Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పట్టుదల
#62
నాకు ప్రొబిషన్ ఆఫీసర్ కింద కృష్ణ జిల్లా కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడ నేను సూర్య నారాయణ రెటైల్డ్ తెలుగు టీచర్ గారి ఇంటిలో దిగాను. సూర్య నారాయణ గారిది  ఉమ్మడి కుటుంబం.. ఇద్దరు పిల్లలు. కూతురు వీణ, అల్లుడు పురుషోత్తం. కొడుకు రామకృష్ణ కోడలు జోగులాంబ. కూతురికి ఒక పాప వయసు మూడు సంవత్సరాలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి  సూర్య నారాయణ గారు పరలోక ప్రయాణం చేసేసారు. వాళ్ళ ఆవిడ లక్ష్మి గారు ఒట్టి చాదస్తం మనిషి. మొత్తం ఇంటి పెత్తనం అల్లుడు చేతిలో ఉంది. పురుషోత్తం ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు..  రామ కృష్ణ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటాడు.


నేను వాళ్ళ ఇంటికి వెళ్లే సరికి  రామ కృష్ణ,జోగులాంబ కి మధ్య గొడవ.. ఇల్లు,వ్యాపారం వేరు చెయ్యాలి అని జోగులాంబ కండిషన్. ఇప్పుడు జోగులాంబ వాళ్ళ ఊరులో ఉంటుంది. 

సూర్య నారాయణ గారి ఇల్లు చాల పెద్దది. నాకు ఇంటి పైన గది ఆర్డీకి ఇచ్చారు. పైకి  రావడానికి రెండు దార్లు ఒకటి వాళ్ల ఇంటిలోనుంచి రెండు బయట నుంచి. నేను మేడపైకి వెళ్ళడానికి బయట దారి ఉపయోగిస్తాను. వాళ్ల కేవలం బట్టలు ఆరబెట్టుకోవడానికి పైకి వస్తారు అప్పుడు లోపల మెట్లు ఉపయోగిస్తారు మిగిలిన సమయం లో లాక్ చేసి ఉంటుంది. 
వేసవి కాలం మొదలవడం వల్ల రామ కృష్ణ రోజు పైకి వచ్చి పడుకోవేవాడు. రోజు మందు తాగి తనకాపురం  నాశనమైతుంది అని ఏడుస్తాడు.. నాకు తెలిసిన వాళ్ళను అడిగి ఒక చిన్న ఉద్యోగం చూపించమని అడుగుతున్నాడు.

రోజు అదే సోదికి నాకు చిరాకు వచ్చింది. బ్యాంకు పరిచయాలతో ప్రైవేట్ కాలేజ్ లో నాన్ టీచింగ్  స్టాఫ్ గా ఉద్యోగం వచ్చే లాగా చేశాను. ఉద్యోగం వచ్చిన రోజే కాలేజ్ కి దగ్గరలో ఒక ఇల్లు ఆర్డీకి తీసుకొని.. రెండు రోజులో భార్యను తీసుకొని వచ్చాడు.

ఈ చర్యకు ప్రతిచర్య గా పురుషోత్తం హల్చల్ చేసాడు.. రామ కృష్ణకు సహాయం చేసినందుకు నన్ను తిట్టాడు.. ఇల్లు ముక్కలు చేస్తున్నాను అని రంకెలు వేసాడు. ఇల్లు కాళీ చెయ్యమని చెప్పాడు.

రెండు రోజులులో అంత చల్ల బడ్డది.. మాస్టారు గారి కూతురు  పురుషోత్తం గారు కోపం లో వెళ్ళిపోమన్నారు.. రూమ్కి  వచ్చి రెండు నెలలో కాళీ చేస్తే రూమ్ గురుంచి తప్పుగా అంటారు వెళ్ళవద్దు అని చెప్పింది . వాళ్ళ తమ్ముడికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పింది. తన మాటలు చాల మృదువుగా ఉన్నాయి కానీ వాటి వెనకాల ఎదో తేడా కనిపించింది.. ఆ తేడా ఏంటో అర్ధం కాలేదు.

రోజులు గడుస్తున్నాయి..రెండు నెలలో రామకృష్ణ,జోగులాంబ శుభవార్త చెప్పారు. ఇంటిలో జరగవలసిన కార్యక్రమాలు అన్ని జరిగాయి.. జోగులాంబ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. రామకృష్ణ పుట్టింకి కన్నా అత్థారోఇంటికి ఎక్కవ వెళ్తున్నాడు అని లక్ష్మి గారు "జోగులాంబ ఎదో మందు పెట్టి వాడిని లోపర్చుకున్నారు అని తిట్టేది". రోజు ఉదయం లక్షి గారి తిట్లు సుప్రభాతం మాకు అలవాటు అయిపోయింది.

