Thread Rating:
  • 17 Vote(s) - 3.06 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3Roses
రెండు రోజులు పూర్తిగా నిద్ర పోయాక వినయ్‌కి మెలుకువ వచ్చింది. మెల్లగా లేచి కూర్చున్నాడు. పైన గోడని చూస్తే గడియారం తొమ్మిది చూపిస్తుంది. తల దించి చూస్తే చందు, గీతా ఇద్దరు కింద గోడకి ఆనుకుని అలానే పడుకున్నారు. చందు గీత ఒళ్ళో పడుకుంటే గీత చందు వీపు మీద పడుకుని ఉంది. టేబుల్ మీద మెడిసిన్స్ చూసాడు. నిద్ర మాత్రలు కూడా ఉన్నాయి. ప్రిస్‌క్రిప్షన్ మీద తేదీ రెండు రోజుల క్రితంది అని తెలిసేసరికి జరిగింది అర్ధమైంది. చందుని గీతని చూసి బాధగా మొహం పెట్టాడు.

అసలు నా ప్రేమ విలువైనదే కాదు. దానికి నేను బాధ పడటంలో అర్ధం లేదు. పైపెచ్చు మిమ్మల్ని కూడా బాధపెడుతున్నాను. ఇద్దరి ముందు కూర్చుని సారీ చెపుతుంటే గీత కదిలింది. వెంటనే లేచి నిలబడ్డాడు. కిచెన్లో ఇడ్లి వేడిగా ఉంది. తినేసి కాసేపు కూర్చుని లేచి బైటికి వెళ్ళాడు.


కళ్ళు తెరిచింది గీత, గత రెండు రోజులుగా మంచం మీద సొయ లేకుండా పడుకున్న అల్లుడిని తిండి నిద్రా లేకుండా కాపు కాశారిద్దరు. ఎదురుగా మంచం మీద అల్లుడు కనిపించకపోయేసరికి చందుని లేపింది. వెంటనే ఫోన్ చేస్తే వస్తున్నానన్నాడు. అప్పటికే చందు, గీతా ఇద్దరు ఓపెన్ అయ్యి మాట్లాడేద్దాం అని అనుకున్నారు. వినయ్ ఇంట్లోకి రాగానే లేచి నిలుచున్నారు. వాడి చేతిలో కోన్ ఐస్ క్రీం చూసి ఆగిపోయారు. ఎడమ చేతిలో ఇంకో రెండున్నాయి. వాడి మొహంలో ప్రశాంతత, నవ్వు అన్నీ కనిపించేసరికి ఇద్దరు కొంత ఆశ్చర్యపోయారు. లోపలికి వస్తూ గీత చేతిలో ఒకటి, చందు చేతిలో ఒకటి పెట్టి మంచం మీద కూర్చుని ఇద్దరినీ చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వాడు.

వినయ్ : సారీ..

చందు నోరు తెరిచేలోపే వినయ్ మాట్లాడుతూ కొన్ని రోజులు నాకు బ్రెయిన్ సరిగ్గా పని చెయ్యలేదు. అన్నీ వేస్ట్ పనులు, వేస్ట్ ఆలోచనలు. ఇప్పుడు అవేం లేవు. ఈ ఒక్కసారికి వదిలేయి, నాలుగు నెలల్లో రెండు సెమ్ములు నేను కవర్ చేస్తా కదా. కావాలంటే అడుగు అన్ని ఆన్సర్స్ కరెక్టుగా చెప్తా

చందు : అన్నీ తెలిస్తే మరి ఎగ్జామ్స్ లో ఎందుకు రాయలేదు

వినయ్ : ఏఏ.. మళ్ళీ అదే అడుగుతావ్. ఆకలేస్తుంది. అని కిచెన్ వైపు చూసాడు.

