Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 99


సొల్యూషన్ దొరికింది అనగానే.. ఏంటా సొల్యూషన్ అని అవని ఆశగా చూస్తుంది. వెయిట్ చెయ్ అని చెప్పి... లలిత గారి కాల్ చేసి అమ్మ నేను అవని బయటికి వెళుతున్నాము.

నైట్ కి రాము అని పెట్టేస్తాడు.  అయోమయంగా చూస్తూ మీరు ఏం చేశారు. తిని కూర్చుంటే బోర్ కొడుతుంది అంటున్నావు కదా..  అందుకే వర్క్ చెప్తున్నాను పదా అని చెప్పి ఉన్నపలంగా బయటికి లాక్కుళ్ళిపోతాడు.

విక్రమ్ బయటికి వెళ్ళిన ఒక గంటకి రాజ్,నివి ఇంటికి చేరుతారు.  నివి మొహం నిరాశగా కనిపిస్తే..  రాజ్ మొహం పీక్కుపోయి ఉంటుంది.

నివి మొఖం చూసిన కరుణ ఏమైంది నివి అలా ఉన్నావు. ఏమీ లేదు అత్తయ్య అని నీరసంగా సోఫాలో కూలబడుతుంది. మాధవి జ్యూస్ ఇచ్చి ఇది తాగు ముందు తరవాత చెబుతాగాని. రాజ్ కి కూడా ఇస్తుంది. రాజు గ్లాస్ అందుకుని థాంక్యూ ఆంటీ అని చెబుతాడు.

నివి జ్యూస్ తాగి మ్యాచింగ్ దొరకలేదు అత్తయ్య అని చెబుతోంది.  అక్కడికి వెళ్లిన పని అవ్వలేదా.. కొంచెం కలర్ తేడా వస్తుంది.

ఒక వన్ వీక్ టైం ఇస్తే చేసేస్తామన్నారు అని చెబుతుంది. ఆ మాటకి రాజ్ కోపంగా చూస్తూ..  అమ్మా..  నీకు ముందే తెలుసా..

ఎందుకు తెలియదు. మేమే కదా షాపింగ్ అంతా ప్లాన్ చేసుకుంది..ఇక్కడి నుంచి కొన్ని వీడియో కాల్ లో అక్కడికి చూపించాను కదా..

అసలు మీరిద్దరూ ఏమనుకుంటున్నారు అమ్మ.  చిన్న బ్లౌజ్ పీస్ కోసం ఎక్కడో పోచంపల్లి తీసుకువెళ్లింది. పోనీ తీసుకువెళ్లి ఏమన్నా తీసుకుందా అంటే...

కలర్ మ్యాచ్ అవ్వలేదని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చింది. అక్కడ ఎక్కడో గల్లి షాపులని మొత్తం తిప్పింది. అన్ని చూసి నాకు నచ్చలేదు అని వచ్చేసింది అని బిక్క మొహం వేసుకుని చెబుతాడు. 

అరే మ్యాచ్ అవ్వకుండా ఎలా తీసుకుంటాము. అక్కడికి వెళ్లి డైయింగే కదా చెప్పావు.  ఇక్కడ కూడ ఉన్నాయి కదా...

ఇక్కడ షాప్ లో చేపించవచ్చు కదా.. ఆరే  అక్కడ నేచురల్ గా చేస్తారు.  చూడొద్దా..  చూడకుండా ఎక్కడ చోటే ఎలా ఇచ్చేస్తారు.

ఏమంటారు అత్తయ్య అంటే..  నా కోడలు చెప్పిందే నిజము అని బుగ్గలు పట్టుకుని లాగుతుంది. అది చూస్తున్నా రాజ్ భగభగ మండిపోతూ ఉంటాడు.

వినయ్ ఇంకో జ్యూస్ క్లాస్ తీసుకొచ్చి తాగు బావ చల్లబడతావు అని అంటాడు.  కోపంగా చూస్తూ ఉంటే నువ్వు ఇటు రా బావ అని లాక్కువేల్లిపోతాడు.

భరత్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ కూర్చోపెట్టి జ్యూస్ తాగు అని గ్లాస్ చేతికి ఇస్తాడు.  ఒరేయ్ నీకు ఆటలుగా ఉందా అంటే.. మేము ఎప్పుడు ఆడుకున్నాం బావ.

ఎందుకు బావ అంత చిరాకు. నివి కి ఇంత షాపింగ్ వచ్చి ఉందని నాకు తెలియదు రా... మీరు ఒక్కసారి కూడా చెప్పలేదు కదరా దుర్మార్గుల్లారా అని తిడతాడు.

నువ్వు ఒకసారి బ్యాక్కి వెళ్ళు అని కళ్ళ ముందు వేలుతో తిప్పుతూ ఉంటాడు.  చేతి మీద కొట్టి తీయరా అని విసుగ్గా అంటాడు.

  నిజం బావ ప్రపోజ్ చేయక ముందు మేమిద్దరం అడిగాము కదా.. అప్పుడు ఏమన్నావో అంటే రోజులు గుర్తు చేసుకుంటాడు.

