Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 100


అవని విక్రమ్ వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పక్కపక్కన కూర్చుని చెప్పుకుంటూ ఉంటే సడన్గా విక్రమ్ అవిని నీ తన ఒడిలోకి లాక్కొని కూర్చో పెట్టుకుంటాడు.

విక్రమ్ ప్రేమకి మురిసిపోతూ ఆ వెన్నెల వెలుగుల్లో తడిసి పోతూఉంటుంది. ఏంటి మేడం సంతోషంగా ఉన్నారా అని అడిగితే... చాలా అని చెబుతుంది.

మరి నాకు అది ఏమీ కనపడటం లేదే అని మేడ వంపుల్లో మీసాలతో రాస్తూ ఉంటాడు.   ఆ మీసాల రాపిడికి చక్కిలి గింతలు పెడుతూ ఉంటే మెలికలు తిరుగుతూ నవ్వుతూ ఉంటుంది.

మీరు ఇలా చేస్తూ ఉంటే ఎలా అంటే మరి ఇంకా ఎలా చేయాలి అని మీసాలతో రాపిడి చేసిన చోటే నాలికతో లిక్ చేస్తూ ఉంటాడు.

ఒకరి పాదాలపై మరోకరి పాదాలు వేసి పెను వేసుకుని గట్టిగా పట్టుకుని కూర్చుంటారు ... పని చెప్పమంటావా అని అడుగుతాడు.

ఆ మాటకి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడేం పని అని అడుగుతుంది.  నువ్వే కదా తిని కూర్చుంటే బోర్ కొడుతుంది అన్నావు.

అందుకే పని చెబుదామని ఇంత దూరం తీసుకొచ్చాను అని అంటాడు.  ఇక్కడేం పని ఉంది పైగా రాత్రి సమయంలో అంటే.. కొన్ని కొన్ని పనులు రాత్రుల్లే ఉంటాయి బంగారం.

లేగు అని చెప్పి లేచి చెయ్య అందిస్తాడు. అయోమయ్యింగానే విక్రమ్ చేయి పట్టుకుని లేచి నుంచి ఉంటుంది.

ఒక గదిలోకి తీసుకువెళ్తాడు.  అక్కడ మంచం మీద ఒక ప్యాకెట్ పెట్టి ఉంటుంది. తొందరగా అందులో ఉన్నది వేసుకుని రా అని అవని మాట్లాడే లోపే బయటికి వెళ్ళిపోతాడు.

ఏముంది ఇందులో అని ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తుంది.  అది చూడగానే అవిని కళ్ళు రెండు పెద్దవి అయిపోతాయి. కోపంగా వెనక్కి తిరిగి అసలు మీరు ఏమనుకుంటున్నారు అని డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికీ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది.

నువ్వు అది వేసుకొని బయటకు వస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది అని గట్టిగా చెబుతాడు. కాసేపు అటు ఇటు తిరిగి గోళ్లు కొరుక్కొని చించుకుంటూ ఉంటుంది.

ఎన్ని చేసిన విక్రమ్ తలుపు తీయడు. చేసేదేమీ లేక ఫ్రాక్ వేసుకుంటుంది. వేసుకున్నాను అని మెల్లిగా చెబుతుంది. హెయిర్ కూడా లీవ్ చేయి అని చెబుతాడు.

అబ్బా మీరు అని చెప్పి లీవ్ చేస్తోంది. విక్రమ్ అక్కడ ఉన్న ఆక్సరీస్ తో ఒక్కటే చెబుతూ ఉంటే అలాగే రెడీ అవుతుంది.

అంతా ఓకేనా అని అడిగితే హా అని మెల్లిగా సమాధానం చెబుతుంది.  అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడు. అవిని నీ అలా చూసిన విక్రమ్ మాటే రాని వాడిలాగా నిలబడిపోతాడు.

మోకాళ్లపై వరకే ఉన్న వైట్ ఫ్రాక్లో దేవకన్య లాగా మెరిసిపోతూ ఉంటుంది. ఇబ్బందిగా ఫ్రొక్ ని కిందకి లాగుతూ ఉంటే..  నవ్వుతూ దగ్గరకు వచ్చి ఇంకా లాగకు చిరిగిపోతుంది అంటాడు.

చిరుకోపంగా భర్త వైపు చూస్తూ నాతో ఇలాంటివి ఎందుకు వేపించారు మీరు. హనీమూన్ లో కూడా వేపించాను కదా.. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చిందో అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు.  ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.

స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఉన్న భార్యని చూస్తూ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ఈ ఫ్రాక్ లో ఎంత హాట్ గా ఉన్నావో తెలుసా?

