Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Prema kavaali
#6
రాత్రి అయింది .. ఇద్దరు ఫోన్ లు పట్టుకొని కూర్చున్నారు .. బలరాం చేసిన పని కి చాలా రిలీఫ్ అయిపోయింది ప్రేమ కి .. వాట్సాప్ ఓపెన్ చేసి ..

[Image: IMG-20260221-234111.png]

[Image: IMG-20260221-234058.png]

ప్రేమ : హాయ్ అంకుల్ తిన్నారా ?
బలరాం: తిన్నా, ప్రేమ నువ్వు తిన్నావా ?
ప్రేమ : తిన్నా అంకుల్ .. ఆంటీ ఏం చేస్తోంది ?
బలరాం : రాకేష్ దగ్గర పనుకొనింది ..
ప్రేమ : రోజు రాకేష్ దగ్గరే పనుకుంటారా ? ఆంటీ ?
బలరాం : అవును ప్రేమ .. వాడికి కాస్త భయం కాబట్టి వాడి దగ్గరే పనుకుంటుంది .. ఔను మళ్ళీ ఏమైనా వాడి నుంచి మెసేజెస్ ఏమైనా వచ్చాయా ?
ప్రేమ : లేదు అంకుల్ .. అలా ఏమి రాలేదు .. అయినా మీరు కొట్టిన కొట్టుడు కి వాడు ఏమి చేస్తాడు అంకుల్
బలరాం : ఒకే .. అయినా వాడు బాగానే ఉన్నాడు కదా ..నీకు నచ్చలేదా .? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా?
ప్రేమ : లేదు అంకుల్ .. మీకు తెలుసు గా మా పరిస్థితి .. ప్రేమ లాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది నేను ..
బలరాం : ఈ కాలం లో నీలాంటి అమ్మాయి దొరకడం ఎవరో అబ్బాయి చేసుకున్న అదృష్టం ..
ప్రేమ : హ హా .. చాలు లెండి అంకుల్ .. మీరు మరి పొగిడేస్తున్నారు ..
బలరాం: హ హ సరే .. రేపు సంక్రాంతి .. కొత్త బట్టలు కొనుక్కునవా ?
ప్రేమ : కొనుక్కునా అంకుల్ .. సరే అంకుల్ బాయ్
. గుడ్ నైట్ .
బలరాం : గుడ్ నైట్ ప్రేమ ..

బలరాం కళ్ళు మూసుకుంటే .. ప్రేమ మెత్తటి సళ్లు స్పర్శ నే తెలుస్తూ ఉంది .. అలాగే ఆలోచిస్తూ .. తన డ్రాయర్ లో చెయ్యి పెట్టి .. తన అంగాన్ని మెల్లగా ఊపుకుంటూ అలాగే పనుకున్నాడు .

మరో వైపు .. ప్రేమ కు అంకుల్ చేసిన దానికి ఒక రకమైన ఇష్టం ఏర్పడింది .. దాని కి మీనింగ్ తనకి తెలియక పోయిన .. తనంటే ఒక ఇష్టం ఏర్పడింది .రేపు బాగా రెడీ అయ్యి తనని తాను అంకుల్ కి చూపించాలి అని ఫిక్స్ అయింది.

పొద్దునే లేవ గానే మోటార్ వేయడానికి  పైకి వెళ్ళాడు బలరాం .. అక్కడ ప్రేమ ఆల్రెడీ లేచి కుందనపు బొమ్మ లాగ తయారు అయ్యి ముగ్గు వేస్తూ ఉంది .. చక్కటి గ్రీన్ కలర్ చీర లో దేవత లా ఉంది ప్రేమ .. 

