Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 89


సురభి నేహా ఒక గదిలో పడుకోవడానికి వెళ్తారు. నేహా శారీ మార్చుకుని వచ్చి అత్తగారి ముందు నుంచుంటుంది ఎందుకలా నిలబడ్డావు వచ్చి పడుకో. పొద్దుట నుండి నుంచి రెస్ట్ లేకుండా ఉన్నావు కదా...

నేహ మాట్లాడే లోపు తలుపు చప్పుడు అవుతుంది. ఈ టైం లో ఎవరా అనుకుంటూ వెళ్లి సురభి తలుపు తీస్తుంది. అక్కడ లక్ష్మి గారు నిలబడి ఉంటారు.

ఏమైంది వదిన.. ఏమైనా కావాలా... అది ఏమీ లేదు అమ్మాయి ఫ్రీగా ఉంటే వాళ్ల నాన్నగారు మాట్లాడతారంట. ఒకసారి పిలవమన్నారు.మళ్ళీ ఏమనుకుంటారో అని ఇబ్బందిగా చెబుతారు.

దానికి సురభి నవ్వుతూ దీనికి కూడా మీరు ఇంతే ఇదిగా ఇబ్బంది పడాలా వదిన అని.  నేహా మీ నాన్నగారు పిలుస్తున్నారంట వెళ్ళు అని చెబుతారు.

సరే అత్తయ్యగారు అని వాళ్ళ అమ్మ వెనకాలే వస్తుంది. ఎక్కడ అమ్మ..నాన్నగారు అంటే... బయట గార్డెన్ లో కూర్చున్నారు.  నిన్ను రమ్మన్నారు అని చెబుతోంది.

సరే అని వెళుతూ ఉంటే.. అమ్మ నేహా అని పిలుస్తారు
ఏమిటి అన్నట్టు చుస్తే... నాన్నగారు ఏది చెప్పినా నీ మంచి కోసమే.

అది దృష్టిలో పెట్టుకొని చెప్పేదంతా విను అని చెబుతారు. సరే అమ్మ అని చెప్పి శ్రీను గారి దగ్గరికి వెళ్లి పిలిచారు అంట అంటుంది. రా నేహా అని తన పక్కన ప్లేస్ చూపిస్తారు.

నీ మ్యారేజ్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు నేహా అని అడుగుతారు. మీరు అడుగుతుంది నాకు అర్థం కావడం లేదు నాన్నగారు అంటుంది.

దానికి నవ్వుతూ పెళ్లి అయిపోయింది కదా.. నీ భర్తతో నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాను.

వాసు గారు కూడా శ్రీ ని అదే ప్రశ్న అడుగుతారు. నీ భార్యతో నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావు అని అడుగుతారు.

ఏమీ అర్థం కాకుండా చూస్తూఉంటే..  సరే అయితే నేను ఒక విషయం అడుగుతాను.  క్లియర్ గా చెప్పు. నీకు ఆడపిల్ల పుట్టింది అనుకో..

ఎలా పెంచుకోవాలి అనుకుంటున్నావు. ఆ మాటకి శ్రీ నవ్వుతూ నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం నాన్న.  అమ్మాయి పుడితే ఒక యువరాణి లాగా పెంచుతాను.

తను అడగకముందే అన్ని నా కూతురు పాదాల దగ్గర ఉంచుతాను.  ఏ సమస్య వచ్చినా సరే నీ పక్కన నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని నింపుతాను.  ఒక ఫ్రెండ్ గా తనకి ఎప్పుడూ గైడ్ చేస్తాను అని చాలా హ్యాపీగా చెబుతాడు.

ఆ మాటలకు వాసుగారు నవ్వుతూ అబ్బో నా కొడుకులో చాలా కళలున్నాయే అంటే...  పొండి నాన్న.  అడిగింది మీరే... చెబితే మళ్ళీ టీస్ చేసేది మీరే అంటే... గట్టిగా నవ్వెస్తారు.

శ్రీను గారు నేహాన్ని అదే ప్రశ్న అడుగుతారు.  నీకు కొడుకు పుడితే ఎలా పెంచుతావు అమ్ములు. ఆ మాటకి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తే.. చెప్పు అమ్ములు ఎలా పెంచుతావు.

నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది నాన్న.  నాకు ఒక అన్నయ్యగాని,  తమ్ముడు గాని ఉంటే బాగుండేది అని.  అందుకే నాకు కనుక కొడుకు పుడితే వాడితో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను.

ప్రతి విషయంలో ఎలా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి అన్నది నేర్పిస్తాను.  ఒక యువరాజు లాగా పెంచుతాను అని మెరిసే కళ్ళతో చెబుతుంది.

