10-02-2026, 07:41 AM
Part - 88
భరత్ ఏం చెబుతాడా అని రాజ్ కంగారుగా చూస్తూ ఉంటాడు. వినయ్ మాత్రం వస్తున్న నవ్వుని ని ఆపుకుంటూ రాజ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాడు.
భరత్ ఇంకా సైలెంట్ గా ఉంటే రాజ్ టెన్షన్ గా అర్జెంటుగా చెప్పు బ్రో.. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చెయ్యపట్టుకుంటాడు.
ఇప్పుడే ఇంత టెన్షన్ పడితే చెప్పిన తర్వాత ఏమైపోతావో బ్రో బాధగా కళ్ళు మూసుకుని తెరుస్తాడు. హె.. హే.. ముందు చెప్పు అసలే చచ్చిపోతుంటే.. నీ యదవ ఎక్స్ప్లనేషన్లు ఒకటి.
రాజ్ ని చూస్తూ వస్తున్న నవ్వుని అపుకుంటూ నివి కి షాపింగ్ పిచ్చి ఎక్కువ బ్రో. అది అర్థం అవుతుంది కదా... నువ్వు చూసింది1% బ్రో అంటే...
ఏమిటి అని భయంగా అడుగుతాడు. అవును బ్రో నువ్వు చూసింది 1%. లేటెస్ట్ డిజైన్స్ లోనే కొద్దిగా మిక్సింగ్ చేసి వెరైటీ డిజైన్స్ ని బోతిక్ లో చేపిస్తుంది అని చెబుతాడు.
సాటి మగాడిగా నీ మీద జాలిపడి చెబుతున్నాను. దానితో ట్రావెలింగ్ అంటే షాపింగ్ తో ఈక్వల్ గా ట్రావెలింగ్ చేయడమే..
అన్నీ ఆలోచించకుని అడుగు ముందుకు వెయ్యి. తర్వాత నాకెందుకు చెప్పలేదు బ్రో అని అడిగితే.. మేము ఏమీ చేయలేము అని వినయ్ వైపు తిరిగి కన్ను కొడతాడు.
రాజ్ నివి వైపు చూస్తాడు. చాలా అమాయకంగా కనపడుతుంది. అందరితో హార్ట్ ఫుల్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
లేదు.. లేదు.. వీళ్ళు కావాలని నన్ను భయపెడుతున్నారు. భరత్ వైపు తిరిగి నివి ఎలా ఉన్నా నాకు ఓకే అని చెబుతాడు.
పక్కన అంటే పక్కా అని కాన్ఫిడెంట్గా చెబుతాడు. ఇదే కాన్ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రో అంటాడు.
ఎక్కడో బెల్ కొడుతున్న సరే... ఆ లైట్లే అనుకుంటాడు. వ్రతం పూర్తయిన తర్వాత.. కొత్త దంపతులకు అవని విక్రమ్ బట్టలు పెడతారు. ఒక డైమండ్ సెట్ కూడా గిఫ్ట్ కింద పెడుతుంది.
అది చూసి నేహా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవని అంటే... నువ్వు నా అన్న భార్యవి. ఈ మాత్రం కూడా నేను పెట్టకపోతే ఎలా... బొట్టు పెట్టి చేతిలో పెడుతుంది. అయినా నేహా ఇబ్బంది పడుతుంటే.. ఇది అమ్మమ్మ గారి ఆర్డర్ తీసుకో అని నొక్కి చెబుతుంది. ఇంక నేహ ఏమీ అనలేక తీసుకుంటుంది.
వ్రతం పూర్తయిన తర్వాత దంపతులిద్దరికీ ఒకే ఆకులో భోజనం పెడతారు. అందరూ సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు.
వాసు గారు... కళ్యాణ్ గారిని అడుగుతారు రాజ్ కి నివిని చేయడం మీకు ఓకేనా అని... రాజ్ కేమిటి బంగారం. నివి కూడా సుఖపడుతుంది అని చెబుతారు.
రాజు పేరెంట్స్ తో కూడా మాట్లాడాను మంచి రోజు చూసుకుని వాళ్ళు ఇండియా వస్తున్నారు. చిన్నప్పటినుండి రాజ్ ఇక్కడే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం వలన వాల్యూస్ కూడా బాగానే తెలుసు.
విక్రమ్ కి మంచి ఫ్రెండ్ ఇంతకన్నా క్వాలిటీస్ ఏమి కావాలి. అది నిజమేలే ప్రస్తుతపు రోజుల్లో తెలిసిన అబ్బాయి అయితేనే బెటర్ అని అంటారు.
అందరూ ఆ మాటలని అంగీకరిస్తారు. ఈరోజే వ్రతం పూర్తయింది కాబట్టి రేపు సాయంత్రం కార్యానికి ముహూర్తం పెడతారు.
అది వినగానే శ్రీ ముఖం వాడిపోతుంది. విక్రమ్, రాజ్ చెరో పక్కన కూర్చుని ఫీలింగ్స్ మార్చు లేకపోతే అందరికి అడ్డంగా దొరికిపోతావు అని మెల్లిగా చెబుతారు.
