19-02-2026, 06:26 AM
అందరం భోజనం చేస్తున్నాను.. నేను ఆంటీ మాటలాడుకుంటుంటాను.. జోగులాంబ ను అసలు పట్టించుకోవడం లేదు.. వార కంటితో చూస్తునాను.. చాల ప్రశాంతం గా ఉంది కానీ లోపల రగిలిపోతుంది అని అర్ధం అవ్వింది..
భోజనం తరవాత ఆఫీస్ కి వెళ్ళాం.. సాయంత్రం నాలుగు గంటకు నేను ఆంటీ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాను.. ఆంటీ ఎదో పనిలో ఉంది.. నేను ఆంటీ పక్కన కూర్చుని ఎదో మాట్లాడుతూ అందర్నీ చూస్తునాను.. ఆంటీ ని లైన్ వేసేవాడు నన్ను ఆంటీ ని గమనిస్తున్నాడు..నేను మామూలుగా మాటాడుతున్నాను.. లేచి బయటకు వెళ్తూ గట్టిగా .. "అత్తా తొందరగా వచ్చేయి ఇద్దరికీ టీ ఆర్డర్ చేస్తాను" అని వెళ్ళి మా మెట్లు దగ్గర నుంచున్నాను..ఆంటీ వచ్చింది
నేను:- ఆంటీ నీకు ఇస్తామ్ అని అన్నవరం ప్రసాదం తెప్పించాను..
ఆంటీ:- నవ్వుకుంటూ జనాలను ఆడుకోవాలి అంటే నీ తరవాతే.. ఫస్ట్ అసిస్టెంట్ చూస్తున్నాడు అని గట్టిగా అత్తా అని పిలిచావు.. ఇక్కడ ఆంటీ అంటున్నావు.. నవ్వుకుంటూ ప్రసాదం అంటే ఒక ప్యాకెట్ రెండు పాకెట్స్ తీసుకోవాలి..ఇన్ని పాకెట్స్ ఎందుకు..
నేను:- అత్తను లైన్ లో పెట్టాలి అంటే ఈ మాత్రం చెయ్యాలి.. నీకు అన్నవరం ప్రసాదం ఇష్టం అని నాకు తెలుసు.. వైజాగ్ నుంచి స్టాఫ్ వస్తుంటే నీకు ఇష్టం అని తీసుకున్నాను.. మీ స్టాఫ్ కి పెట్టగా మిగిలినవి ఇంటికి తీసుకొని వేళ్ళు.. సాయంత్రం తిందాం..
ఆంటీ:- నవ్వుకుంటూ ఒక ప్యాకెట్ తీసి కొంచం ప్రసాదం కళ్ళు అద్దుకొని తింది.. నాకు కొంత ప్రసాదం ఇస్తే నేను తిన్నాను..సాయంత్రం కొంచం ఆలస్యం అవుతుంది.. పని ఉంది..
నేను:- పర్వాలేదు అత్తా (రెండో సరి అత్తా అని పిలవగానే ఆ గుంటకాడ నక్క వింటున్నాడు అని ఆంటీ కి అర్ధం అవ్వింది) .. నా ఆఫీస్ అవ్విన తరవాత నేను మీ ఆఫీస్ కి వస్తాను..
ఆఫీస్ ఐన తరవాత అత్తా ఆఫీస్ కి వెళ్ళాను..ముగ్గురు మగవారు అత్తా ఉన్నారు.. రాత్రి ఎనిమిది అవుతుంది.. దానిలో ఇద్దరు వెళ్లిపోయారు.. ఫస్ట్ అసిస్టెంట్ అత్తా నేను ఉన్నాము.. సడన్ గా DTO. వచ్చారు.. అత్తను చూసి
DTO.:- చెల్లమ్మ ఆఫీస్ లో ఏమి చేస్తున్నావు..
ఆంటీ:- సర్.. ఫస్ట్ అసిస్టెంట్ గారు పని ఇచ్చారు..
DTO. గారు ఫస్ట్ అసిస్టెంట్ ని పిలచి కుక్క దెంగులు పెట్టారు.. ఉంకోసారి ఏ లేడీ స్టాఫ్ ఐన ఐదు తరువాత ఆఫీస్ లో కనిపిస్తే వాడికి మెమో ఇస్తాను అన్నారు.