జోగులాంబ ఐదో నెలలో శ్రీమంతం ఘనంగా జరిపించి బహుమతులు ఇచ్చి పంపారు. ఈ కార్యక్రమం మొత్తం లక్ష్మి గారి చేతిమీద జరిగింది.. కార్యక్రమం అంతటిలో అందరు సూర్య నారాయణ గారు మల్లి పుడుతున్నారు అని సంబోదిస్తూనే ఉన్నారు  అంతే లక్ష్మి గారు కొడుకు పార్టీ కి మారిపోయారు.

ఈ కార్యక్రమం జరుగుతున్నపుడు నేను వీణ గారిని గమనిస్తున్నాను. వీణ గారి లో కోపం,అసూయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.పురుషోత్తం గాడు ఒట్టి డమ్మి పీఎస్ అని  అర్ధం అవ్వింది.      

పురుషోత్తం ని గమనించడం మొదలు పెట్టాను బయ్యా 5.9" ఉంటాడు మంచి తిండి ప్రియడు, కండలు పిచోడు. రోజు కడుపు నిండా తినడం..ఉదయం సాయంత్రం వ్యాయామం, బీడీ బిల్డింగ్ చేస్తాడు.బయట పులే కానీ వీణ ముందు పిల్లి .  బాడీ బిల్డింగ్ లో మెడల్స్ కూడా వచ్చాయి.. రామకృష్ణ కి ఉద్యోగం రావడం వల్ల  మొత్తం ఒడ్డి వ్యాపారం తన మీద పడిపోయింది అందువల్ల బాడీ బిల్డింగ్ కి (చెయ్యడానికి, న్యాయమూర్తి గా, నిర్వాహకుడుగా )వెళ్లడం కుదరడం లేదు అదే పురుషోత్తం కడుపు మంట.

పురుషోత్తం వెళ్లి జిమ్ లో నేను కూడా ఉదయం వెళ్లడం మొదలు పెట్టాను.కండరాల పెరుగుదల కోసం ఎక్సర్సిస్ చేసేవాడిని. పురుషోత్తం ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను  నెమ్మదిగా నేను పురుషోత్తం ని పొగిడి మచ్చిక చేసుకున్నాను. నెలలో వారం రోజులు బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్తాడు.. రామ కృష్ణ వల్ల పోటీలకు వెళ్లలేకపోతున్నాడు అని నాతో బాధపడ్డాడు. నేను రామకృష్ణ తో మాటలాడి రోజు కాలేజ్ పని అయిపోగానే వ్యాపారం లో సహాయం చెయ్యడానికి ఒప్పించాను.

రామకృష్ణ రాకతో పురుషోత్తం మల్లి పోటీలకు వెళ్లడం కుదురుతుంది. వాళ్ల కలయిక సందర్భంగా బావ బావమరిది ఇద్దరు మందు పార్టీ పెట్టుకున్నారు నన్ను కూడా పిలిచారు

ముగ్గురం రామకృష్ణ ఇంటిలో కూర్చున్నాము.బావ బావమర్డ్లు ఫుల్ గా పట్టిస్తున్నారు. ఏవో మాట్లాడుతున్నారు. చివరిగా పురుషోత్తం అసల విష్యం కదిలించాడు..

పురుషోత్తం:- బావ మీ అక్క ప్రవర్తన లో మార్పు రావడం లేదు. నన్ను అసలు పట్టించుకోవడమా లేదు. పిల్లను చాల స్ట్రిక్ట్ గా పెంచుతుంది. కూతుర్ని చూసినప్పుడు చాల బాధ వేస్తుంది. పేరుకు కండలు పెంచాను కానీ మీ అక్క ముందు పిల్లిలాగా బ్రతుకుతున్నాను. 

రామకృష్ణ:- చిన్నపుడు నుంచి అక్క అంతే.. నా వల్ల తనకు రావలసిన అవకాశాలు అన్ని పోయాయి అని ఎప్పుడు నన్ను, నాన్నను నిందిస్తుంది. నాయనమ్మ ముందు నుంచి నన్ను గారం చేసింది నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలి అన్న వెళ్లొచ్చు కానీ అక్కకు ఆలా కాదు అన్ని రెస్ట్రిక్షన్స్.

అబ్బాయి ముందు అమ్మాయి కి విలువ లేదు అని తన మనసులో బలంగా నాటుకుంది. తన మనసులో ఎవ్వరు తనకు సహాయం చెయ్యరు అని మొండిగా తనకు కావలసినవన్నీ తనే సాధించుకోవాలా అని ప్రయతిస్తుంది.