గీత లేచి లోపలికి వెళ్లి చుస్తే ఇడ్లీలు లేవు. నేను తినేసా అన్నాడు వినయ్. ఇప్పుడు వినయ్ ప్రవర్తన మునపటిలా అనిపించింది. గీత మనసులో ఏదో తేలిక. చందు ఇంకా సీరియస్ గానే ఉండేసరికి గీత వద్దని సైగ చేసింది. చందు కూడా ఇంకేం మాట్లాడలేదు.

తెల్లారి లేచి కాలేజీకి వెళ్ళాడు వినయ్. సాయంత్రం ఇంటికి వచ్చి బ్యాగ్ పడేసి బైటికి వెళ్ళాడు. గీత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ చేస్తే కొట్టు దెగ్గర కూర్చున్నానన్నాడు. సరే అంది. ఫ్రెష్ అయ్యి వంట పని పూర్తి చేసేసరికి చందు కూడా వచ్చేసాడు. కొట్టు దెగ్గర ఏం చేస్తున్నాడా అని చూస్తే గద్దె మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. పక్కన ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటే తిందువు రమ్మని చందు ఫోన్ చేసాడు. అక్కడితో మాటలు కట్టి ఇంటికి వచ్చి తినేసి మంచం ఎక్కాడు.

చందు : ఇంకేం పిచ్చి పనులు చెయ్యవుగా
వినయ్ : నేనేం చేశాను
చందు : ఏమి చెయ్యకు అని చెప్తున్నా
వినయ్ : నాతో ఏదైనా గొడవ ఉంటే డైరెక్టుగా చెప్పు
చందు : ఏంటి ?
వినయ్ : నిన్నటి నుంచి చూస్తున్నా తేడాగా మాట్లాడుతున్నావ్. ఏదైనా ఉంటే చెప్పండి అని గీత వైపు చూసాడు.
గీత : నువ్వు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మావయ్య బాధ చూస్తే ఇలా మాట్లాడవు
వినయ్ : సారీ చెప్పానుగా.. ఇంకేమైనా చెయ్యాలా
చందు : లిమిట్స్ లో ఉంటే మంచిది

సరే.. అని ఆగిపోయాడు వినయ్. రెండు ముద్దలు తిన్నాక గీత వైపు చూసాడు. నేనేమైనా.. నా వల్ల ఏదైనా ?

గీత : మీ మావయ్యకి పిచ్చి లేసింది. నువ్వు తిను

వినయ్‌కి అన్నం సహించలేదు. ప్లేట్లో ఉన్నవరకు తినేసి మెలకుండా పడుకున్నాడు. చందు కూడా తినేసి కాసేపు అక్కడే ఫోన్ చూసి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి బెడ్రూం తలుపులు మూసుకున్నాయి.

గీత : నీకు పిచ్చెక్కిందా చందు

చందు : నేనేం అనలేదు వాడిని

గీత : నీకు వాడి మీద కోపమా, బాధ లేదంటే జాలి ఆ!  ఏదో ఒక్కటి చూపించు. కావాలంటే కోప్పడు లేదంటే వాడి మీద బెంగతో బాధపడు. నిన్నటి దాకా నన్ను టార్చర్ చేసావ్. ఇప్పుడు వాడి మీద పడ్డావ్

చందు : ఓహో.. అత్తా అల్లుడు ఒక్కటి అన్నమాట

గీత : నీకు నిజంగా పిచ్చి ఎక్కింది

చందు : నేను మామూలుగా అన్నాను

గీత : నువ్వు మాములుగా అనలేదు. ఎందుకు అంత ఆలోచిస్తున్నావ్

చందు : నేనేం ఆలోచించకూడదా.. చనువు ఇచ్చింది నువ్వు తీసుకుంది వాడు, మీ ఇద్దరికీ నేను విలన్ అయ్యాను కదా

గీత : అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా, ముందు అరవడం ఆపు. వాడికి వినపడాలా

చందు : నిజం చెప్పు నీకు వాడి మీద ఫీలింగ్స్ లేవా

గీత : చెప్పు తీసుకుని కొడతా ఏది పడితే అది వాగావంటే.. ఎలా కనపడుతున్నాను నీకు

చందు : సారీ..

