10-02-2026, 04:41 AM
ఆ ఆకారాలు 23 రోజులు నా శరీరాన్ని తమ కోరికల కోసం వాటికీ నచ్చిన విధంగా వాడుకున్నాయి. 23వ రోజు నా ఆత్మ నా శరీరాన్ని విడిచింది. నిండు అమావాస్య రోజు, అర్థ రాత్రి నేను తనువు చాలించ. అప్పటికి ఆ పిశాచాలు నా శరీరాన్ని వదలట్లేదు. బక్క చిక్కిపోయిన కూడా వదలకుండా తమ కామ వంచని తీర్చుకోడానికి వాడుకుంటున్నారు. ఒక్క సారి నాలో కోపం కట్టలు తెంచుకుంది. దిక్కులు పెక్కటిల్లెలిగా అరిచాను. ఆ శబ్దానికి ఆ ఆకారాలు అన్ని భయపడి దూరం గ పోయాయి. ఆ తరువాత నా శరీరం దగ్గరకి ఎవరు రాలేదు. అక్కడే కుళ్ళి కృశించి ఎముకల గూడు ల అయ్యే వరకు నేను కదలలేదు. ఆలా ఎన్ని రోజులు, సంవత్సరాలు ఉన్నానో కూడా తెలీదు. నా ఆంతరంగిక మందిరం కాస్త పడు బడి పోయినధీ. కొన్ని రోజుల తర్వాత నాకు ఆ కోట ని విడిచి బయటకి వచ్చా. చుట్టూ చూసా, అంత స్మశానం నిశ్శబ్దం. చిమ్మ చీకటి. ఆ నిశీధి రాత్రిలో ఒంటరిగా తిరుగుతూ ఉన్న నాకు, నా అన్న కొడుకులు గుర్తు రావడం తో, వాళ్ళని చూడాలని మా రాజ్యం మొత్తం కలియ తిరిగాను. ఎక్కడ వాళ్ళ జాడ తెలియలేదు. ఉదయాన్నే కొందరు చెట్టు కింద మా వంశం గురించి, మమ్మల్ని ఎలా చంపారు అని మాట్లాడుకోవడం విన్న. అది విని నాలో పగ రెట్టింపు అయింది. వెంటనే రఘు ని చంపాలి అని బయలుదేరాను. కానీ, అప్పటికే వాడు చనిపోయాడు అని తెలిసింది. వాడికి సహాయం చేసిన వాళ్లే వెన్ను పోటు పొడిచి చంపేశారు అని తెలిసి నా మనస్సు , ఆత్మ శాంతించాయి. ఇంకా నేను ఈ భూమి మీద ఎందుకు ఉన్నాను? అసలు నా కర్తవ్యం ఏమిటి అని ఒకటే ఆలోచన.. నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేకుండా చేసారు. ఎంత వెతికిన నా అన్న కొడుకులు కనిపించలేదు. నిరాశ నిస్పృహ తో ఏ గమ్యం తెలియని ఏకాకి లా తిరిగి నా మందిరానికి వచ్చేసాను. నా ఉద్యాన వనం లో ఉండే మర్రి చెట్టు మీద ఉండిపోయా. ఆలా ఎన్ని సంవత్సరాలు గడిచాయో కూడా తెలియదు. రోజు రాజ్యం అంత కలియచూడడం, తిరిగి చెట్టు మీదకి వెళ్లడం. ఇదే దిన చర్య.
అలా ఏకాకి ల ఉండిపోయిన నాకు ఒక రోజు ఉదయాన్నే ఇద్దరు మధ్య వయస్కులు నా మందిరానికి రావడం గమనించ. వారితో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. బహుశా వాళ్ళ సతీమణులు కావొచ్చు, మంగళ సూత్రాలు కూడా ఉన్నాయి. పాడుబడ్డ నా మందిరం లోకి అడుగు పెట్టగానే ఆ ఇద్దరు ఏడవడం మొదలు పెట్టారు. వాళ్ళని వాళ్ళ సతి మణులు ఓదారుస్తున్నారు. అందులో ఒకడు అత్త ఉండే మందిరం ఇదే అని చెప్పడం నా చెవిన పడింది. అది వినగానే నా ఆత్మ సంతోషించింది. నా అన్న వాళ్ళు లేరు అనుకున్న నాకు, నా అన్న కొడుకులు ఇద్దరు బ్రతికే ఉన్నారు అని తెలియగానే ఏదో తెలియని సంతోషం. ఒక్క ఉదుటున వాళ్ళ పక్కన చేరాను. ప్రేమ గ వాళ్ళని తాకాలని చూసాను కానీ నా చేతులు వాళ్ళ లోనుంచి దూరిపోయాయి. కానీ వాళ్ళని చూసాను అన్న ఆనందం తో ఏడుపు వచ్చేసింది. ఎందుకో వేళ్ళకి మాత్రం నా మాటలు కానీ, చేష్టలు కానీ తెలియట్లేదు. అలాగే వాళ్ళని చూస్తూ ఉండిపోయా. వాళ్ళు నా మందిరం అంత తిరిగి చూసి , నా అస్థిపంజరం ఉన్న గదికి వెళ్లారు. అక్కడ నా ఆస్థి పంజరాన్ని చూసి భయపడ్డారు. ఎలానో తమాయించుకొని, దగ్గరకి వెళ్లి చూసారు. నా ఒంటిమీద ఉన్న గాజులు చూసి నన్ను గుర్తు పట్టారు. ఇద్దరు బోరున ఏడుస్తూ నా ఎముకల గుడిని పట్టుకొని కూలబడ్డారు. నేను వాళ్ళ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉండిపోయా. ఆలా చాల సేపటికి వాళ్ళు తేరుకొని , చిన్న వాడు బయటకి వెళ్ళాడు. పెద్ద వాడు నా అస్థిపంజరాన్ని జాగ్రత్తగా పట్టుకొని బయటకి తీసుకొని వచ్చాడు.
