11-02-2026, 11:10 AM
దయా గాడి దండయాత్ర :-
(మాళవిక పర్వం )
![[Image: mallu-house-wife-hot-priyanka-mohan.jpg]](https://i.ibb.co/0jKyRwVy/mallu-house-wife-hot-priyanka-mohan.jpg)
కలలో మాళవికతో మంచి రసపట్టులో ఉండగా ఫోన్ అలారం మొగి నిద్రనుండి లేచాడు... అదంతా కల అయినందుకు కాస్తానంతా నిరుచాహ పడ్డాడు..కానీ ఆ ఫీలింగ్ మాత్రం తనకి నచ్చింది...
గ్రౌండ్ లో వర్కౌట్ చేసి ఇంటికి వచ్చి.. ఫ్రెష్ అప్ అయ్యాడు... తర్వాత స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసి అన్ని బాగా గమనించి ఒక కంపెనీ లో తన దగ్గర ఉన్న 20 వేలు అందులో పెట్టేసాడు...
వారం గడుస్తుంది... అపుడప్పుడు కరెంటు పోయినప్పుడు... మాళవిక, దయా మేడ మీద కబుర్లు చెప్పుకుంటారు.. వీళ్ల మేడకి వాలా మేడకి మధ్యలో పూర్ణ మేడ ఉంటుంది...
![[Image: images-2026-02-11-T101940-752.jpg]](https://i.ibb.co/677fkYmt/images-2026-02-11-T101940-752.jpg)
మేడలా మధ్య అంత పెద్ద గ్యాప్ లేదు అలాగని పెద్ద గోడ లేదు.. అలవోకగా ఒక మేడ నుంచి ఇంకో మేడకి దాటేయొచ్చు..
కరంటు పోవడంతో దయా పైకి వచ్చాడు అప్పటికి మాళవిక వాలా మేడ మీద అటు ఇటు నడుస్తోంది...దయా ఫోన్ లో ఏదో చూస్తునట్టు నటిస్తూ మాళవిక ని గమనిస్తున్నాడు... అప్పటికే చిన్నగా చీకటి అవ్వడం వల్ల అంతగా కనపడడంలేదు..
అప్పుడే మాళవిక దయని చూసింది..
మాళవిక : రేయ్ దయా కరెంటు పోయిందని పైకి వచ్చావా...?
దయా : ఆ అవును.... ( ఇంతకు ముందు అక్క అని పీలేచేవాడు ఇప్పుడు అలా పిలవాలంటే ఏదోలా అనిపించి పిలవలేదు)
మాళవిక : సరే ఇలా దా...
దయా : ఆ వస్తున్నా... ( దయాకి ఇలా మేడలు దాటాడం అలవాటే.. కానీ ఇప్పడు తన అంతరలీనం వేరు)
మాళవిక: చాలా రోజులైంది రా నిన్ను చూసి.. బాగా బిజీ ఐపోయావు..?
దయా : అది....
మాళవిక : అమ్మ అంత చెప్పింది లే.. ఇంతకీ కాలేజీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది...
దయా: ఇంకో వారంలో...
అలా కాసేపు మాట్లాడుకున్నారు కానీ దయా ఎక్కడ అక్క అని పిలవలేదు... పైగా మాళవిక మాట్లాడుతుంటే తన పెదాలని అందమైన తన మెహని చూస్తూ ఉన్నాడు... ఇంతకు ముందు కూడా వాళ్లు ఇలానే మాట్లాడుకునే వారు.. అది వేరు ఇప్పుడు దయా మారిపోయాడు..
![[Image: images-2026-02-11-T103900-671.jpg]](https://i.ibb.co/nsJTvMGT/images-2026-02-11-T103900-671.jpg)
మాళవిక మాట్లాడుతుంటే దయా తన అందాన్ని చూస్తూ ఉన్నాడు... ఆ పెదాలు.. నుదిటి మీద ఆ చిన్న స్టికర్.. మరి ముక్యంగా ఆ పెదాలు పక్కన ఆ పుట్టుమచ్చ... అబ్బో దయా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు...
సడన్ గా కిందా కుక్కర్ whistle...
మాళవిక : అయ్యో కుక్కర్ పెట్టి మర్చిపోయా.. కటేసి వస్తా ఉండు అని కిందకి వెళ్ళింది..
ఈలోపు దయా తన ఫోన్ చూస్తున్నాడు... మొబైల్ డేటా ఆఫ్ చేయడం మర్చిపోయాడు.. దాంతో ఏదో మెయిల్ వచ్చింది.. మాళవికతో మాట్లాడుతూ అది గమనించ లేదు...ఓపెన్ చేసి చుస్తే మీరు invest చేసిన 20 thousands rupees 2 lakhs అయ్యాయి అని అవి తన స్టాక్ మార్కెట్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యినట్టు మెసేజ్..
ఆ మెసేజ్ చదవగానే దయా మోహంలో ఆనందం 2 లక్షలు అంటే మాటలా...
వెంటన్నే స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసాడు.. చెక్ చేయడానికి... ఇంతలో మాళవిక వచ్చి తన చేతులో ఫోన్ లాకొని ఎవరితో చాట్ చేస్తున్నావు girlfriend ఆ అంటూ ఆట పట్టిస్తోంది...
దయా : pls ఫోన్ ఇవ్వు లవర్ కాదు అంటూ తన నుండి ఫోన్ లాకోవడానికి ట్రై చేస్త్తున్నాడు..
ఈ పెనుగులాటలో దయా మాళవికని గట్టిగా పట్టుకున్నాడు... తన నడుము పట్టుకొని దగ్గరకి లాకున్నాడు..
మాళవిక : హా....
చిన్న సౌండ్ అంతే ఇద్దరి మధ్యలో నిశబ్దం... ఇద్దరు కళ్ళు కలిసాయి...
![[Image: IMG-20260211-105125.png]](https://i.ibb.co/1GVtcJfs/IMG-20260211-105125.png)
దయా తనని కోరిక్కీ తినేశాల చూస్తున్నాడు... ఒకరి శ్వాస మరొకరికి తెలుస్తుంది..
అంతే ఆ చీకటిలో దయా మాళవిక పెదాలని తన పెదాలతో ముడి వేసాడు..
![[Image: images-2026-02-11-T105203-434.jpg]](https://i.ibb.co/9H0XjCG5/images-2026-02-11-T105203-434.jpg)
మొదటిసారి ఒక అమ్మాయి పెదాలు రుచి చూసాడు..
ఇంతలో కరెంటు వచ్చింది... వెంటనే మాళవిక తనని వెనక్కి తోసేసి కంగారుగా కిందకి పారిపోయింది...
దయాకి ముద్దు పెట్టాను అనే ఆనందం కన్నా తర్వాత ఎం జరుగుతుంది అని టెన్షన్ మొదలైంది..
కిందా పడీ ఉన్న తన మొబైల్ ( దయా మాళవికకి ముద్దు పెట్టేటప్పుడు.. మాళవిక చేతులోనుండి జారిపోయింది...) తీసుకొని వాలా మేడ మీదకి వేళ్ళి.. తన గదిలోకి వెళ్ళిపోయాడు...
డోర్ బెల్ రింగ్ అయితే చాలు మాళవిక ఏమో వాలా అమ్మతో చెప్పడానికేమో అని భయం తనలో మొదలైంది...
To be continued :


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)