Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part -91


సరే ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది వెళ్లి  పడుకో అని కూతుర్ని పంపించి వెనకాల శ్రీనుగారు కూడ లోపలికి వెళ్ళిపోతారు.

శ్రీ వాసుగారి వైపు చూస్తూ మీరు చెప్పేదంతా బాగానే ఉంది డాడ్.  కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అంతే కదా..

అంతే కాదురా సుపుత్ర. కొన్ని కొన్ని సార్లు కూర్చుని మాట్లాడుకున్న సాల్వ్ అవ్వలేనివి ఉంటాయి. అలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయించు. ఆ మౌనం అంత పెద్ద ఆయుధం ఇంకొకటి ఉండదు.

మగవాడికి బయట ప్రపంచం చాలా పెద్దది ఉంటుంది.  కానీ ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. ఇల్లు, పిల్లలు, భర్త మహా అయితే ఆఫీస్.

మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పక్కన పెట్టేస్తారు. కానీ మనం అలా కాదు వీటితో పాటు ఫ్రెండ్స్, సోషల్ ఆక్టివిటీస్ అని బయట తిరుగుతూ ఉంటాము.

భార్యాభర్తల మధ్యన ఏదైనా గొడవ అయిందనుకో మగవాడు ఏం చేస్తాడు.  ఈసురుగా బయటికి వెళ్లిపోతాడు.

ఫ్రెండ్స్ దగ్గరికి కానీ లేకపోతే పబ్బకో,  మూవీ అని ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుని రిలాక్స్ అయి వస్తాడు. కానీ ఆడవాళ్లు ఆ నాలుగు గోడల మధ్యనే ఉంటారు.

అక్కడే ఉండి మనకోసం ఎదురు చూస్తారు తప్ప బయటికి వెళ్లరు.  అదే మనకి వాళ్ళకి ఉన్న తేడా.

అది అర్థం చేసుకొని మసులుకో చాలు అని చెబుతారు థాంక్స్ నాన్న చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉందిరోయ్..

నాకు మా అమ్మ,  నా భార్య ఇద్దరు సమానమే అనుకుని ఇద్దరినీ కూర్చోబెట్టి అన్న విషయాలు చెప్పేవు అనుకో నీ లైఫ్ బస్టాండ్ అయిపోతుంది అని నవ్వుతారు.

అంటే అని అయోమయంగా అడిగితే..  తల్లికి చెప్పేవి కొన్ని ఉంటాయి.  భార్యకి చెప్పేవి కొన్ని ఉంటాయి.  కొన్ని దాచుకోవాల్సిన ఉంటాయి.  కొన్ని చెప్పాల్సిన ఉంటాయి.

ఆ క్లారిటీతో మసులుకోలేదనుకో నువ్వు పచ్చడి అవ్వడమే కాదు వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు తీసుకువచ్చిన వాడివి అవుతావు.

సో అది కూడా జాగ్రత్తగా ఉండు అంటే.. అది ఎలా నాన్న అంటే.. ఒక ఇది కూడా చెప్పాలా. ఫర్ సపోస్..  ఇప్పుడు దాకా నీ చేతితో మీ అమ్మకు ఒక చీర కూడా కొనలేదు కదా..

రేపు మీ ఆవిడకి ఒక చీర కొనాలి అనిపిస్తుంది. వెంటనే వెళ్లి నీ భార్య కి ఒక చీర తెచ్చావు అనుకో..  అది ఎగరేసుకుంటూ మీ అమ్మకి చెప్పావనుకో..

అంతే అప్పుడు దాకా కొడుకు కోడలు మీద ఉన్న ప్రేమ ఎగిరిపోయి కోపం ముందుకు వచ్చేస్తుంది.  చూశారా వాడు నాకెప్పుడు ఏమీ తేలేదు.

కానీ పెళ్ళాం వచ్చి ఎన్ని రోజులు అయింది. అప్పుడే తనకోసం చీరలు కొనడం మొదలుపెట్టాడు అని మొదలు మొదలుపెడతారు.