DTO.:- నీకు పని ఉంటె ఉదయం తొందరగా వచ్చి చెయ్యి.. సాయంత్రం ఐదు తరవాత ఉండవలసిన పని లేదు..మొత్తం లేడీ స్టాఫ్ కి చెప్పు.. రేపు సర్కులర్ పంపిస్తాను.. ఇంటికి కార్ లో వేళ్ళు అని డ్రైవర్ ని పిలిచారు
ఆంటీ:- పరవాలేదు సర్ అల్లుడు ఉన్నాడు.. కలసి వెళ్ళిపోతాము అని కవర్ లో పెట్టిన ప్రసాదం ఇస్తూ "అన్నవరం ప్రసాదం వదిన ఇవ్వండి"
ఇద్దరం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాము..
నేను:- ఆమ్మో ఆమ్మో.. నీ తెలివి తేటలకు నా సలాం.. ఆరుగంటల నుంచి చూస్తునాను నీవు ఏ పని చెయ్యడం లేదు.. కానీ ఎదో పని చేస్తున్నట్లు నటిస్తున్నావు.. ఎందుకా అని అర్ధం కాలేదు.. ఫస్ట్ అసిస్టెంట్ కి దొబ్బులు పెట్టించడానికి చేసావు.. ఆ బుర్ర లో నుంచి ఒకటి రెండు ఐడియాస్ ఇవ్వు మీ అమ్మయిని శాంతపరచడానికి...
ఆంటీ:- నేను ఈ పని ఫస్ట్ అసిస్టెంట్ కోసం చెయ్యలేదు.. ఆఫీస్ లో నన్ను నేను కాపాడుకోవడం కోసం చేశాను.. మా ఆయన కి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్నాను.. మా ఆయన చనిపోయిన తరువాత వాడికి ఫస్ట్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. వాడిని మా ఆయనకు అసలు పడదు.. మా ఆయన తీసుకున్న లంచం లో అందరికి సమానం గా పంచేవాడు.. వీడికి అది నచ్చదు.. మొత్తం వాడి జోబీలోకి పోవాలి అని చూస్తాడు.. వీడికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కవ.. బ్రాంచ్స్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు ఆడవాళ్లను చాల ఇబ్బంది పెడతాడు..
నేను:- మంచి పని చేసారు.. రేపు సెలవు కాబట్టి ఉదయం మటన్ తీసుకొని వస్తాను మంచిగా గోంగూర, కారం ఎక్కవ వేసి మీ వండండి.. ఒక పట్టు పట్టేస్తాను..
పక్క రోజు ఉదయం మటన్,కాయగూరలు, మేక కాళ్ళు తీసుకొని వెళ్ళాను.. ఆంటీ వంటగదిలో ఉంది.. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్తున్నాను.. బెడ్ రూమ్ కర్టెన్ పక్కకు జరిగి ఉంది.. మంచం మీద జోగులాంబ..బాబు పడుకొని ఉన్నారు.. జోగులాంబ పాలు ఇస్తూ పడుకున్నట్లు ఉంది.. ఒక బాయ బయటకు కనబడుతుంది.. చూసి.. వంట గదికి వెళ్లి
నేను:- ఆంటీ కొంచం జోగులాంబ పైన దుప్పటి కప్పండి..
ఆంటీ:- నవ్వుకుంటూ వచ్చి దుప్పటి కప్పి వంటగదిలో నేను తెచ్చిన సంచులు చూస్తుంది.. మేక కాళ్ళు ఎందుకు తెచ్చావు..
నేను:- నీకు కాళ్ళ పులుసు ఇష్టం అని తీసుకొని వచ్చాను..
ఆంటీ:- కాకాపట్టు..కాకాపట్టు.. ఎన్ని చేసిన మీ ఇద్దరి గొడవలు మీరు చూసుకోండి..నన్ను మధ్యలోకి లాగకండి..
నేను:- ఇది కాకాపట్టడం కాదు.. నేను చేసిన పనికి మీ అమ్మాయి కి కోపం వచ్చింది.. మీకు కోపం వచ్చి ఉంటుంది..మీరు బయటకు చెప్పారు.. పెద్దవారు కాబట్టి నన్ను క్షమించారు.. మీరు క్షమించారు అని నా క్షమాపణ నేను అడగపోతే అది నా తప్పు అవుతుంది..అందుకే మీకు ఇష్టమైనవన్నీ మీకు తీసుకొని వచ్చి ఇస్తున్నాను..