అసలు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నేను చేసిన ప్లాన్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడే అని అంటుంటే.. నోటు మీద చేతులు వేసి అబ్బా మీరు మాటలతోనే నన్ను అని చెప్పి సిగ్గుపడుతుంది.

హ నిన్ను అంటే ఏమి లేదులే బాబు మీతో మాటల్లో నేను గెలవలేను. ఎందులోనూ గెలవలేవు అని కాలర్ నెక్ మీద చిన్నగా కిస్ చేసి పద అని తీసుకువెళ్తాడు. 

ఎక్కడికి అని విక్రమ్ చేయి పట్టుకుంటే కూల్ బేబీ మీ ఆయన పక్కనుండగా కూడా నువ్వు అలా బెదురు కళ్ళతో చూస్తే ఎలా అని చెప్పి మరొక గదిలోకి తీసుకువెళతాడు.

ఆ గది మొత్తం రెడ్ బెలూన్స్ తో నిండిపోయి ఉంటుంది. లైట్ గా మ్యూజిక్ ఆన్ చేస్తాడు.  మెల్లిగా అవని నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకుని స్టెప్స్ వేపిస్తూ ఉంటాడు.

విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ విక్రమ్ ఎలా ట్యూన్ చేస్తూ ఉంటే అలా ఒదిగిపోతూ ఉంటుంది.  విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ ఆ మాయలో పడిపోతుంది.

అవిని తో అలా డాన్స్ చేపిస్తూనే మెల్లిగా గదిలో నుండి బయటకి తీసుకు వస్తాడు. మరొక గదిలో నికి తీసుకువెళ్లి అక్కడ ఇంకొక కవర్ చేతికి ఇస్తాడు.

ఇదేమిటి అని అడిగితే వెళ్లి వేసుకో అని చెబుతాడు. మళ్ళీ నా.. లేకపోతే నేను కట్టనా అంటే.. వద్దులే బాబు అని చెప్పి కవర్ ఓపెన్ చేస్తుంది.

ఇందులో సారీ ఉంది అంటుంది.  హ.. శారీ నే. కట్టుకొని అక్కడ ఉన్న పెట్టిన ఐటమ్స్ అన్ని పెట్టుకుని రా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.

అవని తేరుకునే లోపే డోర్ కూడా లాక్ చేసేస్తాడు. ఏమిటో చాలా స్పీడ్ స్పీడ్ గా చేస్తున్నారు అని నవ్వుకొని చీర కట్టుకుంటుంది.

లావెండర్ కలర్ లైట్ వెయిట్ శారీ.  ఆ చీర తన ఒంటి కలర్ కి బాగా సూట్ అవుతుంది. నాకు ఏది బాగుంటుందో బాగోదో మా ఆయనకు అన్ని బాగా తెలుసు అని మురిసిపోతూ అక్కడ పెట్టిన ముత్యాల సెట్టు కూడా పెట్టుకుని రెడీ అవుతుంది.

రెడీనా అని బయట నుంచి అడిగితే హా అని చెప్పి డోర్ తీస్తుంది. చూసి వావ్ సో బ్యూటిఫుల్ అని చెప్పి... కళ్ళకి గంతలు కడతాడు. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడిగితే..  వైట్ మేడం అని చెప్పి రెండు చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్తాడు.

అరే ఇలా ఎంత దూరం ఎత్తుకొని వెళతారు అంటే నువ్వు ఏమైనా బరువున్నావ్ అనుకుంటున్నావా.. గట్టిగా రెండు సంవత్సరాల పిల్లవాడిని ఎత్తుకున్నట్టు ఉంటావు.

ఏం కాదు నేను ఈ మధ్యన చాలా వెయిట్ పెరిగాను తెలుసా.. అత్తయ్య కూర్చోబెట్టి మరి తినిపిస్తుంటే నా డ్రెస్సెస్ అన్ని టైట్ అయిపోయినాయి అని చెబుతోంది.

ఎంత టైట్ అయినయో రాత్రి నాకు తెలియడం లేదా అంటే బాబోయ్ అది అసలు నోరేనా అని ముఖం వెతుకుతూ నోటి మీద చేతులు పెడుతుంది.

పెట్టిన చేతిలో మీద ముద్దు పెట్టి మెల్లిగా కిందకి దించుతాడు.  వెంటనే కళ్లగంతల మీద చేయి పెడుతుంటే ఆ చేతి మీద చిన్నగా టాప్ చేసి.. ఎప్పుడు విప్పాలో నాకు తెలుసు గాని పద అని మెల్లిగా తీసుకువెళ్తాడు.

