Thread Rating:
  • 17 Vote(s) - 2.76 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పట్టుదల
#81
 మల్లి పదిహేను రోజులకు హాస్పిటల్ కి వెళ్ళాము.. నేను బయట లోపల జోగులాంబ


డాక్టర్:- నెలసరి వచ్చిందా??

జోగులాంబ:- వచ్చింది మేడం..

డాక్టర్:- మంచిది నీకు ఇంక ఏమి సమశ్యలు లేవు.. మల్లి రానక్కర లేదు..

జోగులాంబ:- మేడం నేను ఫింగర్స్ ఉపయోగించి సెల్ఫ్ సాటిఫికేషన్ చేసుకున్నాను..కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి 

డాక్టర్:- చెప్పు 

జోగులాంబ:- మేడం నేను ఎన్ని సార్లు చేసుకోవచ్చు.. ఆలా చేసుకున్నప్పుడు గోర్లు గుచ్చుకుంటున్నాయి.. ఆలా గుచ్చుకున్నపుడు పసుపు పెట్టుకుంటున్నాను.. పరవలేదా..

డాక్టర్:- నీకు నచ్చినన్ని సార్లు చేసుకోవచ్చు కానీ ఓన్లీ ఫింగర్స్.. నో ఒబ్జెచ్త్స్.. ఆలా అని ఎక్కవ సార్లు చేసుకుంటే నీకు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారానికి రెండు మూడు సార్లు ఐతే పరవాలేదు.. ఆలా  గోర్లు గుచ్చుకున్నపుడు కొబ్బరి నూనె రాసుకో..కావాలి అంటే నేను మందు రాసి ఇస్తాను. చివరిగా ముందు మీ ఆయను కు ఫోన్ చేసి ఇక్కడి వచ్చేమను... లేదు అంటే ... నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళమని చెప్పు.

నేను ఆ రోజు సాయంత్రం రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.. ఇద్దర్ని కలపడానికి ప్రయతించాను.. కానీ రామకృష్ణ చాల మొండిగా ఉన్నాడు మాట వినడం లేదు.. వీణ దగ్గరకు వెళ్ళాను 

నేను:- జోగులాంబ కి ఇప్పుడు మొగుడు అవసరం ఉంది..పిల్ల మంచి కాకా మీద ఉంది..రామకృష్ణ కి ఎలా చెప్పాలో నీవే ఆలోచించుకొని చెప్పు.

వీణ:- నీకు ఆ విష్యం ఎలా తెలుసు..

నేను:- డాక్టర్ తో జరిగిన విష్యం చెప్పను..

వీణ:- ఛీ..ఛీ..ఛీ..ఆలా కూడా చేసుకుంటారా..దేవుడా..ఐన.. ఆ పిల్ల ఎన్ని రోజులు చూస్తుంది..ఈ పందికి ఎన్ని చెప్పిన అర్ధం కావడం లేదు.. ఎదో ఒకటి చేసి నేను రామకృష్ణ ని విజయవాడ మీ ఆఫీస్ కి పంపుతాను.. కొంచం ప్లాన్ చేసి జోగులాంబను అక్కడికి వచ్చే లాగా చెయ్యి.

నేను:- అనవసరం గా మీ ఇంటిలో ఆర్డీకి దిగాను.. నా జీవితం  మీకోసమే అంకితం చేసినట్లు ఉంది .. ఒక సమశ్య పొతే ఉంకో సమశ్య వస్తుంది.. ఈ ఇద్దరు కలిసిపోతే ఉంకోచోటుకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాను. 

వీణ:- నీవు చేసిన ఉపకారం నేను మర్చిపోను.. నీకు మంచి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను..ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు..

నేను:- చాల సింపుల్ నీలాంటి అమ్మాయి ని చూసి పెళ్లి చెయ్యి. కానీ కొన్ని మార్పులు కావాలి.. నీ కన్నా కొన్ని తెలివితేటలు తక్కువ ఉండాలి. 

వీణ:- నీ పెళ్ళాం ఎక్కడ ఉందొ కానీ దాని ఐస్ చేసి నీ పబ్బం గడిపించుకుంటావు.. ముందు వాళ్ళను కలుపు.. తరవాత నీ సంగతి చూసాను. 

వీణ చెప్పినట్లు నేను జోగులాంబ వాళ్ళ అమ్మగారికి తో మాటలాడి మొత్తం ప్లాన్ చేశాను.. జోగులాంబ వచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఆఫీస్ లో ఏవో సంతకాలు చేసి వెళ్ళిపోయింది. 

జోగులాంబ వెళ్ళిపోయింది అని చెప్పడానికి జోగులాంబ వాళ్ళ అమ్మగారు వచ్చారు  నాతో మాట్లాడుతుండగా సర్ వచ్చాడు. 

