Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 98


తల కొట్టుకుంటూ నివి వెనకాలే రాజ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆగు నివి అని పిలుస్తాడు. దేనికి రాజ్ అంటే నేను వస్తాను పద.

మీకు ఏదో అర్జెంటు వరకు ఉంది అన్నారు కదా... చూసుకోండి అని కారు దగ్గరికి వెళుతుంది. నీ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు.

ఇంతకీ ఏ షాపింగ్ కి వెళ్ళాలి అని అడుగుతే జస్ట్ పోచంపల్లి దాకా వెళ్లి వచ్చేయడమే అని చెబుతుంది.

రాజ్ కి ప్లేసెస్ అన్ని కరెక్ట్ గా తెలియవు.అందుకే ఎక్కడ అని అడిగితే..  జస్ట్ మనం ఉన్న దగ్గర నుంచి టూ టూ త్రీ అవర్స్ పడుతుంది అని చెబుతుంది.

అంత దూరంలో ఏం మాల్స్ ఉన్నాయి. అయ్యే అవి మాల్స్ కాదు. పోచంపల్లి అన్నది ఒక ఊరు.చేనేత చీరలు నేస్తారు అని చెబుతుంది.

ఒక్కసారి నివి వైపు డౌట్ గా చూస్తూ ఆ చీరలతో నీకేం పని.  నాకు చీరలతో కాదు. మెటీరియల్ కావాలి అని చెబుతోంది.

ఆ మెటీరియల్ ఇక్కడ కూడా దొరుకుతుంది కదా... చూశాను కానీ నాకు నచ్చినట్టుగా లేదు. చిన్నగా ఉన్న లైన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి.

అందుకే అక్కడికి వెళ్లి డిజైన్ చేయించుకుందామని అని చెబుతుంది.  అవునా సరే పద అని తీసుకువెళ్తాడు.

కరుణ రెడీ అయ్యి లలిత దగ్గరికి వస్తుంది. ఏమైనా కావాలా.. అలాంటిది ఏమి లేదు. నివి కి ఏమైనా తీసుకోవాలి.
షాపింగ్ కి వెళదామా.. మాధవి, నువ్వు వెళతారా... నేను, అవని ఇంటి దగ్గర వర్క్ చూసుకుంటాము.

తప్పకుండా... వినయ్ ని పిలిచి అత్తయ్య ని, కరుణ ఆంటీ ని షాపింగ్ కి తీసుకువెళ్లు అని చెబుతారు.

ఫైవ్ మినిట్స్ లో వస్తాను. మీరు రెడీ అవ్వండి అని రూమ్ కి వెళతాడు. విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఇద్దరిని తీసుకుని వినయ్ షాపింగ్ కి వెళ్ళితే...

ఇంటర్వూస్ కండక్ట్ చేయాలి అని భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.

అవని.. లలిత దగ్గరికి వచ్చి ఏమి పని చేయాలి అత్తయ్య..
పని ఏమి లేదు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో.. మీరు పని ఉంది అన్నారు కదా..

ఊరికినే చెప్పాను. నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావు. అందరం వెళ్ళితే నువ్వు ఇంకా అలిసిపోతావు.

అందుకునే ఆలా చెప్పాను. వెళ్లి రెస్ట్ తీసుకో.. లంచ్ టైమ్ వరుకు కిందకి రాకు. అలాగే ఏ పని చేయకు అర్థమైందా...
నాకు నిద్ర రావడం లేదు అత్తయ్య అని బిక్కమొహం వేసుకుని చెబుతుంది.

వెళ్లి పడుకుంటే అదే వస్తుంది. వెళ్ళు అని ఒక్క నిమిషం.. డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చి తినేసి వెళ్ళు అని చెబుతారు.

తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూడని అవనికి లలిత ప్రేమ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెంటనే కోగిలించుకుని థాంక్స్ అత్తయ్య...

మీలాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ జన్మ ఉంటే మీకు కూతురు గా పుట్టి అమ్మ ప్రేమ పొందాలి అని ఉంది.

ఆ మాటకి.. అవని కళ్ళు తుడిచి... పిచ్చిపిల్ల.. ఇప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి కదా.. ఎక్కువ ఆలోచించకుండా.. పడుకో అని పంపిస్తారు.

గదిలోకి వెళ్లిన అవని విక్రమ్ ఫోటో ని చేతితో పట్టుకుని పడుకుంటుంది.

షాపింగ్ కి బయలు దేరిన కార్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది. పక్కన ఏదో గొడవ జరుగుతూ ఉంటే ఏమైంది అని వినయ్ కార్ దిగుతాడు.

ఏమైంది రా... తెలియదు అత్తయ్య.. ఎవరో ఒక అమ్మాయి గొడవ పడుతుంది. అయ్యే అలా చూస్తావు ఏమిట్రా.. వెళ్లి చూడు...

