9 hours ago
(This post was last modified: 9 hours ago by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 93
అందరికీ తెలిసే నాతో ఆడుకున్నారా ఉక్రోషంగా అడిగితే.. అది నువ్వు గ్రహించకపోతే నేనేమీ చేయాలి బాబు. మరి మీ అన్నయ్య ఎందుకంత భారీ డైలాగులు కొట్టాడు. మా అన్నయ్య నీకు ఏం చెప్పాడో నాకు ఏం తెలుసు?
ఇది తొండి నేను ఒప్పుకోను అని చిందులు తొక్కతాడు.. రాజ్ చిందులు చూసి నవ్వుకుంటూ నీలో చిన్నపిల్లల టాలెంట్ కూడా ఉందా అని ఇంకా ఉడికిస్తుంది.
రాజ్ కొంచెంసేపు ఉడుక్కుని, కాసేపు నవ్వుకుని సరదాగా ఇద్దరు టైమ్ పాస్ చేస్తారు. ఇప్పటికే చాలా టైం అయింది. పద ఇంటికి వెళదాము.
ఆంటీ అంకుల్ కూడా వచ్చేసి ఉంటారు. ఏ ఆంటీ.. అంకుల్ అని అడుగుతాడు. నా కాబోయే అత్తగారు, మామగారు అంటుంది.
ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరు. నాతో పెళ్లికి ఒప్పుకున్నాక.. వేరే ఇంకొకళ్ళు ఎవరో రావడం ఏంటి అని కోపంగా అడుగుతాడు.
ఆ మాటలకి రాజ్ ని పైనుంచి కిందకి చూస్తూ ఇంకొంచెం సేపు ఏడిపించాలి అని.. నేను ఒప్పుకుంది నీ లవ్❤️ ప్రపోజల్ మాత్రమే.
మ్యారేజ్ ప్రపోజల్ నువ్వు ఇంకా చేయలేదు కదా.. చేసినప్పుడు కదా.. ఓకే చేసేది. ఈ లోపు వచ్చిన ఈ కొత్త రిలేషన్ వాళ్ళని ఎందుకు వదులుకోవడం చెప్పు అని నవ్వుకుంటూ ముందుకు వెళుతుంది.
నివి అని కోపంగా అరుస్తాడు. వెనక్కి తిరిగి ఏమైంది అని అడుగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా.. ప్రేమ నాతో పెళ్లి ఇంకొకరు తో నా..
నేను అలా అన్నానా? నీకు అలాగ అర్థం అయ్యిందా అంటుంది. నువ్వు అన్నది నాకు అర్థం అయింది. ఏంటి నీ ఉద్దేశం అని చేతులు కట్టుకుని సీరియస్ గా అడుగుతుంది.
ఇదేంటి ఉన్నట్టుండి ఇంత సీరియస్ అయిపోయింది. నేను అంత తప్పుగా ఏమన్నాను అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ ఆలోచిస్తూ ఉంటే నవ్వుకుంటూ పైకి కోపాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది.
నివి అన్నదే కదా నేను తిరిగా అడిగాను. మళ్ళీ అదే సీరియస్ అయిపోతే ఏంటి దాని ఉద్దేశం. ఇప్పుడు నేను కదా అలగాల్సింది.
అది కదా బుజ్జగించాల్సింది. అంటే వాళ్లే మనల్ని అనేసి... వాళ్లే అలిగితే.. మళ్ళీ మనం వెనకాల వెళ్లి బ్రతిమాలాల...
ఏంటమ్మా రాజ్ నీ పరిస్థితి.. మొదటి రోజే ఇలాగ అయిపోయిందని తన మీద తనే జాలి పడుతు.. నివి అనుకుంటూ వెనకాలే వెళతాడు .
నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేయి అని కోపంగా అంటుంది. నా ఉద్దేశ్యం అది కాదు. వాళ్ళు ఎవరో తెలుసుకుందామని.. ఇక ఆపు అన్నట్టుగా చేయి చూపి వెళదామా అంటుంది.
సరే ఇంటికి వెళ్ళితే వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా. అప్పుడు మెల్లిగా నివితో మాట్లాడాలి. ముందు విక్రమ్ తో మాట్లాడి కొత్తగా వచ్చిన వాళ్ళని బయటకి గెంటేయాలి.
ఒక్క నిమిషం అని గబగబా విక్రమ్ కి ఫోన్ చేస్తూ పక్కకి వెళ్తాడు. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటే... ఏంటి చెప్పేది అని కోపంగా అంటాడు.
ఏమైందిరా నివి ఒప్పుకోలేదా.. ఒప్పుకుంది అంటాడు. మరి ఒప్పుకుంటే హ్యాపీగా మాట్లాడటం మానేసి.. ఆ కోపమేంట్రా...
