13-02-2026, 12:41 PM
(12-02-2026, 10:18 PM)Chytu14575 Wrote: నాకు అలా ఏమి అవ్వట్లేదు sarith bro..
మిత్రమా కొందరికి ప్రాబ్లం వస్తుంది అంటున్నారు
మరికొందరికి అలాంటిది ఏమీ లేదు అంటున్నారు
మరికొందరు browser లో set చేసుకున్నాము అంటున్నారు
మన వైపునుండి సైట్ లో font size గురించి ఎలాంటి settings మార్చలేదు.
మీ కోసం server మైంటేనెన్స్ వాళ్ళకు ఒకసారి చెప్తాను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)