12-02-2026, 10:43 AM
దయా గాడి దండయాత్ర :-
(మాళవిక పర్వం)
![[Image: images-2026-02-11-T103848-407.jpg]](https://i.ibb.co/Q7khf4ZH/images-2026-02-11-T103848-407.jpg)
చీకట్లో మాళవిక పెదాలు రుచి చూసాను అనే ఆనందం కన్నా... ఎక్కడ ఇంట్లో చెప్పేస్తుందేమో అని భయం మొదలయింది దయాకి..
ఆ టెన్షన్ లో స్టోక్ మార్కెట్ సంగతే మర్చిపోయాడు... తర్వాత రోజు గ్రౌండ్ కి వెళ్లే ముందు.. మల్లు ఇంటి వైపు చూసాడు... డోర్ క్లోజ్ చేసి ఉంది..
ఆ తర్వాత గ్రౌండ్ నుంచి వచ్చి చుస్తే మేడ మీద బట్టలు అరెస్తుంది... గబగబా ఇంట్లోకి కూడా వెళ్లకుండా మేడ మీదకి వెళ్ళాడు సోరి చెపుదాం అని... కానీ మల్లు దయాని చూడగానే తన చేతిలో ఉన్న లంగాని గట్టిగా దులుపి అక్కడ దండెం మీద ఆరేసి కోపంగా ఒక చూపు చూసి వెళ్ళిపోయింది.
దయా : అయ్యబాబోయ్... అనొసరంగా ముద్దు పెట్టాను... ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది అని దిగ్గాలుగా కిందకి వెళ్ళిపోయ్యాడు..
ఫ్రెష్ అప్ అయ్యాక వాలా అమ్మ.. కాయకురాలకి వెళ్ళమంటే వెళ్ళాడు...
![[Image: images-2026-02-12-T090134-942.jpg]](https://i.ibb.co/8DV7JJJC/images-2026-02-12-T090134-942.jpg)
తిరిగి వచ్చేసరికి మాళవిక తన ఇంట్లోంచి వస్తుంది... అంతే దయా గుండె ఆగినంత పని అయింది... మల్లు మాత్రం దయాని చూడగానే తన మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది...
దయా భయం భయంగా కాయకురాల సంచి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు..
లోపల హాల్ లో వాలా అమ్మ పార్వతమ్మ సోఫా లో కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ కనిపించింది..
post pictures with bbcode
![[Image: 5ce7241e9aec1e1047f1cc2202e1a1fa.jpg]](https://i.ibb.co/yF03f59G/5ce7241e9aec1e1047f1cc2202e1a1fa.jpg)
అంతే దయాకి అర్థమైంది మాళవిక అంత చెప్పేసింది అని...
దయా : ( భయం భయంగా వణుకుతూ ) ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తునవ్..?
పార్వతమ్మ : (కళ్ళు తుడుచుకుంటూ ) చక్రవాకం లో ఇక్బాల్ ని
పొడిచేసారు.. హాస్పిటల్ లో ఉన్నాడు... చనిపోతాడేమో అని భయంగా ఉంది రా...
దయా : (షాక్ తో )అందుకు ఏడుస్తున్నావా....? ఒక్క క్షణం బయపెటసావ్ కదా అమ్మ... హుస్స్ అంటూ ఉపిరి పీల్చుకున్నాడు..
ఇంతకీ మాళవిక అక్క ఎందుకు వచ్చింది... ( వాలా అమ్మకి అనుమానం రాకూడదు అని అక్క అని అన్నాడు )
పార్వతమ్మ : తన చుట్టాలు ఎవరో హాస్పిటల్ లో ఉన్నారంట... ఒకసారి చూసి వస్తాను... తోడుగా నిన్న తీసుకుని వెల్తా అని అడిగింది... సరే అన్నాను..
దయా : ఓ అలాగా ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి...?
పార్వతమ్మ : వంట చేసి పిలుస్తా అంధి...ఈలోపు నాన్నగారు కూడా వచ్చేస్తారు... బండి మీద వెళ్ళండి..
దయా: సరే అమ్మ అంటూ తన గదిలోకి వెళ్ళి... తెగ గంతులు వేసాడు...అంటే తను నా గురించి ఇంట్లో ఎం చెప్పలేదు.. నేను తనని బండి మీద వావ్... ఒరేయ్ దయాగా.. తనని ఎలాగైనా బుట్టలో పడేయాలి...
కుంచెం సేపటికి మాళవిక తన వంట పూర్తి చేసి వచ్చింది... వాలా అమ్మతో మాట్లాడుతూ ఉంటే..దయా తన గదిలోంచి.. మాళవికకి సైట్ కొడుతున్నాడు... మాళవిక కి తెలుసు దయా తననే చూస్తున్నాడు అని... తనుకూడా మధ్య మధ్యలో దయాని చూస్తుంది..
ఇంతలో దయా వాలా నాన్నగారు వచ్చారు...
పార్వతమ్మ : దయా.... నాన్నగారు వచ్చేసారు... అక్కని తీసుకొని వేళ్ళు...
దయా గదిలో ఉన్నట్టు నటిస్తూ... ఆ సరే అమ్మ అని వచ్చాడు..
పార్వతమ్మ : జాగ్రత్తగా వెళ్ళండి...
మాళవిక : హ్మ్మ్ సర్రె.. ఆంటీ... అంటూ దయా భుజం మీద చేయి వేసింది...
అంతే మనోడికి ఒంట్లో కరెంటు పాస్ అయ్యింది... బండి ముందుకి సాగింది..
![[Image: christy-movie-review-sixteen-nine.jpg]](https://i.ibb.co/WpFx28tW/christy-movie-review-sixteen-nine.jpg)
వీధి దాటాక..
దయా : ఇంతకీ ఏ హిస్పిటల్..?
మాళవిక : హాస్పిటల్ కాదు.. నీతో మాట్లాడాలని అలా చెప్పాను దగ్గర్లో ఏదైనా కాఫీ షాప్ కి గాని ఇంకేదైనా ప్లేస్ కి పోనీ..
మాళవిక ఆ మాట అనగానే దయా బండి ఆగిపోయింది... దయా షాక్ తో ఉన్నాడు...
మరి తర్వాత ఏమైంది....?
To Be continued :-


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)