ఇప్పుడు నా పిల్లవల్ల తన అమ్మాయికి అన్వయం జరుగుతుంది అని భయం... నేను చాల సార్లు అక్కకు చెప్పడానికి చూసాను కానీ అక్క వినలేదు. నాకు జోగులాంబకు మధ్య గొడవకు కారణం కూడా అక్కే.

రాజు నాకు సహాయం చేసాడు అని రాజు మీద చాల కోపం గా ఉంది.     

పురుషోత్తం:- బావ మల్లి నా వల్ల పిల్లలు పుడతారు అని నన్ను దగ్గరకు రానివ్వడంలేదు. ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఒప్పుకోదు..తనను ఆపరేషన్ చేయించుకోమంటే  చేయించుకోదు. రూపాయి రూపాయి కి లెక్క చెప్పాలి.నా ఖర్చుకు డబ్బులు ఇవ్వడం లేదు. నా బాడీ బిల్డింగ్ పోటిలవల్ల వచ్చిన డబ్బులు కూతురు పేరు మీద వేస్తున్నాను. ఎదో ఒక రోజు నా కుతుణ్ణి తీసుకొని వెళ్ళిపోతాను.ఈ రక్త పిచాచిఒంటారిగానే బ్రతకాలి..  

రామకృష్ణ:- మా నాన్న చాల మందికి ఫ్రీ గా చదువు చెప్పి సహాయం చేసారు.. ఆ పుణ్య ఫలితంగా అక్కలో మార్పు వస్తే అందరం సంతోషం గా  ఉండొచ్చు..

పురుషోత్తం:- ఏమో బావ ఆ నమ్మకం నాకు లేదు...

రామకృష్ణ:- బావ అక్కలో మార్పు రాకపోతే నేను వేరే వూరుకి వెళ్ళిపోతాను. అక్కడే ఎదో ఒక పని చేసుకుంటాను.

నేను:- పురుషోత్తం గారు రామకృష్ణ వెళ్ళిపోతే నేను మీకు మీ వ్యాపారం లో సహాయం చేస్తాను. నాకు బ్యాంకు అయిపోయిన తరవాత సాయంత్రం అంత టైం పాస్ అవ్వడం లేదు.

పురుషోత్తం:- రాజు ఐతే ఒక పని చెయ్యి రోజు అకౌంట్స్ ఫెయిర్ చెయ్యవా.. అకౌంట్స్ లో తేడావస్తే.. ఆ దయ్యం చంపేస్తుంది.

నేను:- అది ఎంత పని మీకు ఎప్పుడు అకౌంట్స్ లో  హెల్ప్ కావాలో నాకు చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను.    

రామకృష్ణ:- రాజు నీవు నైట్ కాలేజీ లో mcom. చేస్తున్నావు అని మా ప్రిన్సిపాల్ చెప్పారు. అన్ని మేనేజ్ చెయ్యగెలవా.. నీకు సహాయం కావాలి ఆంటే మా కాలేజీ లో అకౌంట్స్  జ్యోతి మేడం ఉన్నారు.. ఇంకా పెళ్లి కాలేదు.. సెట్ చేసుకో చదువుకి చదువు టైంపాస్ కి టైంపాస్ అవుతుంది.   

నేను:- టైంపాస్ అంటారా.. ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఆడపిల్ల ఎమోషన్స్ తో నేను ఆడుకోలేను.. కుటుంబం విలువ నా కంటే బాగా ఎవ్వరికి తెలియదు అని నా గురుంచి చెప్పను..నా వల్ల ఒక కుటుంబం నాశనం అవ్వడం ఇష్టం లేదు.. నేను ఆలా చెయ్యలేను..   

రామకృష్ణ:- ఐతే నేను బావ నీ బాధత్య తీసుకొని పెళ్లి చేస్తాము. కేవలం అమ్మయిని చూపించు. మిగిలింది మేము  చేసుకుంటాము  
[+] 7 users Like potamma's post
Like Reply


