Thread Rating:
  • 154 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
సఖీ గారు నావైపు నుండి ఒకటే కోరిక

మీకు ఎలా రాయాలి అనిపిస్తే అలా రాయండి. ఎందుకంటే కథ మీద ఒక అంచనా ఉంటుంది కదా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలి అని. So అలాగే రాయండి

But స్టోరీ తొందరగా ముగించకుండా మీకు వీలున్నప్పుడల్లా అప్డేట్స్ రాస్తూ ఉండండి, కాస్త పెద్ద అప్డేట్స్ ఇవ్వండి. అదొక్కటే కోరిక

ప్లీజ్ స్టోరీ త్వరగా ఆపేయకుండా కంటిన్యూ చేయండి. నాకు ఈ సైట్ లో చాలా అంటే చాలా నచ్చిన కథ ఇది. So ఇంకా ఎక్కువ అప్డేట్స్ మీ నుండి రావాలి అని కోరుకుంటున్నాను. మీరు నెలకు ఒకసారి రాసినా సరే పర్లేదు but స్టోరీ కంటిన్యూ చేయండి

Thanks
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Kumar4400 - 17-02-2026, 09:52 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: 1 Guest(s)