ఏంటి ఆడవాళ్లు ఇలా కూడా ఆలోచిస్తారా  ఆశ్చర్యంగా అడిగితే... వాళ్ళు ఎలాగైనా ఆలోచించగలరు లేని ఐడియాస్ అన్ని తెచ్చుకొని మన బుర్ర ని బేజు ఫ్రై కూడా చేయగల క్యాపబిలిటీ ఉన్నవాళ్లు ఈ ఆడవాళ్లు అంటారు.

మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుందిగా.. ఒక నాలుగు ఐదు సార్లు జరిగింది. ఇంక తర్వాత అర్థమయ్యి ఎవరికి ఏది కావాలో అలా చేసేవాడిని.

తర్వాత వాళ్ళు ఏమీ అనలేదా అని ఉత్సాహంగా అడిగితే.. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు కదా
వెంటనే ఇద్దరు క్యాచ్ చేసేసి ఒకే మాట మీదకు వచ్చేసారు. 

అయినా మా అమ్మ వేరులే అని వాసు గారు వాళ్ళ అమ్మగారిని తలుచుకొని మురిసిపోతూ ఉంటారు.  అబ్బో మీ అమ్మే కాదు మా అమ్మ కూడా సూపరే అంటాడు.

ఆ సూపర్ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ... జాగ్రత్త అమ్మాయిని ఏ విషయంలో కూడా బాధ పెట్టకుండా చూసుకో. ఈ ఆడవాళ్లు పైకి నోరు వేసికుని పడిపోతారు గాని చాలా సున్నితం.

భార్యలు ఎప్పుడూ మన అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. అందుకే నువ్వు ఎంత అలసిపోయి వచ్చినా అలసటని గుమ్మం బయటే వదిలేసి రా..

ఆఫీసులో ఉన్న టెన్షన్స్ అయితే ఆఫీసులోనే మడత పెట్టేసేయ్.

?     భార్య అలిగింది అంటే నువ్వు బుజ్జగించాలి అని                చిన్నఆశ.
ఏడుస్తుంది అంటే నువ్వు మాత్రమే తన కన్నీళ్లు తుడవగలువు అనే నమ్మకం.

నీతో గొడవ పడుతుంది అంటే తనకి సమయం ఇవ్వడం లేదు అన్న బాధ .

నీ భార్య మాత్రమే నీకు వడ్డించాలి అనుకుంది అంటే తన ప్రేమ మొత్తం నీకు తెలపాలి అన్న కోరిక.

నీ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే నీ భార్యే నీకు మంచి స్నేహితురాలి  అని తెలపాలి అన్న ఆరాటం. ?

మొత్తానికి నీ భార్యని... మీ అమ్మలాగా చూసుకో. కూతురిలాగా ప్రేమించు. ప్రేయసిలాగా లాలించు నీ జీవితమే స్వర్గం అని చెబుతారు.

అవి వినగానే శ్రీ గట్టిగా వాసు గారిని హత్తుకుంటాడు. ఏమైందిరా అంటే... చాలా థాంక్స్ నాన్న.

ఎమోషన్లు అవుతున్న కొడుకుని మెల్లిగా ఓదార్చి సరే.. సరేలే..ఇంక ఎమోషనల్ అయింది చాలుగాని వెళ్లి పడుకో. ఇప్పుడు నుంచి పడుకుంటే రేపు సాయంత్రానికి ఫ్రెష్ గా ఉంటావు అని మళ్ళీ టీజింగ్ మూడ్లోకి  వస్తారు. నాన్న మీరు అసలు మరి యూత్ అయిపోతున్నారు తెలుసా అని నవ్వుకుంటూ మంచం ఎక్కేస్తాడు.

వాసు గారు కూడా హ్యాపీగా కొడుకు పక్కన పడుకుని నిద్రపోతారు.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)