నువ్వు నిజంగానే  ప్రపోజ్ చేస్తున్నావా...  నివి చాలా అమాయకురాలు. ఎంతో ఇన్నోసెంట్ అని చెప్పిన విషయాలు గుర్తొచ్చి తల కొట్టుకుంటాడు.

ఏమైంది బావ మీరు చెప్పి చెప్పకుండా... చూపించి చూపించకుండా చేప్పి నన్ను బుక్ చేసేసారు కదా.. క్లియర్ గా చెప్పాము.

నువ్వు ప్రేమ మైఖంలో పడి వినిపించుకోలేదు. సాటి మగవాడిగా నిన్ను ఎంతో హెచ్చరించాము. మేమేం చేయగలమో అదే చేశాము.

ఒరేయ్ మిత్ర ద్రోహుల్లారా.. చెప్పడం అంటే అదేంటిరా.. అంటే అంతకన్నా మించి మా చెల్లి గురించి ఎలా చెప్పగలను బావ అని వినయ్ అమాయకంగా అంటే భరత్ నవ్వుతూ ఉంటాడు.

ఇదే నా శాపం రా. మీకు కూడా ఇలాగే తగులుకొని రఫ్ఫాడించే అమ్మాయిలు రావాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆ మాట వినగానే వినయ్ కి పూజిత గుర్తొస్తుంది. రోడ్డు మీద ఇద్దరు అబ్బాయిలు చితక్కొట్టింది గుర్తొచ్చి ఉలిక్కిపడతాడు.

వామ్మో అలాంటి పిల్ల నా జీవితంలోకి వస్తే రోజు తబిడిదిబిడే నాకు అనుకొని..  వద్దు వద్దు నాకు వదిన లాగా సౌమ్యంగా ఉండే అమ్మాయి రావాలి అనుకుంటాడు.

భరత్ కూడా తనలో తానే నవ్వుకుంటూ ఉంటే... వినయ్ అనుమానంగా చూస్తూ పక్కనే కూర్చుని ఏంటి బావ నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నవు ఏంటి సంగతి అని అడుగుతాడు.

ఆ మాటకు ఉల్లిక్కిపడి  నేనేమీ నవ్వుకోవడం లేదు కానీ నువ్వేంటి ఎక్కడో ఆలోచిస్తున్నావు. అబ్బో ఈరోజు రోడ్డు మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది బావ అని పక్కనే కూలపడతాడు.

ఏం జరిగిందో రా.. రోడ్డు మీద ఒక విజయాశాంతిని చూసాను లే అంటాడు.

ఎవరు రా అని అడిగితే పూజిత సంగతి చెబుతాడు. ఎలా కొట్టిందో తెలుసా తప్పు మనదైన మన చెయ్యే పైనుండాలని చెప్పి వెళ్ళిపోయింది రా అని చెబుతాడు.

నీ నవ్వుకి కారణమేంటో చెప్పేయ్ అంటే ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం కదా అందులో ఒక అమ్మాయిని చూశాను రా అని మైమరపుగా చెబుతాడు.

కొంపతీసి ఇంటర్వ్యూ మానేసి సైట్ కొడుతుఉన్నావా ఏంటి అంటే అబ్బా నువ్వు ఉండరా బాబు..

ఫైనల్ రౌండే  నా దగ్గరకు వచ్చింది. ఏముంది రా బాబు ఆ అమ్మాయి అని మైమరపుగా చెబుతాడు. పేరేంటి అని అడిగితే పేరు అని ఆలోచిస్తాడు.

ఇంతకీ పేరు తెలుసుకోలేదా అంటే.. ప్రొఫైల్ చూశాను రా కానీ ఆ అమ్మాయిని చూస్తూ మిగిలినవి మర్చిపోయాను. ఇలా ఎప్పుడు నుంచి తయారయ్యావు.

ఆ అమ్మాయి ఒక్క విషయంలోనే అలా ఉన్నాను మిగిలిన విషయంలో అంతా పర్ఫెక్ట్ ఏరో అంటాడు. చూద్దాం రేపు మళ్లీ మన ఆఫీసుకే వస్తుంది కదా...

విక్రమ్ అవని నీ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అవని కారు ఎక్కగానే అక్కడే ఇంట్లో అందరూ ఉంటే మనం ఇలా వచ్చేస్తే ఏం బాగుంటుంది.

నీకు ఏం చెప్పాను ముందు నువ్వు సంతోషంగా ఉండడం మొదలుపెట్టు అని చెప్పానా.. అక్కడ బయటి వాళ్లు ఎవరు లేరు. అందరూ మనవాళ్లే. అయినా అన్ని అమ్మ చూసుకుంటుంది కదా..

నువ్వు నా బుర్ర తినకుండా నన్ను ఫాలో అయిపో అని కార్ స్టార్ట్ చేస్తాడు. కారు ఎక్కగానే ఫోన్ లో ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు.