[Image: IMG-20260222-002529.png]


తను వంగి ముగ్గు వేస్తుంటే కొద్దిగా కనిపిస్తున్న తన సళ్లు తెల్లటి రంగు నీ చూస్తుంటే బలరాం కి మళ్ళీ గుడారం పైకి లేచేటట్టు ఉంది .. "హ్యాపీ సంక్రాంతి అంకుల్ " అన్న ప్రేమ మాటలతో .. మళ్ళీ తేరుకొని " నీకు కూడా హ్యాపీ సంక్రాంతి ప్రేమ " అని చెప్పాడు బలరాం .. " ఈ చీర లో నువ్వు చాలా.బాగున్నావ్ " అని చెప్పాడు బలరాం. ఆ మాట కోసం గంటకు పైగా కష్టపడి రెడీ అయిన ప్రేమ .. ఆ మాట వినగానే చాలా హ్యాపీ గా ఫీల్ అయింది .. నవ్వుతూ లోపలికి వెళ్ళింది .. ఆ రోజంతా ప్రేమ , బలరాం దగ్గర పడినప్పుడు అంత ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు .. 

[Image: IMG-20260222-002725.png]

ఈవెనింగ్ అయింది .. ప్రేమ ఊరికే టెర్రస్ పైన నిల్చుని ఊరికే ఫోన్ చూస్తూ ఉంది .. ఇంతలో బలరాం కింద వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం చూసింది ప్రేమ .. ఏంటి అని మెల్లగా ఆయనకి తెలియకుండా వెనకేలే వెళ్ళింది ..

అక్కడ బలరాం , ప్రేమ వాళ్ళ అమ్మ కి చాలా డబ్బు ఇస్తూ ఉన్నారు .. ప్రేమ కి ఒక్క సారిగా ఏమి అర్ధం కాలేదు .. అంత డబ్బు ఇస్తున్నారు అంటే .. వీళ్ళ మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అనుకోని .. వెంటనే అక్కడికి వెళ్ళి .." అమ్మ ఎందుకు ఈ డబ్బు ఇస్తున్నారు ఆయన?" అని కోపం గా అడిగింది .. దానికి బలరాం " ప్రేమ అదేం లేదు అమ్మ .. నేను చెప్పేది విను.."" .. " అంకుల్ నేను మీతో మాట్లాడటం లేదు , మా అమ్మ తో మాట్లాడుతున్న , ఏంటి ఎన్ని సార్లు పనుకుంటే ఇస్తున్నారు అంకుల్ నీకు ఇంత డబ్బు .." అని కోపం గా వాళ్ళ అమ్మ నీ బలరాం నీ అరిచింది .

[Image: IMG-20260221-234134.png]

ఇక చేసేది లేక .. బలరాం అక్కడ నుంచి వెళ్ళిపోయారు .. ఆది చూసి ప్రేమ వాళ్ళ అమ్మ కి చాలా కోపం వచ్చింది .. " ఒసేయ్ .. మంచి మనిషి నీ.అలా బాధ పెట్టకూడదు .. ఆయన యెంతో మంచి మనసు తో మనకు హెల్ప్ చేస్తున్నాడు .. ఆయన డబ్బులు ఇస్తేనే మొన్న నీ కాలేజ్ ఫీస్ కట్టింది .. ఇప్పుడు ఈ డబ్బు కూడా నాకు హాస్పిటల్ ట్రీట్మెంట్ కి ఇస్తున్నారు .. ఆయన మనల్ని వాళ్ళ ఇంటి మనుషులు లాగా చూసుకుంటున్నారు .. నువేమో ఇలా అంటున్నావు ఆయన నీ .. చి .. నీకు సిగ్గు లేదు .." అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ..

[Image: IMG-20260221-234208.png]

ప్రేమ కి మొత్తం విషయం అర్థం అయింది .. తను అంకుల్ నీ  అపార్థం చేసుకున్న అని అర్ధం చేసుకొని .. వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది .. "సారి అంకుల్... మిమ్మల్ని నేను చాలా మాటలు అన్నాను "అని  చాలా ఏడ్చింది ..దాన్ని చూసి బలరాం ఏడ్చక్ ప్రేమ నిజం తెలుసుకున్నావ్ గా .. చాలు .. అని తనని.దగ్గరికి తీసుకున్నాడు .. 