ఆంటీ:- నా ఇష్టాలు అన్ని నీకు తెలుసా..
నేను:- కాళ్ళ పులుసు, పిత్తపరిగలు, మాగ చేప, నీతిబాతు, అన్నవరం ప్రసాదం, రోడ్ మీద వచ్చే పీచుమిఠాయి,కారకజ్జం,ఆర్డీ, ఉక్కిరి, సన్న కారంపూసా, తోటకూర పకోడీ, వేప చిగురు, చెక్కరకేళి,పనసపండు,రసాల మామిడికాయ,కనకాంబరాలు మొరం కలిపి కట్టిన దండ, ఆకుపచ్చ రంగు తో చీరలు,పాండ్స్ కరీం, గంధం వాసనా, మిఠాయి కిల్లి..
ఆంటీ:- ఇవన్నీ నీకు ఎలా తెలుసు...
నేను:- మీ కొత్త అల్లుడు మీ ఇష్టాలు కోసం మాతో చేయించిన విన్యాసాలు అన్ని ఇన్ని కాదు..
ఆంటీ:- మరి జోగులాంబ ఇష్టాలు కూడా తెలుసా..
నేను:- బాబోయి.. ఆ సుందరి కోసం మేము పడ్డాయి కష్టాలా .. పులస చేప కోసం దాని కన్నా తల్లి అన్ని కష్టాలు పడుతుందో లేదో తెలియదు గాని.. మీ అల్లుడు వల్ల నేను పడ్డాను.. కేవలం ఆ చేప కోసం..లంక లో ఉన్న బ్యాంకు ప్యూన్ అందరి ని పరిచయం చేసుకొని మీ అమ్మాయికి చేపలు కొన్నాము.. ఇప్పుడు వర్ష లు మొదలవ్వాయి కదా ..మీ అమ్మాయి కోపం తగ్గాలి అని లంక లో ప్యూన్లు ను పరిగెత్తిస్తున్నాను..దొరికితే పులస ఇచ్చి కూల్ చెయ్యాలి అని చూస్తునాను..
ఆంటీ:- అమ్మాయిల విష్యం లో నివ్వు వీకా.. ఎక్కడ నొక్కితే వాళ్ళు లొంగిపోతారు నీకు తెలిసినట్లు ఇంక ఎవ్వరికి తెలియదు.. ఆమ్మో ఆమ్మో.. అమాయకుడివి అనుకున్నాను.. పెద్ద ముదురువు...
నేను:- బుర్ర ఉపయోగించు అని చెప్పింది నివ్వే.. ఉపయోగిస్తే తిట్టేది నేవ్వే... ఆంటీ ఉద్యోగం వచ్చే వరకు నేను బ్రతికిన బ్రతుకు జనాల జాలి మీద నడిసింది.. మాకు ఏవో కావాలి ఏవో చెయ్యాలి అని ఆశతోనే బ్రతికాము.. మమల్ని ప్రేమగా చూసుకున్న వాళ్ళకోసం ఏమైనా చేస్తాము.. వాళ్ళను వదులుకోలేము..వాళ్ళు ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని కోరుకుంటాము..అందుకే నేను రామకృష్ణ, జోగులాంబ ని కలపాలని చూస్తునాను.. నాకు ఆ రోజు రామకృష్ణ అన్న మాటలు కోపం కన్నా బాధ వచ్చింది..
