22-02-2026, 03:12 PM
(22-02-2026, 01:45 PM)Sujithsanthu Wrote: Madam garu konchem images tho pettandi maki ardham avutundhi meru just rasthu unte oohinchukovadam kastanga undhi
Sujithsanthu గారు,
పిక్స్ ని పెట్టాలంటే అందుకు చాలా టైం పడుతుంది. AI ని వాడాలి, దానికి డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితిలో నేను లేను. నేను ప్రస్తుతం మూడు కథలని పోస్ట్ చేస్తున్నాను, అదికూడా క్రమం తప్పకుండా. వాటికి చాలా టైం పడుతోంది. అందుకే "లావణ్య" ఒక్క కథకే పిక్స్ ని అందిస్తున్నాను.
పిక్స్ ని పోస్ట్ చెయ్యడంలో నా అభిప్రాయం ఇతరులకి కొంచెం బిన్నంగా వుంది - అంటే, వర్ణిస్తూ రాస్తే, పాఠకుడు తనకి నచ్చినట్లు ఊహించుకునే వెసులుబాటు ఉంటుంది. అదే పిక్స్ ని పోస్ట్ చేస్తే, పాఠకుడిని అక్కడికే ఫిక్స్ చేసినట్లు అవుతుంది. నేను ఇంతవరకు రాసిన ఏ కథకి పిక్స్ ని పోస్ట్ చెయ్యలేదు (ఒక్క లావణ్య కథకి తప్ప)
అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)