14-02-2026, 06:23 AM
Part - 96
వినయ్, భరత్ కూడా ఎవరో ఒకరిని మనం చూసుకోవాలి. లేకపోతే మన వయసు వేస్ట్ అయిపోతుంది.వీళ్లిద్దరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని మాట్లాడుకుంటూ ఉంటే...
కళ్యాణ్,రమేష్ వాళ్ళు మాటలు విని అప్పుడు కానీ మీ జీవితం సంకనాకి పోదు అంటారు. ఏమిటి డాడ్ మీరనేది అంటే.. మేము నిజమే చెప్పేవి జీవిత సత్యాలు.
ఫస్ట్ లో అంతా బాగానే ఉంటుంది. ఉండగా ఉండగా కానీ దానిలో ఉండే చుక్కలు మీకు అర్థం కావు. మా మమ్మీల వల్ల మీద అంత సఫర్ అవుతున్నారా అని గడ్డం పట్టుకుని అడుగుతారు.
అది ఒక్క ముక్కలో ఎలా చెప్పగలము రా.. ఆ కష్టాలు పగవాడు కూడా వద్దు అని బావ మరదలు ఇద్దరు ఒకరికిఒకరు డ్రామాటిక్గా ఓదార్చుకుంటారు.
అవునా అంతలాగా ఏం కష్టపడుతున్నారు అంటే.. అయ్యో ఏమని చెప్పాలి రా.. అవును అంటే ఒక తప్పు. కాదు అంటే ఇంకో తప్పు. బాగున్నావు అంటే అలుగుతారు. బాగోలేదు అంటే మీకు టేస్ట్ తెలియదు అంటారు.
బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లమని అడిగేది వాళ్లే... పోనీ అని తీసుకువెళ్ళితే మేము అడిగితే కానీ మీకు గుర్తుకు రాలేదా అంటారు.
పోనీ అడగకుండా తీసుకువెళ్తే.. ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్. ఏమైనా ప్లాన్ చేశారా అని డౌట్ గా చూస్తారు. ఉఫ్... అవి ఒక్క మాటలో.. ఒక్క పూటలో... ఒక్క రోజులో చెప్పేది కాదురా అని భుజం పైన చేయి వేసి తల దించుతారు.
అంత కష్టంగా ఉందా అని వాయిస్ వినపడుతుంది. సడన్గా కళ్యాణ్ తలపైకేత్తి ఏంట్రా నీ వాయిస్ సడన్ గా మీ మమ్మీ వాయిస్ లాగా మారిపోయింది.
మాట్లాడుతుంది మేము కాదు అని వెనక్కి వేలు పెట్టి చూపిస్తాడు. అక్కడ లలిత గారు కోపంగా చూస్తూ ఉంటారు. మాధవి కూడా అక్కడే నిలబడి ఉంటుంది.
మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు అని బావమరిదిలిద్దరూ ఒకళ్ళనొక్కళ్ళని పట్టుకుంటారు. మాట్లాడకుండా ఉగ్రరూపం లో చూస్తూ ఉంటే.. కొడుకుల వైపు చూసి ఏరా ఎప్పుడు వచ్చారు.
మీరు మొదలు పెట్టక ముందే అని చెబుతారు. మరి అప్పుడే చెప్పాలి కదరా.. ఏదో ఫ్లోలో మీ కష్టాలు చెప్పుకుంటున్నారు కదా..
కొంచెం అయినా మీ భారం తగ్గుతుందని సైలెంట్ గా ఉన్నాము అని చెప్పి... ఎంజాయ్ డాడ్ అని చెప్పి..వాళ్ళ మమ్మీ ల దగ్గరికి వచ్చి.ప్రొటీన్ షేక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు.
భార్యను కూల్ చేయడానికి దగ్గరకు వచ్చి అది కాదు బంగారాలు అని చేయ పట్టుకుంటూ ఉంటే.. ఒక్కసారిగా విదిల్చి...
చీరకొంగును దోపి ఏంటి... మీరు మా వల్ల అంత సఫర్ అవుతున్నారా అని అడిగితే... అయ్యో లేదు పిల్లలకి ఏదో జ్ఞానోదయం చేద్దామని అంతే..
మీరు జ్ఞానోదయం చేసే అంత కష్టాలు ఏమి పడుతున్నారా అని రుసురసలాడుతారు. చూడండి బంగారాలు ఇప్పుడు మీరు మా మీద రుసరసలాడితే ఎలా చెప్పండి.
కింద గెస్ట్ లు ఉన్నారు. కాబోయే అల్లుడున్నాడు. మన ఫైటింగ్ తర్వాతఅయినా చూసుకోవచ్చు. ముందు వెళ్లి వాళ్ళ సంగతి చూడండి.
గెస్ట్ లో వెళ్లిన తర్వాత మీరు మా చేతుల్లో అని చెప్పి గాజులు వెనక్కి లాగి చూపిస్తారు. అర్థం అయింది అని ఇద్దరు తలదించుకుంటారు.
కోపంగా అక్కడి నుండి లలిత, మాధవి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నిజంగా ఈ రోజు మన టైం చాలా బాగుంది బావ.
