17-02-2026, 07:54 PM
(This post was last modified: 17-02-2026, 07:56 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-02-2026, 07:27 PM)Haran000 Wrote: కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta.
వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్.
వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు
ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం.
ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్.
Yes ఇది చాలా గమనించ నేను కూడా....
ఇక్కడ writers వల్ల Free టైమ్ అంతా sacrifice చేసి free గా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటే.... వాళ్ళు జస్ట్ అది Cp చేసి క్యాష్ చేసుకుంటున్నారు..... అది స్టోరీ నేమ్ అండ్ రైటర్ నేమ్ మార్చి....
IMO ఇది మంచి idea... Yes
Its not about money... Its about u writers.... Respect For your Works and your Hardworks...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)