రామకృష్ణ:- మమల్ని కలపాలి అని ఎందుకు అంత దురద.. మా మీద పెట్టె ద్రుష్టి నీ పెళ్లి మీద పెట్టు.. సరదాగా మాటలాడి చనువిచాను అని నెత్తి మీదకు ఎక్కకు.. అంత దూల ఎందుకు దానిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు.. నచ్చిందా..నేను కాదు అంటే సెట్ చేసుకోవాలి అని చూస్తున్నావా..ఆర్డీకి వచ్చినోడివి ఆర్డీకి వచ్చినోడిలాగా ఉండు.. ఉండలేను అనుకుంటే ఇల్లు కాళీ చేసి దెంగేయ్.. ఉంకోసారి నా విష్యం లో కలగజేకుంటే బాగోదు... 

అత్త.. ఇలాంటి బ్రోకర్ గాళ్ళను పట్టుకొనే బదులు మీ అమ్మాయి తో మా అమ్మకు  క్షమాపణ చెప్పించండి.. అది చేతకాదు గాని.. కొజ్జా వేదవల్తో కలసి పోరంబోకు వేశాలు వేస్తున్నారు..  దానికి ఇప్పుడు తెలియదు మీరు పొతే అప్పడు దిక్కు లేక నా కాళ్ళ దగ్గర దేకుకుంటూ వస్తుంది.. అప్పుడు చూపిస్తాను మొగుడు మొగాడు ఎలా ఉంటాడో...

రాజు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.. అని వెళ్ళిపోయాడు.. 

ఆ రోజు సాయంత్రం వీణ దగ్గరకు వెళ్ళాను పురుషోత్తమ్ కూడా ఉన్నాడు.

వీణ:- తిట్టాడా ??

నేను:- కేవలం నీ మొకం చూసి ఊరుకున్నాను.. చూడు నోటిలోనుంచి బూతులు వస్తున్నాయి కానీ ఆపుకొని మాట్లాడుతున్నాను.. నీవు అడిగావు కాబట్టి జోగులాంబ వాళ్ళను కనిపెట్టుకొని ఉన్నాను.. నీవు అడిగావు అని రామకృష్ణ ని జోగులాంబ ని కలపాలి అని చూసాను.. ఆలా చేసిన దానికి ఈ రోజు రామకృష్ణ నన్ను బ్రోకర్, కొజ్జా అని సంబోధిస్తున్నాడు. రెంట్ కి వచ్చిన వాడిని రెంట్ ఇచ్చేవాడిలాగా ప్రవర్తించొచ్చు.. కానీ నేను చదువుకోవడానికి మీ నాన్నగారు నాకు సహాయం చేసారు.. ఇంటర్మీడియట్, డిగ్రీ అవ్వే ఖర్చు మాస్టారు గారు ఇచ్చారు.. ఆ ఋణం తీర్చుకోవాడిని ఇక్కడి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను.  

ఈ కృజ్ఞత తోనే మీకు నా వంతు సహాయం చేశాను.. ఈ రోజు రామకృష్ణ వల్ల మా ఆఫీస్ లో నా పరువుపోయింది..నా గురుంచి తన భార్య గురుంచి చాల చెత్తగా మాట్లాడాడు..ఆ మాటలకి మా ఆఫీస్ లో అందరు చులకనగా చుస్తునారు..

పురుషోత్తమ్.. మీరు చెప్పండి.. ఇన్ని రోజులు మీరు నన్ను చూసారు నేను ఏరోజైనా వీణ,జోగులాంబ ను తప్పుడు ద్రుష్టి తో చుసాన.. ఏరోజైనా వాళ్ళ గౌరవం భంగం కలిగించాన.. వీలే కాదు ఇన్ని రోజులు నన్ను చూసారు ఒక్క ఆడపిల్ల నైనా నా చూపు తో గాని, మాటలతో గాని, చేత్తొ గాని తప్పుగా పర్వర్తించానా..

పురుషోత్తమ్:- లేదు.. ఆలా అనుకుంటే వీణ ని నీతో పాటు ఆడిటింగ్ కి ఆ వూరు ఎందుకు పంపుతాను..

వీణ:- నిన్ను మా నాన్నగారు చదివించారు అని నాకు, పురుషోత్తమ్ కి ముందే తెలుసు..అందుకే మాకు నీ మీద నమ్మకం.. అందుకే నిన్ను మా ఇంటికి లోకి రానిచ్చాము.. నీవు మా కోసం లోన్ తీసుకున్నప్పుడే మాకు అనుమానం వచ్చింది.. నీ అనాథాశ్రమం కి ఫోన్ చేస్తే విష్యం అర్ధం అవ్వింది. ఈ విష్యం రామకృష్ణ కి అమ్మకు చెప్పలేదు.. రామకృష్ణ ఎదో అన్నాడు అని బాధపడకు.. అక్కడ నుంచి వచ్చిన తరవాత నన్ను చాల మాటలు అన్నాడు.. నేను సింపుల్ గా ఇంటినుంచి వెళ్ళిపోమన్నాను.. ఇంక వాడి గురుంచి పట్టించుకోను.. జోగులాంబ వాళ్ళ అమ్మగారు కూడా అమ్మతో మాట్లాడింది.. సమయం ఇస్తే అన్ని కుదురుపడతాయి.. ఎక్కవ ఆలోచించకు.. నీ ఉద్యోగం నీవు చేసుకో...