ఒక్క నిమిషం అని కార్ సైడ్ కి పార్క్ చేసి గొడవ జరుగుతున్న ప్లేసుకి వెళతాడు. అక్కడ సీన్ చూసి  నోరు వదిలేస్తాడు.

ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలను కలిపి కొడుతుంది. మమ్మలిని వదిలేయ్ అక్క.. నీకు దండం పెడతాము అని గోలపెడుతూఉంటారు.

వినయ్ స్పీడగా వెళ్లి అమ్మాయి చెయ్యి పట్టుకుని ఏమైంది మిస్.. ఎందుకు కొడుతున్నారు.. ఎవర్రా నువ్వు.. నా చెయ్యి పెట్టుకున్నావు.

మిస్ మీకు హెల్ప్ చేద్దాము అని వస్తే... మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. మధ్యలో వచ్చింది కాకుండా డిస్కషన్ పెడుతున్నావు.

ముందు వాళ్ళ పని చూడని.. తరువాత నీ పని చెబుతా అని కోపంగా ముందుకు వెళుతుంది. ప్లీజ్ సార్... ఆ అక్క నుండి మమ్మలిని కాపాడండి.

ఏమైందో మీరు అయ్యిన చెప్పండి... ఆ అబ్బాయిలు ఇద్దరు.. భయంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ.. ఆ అక్క రాంగ్ రూట్ లో వచ్చింది.

అప్పుడు మీదే తప్పు కదా..  మీరు పూర్తిగా వినలేదు. వాళ్ళు మీకు భయపడుతున్నారు మిస్. కుంచెం కూల్ అవ్వండి.

తరువాత ఎమన్నారో అడగండి... ఏమన్నారు రా... అది... అది... అని నాంచుతుంటే... చెప్పండి రా.. అసలే ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఏ అమ్మాయి రాంగ్ రూట్ లో వచ్చి మా బైక్ కి డాష్ ఇచ్చావు. వళ్ళు ఎలా ఉంది. టిమటిమ లాడుతుందా అన్నాము. అంతే సార్...

అప్పుడునుండి ఒక్కటే వాయింపుడు. చూడండి మిస్.. వాళ్ళు అన్న మాట కన్న మీరు కొట్టిందే ఎక్కువ. మా అందరి మీద కుంచెమ్ జాలి చూపించి వదిలేయండి.

అప్పుడు ఆ అమ్మాయి చుట్టూ చూస్తుంది. అందరూ వాళ్ళేనే చూస్తూ ఉంటే... ఈసారికి వదిలేస్తున్నాను.
మళ్ళీ నాకు కనిపించిన... ఈ పూజిత తో పెట్టుకున్న పూజ కు పనికిరాకుండా చేస్తాను జాగ్రత్త అని నాలుక మడత పెట్టి మరి వార్నింగ్ ఇస్తుంది.

వినయ్ కి థాంక్స్ చెప్పి బ్రతుకు జీవుడా అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. వినయ్ మనసులో పూజిత నా నైస్ నేమ్. కాకపోతే రౌడీ పిల్ల లాగా ఉంది..

హలో పూజిత గారు అని పిలుస్తాడు. పై నుంచి కిందకి చూసి ఎవరు నువ్వు.. ఇందాకటి నుండి పెద్ద సంఘసంస్కార్త లాగ తెగ బిల్ట్అప్ ఇస్తున్నావు.

పూజిత మాట్లాడే విధానానికి... బాబోయ్ ఆడపిల్లలు ఇలా కూడ మాట్లాడుతారా... మా వదిన ఎంత సాఫ్ట్ గా ఉంటుంది..
ఈ అమ్మాయి ఏమిటి ఇలా రౌడీ లాగ ఉంది.. ఎవరు చేసుకుంటాడో గాని... వాడికి రోజు మూడు మొట్టికాయలు, ఆరు దెబ్బలతో గడిచిపోతుంది.

ఆ అబ్బాయి ఎవరో గాని ఇప్పుడే సంతాపం చూపిస్తున్నాను అనుకుంటూ పైకి చూస్తాడు.

హలో మిస్టర్.. పిలిచి మాట్లావేమిటి.. ఎక్కడో ఆలోచిస్తున్నావు.. ఎందుకు పూజిత మీకు అంత కోపం.
రాంగ్ రూట్ లో వచ్చింది మీరు... కొట్టేది కూడా మీరేనా..

ఇది అన్యాయం కదూ.. చూడు అబ్బాయి... నా పేరు అబ్బాయి కాదు.. వినయ్..

ఏదో ఒక గనయ్ గాని... నేను రావడం తప్పే.. అలాగని మనకు సంబంధం లేని మనుషులు దగ్గర ఒప్పుకుంటే ఇంకా అడేసుకుంటారు.

అదే ఇలా పీకాము అనుకో.. మనం చేసిన మిస్టేక్ వదిలేసి.. అరే ఆ అమ్మాయి ధెర్యంగా భలే కొట్టింది రా.. అని మెచ్చుకుంటారు.

