Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Sarkar movie evaraina chusaara?? ela undhi??
#5
(09-11-2018, 12:06 AM)Vikatakavi02 Wrote: ఇవ్వాళే చూశాను. రాజకీయ నేపథ్యంతో ముడిపడిన మరో సినిమా...

తమిళనాడు రాజకీయాలను గురించినదే...
విజయ్ కి తెలుగులో మార్కెట్ సరిగ్గా లేదు గనుక తమిళంలో ఈలలు పడే సన్నివేశాలూ, అతని విన్యాసాలు మనకు కాస్త ఎబ్బెట్టుగా అన్పిస్తాయి.
ఇంక కథలో కొత్తదనం అంటే section 49p మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు. పాత కథకు తిరగమూత వేసి వడ్డించారు. సిగరెట్ పాటలు చాలానే పడ్డాయి. లౌడ్ కామెడీ కాకపోయినా ఏమాత్రం ఆకట్టుకోలేదు.
చాలా విషయాలను గురించి వ్రాసుకుని దర్శకుడు తీసినా ఎడిటింగ్ లో కట్టయిందేమో అన్పించింది సినిమాను చూస్తుంటే...

ఇది అస్సలు సరిపోదు....
మురుగుదాస్ లాంటి డైరెక్టర్ నుంచి ఇంకాస్త ఎక్కువే ఆశిస్తాం.

సర్కార్ రివ్యూ — Tupaki.com


greatandhra Review — Sarkar movie
perfect review kavi gaaru..
Like Reply


Messages In This Thread
RE: Sarkar movie evaraina chusaara?? ela undhi?? - by SanthuKumar - 14-11-2018, 05:13 AM



Users browsing this thread: 1 Guest(s)