ఎందుకు ఆ చుంచు గాడిని చూసి అంతలా కుంగిపోయింది?
.
.
.
అని ఏదో ఆలోచిస్తూ సౌమ్యకి కాల్ చేద్దామని ఫోన్ తీశా, మేడమ్ టెక్స్ట్ చేసింది అప్పుడే వాళ్లతో ఇంకస్తా లేట్ అయ్యేలా ఉంది నువ్వు వెళ్ళిపోవా అని...
సౌమ్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు...
తన్వికి చేస్తే అది లిఫ్ట్ చేయడం లేదు....
ఇంకా నేను క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయా..... ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి ట్రాక్ ప్యాంట్ అండ్ ఒక సింపుల్ T-shirt వేసుకొని హాల్ లోకి వచ్చి ఫోన్ తీసి చూశా, స్టిల్ నో రెస్పాన్స్ ఫ్రమ్ సౌమ్య....
ఆ ఇంటికి వచ్చే లోపే ఒక 10 మెసేజెస్, 20 కాల్స్ చేసి ఉంటా సౌమ్యకి, "Call me or call lift chei" అని....
అలా సోఫాలో కూర్చున్నా, హాల్ లో లైట్స్ కూడా ఆన్ చేయలేదు. ఎందుకో సౌమ్య సాడ్ గా ఉంది, అది ఆ చుంచు గాడి గురించి అంటే ఎందుకో తీసుకోలేకపోతున్నా...
ఏం చేయాలి, ఏం చేయాలి? అసలు దాని గురించి నేను ఎందుకు ఇలా అవుతున్నాను? అసలు ఆ పిచ్చిది వాడి గురించి ఎందుకు ఏడుస్తోంది? వాడు రాగానే ఏమైనా అన్నాడా? ఇది ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? నీ అమ్మ వెళ్ళి వాడి బొక్కలు విరగొడదామా.... ఆ.... నీ అమ్మ వేస్ట్ దానా అంటూ (తిట్టుకుంటూ సౌమ్య నీ) ఎంత కాల్ చేసినా అది ఎత్తడం లేదు... ఇటు తన్వికి చేసినా ఎత్తడం లేదు (అది పాపం బాగా భయపడిపోయింది....)
పిచ్చిది, వేస్ట్ ది అనుకుంటూ నా మైండ్ అంతా సౌమ్య కంట్లో తిరిగిన ఆ కన్నీలే కళ్ళ ముందు తిరుగుతున్నాయి... అలా ఎందుకు అవుతుందో అర్థం అవ్వడం లేదు...... ఇప్పుడు ఏం చేయాలి అని అలా సాడ్ గా బయట నుండి వస్తున్న కాస్త లైట్ ఉన్న ఆ చీకటి హాల్ లో దయ్యం లాగా కూర్చుండిపోయా పోయా....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)