వాడు జాయిన్ అవ్విన కాలేజ్ లో ఒక టీచర్ ని సెట్ చేసుకోమని చెప్పాడు.. అప్పుడే చెప్పను నేను ఆలాంటి వాడినికాదు.. కేవలం తప్పుడు పనులు చేసుకోవడం కన్నా నన్ను ప్రేమగా చూసుకొనేవాళ్ళు కావాలి.. పైగా ఒక ఆడపిల్లను ఆలా చెయ్యలేను అని చెప్పను.. నా గురుంచి అన్ని తెలిసి కూడా ఆ మాట అన్నాడు అది నన్ను ఎక్కవ బాధించింది.. నేను పరాయి వాడిని.. జోగులాంబ సొంత పెళ్ళాం వాడి గురుంచి ఏమి తెలియకుండా తన సర్వస్వం అర్పించింది.. ఆలాంటి పిల్లను వాడు అన్న మాట నాకు నచ్చలేదు.. అది నా వల్ల మీకు ఆ అవమానం రావడం ఇష్టం లేదు.. అందుకే నేను మీ ఇంటికి రాలేదు.. ఆంటీ.. ఒక అమ్మాయి లేదా ఒక ఆంటీ ని లైన్ లోపెట్టి ఎంజాయ్ చెయ్యాలి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది.. కానీ నేను ఎమోషనల్ ఫూల్ ని శరీరం కన్నా మనసుకు ఎక్కవు విలువ ఇస్తాను. అలాగే అందరు ఉండాలి అని కోరుకుంటాను.
ఆంటీ ఒకడు మిమల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు చెప్పినప్పుడు.. మీరు ఎలా వాడిని వదిలించుకోవాలి అను చూస్తున్నారో.. నేను కూడా వాడు మీ జోలికి రాకుండా ఉండాలి అంటే నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించాను. అందుకే మీకు నేను అండగా ఉన్నాను అని వాడికి తెలిసేలాగా ప్రవర్తించాను.. వాడు మిమల్ని తప్పుడు ద్రుష్టి తో చూస్తున్నాడు అని నేను గ్రహించాను అన్న విష్యం కూడా వాడికి తెలిసింది.
ఆంటీ:- చాల థాంక్స్ రా.. పైకి కనబడవు కానీ నీలో చాల ఉంది.. ఆడవాళ్ళ పట్లు నీ ఆలోచను చాల మంచిది.. నీకు లాగా అందరు ఆలోచిస్తే ఆడవాళ్ళూ భయపడకుండా బ్రతుకుతారు..
నేను:- ఐన నా సర్వస్వం సం వన్ స్పెషల్ కోసం దాచుకున్నాను.. ఎవ్వరికి పడితే వాళ్లకు ఇవ్వడానికి కాదు..
ఆంటీ:- అబ్బో మేము చూస్తాము ఆ సం వన్ స్పెషల్ ఎవ్వరో..
నేను:- ఏమో ఆంటీ ఎందుకో తెలియదు.. నా మనసుకు ఇంకా ఆలాంటి వాళ్ళు దొరకలేదు..
ఆంటీ:- స్పెషల్..స్పెషల్..అని ఎదురు చుస్తే పుణ్య కలం మొత్తం అయిపోయింది.. దొరికినదానిని చూసుకొని పెళ్లిచేసుకో..
నేను:- ఆంటీ మీ అమ్మగారు ఉంటె నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేస్తారా.. అలాగే మీరు మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా.. పెళ్లి అంటే అటు ఇటు వంశావళి చూసుకొని పెళ్లి చెయ్యాలి అంటారు.. నేను అనాథను నాకు పిల్లను ఎవ్వరు ఇస్తారు.
ఆంటీ:- మా అమ్మ సరే అంటే పెళ్లి చేసుకుంటావా..
నేను:- ఎందుకు చేసుకోను.. తెల్ల తోలు.. అందం గా ఉంటావు.. అవయవాలు బాగుంటాయి.. మంచి మనిషివి..కొంచం పొగరు ఉన్నసర్దుకుంటాను..
ఆంటీ:- పెత్తనం మొత్తం నేను తీసుకుంటును..
నేను:- ఐయ్యో ఆంటీ నాకు అలాటి అమ్మాయి ఇష్టం..
ఆంటీ:- ఎందుకు..
నేను:- ఇల్లు మొత్తం నీవు చూసుకుంటే..నేను నిన్ను ఎప్పుడు ఎలా మెప్పించాలి అని ఆలోచిస్తూ.. మెప్పించడాని ప్రయతిస్తూనే ఉంటాను..నాకు ఎప్పుడు నీమీదే ద్రుష్టి ఉంటుంది. మన కాపురం బోర్ కొట్టకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఏది చేస్తానో అన్న ఆత్రుత ఉంటుంది.
ఆంటీ:- నీ దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుంది.