నాకు నీ మీద కోపం వస్తుంది అంటాడు. విషయం ఏంటో చెప్పరా అని విసుక్కుంటాడు. అన్నీ తెలిసే అడుగుతున్నావా బావ అని బేర్ మంటాడు.
అసలు ఏం జరిగిందో చెప్పు చావు అంటే.. నివి నా లవ్ కి ఓకే చెప్పింది. ఇంక నేను మ్యారేజ్ ప్రొపోజ్ చేయలేదంట... అయితే..
అందుకని ఎవరో కొత్త రిలేషన్ వాళ్ళు ఎవరో ఇంటికొస్తున్నారు అంట కదా.. నాకు కాబోయే అత్తగారు మామగారు అని చెబుతుంది.
ఆ మాటకి నివి ఏం చెప్పి ఉంటుందో అర్థమయ్యి నవ్వుకుంటూ ఆల్రెడీ వచ్చేసారు కదా అంటాడు. అంటే నువ్వు కూడా దానికి ఒప్పుకున్నావా.
నువ్వే చెప్పిందన్నావు కదరా.. లవ్ ప్రపోజల్ మాత్రమే చేశావు. మ్యారేజ్ ప్రపోస్ చేయలేదు అని. అది కూడా చేసేయ్ అప్పుడు ఒప్పుకుంటే ఇంకా గొడవేముంటుంది.
రెంటికీ తేడా ఏముందిరా అంటాడు. ఏమో ఈ ఆడవాళ్ళకి ఏం తేడా ఉందో నాకేం తెలుసు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమి అవ్వలేదు కదా..
నువ్వు లక్కీ ఫెలోవురా.. అందుకే దేవత లాంటి మా చెల్లి వచ్చింది. మా చెల్లిని దెయ్యం అంటున్నావా.. అంతకన్నా ఎక్కువే.
ఒక్కసారి వెనక్కి తిరిగా ఆ మాట చెప్పరా అంటాడు. ఎందుకురా అని వెనక్కి తిరిగితే... అక్కడ నివి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని... కోపంగా బుసలు కోడుతూ ఉంటుంది.
ఒరేయ్ నివి ఇక్కడకి వచ్చిన విషయం ఎలా తెలిసింది రా... నువ్వు ఏమన్నా స్లోగా మాట్లాడుతున్నావా.. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ ఫోన్ కూడా అవసరం లేనంత చిన్నగా మాట్లాడుతున్నావు అని నవ్వుతూ ఎంజాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.
నివి అని స్వీట్ గా పిలుస్తాడు. ఆపు అన్నట్టుగా చేయి చూపించి నేను నీకు దయ్యాన్నా.. ప్రపోజ్ చేసుకుని కొన్ని గంటలు కూడా అవ్వలేదు.
అప్పుడే నన్ను దెయ్యంతో పోల్చావా.. ఇక్కడే అర్థమవుతుంది నీ ప్రేమ ఏమిటో. నేను మా కాబోయే అత్త గారికి నీ సంగతి చెబుతాను అని ఏడుస్తూ కారు ఎక్కుతుంది.
ఓరి భగవంతుడా.. ఇప్పుడు నేను ఏమన్నాను.అప్పుడే ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది. ముందు అసలు ఆ కాబోయే అత్తగారు.. మామగారు.. ఎవరో చూడాలి.
అప్పుడు.. అప్పుడు.. నేనంటే ఏమిటో చూపిస్తాను. రాజ్ డ్రైవింగ్ ప్లేస్లోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. దెయ్యం అంటే నువ్వు నా అల్లరి దెయ్యం. అందమైన దెయ్యం అని అర్థం. నువ్వు ఎంత స్వీట్ గా ఉంటావో.. నిన్ను అంత భయంకరంగా ఎందుకు చెబుతాను చెప్పు అని కూల్ చేయడానికి చూస్తాడు.
నిజంగానా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది. నిజంగా.. ప్రామిస్ నీకు కాబోయే అత్తగారి మీద ఒట్టు అని వాళ్ళు ఎవరో గాని అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ ఉంటాడు. సరే సరే కొంచెం కూల్ అవుతున్నాను.
నివి అని మళ్ళీ గారంగా పిలుస్తూ ఉంటే... ఇంతలో నివి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు అన్నట్టుగా రాజ్ చూస్తే... ఫోన్ లిఫ్ట్ చేసి ఐ.. నాకు కాబోయే అత్తయ్యగారు.
లిఫ్ట్ చేసి.. చెప్పండి అత్తయ్య గారు అని నవ్వుతూ మాట్లాడుతుంది. అబ్బా.. మధ్యలో వీళ్ళు ఎవరో గాని నాకు టెన్షన్ పెంచేస్తున్నారు.
ఎక్కడ ఆపకుండా స్పీడ్ గా ఇంటికి వెళ్లిపోవాలి. ముందు వాళ్ళిద్దరు ఎవరో చూసి బయటకు గెంటేయాలి అని కార్ స్పీడ్ పెంచుతాడు. స్లోగా వెళ్ళు అంటుంది.
