Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అనుమానం పెనుభూతం
#4
క్యారెక్టర్స్:

(Space for Photo - will update after sometime)

నివిషా - తనకి బాగా దగ్గరైన వాళ్ళు నివి అని ముద్దుగా పిలుస్తారు. వయసు 29 సంవత్సరాలు, బంగారు రంగులో మెరిసిపోయే ఛాయ, ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటుంది. ఆ ఎత్తుకి తగ్గ హొయలు, అందాలు. ఆమె పిర్రల కిందకి వేళ్ళాడే నల్లని త్రాచుపామూలాంటి జడ. తను ఎక్కువగా చీరలే కడుతుంది, ఆ చీర కట్టులోనే ఆమె అందం ఇంకా పెరిగి చూసే వాళ్ళ మతిపోగొడుతుంది. పెళ్లయ్యి, పాప కూడా ఉండటంతో తన అందాలలో మెల్లగా మార్పు మొదలైంది. కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, తన అందాలు మరింత అందంగా తయారయ్యాయి. 

ప్రేమ్ - వయసు 30 సంవత్సరాలు. చూడటానికి బాగుంటాడు. ఏదో సాధించాలనే తపన తనలో చాలా ఎక్కువ. రేపు చేయబోయేపని గురించి నేటి నుండే ప్లాన్ చేసుకుంటాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. తన జీవితంలో చాలానే కష్టపడ్డాడు. ఎన్నో ఉద్యోగాలు చేసాడు. టైం వేస్ట్ చేయకుండా ఫ్రీ లాన్స్ వర్క్స్ కూడా చేసేవాడు. తన కష్టాలని పూర్తిగా రూపుమాపటానికి ఎవరికి తెలియకుండా ఒక IT అవుట్ సోర్సింగ్ కంపెనీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అది కూడా తన లైఫ్ పార్ట్నర్ అయిన నివి కోసం. ఇంత టాలెంట్ ఉన్నా, ఇంత కష్టపడుతున్నా తనని వెంటాడే సమస్య ఓవర్ థింకింగ్. అది తన జీవితంలో ఎలాంటి సమస్యలు తెచ్చిందో ముందు ముందు అర్ధం అవుతుంది.

ప్రేమ్ కి తన కాలేజీ రోజుల నుండే నివి అంటే మాటల్లో చెప్పలేని ఇష్టం, ప్రేమ. ఆ ఇష్టం, ప్రేమ తోనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రేమ్ కోసం తన ఇంట్లో వాళ్ళని కాదు అనుకుని, తన లక్సరీ జీవితం వదులుకుని అతనితో వచ్చేసింది నివి. వాళ్ళిద్దరి ప్రేమకి చిహ్నంగా ఒక చిన్న పాప పుట్టింది పేరు ఆధ్య. ఇప్పుడు తన వయసు 8 సంవత్సరాలు. పెళ్లయ్యి 9 సంవత్సరాలు అవతున్నా నివి అందంలో ఎలాంటి మార్పు లేకపోగా ఆమె అందం రోజు రోజుకి పెరుగుతున్నట్టు ప్రేమ్ కి అనిపించేది. తన ప్రేమ కోసం రెండు సంవత్సరాలు పిచ్చోడిలా ఎదురుచూసాను కదా అని తనలో తానే అనుకునేవాడు. ప్రేమ్ కోసం తన ఇంట్లో వాళ్ళని కూడా కాదు అనుకున్న నివి, ప్రేమ్ ఇంట్లోనే ఉండు అనే మాట చెప్పాడని తన కలలని కూడా తన లోపలే సమాధి చేసింది. ఇంట్లోనే ఉంటూ ఆధ్య, ప్రేమ్ లని చూసుకోవటం, వారికి కావాల్సినవి వండి పెట్టటం ఇదే తన దినచర్యలా మారింది.

ఇక కథలోకి వెళ్తే..............

(Continued)
[+] 9 users Like iHellBoy69's post
Like Reply


Messages In This Thread
RE: అనుమానం పెనుభూతం - by iHellBoy69 - 23-02-2026, 01:49 PM



Users browsing this thread: 1 Guest(s)