ఏం చేస్తున్నారు అంటే.. హ నా సెకండ్ వైఫ్ కి మెసేజ్ చేస్తున్నాను. ఆ మాటకి మూతి తిప్పుతూ బయటికి చూస్తుంది.

ఏంటి మేడం అలిగారా..  ఈ మధ్యన మీకు సెకండ్ వైఫ్ ఆలోచన ఎక్కువైపోయింది అంటుంది.  అబ్బో ఎన్నిసార్లు వచ్చింది నా నోట ఆంటే..

ఈరోజు అప్పుడే రెండు సార్లు అన్నారు తెలుసా... ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్నిసార్లు అంటారో... ఆ మాటకి నవ్వుతూ మరి నా నోట ఆ మాట రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే కదా ఏమంటావు భార్యమణి.

అరే నేనేమి చేయాలి అని అమాయకంగా అడుగుతుంది.  తల మీద మొట్టి మొద్దు ఎన్నిసార్లు చెప్పాలి. మొగుడిని గ్రిప్ లో పెట్టుకోవాలి.

అప్పుడు ఇంకొకసారి కూడా వేరే అమ్మాయి గురించి మాట్లాడను  కదా..  అవ్వ...  మీరే మిమ్మల్ని గ్రిపులో పెట్టుకోమని చెబుతున్నారా...

నా పెళ్ళానికే కదా చెప్పింది. పక్కింటి ఆడదానికి చెప్పినా ఏమిటి అంటాడు.  అదిగో మళ్ళీ అంటే.. భార్య అలకను చూసి అందంగా నవ్వేస్తూ కాసేపు ఏడిపిస్తూ మెల్లిగా గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తాడు.

గెస్ట్ హౌస్ చూడగానే ఇక్కడికి వచ్చాం ఏంటి... ఇది ఎవరిది అని అడుగుతుంది. మనదే నిన్ను ఎప్పుడు తీసుకురాలేదు కదా.. కం అని చెప్పి లోపలికి తీసుకు వెళతాడు.

గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లి అన్నీ చూస్తూ ఉంటుంది.  బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అక్కడ కొన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా ఉంటాయి.

అంతా చూస్తూ ఉంటే..  వెనకనుంచి హత్తుకుని నచ్చిందా అని అడుగుతాడు. చాలా బాగుంది అని చెబుతుంది. ఎప్పుడైనా నాకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు రిలాక్సేషన్ కోసం ఇక్కడికే వస్తాను అని చెబుతాడు.

ఒక్కరేనా అని అడిగితే లేదు నాతోపాటు నా గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకు వస్తాను అని బుగ్గ కొరుకుతాడు. అబ్బా.. ఎప్పుడు ఏది అడిగినా సరే వెటకారం...

లేకపోతే నేను ఎవరినైనా తీసుకు వస్తానా ఏంటి అంటే.. నా ఉద్దేశం అది కాదు బాబు. మీతో పాటు రాజ్, శ్రీ అన్నయ్యలు కూడా వస్తారా అని..

ఒక్కొక్కసారి జాయిన్ అవుతారు. ఒక్కొక్కసారి ఒంటరిగా వస్తాను.  ఒంటరిగా వచ్చి ఏమి చేస్తారు. బోర్ కొట్టదా.. ఆ బోర్ లోనే నన్ను నేను వెతుక్కుంటాను అని చెప్పి లోపలికి రా అని తీసుకువెళ్తాడు.

కిచెన్లోకి వెళ్లి ఏమి తింటావో చెప్పు అని షర్ట్ బటన్స్ పైకి మడత పెడతాడు. అబ్బో ఈరోజు మా వారి కుకింగా..  మీకు రిలాక్సేషన్ కావాలి కదా..

ఎప్పుడు మీరు చేస్తే మేము తినడమేనా.. నువ్వు చెప్పు ఏం చేయమంటావు అని అడుగుతాడు.  వెనక నుండి హత్తుకుని మీరు ఏది చేసినా నాకు ఓకే అని చెబుతుంది.

నువ్వు ఇలా హత్తుకుంటే నేను ఎలా వంట చేయగలను మేడం అని చేతులను ముద్దు పెట్టుకుంటాడు. మరి మీరు కూడా మేమేదన్న పని చేస్తుంటే ఇలాగే చేస్తారు కదా..

అప్పుడు మా పరిస్థితి ఇంకెలా ఉంటుందో మరి.. ఎలా ఉంటుంది ఏంటి అని ముందుకు లాక్కొని తన వైపుకు తిప్పుకుంటాడు.

అన్ని చెప్పేస్తాం మరి అని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఎనర్జీ చాలదు మేడం అని లిప్స్ పైన ఒక పిక్ విచ్చి..

వెనకకి తిప్పి అవని చేతుల మీదుగా తన చేతులు వేసి వేజ్జిస్ అన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సింపుల్గా కుకింగ్ ఫినిష్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు.

ఆ రాత్రి...
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)