నేను:- థాంక్స్.. ఉంకో రెండు నెలలు అక్కడ ఉంటాను మల్లి ఇక్కడికి వచ్చేస్తాను.. అన్ని మూసుకొని నా ఉద్యోగం చేసుకుంటాను..  

నేను విజయవాడ వచ్చాను జోగులాంబ వాళ్ళ ఇంటికి రెండు రోజులు వెళ్ళలేదు.. జోగులాంబ వాళ్ళ అమ్మగారు మా ఆఫీస్ కి వచ్చారు 

ఆంటీ:- రామకృష్ణ ఆలా అన్నాడు అని రావడం మానేశావా..

నేను:- లేదు ఆంటీ.. అన్ని తెలుసున్న రామకృష్ణ ఆలా మాట్లాడితే.. ఏమి తెలియని వాళ్ళ జోగులాంబ గురుంచి చెడ్డగా అంటారు.. కొందరు మీ గురుంచి కూడా చెడ్డ గా మాట్లాడతారు.  నా వల్ల మీకు మంచి కన్నా చెడు ఎక్కవ జరుగుతుంది.  అందుకే రాలేదు..

ఆంటీ:- ఎవ్వరో ఎదో అనుకుంటారు అని నీవు రావడం మానేస్తే.. మా కన్నా బయట వాళ్లకు ఎక్కవ విలువ ఇస్తునావు.. ఇప్పుడు నా గురుంచి చాల మంది తప్పుగా అంటున్నారు. ఆఫీస్ కి వెళ్లి ఏమి చేస్తుందో ఎవరు చూసి వచ్చారు అంటారు.. అందర్నీ పట్టించుకుంటే మనం జీవించలేము.. నీవు ఏమి ఆలోచించకుండా ఇంటికి రావొచ్చు..

నేను:- సరే ఆంటీ వస్తాను.. మీరు నాతో మాట్లాడాలి అంటే లంచ్ టైం లో మాట్లాడుకుందాం.. మీ గురుంచి నా గురుంచి మా ఆఫీస్ లో తప్పుగా అనుకుంటున్నారు..

ఆంటీ:- నా గురుంచి కూడా మా ఆఫీస్ లో తప్పుగా అనుకుంటున్నారు.. నేను పట్టించుకోలేదు. DTO. గారు మా ఆయన ఫ్రెండ్ కాబట్టి అందరు నా విష్యం లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఒకడు ఉన్నాడు వాడు ఎపుడు గోకుదామా అని చుస్తూఉంటాడు.. మన పరిధి లో మనం ఉంటె మనకు ఇబ్బంది ఉండదు.వాడు పరిధి దాటితే అప్పుడు పోరంబోకు అన్నయ ఉన్నాడు వాడిని వాడతాను..

నేను:- అంతే ఆంటీ.. ఒంటరి ఆడవాళ్లు అంటే అందరికి చులకన. పోతేపోయింది అని ఒక రాయి వేస్తారు.. పడితే పండగ చేసుకుంటారు..  వాడు ఎవడో నాకు చూపించండి ..  అవకాశం వస్తే వాడిని ఏడిపిస్తాను..

ఆంటీ:- ఈ సెకలు కూడా ఉన్నాయా.. సరే చూపిస్తాను లే.. రెపుడు నుంచి ముందు లగే మధ్యన భోజనానికి సాయంత్రం ఇంటికి రావాలి..

నేను:- వస్తాను కానీ..జోగులాంబా కి రామకృష్ణ మాటలు చెప్పారా..

ఆంటీ:- జోగులాంబ రామకృష్ణ ని చూసింది.. ఇది మనం చేసిన పని అని అర్ధం అవ్వింది..నాకు పికావలసిన క్లాస్ పీకింది.. నీ సంగతి నాకు తెలియదు..

నేను:- ఎక్కవ తిడితే మీరే వచ్చి ఆపాలి.. 

ఆంటీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది..       

పక్క రోజు మధ్యాహ్నం భోజనం కి వెళ్ళడానికి ఆంటీ ఆఫీస్ ని వెళ్ళాను. నన్ను తీసుకొని DTO. గారికి మా మేనల్లుడు అని పరిచయం చేసింది. సర్ ఆంటీ కి ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. బయట అందరికి నన్ను పరిచయం చేసింది. ఇద్దరం భోజనానికి వెళ్తున్నాము. 

నేను:- నీకు లైన్ వేస్తుంది ఫస్ట్ అసిస్టెంట్ కదా..

ఆంటీ:- నీకు ఎలా తెలుసు..

నేను:- వాడి చూపు బట్టి చెప్పను.. ఎవ్వరైనా కోరికతో చూస్తారు కానీ వాడు నిన్ను నమిలేయాలి అని చూస్తున్నాడు. కొంచం అందం గా ఉన్నాను లైన్ వేస్తె పడిపోతారు అన్న నమ్మకం కనబడుతుంది. నీకు దణ్ణం వాడికి ఎలా భరిస్తునావో..