గీత : పోరా.. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి మనసు విరిగితే మళ్ళీ అతికదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చందుని మాట్లాడనివ్వకుండా ఇంకో వైపుకి తిరిగి పడుకుంది. మళ్ళీ ఏడ్చింది గీత.

రోజులు గడుస్తున్నాయి. మెల్లగా విషయం చల్లబడింది. నాలుగు నెలల్లో వినయ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేసాడు. అదీ 85% పైనే. చందు అల్లుడిని దెగ్గరికి తీసాడు. ముగ్గురు మళ్ళీ ఫ్రెండ్స్ అవుతున్నారు. దెగ్గరైపోతున్నారు. ఓ రోజు అభయ్ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

అభయ్ : మనం సరిగ్గా మాట్లాడుకుని ఆరు నెలలు అవుతుంది.
వినయ్ : హ్మ్.. ఎందుకో నీకు తెలుసు
అభయ్ : నేను చెప్పకుండా ఉండలేకపోయాను. గీత అక్క చెప్పేసిందా!
వినయ్ : వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలీదా.. నువ్వు నాకు దూరంగా ఉండటం, వాళ్ళు తేడాగా ప్రవర్తించడం. నేనుంచి తప్ప వాళ్లకి తెలిసే అవకాశమే లేదని నాకు తెలుసు.

అభయ్ : సారీ
వినయ్ : అయినా అపోయింది కదా..

అభయ్ మౌనంగా ఉండేసరికి వినయ్ వచ్చేసాడు. రాత్రి ముగ్గురు తింటున్నారు

గీత : నేను రేపు లీవ్ పెడుతున్నాను

చందు : దేనికి

గీత : నిన్న డేట్ వచ్చింది. వెళ్ళబుద్ది కావట్లేదు.

సరే అన్నాడు చందు. తెల్లారి చందు ఆఫీస్ కి వెళ్ళిపోయాక వినయ్ కూడా కాలేజీకి రెడీ అయ్యాడు.

గీత : విన్ను.. ఇవ్వాళ ఇంట్లో ఉండు
వినయ్ : దేనికి
గీత : ఊరికే..
వినయ్ : ముందే చెప్తే మావయ్యని కూడా ఉంచేవాళ్ళం కదా, వెనక్కి రమ్మని ఫోన్ చెయ్యనా
గీత : వద్దులే వెళ్ళనీ.. నువ్వు ఉండు. నువ్వు బాగా చదువుతున్నందుకు నీకు ట్రీట్ ఇస్తా.. మనం ఇద్దరం చేసుకునేవాళ్ళంగా

వినయ్ : నీకింకా గుర్తుందా
గీత : హ్మ్..
వినయ్ : సరే..
గీత : స్నానం చేసొస్తా ఎటైనా వెళదాం అని లోపలికి వెళ్ళింది.

ఇన్ని రోజుల తరువాత మళ్ళీ.. గీత ఏం ఆలోచిస్తుందో వినయ్ కి అర్ధం అవ్వలేదు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో గీత తెల్ల చుడిధార్ వేసుకుని బైటికి వచ్చింది.

"ఎందుకురా ఎప్పుడు తెల్లవి వేసుకోమంటావ్"
      "ఏంజెల్ లా ఉంటావ్ గీతా"
                "అవునా"

గీతని చూస్తూ మెల్లగా లేచి నిలబడ్డాడు వినయ్.