యువరాణి లాగా పెంచుతాను అంటున్నావు అంటే ఎవరి లాగా అని అడుగుతారు.  కాసేపు ఆలోచించి అమ్మలాగా అని చెబుతాడు.

మీ అమ్మ యువరాణి నా... అంటే కాదు మహారాణి.  అమ్మ ఎంత అపురూపంగా అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగిందో నాకు అమ్మమ్మ చెబుతూ ఉండేది.

అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రిన్సెస్ లాగానే ఉంది అని చెబుతాడు.

హీరో అంటే ఎలా నేహా...  హీరో అంటే నా అని ఆలోచిస్తూ...  మీలాగా నాన్నగారండి అంటుంది.  నాలాగానా...  నాలో ఏమి చూసావు అని అడుగుతారు.

ఆ మాటకి నవ్వుతూ చిన్నప్పటినుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను కదా... ఎవరికి సహాయం అవసరం అన్న చేస్తున్నారు.

వ్యవసాయం చేస్తారు.  నలుగురికి ఆదర్శంగా ఉంటారు. నాకు ఏది మంచో..  ఏదో చెడో వివరంగా చెబుతారు. ఇంతకుమించి హీరోకి కావలిసింది ఏముంది అడుగుతుంది.

మీ అమ్మ మహారాణి.  నీకు పుట్టే కూతురు యువరాణి.  మరి ఇద్దరి మధ్యలో ఉన్న నీ భార్య??

నీ కొడుకు నీ తండ్రి ఇద్దరు హీరోలే.  మరి నీ భర్త??

మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని శ్రీ అడుగుతాడు.

ఆ మాటకి నవ్వుతూ నీ భార్య కూడా తన పుట్టింట్లో యువరాణి లాగానే పెరుగుంటుంది కదా... అక్కడ తన కూడా అపురూపమే కదా...

అంత అపురూపమైన వజ్రం నీ జీవితంలోనికి వచ్చింది. అంటే నువ్వు ఇంకా అంత అపరూపంగా చూసుకోవాలి.

మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు నాన్నగారండి అని అడుగుతుంది.

సింపుల్ తల్లి.  నీ కొడుకు, నీ తండ్రి హీరోలే.  నువ్వు నీ తండ్రి  కష్టాన్ని వ్యక్తిత్వాన్ని చూస్తూ పెరిగావు. ఆ వ్యక్తిత్వాన్ని నీ కొడుకుకి ఇచ్చి హీరోని చెయ్యాలి అనుకుంటున్నాను.

అలాగే నీ భర్త కూడా ఈ ఇంటి హీరోనే కదా... 

వాసుగారు కొడుకుకి చెబుతూ ఉంటారు.  పెళ్లయిన కొత్తలో అన్ని బాగుంటాయి.  ఎవరు ఏది చేసినా అందులో ఒప్పే కనిపిస్తుంది. కానీ వెళ్ళగా వెళ్ళగా అందులో తప్పులు వెతుకుతూ ఉంటాము.

మనకున్న ప్రెస్టేషన్,  ప్రెషర్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో భార్య మీద చూపిస్తాము. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వినము.

ఇద్దరూ వర్క్ చేసుకుంటున్నాప్పుడు ఇంటి పనులు అన్ని ఇద్దరూ చేసుకోవడంలో తప్పులేదు కదా... ఎంత అనుకున్నా...

కొన్ని పనులు ఆడవాళ్లు మాత్రమే చేయగలుగుతారు. కొన్ని మగవాళ్ళు చేయగలుగుతారు.  నేను ఇది చేశాను కాబట్టి నువ్వు అది చెయ్యి ఆర్డర్ ఇద్దరి మధ్యన ఉండకూడదు.

నీ కూతురుగాని, మీ అమ్మగాని నీమీద అలిగితే వాళ్లే వచ్చి సారీ చెప్పేదాకా మాట్లాడను అని భీష్ముంచుకోని కూర్చోవు కదా...

అలాగే రేపు నీ భార్య విషయంలోనైనా సరే అదే ఫార్ములా ఫాలో అవ్వు. చేసే ఏ పనైనా బాధ్యత అని కాకుండా ప్రేమతో అని చెయ్యి. ఆ పని లో అలసట ఉండదు.

బాధ్యత అని ఆలోచిస్తే ఆ పని ముందుకు వెళ్ళదు. కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తుంది.  ఆ బాధ్యతలో ప్రేమని మిక్స్ చేయి ఎప్పటికీ ఎంజాయ్ చేస్తారు.

ఇంట్లో నలుగురు ఉన్నా సరే ఒకరి ఆలోచన ఒకరికి నచ్చదు. కోపం, ద్వేషం, అసూయతో ఉంటారు. ఎందుకో తెలుసా అని కొడుకుని అడుగుతారు.