ఇద్దరు చాల సేపు శ్రమించి న అస్థిపంజరాన్ని పతి పెట్టి, పూలు పెట్టి కొద్దీ సేపు మౌనం గ అక్కడే కూర్చుండిపోయారు. నేను కూడా ఏమి చేయలేను స్థితి లో అలానే ఉండిపోయా చెట్టు మీద. కానీ మనసు అంత ఆనందం , నా అన్న వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఇక నేను ఏకాకి ని కాదు అని. ఆలా చక్కటి పడుతున్న వేళా భార్యలు చాల సేపు చెప్పాక అక్కడ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. నేను వాళ్ళతోటి ప్రయాణం సాగించాను. ఆలా చీకటి పడుతున్న వేళా దండకారణ్యం లో వాళ్ళ గుర్రాలు డెక్కల సప్పుడుతో ఆ నిశ్శబ్ద రాత్రిని నిద్రలేపుతుండగా, అర్థ రాత్రికి ఇంటికి చేరుకున్నారు. నేను కూడా వాళ్ళతో నే ఉండిపోయా. అలా నా వంశాన్ని కాపాడుకోవడమే నా కర్తవ్యం అని అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి నా వంశం లోని ఆడపిల్లల్ని ప్రేమ అనే పేరుతో మోసం చేయాలి అని చుసిన ప్రతి ఒక్కర్ని చంపేసాను. కానీ అందులో ముగ్గురు మాత్రం చాచి దెయ్యాలు ఐ నా చుట్టూ నే తిరుగుతున్నారు. ఆ ముగ్గురు కూడా కర్కోటకులు. దురదృష్టం ఏమిటంటే మా వంశం లో నా తర్వాత జన్మించిన ఆడపిల్లలు అందరూ కన్యలు గా నే చనిపోయారు. అందరూ విచిత్ర మైన సంఘటనలు వల్ల చనిపోయారు. ఒక్కరికి కూడా వివాహం జరగలేదు. నా అన్న కొడుకులు , వాళ్ళ కొడుకులు అని నా వంశం పెరిగిందే కానీ, నా వంశం లో నా తరువాత పుట్టిన ఏ ఆడపిల్ల కూడా పెళ్ళికి నోచుకోలేదు. అందరూ కన్నెలు గ నే చనిపోయారు. మా వంశం లోని చిట్టా చివరి అమ్మాయి సౌభాగ్య ( చెర్రీ ). అందుకే తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న. కానీ ఆ ముసలోడు తనని అక్కడే ఉండమని చెప్తాడు అనుకోలేదు.
ఇక్కడ చుస్తేయ్ ఆ ముగ్గురు నీలో ఆవహించారు. నువ్వేమో భాగ్య ని కూడా తగులుకున్నావ్. అందుకే నిన్ను చంపేయాలి , కానీ వాళ్ళ శక్తి ముందు నా శక్తి పనిచేయదు. నీ ఆత్మ శక్తీ క్షిణించగానే వాళ్ళు బయటకి వస్తారు, అందుకే ఎం చేయాలో తెలియక అయోమయం లో ఉండిపోయా అని తన కథ ని అంత పూసగుచ్చినట్లు చెప్పింది.
ఇదంతా విన్న నాకు బుర్ర పని చేయలేదు. పోయి పోయి ఇలా ఇరుకున్న ఏమిటి ర బాబు అని తల గోక్కున్న.

ఇట్లు మీ
భార్గవి రెడ్డి
సింధు - మీ పక్కింటి అమ్మాయి || వయసులో తప్పులు
Fictional story.. not intended to hurt any one’s feelings. Any resemblance is pure coincidence.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)