[Image: IMG-20260221-234219.png]
[+] 9 users Like Reddy7247's post
Like Reply


Messages In This Thread
Prema kavaali - by Reddy7247 - 21-02-2026, 05:00 PM
RE: Prema kavaali - by Paty@123 - 21-02-2026, 08:39 PM
RE: Prema kavaali - by Devaravara - 21-02-2026, 10:12 PM
RE: Prema kavaali - by ash.enigma - 21-02-2026, 11:44 PM
RE: Prema kavaali - by Reddy7247 - 22-02-2026, 12:06 AM
RE: Prema kavaali - by Reddy7247 - 22-02-2026, 01:25 AM
RE: Prema kavaali - by Reddy7247 - 22-02-2026, 01:32 AM
RE: Prema kavaali - by krish1973 - 22-02-2026, 05:06 AM
RE: Prema kavaali - by ash.enigma - 22-02-2026, 06:44 AM
RE: Prema kavaali - by Nani666 - 22-02-2026, 11:47 AM
RE: Prema kavaali - by K.rahul - 22-02-2026, 04:03 PM
RE: Prema kavaali - by Reddy7247 - 27-02-2026, 02:34 AM
RE: Prema kavaali - by Reddy7247 - 27-02-2026, 02:49 AM
RE: Prema kavaali - by krish1973 - 27-02-2026, 03:39 AM
RE: Prema kavaali - by ramd420 - 27-02-2026, 08:24 AM
RE: Prema kavaali - by ash.enigma - 27-02-2026, 09:29 AM
RE: Prema kavaali - by Nani666 - 27-02-2026, 11:33 AM
RE: Prema kavaali - by Reddy7247 - 27-02-2026, 02:38 PM
RE: Prema kavaali - by Uday - 27-02-2026, 03:26 PM
RE: Prema kavaali - by MrKavvam - 27-02-2026, 06:31 PM
RE: Prema kavaali - by Ranjith62 - 27-02-2026, 07:10 PM
RE: Prema kavaali - by ash.enigma - 28-02-2026, 04:51 AM
RE: Prema kavaali - by Reddy7247 - 01-03-2026, 01:44 AM
RE: Prema kavaali - by Reddy7247 - 01-03-2026, 01:48 AM
RE: Prema kavaali - by ash.enigma - 01-03-2026, 06:16 AM
RE: Prema kavaali - by 9888943338 - 01-03-2026, 07:15 AM
RE: Prema kavaali - by krish1973 - 01-03-2026, 07:26 AM
RE: Prema kavaali - by K.rahul - 01-03-2026, 07:36 AM
RE: Prema kavaali - by Nani666 - 01-03-2026, 11:40 AM
RE: Prema kavaali - by Reddy7247 - 01-03-2026, 12:26 PM
RE: Prema kavaali - by Uday - 01-03-2026, 03:43 PM
RE: Prema kavaali - by Ranjith62 - 02-03-2026, 07:51 AM
RE: Prema kavaali - by Doggy1234 - 11-03-2026, 07:32 AM
RE: Prema kavaali - by Munna02888 - 11-03-2026, 01:07 PM
RE: Prema kavaali - by veera999 - 11-03-2026, 11:39 PM
RE: Prema kavaali - by Reddy7247 - 20-03-2026, 12:14 AM
RE: Prema kavaali - by Nani666 - 20-03-2026, 08:55 AM
RE: Prema kavaali - by 9888943338 - 20-03-2026, 12:13 PM
RE: Prema kavaali - by krish1973 - 21-03-2026, 12:41 PM
RE: Prema kavaali - by Ranjith62 - 21-03-2026, 07:01 PM



Users browsing this thread: 1 Guest(s)