ఆంటీ:- మొన్న వాడిని అన్నయ అని పిలిచాను..అప్పుడు చూడాలి వాడి మొకం..

నేను:- సూపర్ ఆంటీ.. నీ  ఎత్తు తో వాడిని చిత్తూ చేసావు..

ఆంటీ:- మా లేడీ స్టాఫ్ తో అన్నయ్య అని పిలవొదు అని కబురు పెట్టాడు. 

నేను:- మరి ఏమి సమాధానం ఇచ్చావు..

ఆంటీ:- ఏమి చెప్పలేదు.. 

నేను:- నేను చెపుతాను.. అందుకే కదా నన్ను నీ మేనల్లుడు అని అందరికి పరిచయం చేసావు..

ఆంటీ:- అవును.. తెలివైన వాడివే..

నేను:- ఆలా పొగడకు సిగ్గువేస్తుంది.. ఇంటికి వచ్చేసాము.. నీ కూతురు ఏమి వడ్డిస్తుందో చూడాలి..

ఆంటీ నవ్వుకుంటూ బాత్రూం కి నడిచింది.. నేను కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళాను. జోగులాంబ బెడ్ రూమ్ లో ఉంది నేను వెళ్లి హాల్ లో కూర్చున్నాను.. ఆంటీ వచ్చి జోగులాంబను పిలచి భోజనం పెట్టు అంది. జోగులాంబ బయటకు వచ్చింది.. నన్ను చూసి పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళింది. టేబుల్ మీద అన్ని సర్దుతుంది ఆంటీ కూర్చున్నారు నన్ను పిలిస్తే నేను కూర్చున్నాను. ఒక ప్లేట్స్ ఆంటీ కి పెట్టి అన్నం కూర వడ్డించింది. ఉంకో ప్లేట్ తెచ్చుకొని తాను వడ్డించుకుంటుంది.

నేను:- ఆంటీ బహుశా నేను టేబుల్ మీద తినాలేమో అన్నాను..

ఆంటీ నవ్వుతుంది.. 

కోపం గా  జోగులాంబ :- వాడు ఎదో అన్నాడు అని రావడం మానేస్తావా.. అంటే ఇన్నిరోజులు మేము చూపించిన అభిమానం కి విలువలేదా.. అని ఏడుసుకుంటూ బెడ్ రూమ్ కి వెళ్ళిపోయింది.

నాకు నోట మాట రాలేదు.. ఆంటీ లేచి బెడ్ రూమ్ కి వెళ్లి జోగులాంబ ను ఓదార్చుతోంది.. వెక్కి వెక్కి ఏడుపు వినబడుతుంది. నాకు బుర్ర తిరిగింది. ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఆంటీ వచ్చింది చెయ్యి కడుక్కుని నాకు ప్లేట్ తెచ్చింది.. నాకు ఏడుపు ఆగలేదు ఆంటీ ని పట్టుకొని ఏడిచేసాను.. ఆంటీ నా తలలో చెయ్యి పెట్టి నిమురుతూ..ఏమి మాటలాడలేదు.

నేను:- జోగులాంబ కి వినపడేలాగా.. ఆంటీ సారీ ఆంటీ.. నేను అనాథను నాకు emotions. అంత తొందరగా అర్ధం అవ్వవు.. నాకు జాలి తప్ప పేమ అంటే నాకు తెలియదు.. నేను మీ అభిమానాన్ని జాలి అనుకున్నాను.. ఆంటీ..నా వల్ల మీ ఇద్దరికీ చెడ్డ పేరు వస్తుంది.. నేను ఎక్కువుగా ఇక్కడికి వస్తే రామకృష్ణ కి  జోగులాంబ మీద అనుమానం వస్తుంది అని రాలేదు. నా పని వల్ల మీ మనసులు గాయపడతయి అని ఎప్పుడు ఊహించలేదు. నన్ను క్షమించండి.. ఆంటీ టైం అవుతుంది మీరు భోజనం చేస్తే వెళ్దాం..

ఆంటీ:- నీవు కూడా భోజనం చెయ్యి..

నేను:- వద్దు ఆంటీ నేను తినలేను.. ముద్దా గొంతుకు దిగదు..

ఆంటీ:- నేను తినను నాకు ఆకలి లేదు పద వెళ్దాం అని బాగ్ తీసుకొని బయటకు వెళ్ళింది.

ఇద్దరం ఆఫీస్ కి వెళ్ళాం.. నేను సాయంత్రం జోగులాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జోగులాంబ వంట చేస్తుంది. ఆంటీ బాబు ని పట్టుకుంది. నేను వచ్చిన వెంటనే బాబు ని నాకు ఇచ్చి వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ తీసుకొని వచ్చింది..

కళ్లతో ఎలా ఉంది అని అడిగాను.. ఆంటీ కోపం గా అని మొకం లో చూపించింది. వంట అయిపోయిన తరవాత 

ఆంటీ:- రాజు బాబును దివాన్ మీద వేసి చేతులు కడుక్కుని రా అంది.