గీత : వెళదామా ?
[+] 11 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
3Roses - by Pallaki - 16-08-2024, 10:04 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 07:42 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Manoj1 - 17-08-2024, 08:13 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:38 AM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 10:40 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:42 PM
RE: 3Roses - by Paty@123 - 17-08-2024, 10:50 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:43 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 10:52 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:44 PM
RE: 3Roses - by Babu143 - 17-08-2024, 11:22 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:45 PM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:46 PM
RE: 3Roses - by Iron man 0206 - 17-08-2024, 03:26 PM
RE: 3Roses - by Uday - 17-08-2024, 03:38 PM
RE: 3Roses - by smartrahul123 - 18-08-2024, 05:42 PM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 04:07 PM
RE: 3Roses - by Saikarthik - 17-08-2024, 06:20 PM
RE: 3Roses - by Chutki - 17-08-2024, 06:48 PM
RE: 3Roses - by thadichina.itukalu - 17-08-2024, 09:54 PM
RE: 3Roses - by Manoj1 - 18-08-2024, 12:20 AM
RE: 3Roses - by unluckykrish - 18-08-2024, 06:42 AM
RE: 3Roses - by maheshvijay - 18-08-2024, 07:09 AM
RE: 3Roses - by sri7869 - 19-08-2024, 12:11 AM
RE: 3Roses - by Pallaki - 19-08-2024, 09:23 PM
RE: 3Roses - by smartrahul123 - 20-08-2024, 12:24 PM
RE: 3Roses - by Mohana69 - 23-08-2024, 04:09 PM
RE: 3Roses - by Iron man 0206 - 24-08-2024, 06:54 PM
RE: 3Roses - by utkrusta - 19-08-2024, 09:33 PM
RE: 3Roses - by BR0304 - 19-08-2024, 10:43 PM
RE: 3Roses - by Sachin@10 - 20-08-2024, 04:23 AM
RE: 3Roses - by Iron man 0206 - 20-08-2024, 05:53 AM
RE: 3Roses - by sri7869 - 23-08-2024, 12:28 PM
RE: 3Roses - by Bangaram56 - 23-08-2024, 03:05 PM
RE: 3Roses - by Babu143 - 24-08-2024, 04:56 PM
RE: 3Roses - by Pallaki - 28-08-2024, 07:20 AM
RE: 3Roses - by BR0304 - 28-08-2024, 08:50 AM
RE: 3Roses - by Varama - 28-08-2024, 10:43 AM
RE: 3Roses - by Iron man 0206 - 28-08-2024, 11:47 AM
RE: 3Roses - by Manoj1 - 28-08-2024, 12:54 PM
RE: 3Roses - by Sachin@10 - 28-08-2024, 07:03 PM
RE: 3Roses - by sri7869 - 29-08-2024, 12:19 PM
RE: 3Roses - by utkrusta - 29-08-2024, 02:27 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:32 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:33 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:35 PM
RE: 3Roses - by Sachin@10 - 31-08-2024, 12:44 AM
RE: 3Roses - by sri7869 - 31-08-2024, 01:15 AM
RE: 3Roses - by Iron man 0206 - 31-08-2024, 04:51 AM
RE: 3Roses - by unluckykrish - 31-08-2024, 06:09 AM
RE: 3Roses - by Hellogoogle - 31-08-2024, 02:56 PM
RE: 3Roses - by Ghost Stories - 31-08-2024, 05:01 PM
RE: 3Roses - by Chutki - 02-09-2024, 12:19 AM
RE: 3Roses - by sri7869 - 02-09-2024, 01:39 AM
RE: 3Roses - by Sachin@10 - 02-09-2024, 05:20 AM