ఏది బెటరో నువ్వు చెప్పు అని ముందుకు పడుతున్న బేబీ హెయిర్ ని నోటితో ఉదుతూఅంటుంది.

ఒక్కసారి పూజిత వైపు చూస్తాడు.. ఎత్తు ఐదు. నాలుగు ఉండచ్చు. సన్నము కాదు అలా అని లావు కాదు. సమానంగా ఉంది.

చామనచ్ఛాయా కన్న కుంచెం ఎక్కువ. బాగానే ఉంది అనుకుంటాడు. సరే అబ్బాయ్.. నేను చెప్పిన లాజిక్ నీకు అర్ధం అవ్వలేదు అనుకుంటా...

ఎప్పుడు అయినా కలిసినప్పుడు క్లియర్ గా ఎక్సప్లయిన్ చేస్తాను. బాయ్ అని చెప్పి స్కూటీ తీసుకుని వినయ్ తెరుకునే లోపే రయ్య్ మని  వెళ్ళిపోతుంది.

వెళుతున్న పూజిత నే చూస్తూ ఉండిపోతాడు. వెహికల్స్ హార్న్ సౌండ్ కి స్పృహలోకి వచ్చి.. నవ్వుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళతాడు.

కార్ స్టార్ట్ చేయగానే... మాధవి అడుగుతుంది. ఆ అమ్మాయి ప్రాబ్లెమ్ సాల్వ్ అయిందా అని..  అయ్యింది అని చెప్పి కార్ ని మాల్ కి తీసుకువెళ్ళతాడు.

షాపింగ్ ఫినిష్ చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అవని, లలిత అందరికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు.

కొన్న చీరలు, నగలు చూస్తూ ఉంటారు. ఆఫీస్ నుంచి కూడా అందరూ వచ్చేస్తారు. విక్రమ్ రూమ్ కి వెళుతు జ్యూస్ తెమ్మని చెప్పి వెళ్ళిపోతాడు.

అవని ఇబ్బందిగా చూస్తే...  విక్రమ్ రాగానే ఎన్ని పనులు ఉన్న వదిలేసి నా మనవడికి ఏమి కావాలో చూసుకో.. మిగిలిన పని మీ అమ్మ, అత్తయ్య చూసుకుంటారు.

వెళ్ళు అని పంపిస్తారు. జ్యూస్ తీసుకుని గది లోకి వెళుతుంది. విక్రమ్ ఎక్కడ కనిపించడు. వాష్రూమ్ లో వాటర్ సౌండ్ వస్తూ ఉంటే.. సోఫా లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది.

ట్రాక్ ప్యాంటు తో బయటకు వచ్చి... భార్య పక్కన కూర్చుంటాడు. జ్యూస్ చేతికి ఇస్తూ మీరు చేసింది ఏమి బాగోలేదు..

నేను ఏమి చేశాను అని కుంచెం తాగి అవని పెదాలు దగ్గర పెడతాడు. ఒక సిప్ వేసి నాకు చాలు.. ఈ రోజు చాలా హెవీగా ఉంది.

ఏమి చేసానో చెప్పలేదు.. అందరి ముందు జ్యూస్ తీసుకుని రా అని చెబుతారా.. ఎంత ఇబ్బందిగా  ఉంటుంది..

నువ్వు కాకుండా నాకు ఇంకో పెళ్ళాం ఉందా ఏమిటి... పిలవడానికి.. ఆ మాటకి కోపంగా చూస్తూ... పిలవండి చూస్తాను..

ఓయ్...  శాంతం.. శాంతం... ఎవ్వరు ఏమి అనుకోరు. వాళ్ళు ఏమి అనుకుంటారు... వీళ్ళు ఏమి అనుకుంటారు అని వదిలేసి ఎలా సంతోషంగా ఉండలో చూడు.. అర్ధం అయిందా...

మీరు బాగానే చెబుతారు. మీరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు. తరువాత నా పరిస్థితి ఏమిటో ఆలోచించరా...  ఏమైంది.. ఎవరినైనా ఎమన్నా అన్నారా...

ఏమి అనలేదు.. అలిసిపోయి ఉన్నావు. వెళ్లి రెస్ట్ తీసుకో అని ఒక్కపని చెయ్యనివ్వడం లేదు. తిని కూర్చుంటే ఏమి తోచడం లేదు.

హ్మ్.. ఇది చాలా సీరియస్ విషయమే. దీని గురుంచి ఆలోచించాలి.  కాసేపు ఆలోచించి సొల్యూషన్ దొరికింది అంటాడు.

విక్రమ్ ఏం చెబుతాడు...

కథ కొనసాగుతుంది...
[+] 13 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - Yesterday, 04:01 PM



Users browsing this thread: 3 Guest(s)