చెప్పండి డాడ్ అన్నట్టు చూస్తే... మనుషులు మాత్రమే దగ్గరగా ఉంటున్నారు కానీ మనసులు దగ్గరగా ఉండడం లేదు.

ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంత అంటే నువ్వెంత అని అరుచుకోకుండా...  ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఉంటే మూడు వంతుల సమస్య సాల్వ్ అయిపోతుంది.

ఏంటి నేహా అలా చూస్తున్నావు నేను చెప్పింది తప్ప అని అడుగుతారు.  లేదు నాన్నగారు అండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా అని ఆలోచిస్తున్నాను.

దానికి నవ్వుతూ నీ తండ్రి ని ఎవరైనా ఒక మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు.  ఎందుకు ఒప్పుకుంటాను అసలు ఊరుకోను.

నీకు మేము ఎలాగో...  నీ భర్తకి తన తల్లిదండ్రులు కూడా అంతే. రేపు ఏ విషయానికైనా సరే... మీ అమ్మగారు, మీ నాన్నగారు అని కాకుండా.. మా అత్తయ్య గారు,  మా మామయ్య గారు అని మాట్లాడి చూడు.  ఆ మాటల్లో ఉన్న పవర్ ఏంటో అర్థం అవుతుంది.

ప్రస్తుతపు రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నీతో పాటు నేను సంపాదిస్తున్నాను.. నీ మాట నేను వినేది ఏంటి అని ప్రవర్తిస్తే ఏ బంధము నిలబడదు.

మంచి చెబుతున్నప్పుడు అది భర్త అయినా భార్య అయినా సరే తగ్గి వినడంలో తప్పులేదు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు విడాకులు కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి   తెలుసా అమ్ములు...

ఫైనాన్షియల్ ఫ్రీడం. అర్థం కాకుండా చూస్తుంటే.. ఏంటి నేను చెప్పింది నీకు అర్థం  కాలేదా.. లేదు అన్నట్టుగా తల ఊపుతుంది.

మా టైంలో డబ్బు సంపాదించే మార్గాలు తక్కువ ఉండేవి.  కష్టపడడము ఎక్కువగా ఉండేది.  వ్యవసాయమైన, జాబ్ అన్నా, డాక్టర్ ఏదైనా సరే కొంత లిమిట్ అనేది మాకు తెలుసు.

మనది వ్యవసాయ కుటుంబం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నాను. నేను బయట పనులు చేస్తూ ఉంటే.. మీ అమ్మ ఇల్లు చెక్కబెట్టేది.

ఇంటిలో ఏమి జరిగిన సరే నా వరకు రానిచ్చేది కాదు. మీ అందరికీ ఆస్తమాను చెబుతూ ఉంటుంది కదా.. ఈ వస్తవు నాన్నగారు చేపించారు. ఇది నీకోసం కొన్నారు..

కానీ అందులో మూడు వంతులు అంత మీ అమ్మే చక్కబెట్టి నా పేరు వాడేది. దాని అర్థం నన్ను ముందు నుంచో పెట్టి తను వెనకాల నిలబడేది.

నేను అనుకోకుండా ఎవరినైనా అతిధుల్ని ఇంటికి తీసుకువచ్చిన సరే నవ్వుతూ వాళ్లకి వండి పెట్టేదే కానీ ఏ రోజు విసుక్కునేది కాదు.

ఆ చిరునవ్వుకి నేను దాసోహం అయిపోయాను. కానీ ప్రస్తుతపు రోజుల్లో డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి..ఇది కాకపోతే మరొకటి...

నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా మాటే నెగ్గాలి ఈ పంతాలు చాలా ఎక్కువైపోతున్నాయి.  మా కాలంలో సైక్రియాటిస్ట్ అన్న డాక్టర్ వాడుకం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఆ డాక్టర్ వాడకం ఎక్కువగా ఉంది.

ప్రస్తుత అమ్మాయిలు ఆలోచన ఎలా ఉంది అంటే... పెళ్లయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేనే అవ్వాలి...  ఏ విషయమైనా ముందు నాకే చెప్పాలి.

నేను ఓకే అంటేనే వాళ్ల పేరెంట్స్ కి చెప్పాలి. ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. భార్య కన్నా ముందే తన తల్లిదండ్రుల అబ్బాయి జీవితంలో ఉన్నారు కదా..

అమ్మాయి ప్రతి విషయం తన తల్లిదండ్రులకు చెబుతున్నప్పుడు అబ్బాయి చెబుతుంటే తప్పేంటి...

కానీ నాన్న...
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)