నేను:- ఆంటీ బాబు పడుకున్నాడు..ఊయలలో వేసాను..చేతులు కడిగి వచ్చాను.

ఆంటీ:- విస్తరాకు ఎందుకు..

నేను:- మధ్యాహ్నం ప్లేట్ పెట్టలేదు కదా అని విస్తరాకు తెచ్చుకున్నాను..

జోగులాంబ కోపం గా నాకు పెట్టిన ప్లేట్ తీసుకొని కిచెన్ లో పెట్టింది.

నేను:- గరం గరం గా ఉన్నావు కొంచం నవ్వుతావు అని ఆలా చేశాను..

ఆంటీ నవ్వుకుంటూ ప్లేట్ నా ముందు పెట్టింది..

జోగులాంబ:- ఏ.. నివ్వు తినవా... సర్ కి ఇప్పుడు మనతో పటు మన కంచాలు కూడా నచ్చడం లేదు.. విస్తరాకు లో తింటాడు.. నివ్వు ప్లేట్ లో తిను అని కోపం గా భోజనం చేసింది.

నేను ఆంటీ ముఖాలు చూసుకొని  తిన్నాము.

పక్క రోజు ఆంటీ నేను భోజనం చెయ్యడానికి వెళ్తూ..

నేను:- ఆంటీ తప్పు చేశాను మీ ఇద్దరికీ కోపం తెప్పించాను.. ఇంకా నయ్యం మీరు అలిగి ఉంటె నాకు వాసిపోయేది.. ఇప్పుడు  జోగులాంబ కోపం ఎలా తగ్గించాలి.. నేను అమ్మాయిల విష్యం లో చాలా వీక్.. కొంచం హెల్ప్ చెయ్యి ఆంటీ..  

ఆంటీ:- బుర్ర ఉపయోగించు.. నేను నీకు సహాయం చెయ్యకూడదు అని వార్నింగ్ వచ్చింది. నీ సమష్యను నీవే పరిష్కరించుకో...

నేను:- ఆంటీ.. వదిలేకండి.. సంకనాకిపోతాను..