లేకపోతే నా.. అంతే సంగతులు అంటే... అంతే కదా అని చెప్పి పిల్లల్లాగా వెళుతూ.. ఇంతకీ మన దొంగనాకొడుకులు ఇద్దరు ఎక్కడున్నారు.
ఇక్కడ ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ రమేష్ గార్డెన్లోకి వచ్చేటప్పటికి వినయ్ భరత్ నవ్వుతూ కనిపిస్తారు.
ఏరా మమ్మల్ని ఇరికించేసి మీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారా.. మీరే కదా డాడ్ ఫస్ట్ లో బానే ఉంటుంది తర్వాత అంతా అంతే సంగతులు అన్నారు.
అలాంటి సిచువేషన్ లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దామని ట్రై చేసాము. పర్వాలేదు బానే హ్యాండిల్ చేస్తున్నారు.
మిమ్మల్ని చూసి మేము అలా ఫాలో అయిపోవచ్చు అని ఒకరికొకళ్ళు హైపే ఇచ్చుకుంటారు. అది చూసి అది ఒక ఆర్ట్ రా..
మీకు అప్పుడే అంత ఈజీ కాదు. అయ్యో డాడ్.. మమ్మీ. ఎక్కడ్రా అని స్టిఫ్ గా నిలబడితే గట్టిగా నవ్వి... ఆట అన్నారు కదా అని చెప్పి లోపలికి పరుగు అందుకుంటారు.
లోపలికి పరిగెడుతున్న కొడుకులు ఇద్దరిని చూసి నవ్వుకుంటారు. రాజ్ బద్దకంగా లేచి బయటికి రాగానే పరిగెత్తుకుంటూ వస్తున్న వినయ్, భరత్ డి కొడతారు.
ఆ స్పీడ్ కి కిందపడ రాజ్ అబ్బా నా నడుము విరిగిపోయింది రా అని అరుస్తాడు. అయ్యో సోరి బావ చూసుకోలేదు అని వినయ్ చేయి ఇస్తాడు.
అసలు నువ్వు మీ చెల్లి ఏం చూసుకుంటారురా. ఏమీ చూసుకోరు అని పొద్దున్నే భారతం మొదలుపెడతాడు. భరత్ పక్కనుంచి ఎందుకైనా మంచిది రాజ్.. చుట్టూ చూసుకుని మాట్లాడు.
తర్వాత బుక్ అయిపోయావ్ అనుకో నీకు మామూలు కష్టాలు కాదు అనగానే.. అప్పుడు దాక లోడాలోడా మాట్లాడిన వాడు సడన్గా మ్యూట్ అవుతాడు.
కొంపతీసి నివి ఇక్కడే ఉందా అని చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ కనిపించకపోయేటప్పటికి హమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకొని.. ఎప్పుడు చూసిన మీరిద్దరూ నన్ను భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారు.
మేము ఎక్కడ భయపెట్టాము. నిజాలు మాత్రమే చెబుతున్నాము. ఇప్పుడే నాన్న వాళ్లకి అలా చెప్పక అమ్మ వాళ్ళ దగ్గర బుక్ అయిపోయారు.
పోనీలే అని నిన్ను సేవ్ చేస్తుంటే మమ్మల్ని అంటున్నావ్ ఇలాగైతే నీతో కష్టం అబ్బా పద వినయ్ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.
వెళుతున్న తోడు దొంగల్ని చూస్తూ వీళ్ళకి వచ్చే అమ్మాయిలు ఎవరో కానీ ఇద్దరు చేత పులుసు కార్పించేయాలి.
అప్పుడు గాని నా పగ చల్లారదు అనుకుంటాడు. వెంటనే అంతరాత్మ బయటకు వచ్చి ఎందుకురా..నీవల్ల కానీ ప్రగబాలన్నీ పలుకుతావు.
అబ్బా వచ్చేసావా నువ్వు బయటికి.. లోపలికి వెళ్లు అని విసుక్కుని.. కిందకి వెళ్లే గుడ్ మార్నింగ్ ఆంటి అని లలిత గారిని విష్ చేస్తాడు.
గుడ్ మార్నింగ్ రాజ్... రాత్రి నిద్ర పట్టిందా.. పర్వాలేదు అంటి. మరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటి అని అడిగితే రాత్రంతా ఏవో బాడ్ డ్రీమ్స్ అని చెబుతాడు.
అవునా మరి నన్ను లేపచ్చు కదా అంటే.. లేపితే ఏం చేస్తారంటి అంటే.. మీ ఆంటీ దిష్టి తీస్తుంది అని వెనకనుంచి కళ్యాణ్ వెటకారంగా చెబుతాడు.
ఆ మాటకు కోపంగా భర్త వైపు చూస్తే.. అదే నీకు ఏమైనా దిష్టి తగిలిందేమో అని కొంచెం దిష్టి తీస్తే ప్రశాంతంగా పడుకుంటావని మీ ఆంటీ ఉద్దేశం అని చెబితే..