Messages In This Thread
పట్టుదల - by potamma - 19-12-2025, 11:19 AM
RE: పట్టుదల - by potamma - 22-12-2025, 11:18 AM
RE: పట్టుదల - by Sachin@10 - 22-12-2025, 11:33 AM
RE: పట్టుదల - by ash.enigma - 23-12-2025, 05:44 AM
RE: పట్టుదల - by Nani666 - 23-12-2025, 10:58 AM
RE: పట్టుదల - by Paty@123 - 23-12-2025, 11:42 AM
RE: పట్టుదల - by utkrusta - 23-12-2025, 07:24 PM
RE: పట్టుదల - by Paty@123 - 24-12-2025, 08:21 AM
RE: పట్టుదల - by Uday - 24-12-2025, 12:33 PM
RE: పట్టుదల - by Jeevi14th - 24-12-2025, 08:56 PM
RE: పట్టుదల - by Paty@123 - 24-12-2025, 09:27 PM
RE: పట్టుదల - by raki3969 - 27-12-2025, 09:02 AM
RE: పట్టుదల - by Veerab151 - 27-12-2025, 11:41 AM
RE: పట్టుదల - by Babu143 - 27-12-2025, 05:04 PM
RE: పట్టుదల - by Paty@123 - 27-12-2025, 06:36 PM
RE: పట్టుదల - by ash.enigma - 01-01-2026, 04:17 AM
RE: పట్టుదల - by Paty@123 - 08-01-2026, 07:42 AM
RE: పట్టుదల - by potamma - 19-01-2026, 08:46 AM
RE: పట్టుదల - by ash.enigma - 19-01-2026, 08:48 AM
RE: పట్టుదల - by potamma - 19-01-2026, 08:58 AM
RE: పట్టుదల - by Ranjith62 - 19-01-2026, 09:33 AM
RE: పట్టుదల - by K.rahul - 19-01-2026, 03:05 PM
RE: పట్టుదల - by Paty@123 - 19-01-2026, 03:39 PM
RE: పట్టుదల - by Arjun0410 - 19-01-2026, 04:31 PM
RE: పట్టుదల - by ash.enigma - 19-01-2026, 09:48 PM
RE: పట్టుదల - by potamma - 20-01-2026, 06:37 AM
RE: పట్టుదల - by ash.enigma - 20-01-2026, 07:36 AM
RE: పట్టుదల - by Paty@123 - 20-01-2026, 08:10 AM
RE: పట్టుదల - by appalapradeep - 20-01-2026, 03:16 PM
RE: పట్టుదల - by BR0304 - 20-01-2026, 09:08 PM
RE: పట్టుదల - by potamma - 21-01-2026, 06:49 AM
RE: పట్టుదల - by Ranjith62 - 21-01-2026, 08:15 AM
RE: పట్టుదల - by Paty@123 - 21-01-2026, 08:50 AM
RE: పట్టుదల - by krish1973 - 22-01-2026, 06:02 AM
RE: పట్టుదల - by potamma - 22-01-2026, 07:53 AM
RE: పట్టుదల - by MrKavvam - 22-01-2026, 12:27 PM
RE: పట్టుదల - by Ranjith62 - 22-01-2026, 12:56 PM
RE: పట్టుదల - by Arjun0410 - 22-01-2026, 01:24 PM
RE: పట్టుదల - by Paty@123 - 22-01-2026, 02:22 PM
RE: పట్టుదల - by raki3969 - 24-01-2026, 03:41 AM
RE: పట్టుదల - by Paty@123 - 24-01-2026, 06:51 PM
RE: పట్టుదల - by potamma - 24-01-2026, 06:52 PM
RE: పట్టుదల - by Arjun0410 - 24-01-2026, 08:58 PM
RE: పట్టుదల - by Vizzus009 - 24-01-2026, 10:22 PM
RE: పట్టుదల - by raki3969 - 24-01-2026, 10:46 PM
RE: పట్టుదల - by Paty@123 - 25-01-2026, 08:11 AM
RE: పట్టుదల - by krish1973 - 25-01-2026, 11:55 AM
RE: పట్టుదల - by Jeevi14th - 27-01-2026, 01:12 AM
RE: పట్టుదల - by Paty@123 - 27-01-2026, 08:52 AM
RE: పట్టుదల - by MrKavvam - 27-01-2026, 02:30 PM
RE: పట్టుదల - by Hrlucky - 27-01-2026, 04:22 PM
RE: పట్టుదల - by ash.enigma - 28-01-2026, 03:54 AM
RE: పట్టుదల - by Paty@123 - 28-01-2026, 08:21 AM
RE: పట్టుదల - by Jeevi14th - 28-01-2026, 09:40 PM
RE: పట్టుదల - by Paty@123 - 01-02-2026, 03:24 PM
RE: పట్టుదల - by Hrlucky - 01-02-2026, 04:37 PM
RE: పట్టుదల - by Paty@123 - 03-02-2026, 09:35 PM
RE: పట్టుదల - by Paty@123 - 05-02-2026, 04:31 PM
RE: పట్టుదల - by Paty@123 - 09-02-2026, 08:36 PM
RE: పట్టుదల - by Paty@123 - 11-02-2026, 12:55 PM
RE: పట్టుదల - by potamma - 7 hours ago



Users browsing this thread: 6 Guest(s)