ఆంటీ నవ్వి నడుస్తుంది..  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
పట్టుదల - by potamma - 19-12-2025, 11:19 AM
RE: పట్టుదల - by potamma - 22-12-2025, 11:18 AM
RE: పట్టుదల - by Sachin@10 - 22-12-2025, 11:33 AM
RE: పట్టుదల - by ash.enigma - 23-12-2025, 05:44 AM
RE: పట్టుదల - by Nani666 - 23-12-2025, 10:58 AM
RE: పట్టుదల - by Paty@123 - 23-12-2025, 11:42 AM
RE: పట్టుదల - by utkrusta - 23-12-2025, 07:24 PM
RE: పట్టుదల - by Paty@123 - 24-12-2025, 08:21 AM
RE: పట్టుదల - by Uday - 24-12-2025, 12:33 PM
RE: పట్టుదల - by Jeevi14th - 24-12-2025, 08:56 PM
RE: పట్టుదల - by Paty@123 - 24-12-2025, 09:27 PM
RE: పట్టుదల - by raki3969 - 27-12-2025, 09:02 AM
RE: పట్టుదల - by Veerab151 - 27-12-2025, 11:41 AM
RE: పట్టుదల - by Babu143 - 27-12-2025, 05:04 PM
RE: పట్టుదల - by Paty@123 - 27-12-2025, 06:36 PM
RE: పట్టుదల - by ash.enigma - 01-01-2026, 04:17 AM
RE: పట్టుదల - by Paty@123 - 08-01-2026, 07:42 AM
RE: పట్టుదల - by potamma - 19-01-2026, 08:46 AM
RE: పట్టుదల - by ash.enigma - 19-01-2026, 08:48 AM
RE: పట్టుదల - by potamma - 19-01-2026, 08:58 AM
RE: పట్టుదల - by Ranjith62 - 19-01-2026, 09:33 AM
RE: పట్టుదల - by K.rahul - 19-01-2026, 03:05 PM
RE: పట్టుదల - by Paty@123 - 19-01-2026, 03:39 PM
RE: పట్టుదల - by Arjun0410 - 19-01-2026, 04:31 PM
RE: పట్టుదల - by ash.enigma - 19-01-2026, 09:48 PM
RE: పట్టుదల - by potamma - 20-01-2026, 06:37 AM
RE: పట్టుదల - by ash.enigma - 20-01-2026, 07:36 AM
RE: పట్టుదల - by Paty@123 - 20-01-2026, 08:10 AM
RE: పట్టుదల - by appalapradeep - 20-01-2026, 03:16 PM
RE: పట్టుదల - by BR0304 - 20-01-2026, 09:08 PM
RE: పట్టుదల - by potamma - 21-01-2026, 06:49 AM
RE: పట్టుదల - by Ranjith62 - 21-01-2026, 08:15 AM
RE: పట్టుదల - by Paty@123 - 21-01-2026, 08:50 AM
RE: పట్టుదల - by krish1973 - 22-01-2026, 06:02 AM
RE: పట్టుదల - by potamma - 22-01-2026, 07:53 AM
RE: పట్టుదల - by MrKavvam - 22-01-2026, 12:27 PM
RE: పట్టుదల - by Ranjith62 - 22-01-2026, 12:56 PM
RE: పట్టుదల - by Arjun0410 - 22-01-2026, 01:24 PM
RE: పట్టుదల - by Paty@123 - 22-01-2026, 02:22 PM
RE: పట్టుదల - by raki3969 - 24-01-2026, 03:41 AM
RE: పట్టుదల - by Paty@123 - 24-01-2026, 06:51 PM
RE: పట్టుదల - by potamma - 24-01-2026, 06:52 PM
RE: పట్టుదల - by Arjun0410 - 24-01-2026, 08:58 PM
RE: పట్టుదల - by Vizzus009 - 24-01-2026, 10:22 PM
RE: పట్టుదల - by raki3969 - 24-01-2026, 10:46 PM
RE: పట్టుదల - by Paty@123 - 25-01-2026, 08:11 AM
RE: పట్టుదల - by krish1973 - 25-01-2026, 11:55 AM
RE: పట్టుదల - by Jeevi14th - 27-01-2026, 01:12 AM
RE: పట్టుదల - by Paty@123 - 27-01-2026, 08:52 AM
RE: పట్టుదల - by MrKavvam - 27-01-2026, 02:30 PM
RE: పట్టుదల - by Hrlucky - 27-01-2026, 04:22 PM
RE: పట్టుదల - by ash.enigma - 28-01-2026, 03:54 AM
RE: పట్టుదల - by Paty@123 - 28-01-2026, 08:21 AM
RE: పట్టుదల - by Jeevi14th - 28-01-2026, 09:40 PM
RE: పట్టుదల - by Paty@123 - 01-02-2026, 03:24 PM
RE: పట్టుదల - by Hrlucky - 01-02-2026, 04:37 PM
RE: పట్టుదల - by Paty@123 - 03-02-2026, 09:35 PM
RE: పట్టుదల - by Paty@123 - 05-02-2026, 04:31 PM
RE: పట్టుదల - by Paty@123 - 09-02-2026, 08:36 PM
RE: పట్టుదల - by Paty@123 - 11-02-2026, 12:55 PM
RE: పట్టుదల - by Jeevi14th - 13-02-2026, 08:28 PM
RE: పట్టుదల - by potamma - 14-02-2026, 12:27 AM
RE: పట్టుదల - by Arjun0410 - 14-02-2026, 09:28 AM
RE: పట్టుదల - by potamma - 15-02-2026, 02:48 PM
RE: పట్టుదల - by Paty@123 - 15-02-2026, 03:22 PM
RE: పట్టుదల - by Arjun0410 - 15-02-2026, 10:46 PM
RE: పట్టుదల - by potamma - 16-02-2026, 10:48 AM
RE: పట్టుదల - by Paty@123 - 16-02-2026, 10:58 AM
RE: పట్టుదల - by Arjun0410 - 16-02-2026, 03:51 PM