నేను:- లేదు ఆంటీ నా జీవితం చాల క్లియర్.. ఎప్పుడు సంతోషం గా ఉండాలి.. ఆలా సంతోషం గా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి అని ఎపుడో ఆలోచించుకున్నాను.. నాకు ఎలాంటి భార్య వచ్చిన నేను ఇబ్బంది పడను పెట్టను ..
ఆంటీ:- నా కూతురు లాంటిది వస్తే..
నేను:- అది చాల సులువు ఆంటీ.. మీ అమ్మాయి మాట వినేవాడు కావాలి.. తనకు ఎదురు చెప్పకూడదు.. ఆ రెండు నాకు ఓకే.. మీకు మీ అమ్మాయికి తేడా ఒక్కటే మీ అమ్మాయి కి పొస్సెస్సివెనెస్ ఉంది. మీకు లేదు..
ఆంటీ:- నీకు మంచి అమ్మాయి ని చూసి నేను పెళ్లి చేస్తాను..
నేను:- ఐతే వీణ, జోగులాంబ ఇద్దర్ని మిక్ససీ చేస్తే వచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యండి.
ఆంటీ:- అర్ధం కాలేదు..
నేను:- కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను..
ఆంటీ:- అమ్మాయి ని చూడాలి అంటే నాకు తెలియాలి..
నేను:- అవి ఫిసికల్ పార్ట్శ్.. మీ తో నేను చెప్పలేను..
ఆంటీ:- అన్ని మాటలాడి ఇప్పుడు సిగ్గు ఎందుకు..
నేను:- మీ తో నేను మాట్లాడలేను..
ఆంటీ:- చెప్పారా పరవాలేదు..
నేను:- మీరే బలవంతం చేస్తున్నారు కాబట్టి చెపుతున్నాను.. నాకు జోగులాంబలో కళ్ళు,నుదురు చెవులు ఇష్టం.. వీణ లో ముక్కు, పెదాలు, చిన్ ఇష్టం.. జోగులాంబలో మెడ ఇష్టం.. ఛాతి,పొట్ట భాగం వీణ వి ఇష్టం..కిందభాగం రంగు జోగులాంబ వి ఇష్టం.. వీణ లో ఉన్న పొగరు ఇష్టం.. జోగులాంబలో ఉన్న మొండితనం ఇష్టం.. వీణ లో ఉన్న తెలివితేటల ఇష్టం..జోగులాంబలో ఉన్న అభిమానం ఇష్టం.. ఇద్దరిలో ఉన్న మర్యాద ఇష్టం. అన్నిటికన్నా వాళ్ళ లో ఉన్న కోపం ఇష్టం, అసూయ చాల అంటే చాల ఇష్టం..
ఆంటీ:- అంత తీక్షణ గా ఎప్పుడు చూసావురా..
నేను:- ప్రతి మనిషిలో ఏదో ఒకటి నచ్చుతుంది.. మనం ఎప్పుడు ఆ మనిషిని చూసినప్పుడు ఆ నచ్చినదానిని గుర్తుకు తెచ్చుకోవాలి..అప్పుడు ఈ గొడవలు, ఆపర్దాలు ఉండవు.. అందుకే నేను ఎవ్వరినైనా చూసినవెంటనే వాళ్ళ గురుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను..
ఆకలి వేస్తుంది కొంచం తొందరగా కూర చేస్తే భోజనం చేస్తాను..
ఆంటీ:- అదే పనిలో ఉన్నాను.. జోగులాంబ లేచిందేమో చూడు..
వెనకకు తిరిగేసమయానికి జోగులాంబ తల కట్టుకుంటూ బెడ్ రూమ్ నుంచి బయటకు వస్తుంది..
నేను:- అమ్మగారు లేచి ఇప్పుడే దర్శనం ఇచ్చారు..
ఆ మాటకి ఆంటీ నవ్వింది.. జోగులాంబ కోపం గా బాత్రూం కి నడిచింది. నేను వెళ్లి బెదురూమ్ లో వాళ్ళ అబ్బాయి తో ఆడుకుంటూ నిద్రపోయాను..ఆంటీ వచ్చి భోజనం అని లేపింది.. శుభ్రంగా భోజనం చేసి రూమ్ కి వెళ్ళిపోయాను రాత్రికి వచ్చి కాళ్ళ పులుసుతో కుమ్మేసాను..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)