అవునా అలాంటివి నాకు తెలియదులే. స్ట్రాంగ్ కాఫీ ఆంటీ అంటే.. పెడుతున్న అని చెప్పి కాఫీ కలుపుతారు. మమ్మీ లెగలేదా అంటే అలసటగా ఉండి ఉంటారు. పడుకునివి అని చెబుతారు.
ఇంతకీ మా విక్రమ్ ఎక్కడ కనపడటం లేదు ఏంటి.. ఈపాటికి రెడీ అయిపోతాడు కదా అంటే..ఏమో ఇద్దరూ రాలేదు.
రాత్రి పడుకునేటప్పటికి లేట్ అయింది కదా ఇంక లేచి ఉండరులే అని చెబుతారు. ఎంత లేట్ అయినా విక్రమ్ లేస్తాడు కదా అంటే లలిత గారు ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిగా నవ్వుతారు.
లలిత గారి ఇబ్బంది చూసినా కళ్యాణ్ రాజ్ భుజం చుట్టూ వేసి లలిత కాఫీ తీసుకురావాలి అని చెబుతారు. హా తెస్తున్నా అని చెప్పి... రాజ్ కి ఇచ్చి కళ్యాణ్, రమేష్కి కూడా ఇస్తుంది.
రాజ్ ని డైవర్ట్ చేసే బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్స్ మాట్లాడుతూ విక్రమ్ విషయం వదిలేస్తాడు.
మెల్లిగా కదులుతున్న అవిని నీ జోకొడుతూ ఉంటాడు. జో కొడుతున్నప్పుడల్లా కళ్ళు మూస్తూ ఉంటుంది. కష్టంగా కనురెప్పలను పైకి ఎత్తుతుంది.
బరువుగా మారి కిందకి వాలిపోతూ ఉంటాయి. అయినా వాటితో యుద్ధం చేసి మరి కనురెప్పల పైకి ఎత్తి భర్తను చూస్తుంది.
విక్రమ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉండాడు. భార్య చుట్టూ చేయి మాత్రం జో కొడుతూనే ఉంటుంది. ఆ ప్రశాంతమైన ముఖాన్ని చూస్తూ మీసాల మీద చేయి వేసి లాగుతూ ఉంటుంది.
మెల్లిగా కదులుతూ సన్నగా నవ్వుతూ ఏమిటో భార్యామణి గారు పొద్దుటే మొదలుపెట్టారు. నేనెక్కడ మొదలుపెట్టాను...
మరి నన్ను రెచ్చగొట్టే పనులే కదా నువ్వు చేస్తుంది అని ఇంక మీదకు లాగుతాడు. ఏ అచ్చదన లేని ఒకరిశరీరం ఒకరికి తగులుతూ ఉంటే..
అవని సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటుంది. విక్రమ్ కి కూడా అవని సిగ్గుపడుతూ దగ్గరికి వస్తూ ఉంటే చాలా ఇష్టం.
అందుకే కావాలని మరీ రెచ్చగొట్టి ఆ సిగ్గుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు . సిగ్గుతో అదురుతున్న పెదాలను అందుకుని కాసేపు లాక్ చేస్తాడు.
అవని ఇబ్బంది పడుతున్నప్పుడు వదిలి అవని మొఖం వైపు చూస్తూ. చెదిరిన జుట్టుని వెనక్కి తోస్తూ కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు.
లేదు అని తల ఊపి టైం చూసి అమ్మో అప్పుడే ఏడు అయిపోయిందా.. ఇంత మత్తు నిద్రపోయాను ఏంటి అని గబగబా పైకె లెగుస్తుంది.
గుండెల పైన ఉన్న దుప్పటి కిందకే జారగానే సిగ్గుతో మళ్ళీ దుప్పటి పైకి లాక్కొని మీరు కళ్ళు మూసుకుంటే నేను వాష్ రూమ్ లోకి వెళ్తాను అంటుంది.
ఆ మాటకి నవ్వుతూ నిన్ను చూడంది ఏమైనా ఉందా.. రోజు ఇలాగే సిగ్గుపడతావు. ప్లీజ్ అండి మీరు నన్ను అలా చూస్తే నాకు ఏదోలాగా ఉంటుంది. నేను వెళ్లలేను.
పోనీ నా చీరైన ఇవ్వండి. కష్టం బంగారం అంటాడు. ప్లీజ్.. ప్లీజ్ ఇప్పటికే లేట్ అయిపోయింది. కింద అత్తయ్య అమ్మ నా గురించి ఏమనుకుంటారు.
పైగా రాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు అని బ్రతిమాలుతోంది. సరే ఒప్పుకోవాలంటే చిన్న కండిషన్ అంటాడు.. ఏమిటో అది అని అడుగుతుంది.
దగ్గరికి రా చెబుతాను అని చెవిలో చెబుతాడు. అది వినగానే నావల్ల కాదు అని తల ఊపుతుంది. అయితే ఇప్పుడు కూడా నా వల్ల కూడా కాదు.
విక్రమ్ పెట్టిన కండిషన్ కి అవని ఒప్పుకుంటుందా...
కదా కొనసాగుతుంది..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)