RE: పట్టుదల - by Hrlucky - 16-02-2026, 04:26 PM
RE: పట్టుదల - by Paty@123 - 16-02-2026, 10:04 PM
RE: పట్టుదల - by Chchandu - 17-02-2026, 12:35 AM
RE: పట్టుదల - by ash.enigma - 17-02-2026, 04:30 AM
RE: పట్టుదల - by Madhu - 17-02-2026, 06:45 AM
RE: పట్టుదల - by raki3969 - 17-02-2026, 07:34 AM
RE: పట్టుదల - by vikas123 - 17-02-2026, 08:41 AM
RE: పట్టుదల - by potamma - 17-02-2026, 09:39 AM
RE: పట్టుదల - by vikas123 - 17-02-2026, 09:40 AM
RE: పట్టుదల - by Paty@123 - 17-02-2026, 11:42 AM
RE: పట్టుదల - by ash.enigma - 17-02-2026, 11:57 AM
RE: పట్టుదల - by potamma - 17-02-2026, 01:07 PM
RE: పట్టుదల - by raki3969 - 17-02-2026, 02:50 PM
RE: పట్టుదల - by Arjun0410 - 17-02-2026, 03:12 PM
RE: పట్టుదల - by gudavalli - 17-02-2026, 03:46 PM
RE: పట్టుదల - by Paty@123 - 17-02-2026, 04:25 PM
RE: పట్టుదల - by Chchandu - 18-02-2026, 12:12 AM
RE: పట్టుదల - by ash.enigma - 18-02-2026, 07:00 AM
RE: పట్టుదల - by MrKavvam - 18-02-2026, 08:00 AM
RE: పట్టుదల - by potamma - 19-02-2026, 06:26 AM
RE: పట్టుదల - by Loveizzsex - 19-02-2026, 08:56 AM
RE: పట్టుదల - by Paty@123 - 19-02-2026, 11:05 AM
RE: పట్టుదల - by Ranjith62 - 19-02-2026, 11:08 AM
RE: పట్టుదల - by ash.enigma - 19-02-2026, 11:55 AM
RE: పట్టుదల - by James Bond 007 - 19-02-2026, 02:43 PM
RE: పట్టుదల - by Jeevi14th - 19-02-2026, 08:45 PM
RE: పట్టుదల - by Arjun0410 - 19-02-2026, 11:00 PM
RE: పట్టుదల - by Madhu - 20-02-2026, 02:33 AM
RE: పట్టుదల - by potamma - 21-02-2026, 02:11 PM
RE: పట్టుదల - by James Bond 007 - 21-02-2026, 04:14 PM
RE: పట్టుదల - by raki3969 - 21-02-2026, 04:32 PM
RE: పట్టుదల - by rajusatya16 - 21-02-2026, 05:33 PM
RE: పట్టుదల - by Ranjith62 - 21-02-2026, 07:08 PM
RE: పట్టుదల - by Chchandu - 21-02-2026, 10:13 PM
RE: పట్టుదల - by ash.enigma - 21-02-2026, 11:43 PM
RE: పట్టుదల - by krish1973 - 22-02-2026, 05:30 AM
RE: పట్టుదల - by potamma - 23-02-2026, 08:27 PM
RE: పట్టుదల - by James Bond 007 - 23-02-2026, 09:08 PM
RE: పట్టుదల - by Jeevi14th - 23-02-2026, 10:15 PM
RE: పట్టుదల - by Ranjith62 - 23-02-2026, 10:27 PM
RE: పట్టుదల - by Jeevi14th - 23-02-2026, 10:28 PM
RE: పట్టుదల - by ash.enigma - 23-02-2026, 11:05 PM
RE: పట్టుదల - by Chchandu - 23-02-2026, 11:57 PM
RE: పట్టుదల - by ssxxx - 24-02-2026, 01:10 AM
RE: పట్టుదల - by krish1973 - 24-02-2026, 06:12 AM
RE: పట్టుదల - by Arjun0410 - 24-02-2026, 08:55 AM
RE: పట్టుదల - by Paty@123 - 24-02-2026, 10:23 AM
RE: పట్టుదల - by raki3969 - 24-02-2026, 12:47 PM
RE: పట్టుదల - by potamma - 24-02-2026, 08:14 PM
RE: పట్టుదల - by raki3969 - 24-02-2026, 09:27 PM
RE: పట్టుదల - by Arjun0410 - 24-02-2026, 10:42 PM
RE: పట్టుదల - by Chchandu - 25-02-2026, 12:18 AM
RE: పట్టుదల - by Madhu - 25-02-2026, 01:54 AM
RE: పట్టుదల - by Milkboy76 - 25-02-2026, 07:27 AM
RE: పట్టుదల - by Ranjith62 - 25-02-2026, 08:14 AM
RE: పట్టుదల - by Paty@123 - 25-02-2026, 06:59 PM
RE: పట్టుదల - by potamma - 26-02-2026, 11:42 AM
RE: పట్టుదల - by Arjun0410 - 26-02-2026, 02:15 PM
RE: పట్టుదల - by MrKavvam - 26-02-2026, 04:53 PM
RE: పట్టుదల - by Paty@123 - 26-02-2026, 06:56 PM
RE: పట్టుదల - by James Bond 007 - 03-03-2026, 03:16 PM
RE: పట్టుదల - by Paty@123 - 03-03-2026, 07:06 PM
RE: పట్టుదల - by utkrusta - 04-03-2026, 04:36 PM
RE: పట్టుదల - by raki3969 - 04-03-2026, 08:31 PM
RE: పట్టుదల - by Paty@123 - 04-03-2026, 10:04 PM
RE: పట్టుదల - by Paty@123 - 13-03-2026, 09:36 AM
RE: పట్టుదల - by Paty@123 - 14-03-2026, 09:02 PM
RE: పట్టుదల - by Ranjith62 - 14-03-2026, 11:18 PM
RE: పట్టుదల - by vikas123 - 15-03-2026, 06:14 AM
RE: పట్టుదల - by Chchandu - 16-03-2026, 12:45 AM
RE: పట్టుదల - by Paty@123 - 19-03-2026, 08:16 AM