RE: 3Roses - by Iron man 0206 - 02-09-2024, 06:00 AM
RE: 3Roses - by Manoj1 - 02-09-2024, 08:06 AM
RE: 3Roses - by Yogi9492 - 02-09-2024, 12:15 PM
RE: 3Roses - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: 3Roses - by Babu143 - 02-09-2024, 04:39 PM
RE: 3Roses - by James Bond 007 - 04-09-2024, 03:25 PM
RE: 3Roses - by utkrusta - 04-09-2024, 06:08 PM
RE: 3Roses - by Uday - 15-03-2025, 12:00 PM
RE: 3Roses - by Pallaki - 05-04-2025, 09:20 PM
RE: 3Roses - by BR0304 - 05-04-2025, 10:24 PM
RE: 3Roses - by Iron man 0206 - 06-04-2025, 05:10 AM
RE: 3Roses - by narendhra89 - 06-04-2025, 05:47 AM
RE: 3Roses - by Raju777 - 06-04-2025, 09:30 PM
RE: 3Roses - by maheshvijay - 06-04-2025, 10:52 PM
RE: 3Roses - by Madhavi96 - 07-04-2025, 12:55 AM
RE: 3Roses - by Sachin@10 - 07-04-2025, 08:35 AM
RE: 3Roses - by Uday - 07-04-2025, 12:44 PM
RE: 3Roses - by appalapradeep - 07-04-2025, 05:07 PM
RE: 3Roses - by Raju777 - 08-04-2025, 09:54 PM
RE: 3Roses - by Pallaki - 10-04-2025, 09:07 AM
RE: 3Roses - by na_manasantaa_preme - 10-04-2025, 09:22 AM
RE: 3Roses - by Raju777 - 10-04-2025, 06:25 PM
RE: 3Roses - by Iron man 0206 - 10-04-2025, 09:13 AM
RE: 3Roses - by Sachin@10 - 10-04-2025, 11:48 AM
RE: 3Roses - by Uday - 10-04-2025, 11:58 AM
RE: 3Roses - by BR0304 - 10-04-2025, 12:19 PM
RE: 3Roses - by Manoj1 - 10-04-2025, 01:14 PM
RE: 3Roses - by appalapradeep - 10-04-2025, 07:48 PM
RE: 3Roses - by Raju777 - 10-04-2025, 09:34 PM
RE: 3Roses - by saleem8026 - 11-04-2025, 05:34 PM
RE: 3Roses - by vikas123 - 11-04-2025, 06:25 PM
RE: 3Roses - by opendoor - 13-04-2025, 11:08 AM
RE: 3Roses - by Raju777 - 14-04-2025, 08:29 AM
RE: 3Roses - by opendoor - 13-04-2025, 11:10 AM
RE: 3Roses - by Raju777 - 16-04-2025, 01:22 PM
RE: 3Roses - by vikas123 - 29-04-2025, 04:35 PM
RE: 3Roses - by Raju777 - 01-05-2025, 10:28 AM
RE: 3Roses - by poorna143k - 24-06-2025, 04:03 PM
RE: 3Roses - by Babu143 - 24-06-2025, 05:05 PM
RE: 3Roses - by M.S.Reddy - 25-06-2025, 08:55 AM
RE: 3Roses - by ash.enigma - 25-06-2025, 12:00 PM
RE: 3Roses - by sheenastevens - 25-06-2025, 02:05 PM
RE: 3Roses - by Pallaki - 20-02-2026, 12:15 AM
RE: 3Roses - by Nawin - 20-02-2026, 12:30 AM
RE: 3Roses - by Nawin - 20-02-2026, 12:47 AM
RE: 3Roses - by Manoj1 - 20-02-2026, 06:43 AM
RE: 3Roses - by Iron man 0206 - 20-02-2026, 07:52 AM
RE: 3Roses - by Pallaki - 20-02-2026, 10:14 AM
RE: 3Roses - by ash.enigma - 20-02-2026, 12:06 PM
RE: 3Roses - by Iron man 0206 - 21-02-2026, 06:25 AM
RE: 3Roses - by Pallaki - 26-02-2026, 05:53 AM
RE: 3Roses - by Mohana69 - 26-02-2026, 03:05 PM
RE: 3Roses - by Iron man 0206 - 26-02-2026, 03:17 PM
RE: 3Roses - by Raju777 - 14-03-2026, 02:49 PM
RE: 3Roses - by Simha3454 - 19-03-2026, 05:15 AM
RE: 3Roses - by Munna02888 - 22-03-2026, 12:58 AM
RE: 3Roses - by Satensat005 - 23-03-2026, 08:58 AM
RE: 3Roses - by Munna02888 - 28-03-2026, 07:44 AM



Users browsing this thread: 1 Guest(s)