ఎక్కడికి అంటే అబ్బా కాసేపు కూడా నోటికి తాళం వెయ్యవా అని చెప్పి వెళ్లి ఒకచోట నిలబెడతాడు. ఇప్పుడు తియ్యనా అంటే ఎటువంటి రెస్పాండ్ వినపడదు.

ఏవండీ అని పిలుస్తుంది అయినా ఏమీ మాట్లాడడు.  ఒక్క నిమిషం అవని గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఏమైపోయారు ఈయన అని కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది కానీ.. కళ్ళకి గంతలు ఉండడం వలన ఏమీ కనిపించదు.

అలాగే ఆ చీకటిలో ఏమీ వినపడదు ఒక్క నిమిషం కంగారుగా అనిపిస్తుంది. ఏమి చేయాలో అర్థం కాక మెల్లిగా కళ్ళగంతల మీద చెయ్యి వేసి మూడివిప్పుతుంది.

కళ్ళ గంతలు విప్పి కళ్ళు నలుపుకొని ఓపెన్ చేసి చూడగానే హ్యాపీ బర్త్డే అవని అందరూ పువ్వులు పైకి విసురుతూ గట్టిగా అరుస్తారు.

అది చూసి అవిని షాక్ అయిపోతుంది. తన పుట్టినరోజు మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది. మళ్ళీ తిరిగి ఇలా ఇంత అద్భుతంగా గుర్తు చేస్తూ ఉంటే కళ్ల వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి.

ఇందిరా గారు దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని ఈరోజు నీ పుట్టినరోజు బంగారం.  ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి గాని ఇలా కళ్ళనీళ్లతో కాదు అని నుదుటిన ముద్దు పెట్టుకుని చల్లగా ఉండు అని చెబుతారు.

ఒకరి తర్వాత ఒకరు అందరూ విష్ చేస్తారు. నేహా కూడా శ్రీ తో వస్తుంది. నేహా అవిని నీ హగ్ చేసుకుని హ్యాపీ బర్త్డే జూనియర్. ఎప్పుడూ నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని నుదుటిన కిస్ చేస్తుంది.

థాంక్యూ సీనియర్ అని ఎమోషనల్ అవుతుంది. అందరూ విష్ చేస్తారు గాని విక్రమ్ ఎక్కడా కనిపించడు. అవని కళ్ళు మాత్రం తన పతి కోసం వెతుకుతూ ఉంటాయి.

అందరూ విష్ చేసి ఓకే ఇక మేము వెళుతున్నాము ఎంజాయ్ యువర్ డే అని మెల్లిగా అవిని చెవిలో చెప్పి అందరూ వెళ్ళిపోతారు.

ఎక్కడ కానరాని తన పతిని వెతుక్కుంటూ అన్ని గదులు చెక్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఏ గదిలో చూసిన విక్రమ్ కనిపించడు. ఏమైపోయారు ఈయన అనుకుంటూ టెర్రస్ పైకి వెళుతుంది.

అవని టెర్రస్ పైకి వెళ్ళగానే లైట్స్ మొత్తం ఆరిపోతాయి. కలవరపాటుగా చుట్టూ చూస్తూ ఉంటే మెల్లిగా ఒక్కొక్క క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది.

ఆ క్యాండిల్స్ మొత్తం హార్ట్ షేప్ లో వెలిగించి అక్కడ విక్రమ్ నిలబడి ఉంటాడు. అవని స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి విక్రమ్ నీ టైట్గా హగ్ చేసుకుంటుంది.

అవని వచ్చిన స్పీడ్ కి విక్రమ్ ఒక్క అడుగు వెనక్కు వేసి నిలబడతాడు. అవిని చుట్టూ చేతులు వేసే ఇంకా తనలోకి లాక్కుంటాడు.  ఎమోషనల్ అవుతున్న అవని నీ కూల్ చేస్తాడు.

ఎంతసేపైనా అవిని అలాగే ఉండిపోతే మెల్లిగా కొంచెం దూరం జరిపి కళ్ళు తుడిచి ఈరోజు నా బంగారు బొమ్మ పుట్టినరోజు. ఇలా ఏడవచ్చా అని కళ్ళు తుడుస్తాడు.

ఆ చేతులను ముద్దు పెట్టుకుంటూ నా పుట్టినరోజు ఒకటి ఉన్నది అని ఎప్పుడో మర్చిపోయాను. అలాంటిది మీరు ఇంతలా సర్ప్రైజ్ ఇస్తే నా చిట్టి గుండె ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నారు అని ఆ ముఖమంత ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది.

విక్రమ్ పరిస్థితి ఏమిటి?

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: Mahesh5432, 7 Guest(s)