RE: పట్టుదల - by Paty@123 - 21-03-2026, 09:01 PM
RE: పట్టుదల - by Paty@123 - 27-03-2026, 02:04 PM
RE: పట్టుదల - by Paty@123 - 29-03-2026, 08:09 AM
RE: పట్టుదల - by potamma - 31-03-2026, 09:26 AM
RE: పట్టుదల - by Chchandu - 31-03-2026, 09:52 AM
RE: పట్టుదల - by Paty@123 - 31-03-2026, 12:51 PM
RE: పట్టుదల - by raki3969 - 31-03-2026, 04:05 PM
RE: పట్టుదల - by potamma - 01-04-2026, 12:11 PM
RE: పట్టుదల - by raki3969 - 01-04-2026, 02:29 PM
RE: పట్టుదల - by rajusatya16 - 03-04-2026, 05:27 AM
RE: పట్టుదల - by Satyac - 03-04-2026, 06:35 AM
RE: పట్టుదల - by potamma - 03-04-2026, 07:03 AM
RE: పట్టుదల - by krish1973 - 03-04-2026, 07:29 AM
RE: పట్టుదల - by Ranjith62 - 03-04-2026, 10:04 AM
RE: పట్టుదల - by Jeevi14th - 03-04-2026, 11:01 PM
RE: పట్టుదల - by potamma - 04-04-2026, 07:09 AM
RE: పట్టుదల - by Paty@123 - 04-04-2026, 07:59 AM
RE: పట్టుదల - by utkrusta - 04-04-2026, 03:32 PM
RE: పట్టుదల - by Jeevi14th - 04-04-2026, 09:39 PM
RE: పట్టుదల - by Chchandu - 05-04-2026, 04:33 AM
RE: పట్టుదల - by krish1973 - 06-04-2026, 06:13 AM
RE: పట్టుదల - by MrKavvam - 06-04-2026, 08:02 AM
RE: పట్టుదల - by potamma - 06-04-2026, 10:44 AM
RE: పట్టుదల - by Iron man 0206 - 06-04-2026, 11:41 AM
RE: పట్టుదల - by James Bond 007 - 06-04-2026, 12:06 PM
RE: పట్టుదల - by Paty@123 - 06-04-2026, 01:00 PM
RE: పట్టుదల - by potamma - 06-04-2026, 03:40 PM
RE: పట్టుదల - by Hrlucky - 06-04-2026, 06:48 PM
RE: పట్టుదల - by Jeevi14th - 06-04-2026, 09:02 PM
RE: పట్టుదల - by Milkboy76 - 06-04-2026, 10:34 PM
RE: పట్టుదల - by krish1973 - 07-04-2026, 06:49 AM
RE: పట్టుదల - by Rupaspaul - 07-04-2026, 11:21 AM
RE: పట్టుదల - by appalapradeep - 07-04-2026, 09:19 PM
RE: పట్టుదల - by potamma - 08-04-2026, 06:18 AM
RE: పట్టుదల - by Iron man 0206 - 08-04-2026, 06:59 AM
RE: పట్టుదల - by Rupaspaul - 08-04-2026, 10:28 AM
RE: పట్టుదల - by Paty@123 - 08-04-2026, 11:46 AM
RE: పట్టుదల - by utkrusta - 08-04-2026, 03:30 PM
RE: పట్టుదల - by raki3969 - 08-04-2026, 06:58 PM
RE: పట్టుదల - by Jeevi14th - 08-04-2026, 09:43 PM
RE: పట్టుదల - by Milkboy76 - 09-04-2026, 03:51 AM
RE: పట్టుదల - by Paty@123 - 10-04-2026, 03:06 PM
RE: పట్టుదల - by Rupaspaul - 10-04-2026, 04:51 PM
RE: పట్టుదల - by Hrlucky - 10-04-2026, 06:03 PM
RE: పట్టుదల - by Paty@123 - 11-04-2026, 08:09 AM
RE: పట్టుదల - by potamma - 13-04-2026, 10:32 AM
RE: పట్టుదల - by Iron man 0206 - 13-04-2026, 11:07 AM
RE: పట్టుదల - by K.rahul - 13-04-2026, 12:27 PM
RE: పట్టుదల - by Paty@123 - 13-04-2026, 02:10 PM
RE: పట్టుదల - by raki3969 - 13-04-2026, 03:56 PM
RE: పట్టుదల - by Hrlucky - 13-04-2026, 05:08 PM
RE: పట్టుదల - by Milkboy76 - 14-04-2026, 04:55 AM
RE: పట్టుదల - by Rupaspaul - 14-04-2026, 10:25 AM
RE: పట్టుదల - by gudavalli - 14-04-2026, 10:49 AM
RE: పట్టుదల - by utkrusta - 14-04-2026, 05:02 PM
RE: పట్టుదల - by Arjun0410 - 15-04-2026, 09:17 PM
RE: పట్టుదల - by Paty@123 - 16-04-2026, 08:25 AM
RE: పట్టుదల - by potamma - 16-04-2026, 05:31 PM
RE: పట్టుదల - by Paty@123 - 16-04-2026, 07:25 PM
RE: పట్టుదల - by Jeevi14th - 16-04-2026, 08:49 PM
RE: పట్టుదల - by raj558 - 17-04-2026, 02:22 PM
RE: పట్టుదల - by Paty@123 - 18-04-2026, 09:05 PM
RE: పట్టుదల - by Paty@123 - 20-04-2026, 10:26 AM
RE: పట్టుదల - by Milkboy76 - 20-04-2026, 02:26 PM
RE: పట్టుదల - by Reddy 211993 - 20-04-2026, 02:55 PM
RE: పట్టుదల - by Paty@123 - 21-04-2026, 05:04 PM
RE: పట్టుదల - by Jathirathnam - 22-04-2026, 10:31 AM
RE: పట్టుదల - by puku pichi - 22-04-2026, 11:38 PM
RE: పట్టుదల - by Paty@123 - Today, 08:50 AM



Users browsing this thread: 2 Guest(s)