వెంటనే నార్మల్ అయిపోయి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. కానీ ఎవరి కళ్ళల్లో అయితే పడకూడదో వాళ్ల కళ్ళలోనే పడతాడు. అబ్బా అని తల కొట్టుకుంటాడు.
ఏమైందిరా అంటే నా ఫీలింగ్స్ని మా నాన్న అబ్సర్వ్ చేసేసారు రా అని దీనంగా చెబుతాడు. ఆ మాటకి నీకు అంతేకే ముందే చెప్పాను.
తమరు ఏది ఫాలో అవ్వరు కదా అనుభవించు.. నీ కర్మ అని రాజ్ వైపు తిరిగి ఎన్నింటికి వెళుతున్నారు అని అడుగుతారు.
సాయంత్రం 5:00 కి తీసుకెళ్తాను బావ. మళ్ళీ ఎర్లీగానే తీసుకువచ్చేస్తాను అని చెబితే.... జాగ్రత్త. నివి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మన స్నేహం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఏ డెసిషన్ అయినా తీసుకో అని సుతిమెత్తగా చెబుతాడు.
థాంక్స్ బావ అని శ్రీ వైపు చూస్తూ ఇంక మేము బయలుదేరుతాం. ఎక్కడికి రాజ్.. ఆల్రెడీ మూడు అయిపోయింది బాబు.
నా అరేంజ్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా.. అక్కడ నుండి స్పీడ్ గా బయటకు వెళ్ళిపోతాడు. కొత్త దంపతులని ఊరు తీసుకువెళ్తామని శ్రీను గారు అడిగితే..
మీరు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకండి. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. కూతురైన కోడలు అయిన నేహా నే కదా... మాకు చిన్న చిన్న సరదాలు ఉంటాయి.
ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా శ్రీనుగారు కూడా గట్టిగా కాదనలేక అక్కడే ఆగిపోతారు. విక్రమ్ ఫ్యామిలీ కూడా అందరికీ బాయ్ చెప్పి వాళ్ళ మాన్షన్ కి వెళ్ళిపోతారు.
ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి.. శ్రీ ఈరోజు రాత్రి ఎలాగైనా నేహాతో టైం స్పెండ్ చేయాలి అని ఏవేవో ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు.
కొడుకుని ఒక కంట అబ్జర్వ్ చేస్తున్న వాసు గారు మాత్రం శ్రీకి కళ్ళతోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు.
రాత్రి భోజనాలు అయిన తర్వాత వాసు శ్రీ తో పడుకుంటాను అని.. కోడలు దగ్గర నవ్వు ఉండు సురభి అని చెబుతారు. శ్రీను గారి జంటకి గెస్ట్ రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెబుతారు.
ఇక శ్రీ కక్కలేక మింగలేక చూస్తూ ఉంటాడు. చూసింది చాల్లే గాని పద అని కొడుకు చేయ పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తారు.
గది లోనికి వెళ్ళిన తర్వాత నాన్న అని గట్టిగా అరుస్తాడు. ఎందుకురా అలా అరుస్తావు అంటే... మీరు చేసింది నాకు ఏమీ నచ్చలేదు అంటాడు. నేనేం చేశాను అంటే... మీరు నా గదిలోకి వచ్చి పడుకోవడం.
మరి ఎక్కడ పడుకోవాలి అంట అని వెటకారంగా అడుగుతారు. మీరు మీ గది లో పడుకుంటే నేను నా గదిలో పడుకుంటాను అని చెబుతాడు.
అప్పుడు మేము అందరం పడుకున్నాక నువ్వు వెళ్లి కోడలు పిల్లను గోకడానికా.. నాన్న అని గారంగా పిలుస్తాడు.
మరి అలా పిలవకురా బాబు అని ఇలా రా అని పక్కన కూర్చో పెట్టుకుంటారు.
ఏంటి మా నాన్న ఎప్పుడూ లేనిది ఇంత మర్యాదగా పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకుంటూనే వెళ్లి కూర్చుని చెప్పండి అని అడుగుతాడు.
ఏం ప్లాన్ చేసుకున్నావు అని అడుగుతారు. దేని గురించి అని అడిగితే మీ ఫ్యూచర్ గురించి అని డిప్ప మీద ఒకటి పీకుతారు.
అందరూ నా డిప్ప మీద కొట్టే వాళ్లే అంటే.. మరి చెప్పింది అర్థం చేసుకోకపోతే కొట్టక ఏం చేస్తారు రా.. ఎవరు కొట్టిన నీ మంచి గురించే... కవరింగ్ మాత్రం బాగా చేస్తారు.
నీకు తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా చెబుతున్నాను అని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కూర్చుని చెబుతూఉంటారు.
ఈరోజు తండ్రీలో కొత్త యాంగిల్ కనపడుతూ ఉంటే తండ్రి ముఖం చూస్తూ శ్రద్ధగా వింటూ ఉంటాడు.
వాసు గారు ఏం చెబుతారు...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)