ఆ మాటకి రాజ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ.. ఫోన్లో ఉన్న మీ కాబోయే అత్తగారు ఫీలవుతారు ఏమో.. నా పేరు చెబుతుంటే..
అబ్బే.. మా అత్తగారిది చాలా బ్రాడ్ మైండెడ్. అన్ని తెలుసు అని చెబుతుంది. నేను ప్రొపోజ్ చేస్తున్న విషయం కూడా తెలుసా..
ఎప్పుడో తెలుసు. నువ్వు చెప్పేదాకా నన్ను ఓపెన్ అవ్వదు అని సలహా ఇచ్చిందే మా అత్తగారు అంటుంది. ఇలాంటి వెరైటీ క్యాండిడేట్ ని నేను ఎక్కడా చూడలేదు.
నేను లవ్ ప్రపోజ్ చేస్తే.. వాళ్ళ అబ్బాయితో నీకు మ్యారేజ్ ప్రపోజల్ ఎలా తీసుకు వచ్చింది ఆవిడ అని అడుగుతాడు.
చెప్పాను కదా మా అత్తగారిది చాలా బ్రాడ్ మైండ్ ని.. చూస్తే నీకే అర్థమవుతుంది. కొంచెం స్లోగా వెళ్లు.పరవాలేదు అని మళ్లీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది.
రాజ్ కి తిక్క రేగి కార్ ఇంకా స్పీడ్ పెంచుతారు. నివి ఫోన్ పెట్టేసి రాజ్ వైపు తిరిగి నాకు చాలా ఆకలేస్తుంది. పొట్ట మీద చేతులు పెట్టుకుని చూపిస్తుంది.
రాజ్ కొంచెం ఇబ్బంది పడి.. సోరి నివి. నీ ఆకలి సంగతి మర్చిపోయాను. అసలు నీకు ప్రపోజ్ చేసిన తర్వాత డిన్నర్ కి తీసుకువెళదామని ప్లాన్ చేసుకున్నాను.
మధ్యలో నీ కాబోయే అత్తగారు వచ్చి నా ప్లాన్ అంత స్పాయిల్ చేసి. మూడు డిస్టర్బ్ చేసింది. సోరి... సోరి అని ఏం తింటావు అని అడుగుతాడు.
ఏదైనా పర్వాలేదు. లైట్ ఫుడ్ చాలు. ఓకే అని రెస్టారెంట్ కి వెళదామా అంటే.. వద్దొద్దు రోడ్ సైడ్ ఫుడ్ బాగుంటుంది. పదా అని చెప్పి మధ్యలో ఒకచోట ఆగి తనకి కావలసినవి ఆర్డర్ ఇస్తుంది.
రాజ్ మాత్రము ఇవేమీ గమనించే స్థితిలో ఉండడు ఫుడ్ వచ్చిన తర్వాత నివి ఆ ప్లేట్ తీసుకొని రాజ్ దగ్గరికి కి వచ్చి ఆ పట్టు అని నోటు దగ్గర పెడుతుంది.
నీకు ఆకలేస్తుంది అన్నావు కదా.. నువ్వు తిను. నాతో పాటు నీకు ఆకలేస్తుంది కదా.. నీ ఆకలి నువ్వు గుర్తించడం లేదు.
ఏదో పరధ్యానంలో ఉన్నావు. పట్టు అని తినిపిస్తుంది. రాజ్ కి తినిపిస్తే తను తింటుంది. అది చూసి రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది. వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చిన ఎట్టి పరిస్థితిలోను నివి ఒప్పుకోదు. అప్పుడు ప్రసన్న వదనంతో నివి ప్రేమను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
బిల్ పే చేస్తే ఇంకా వెళదామా అంటే అయ్యో డెసర్ట్ లేకపోతే ఎలాగా వన్ ఐస్ క్రీమ్ అంటుంది. సరే అని చెప్పి నివికి ఇష్టమైన ఆల్మండ్ ఫ్లెవోర్ ఐస్క్రీమ్ తీసుకువచ్చి ఇస్తాడు.
ఇంకా వెళదామా అంటే.. ఒక్క నిమిషం మా అత్తగారికి మా మామగారికి కూడా ఐస్ క్రీమ్స్ తీసుకో అంటుంది. ఆ మాటకి అప్పటిదాకా కూల్ గా ఉన్న రాజ్ మళ్ళీ బుసబుసలు ఆడుతూ.. ఇంట్లో ఉండవా.
ఉండవు అని కాదు. ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా ఏదో కాబోయే కోడలుగా నా మర్యాద. ఉండు నేను తీసుకువస్తాను అని చెప్పి.. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చేసేయ్ అంటుంది.
వాళ్ళు ఎవరికో నువ్వు తీసుకుంటే నేను డబ్బులు పే చెయ్యాలా అంటే.. అదేంటి ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయలేవా...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)