Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అరుణ ఇంటి గుట్టు -- by sexonmind
#12
Chapter -2 - Flashback

“ త్వరగా డ్రెస్ చేసుకుని బయటకు రా…….” బాబు అన్నాడు, గొంతు లొ ఆవెదన, కోపం కలిసి ఉన్నయి.

అరుణ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది – “బాబు... నేను—” అని మాట మొదలెట్టగానే బాబు ఆగకుండా తిరిగి నడిచాడు. ఆమె మాటలు గాలిలో తేలిపోయాయి. అతను బెడ్‌రూమ్ డోర్ దగ్గరే ఆగకుండా బయటకు నడిచాడు, లివింగ్ రూమ్ వైపు – పురుషోత్తమ్ ఉన్న చోటికి.

అరుణ ఒంటరిగా బెడ్ మీద కూర్చుని ఉండిపోయింది. ఆమె చేతులు షీట్‌ని గట్టిగా పట్టుకుని ఉన్నాయి, ముఖం ఎర్రబడి, కళ్లు భయంతో నిండిపోయాయి. ఆమె మనసులో ఒక్కసారిగా గందరగోళం – “ఇప్పుడు ఏమవుతుంది... బాబు ఏం చేస్తాడు...”

బాబు లివింగ్ రూమ్‌లోకి వచ్చాడు. అతని అడుగులు గట్టిగా, కోపంతో నిండి ఉన్నాయి. పురుషోత్తమ్ అక్కడే నిలబడి ఉన్నాడు – టవల్ కట్టుకుని, శరీరం ఇంకా వెచ్చగా, స్వెట్ మరియు సెక్స్ స్మెల్‌తో నిండి ఉంది. అతను బాబుని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చడు.

బాబు అతని ముందు ఆగి, కళ్లు గట్టిగా పెద్దవి చేసి చూశాడు. “నువ్వు... అసలు  ఏం చేస్తున్నావ్ ?” అని కోపంతో అన్నడు.

పురుషోత్తమ్ చేతులు ఎత్తి, “బాబు... కూల్ అవ్వు... మాట్లాడదాం,” అన్నాడు. గొంతు శాంతంగా ఉంది, కానీ ఆ మాటల్లో ఒక చిన్న భయం ఉంది.

బాబు పిడికిలి గట్టిగా బిగించాడు – అతని గుండెలు గట్టిగా కొట్టుకుంటుంది. “మాట్లాడదామా? నువ్వు నా అక్కని... నా అక్కని... ఇప్పుడు మాట్లాడటానికి ఎం ఉంది?”

పురుషోత్తమ్ ఒక ఊపిరి పీల్చి “అది అలా జరిగిపోయింది బాబు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం...” అన్నడు.

“అలా జరిగిపోయిందా? నీకు సిగ్గు లేదా రా పురుషోత్తమ్?” అని గట్టిగా అరిచాడు. “నా అక్కని..... నువ్వు ఇలా చేసి, ఇప్పుడు ‘జరిగిపోయింది’ అంటావా? నీలాంటి వాడిని నమ్మడం మా అమ్మ చేసిన తప్పు రా!”

అతని గొంతు ఇంకా ఎక్కువైంది, కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ కోపం పెరిగింది. “ఒంటరిగా, అమాయకంగా ఉన్న అడపిల్ల దొరికితే... నీ కుక్క బుద్ధి చూపించావు కదా?... నా అక్కని ఇలా...” అన్నడు.

పురుషోత్తమ్ ముఖం ఒక్కసారిగా మారింది – అతని స్మైల్ పోయి, కళ్లలో కోపం మెరిసింది. అతను ఒక్క అడుగు ముందుకు వేసి, గట్టి గొంతు అన్నాడు, “జాగ్రత్తగా మాట్లాడు బాబు... నీ మాటలు దాటకు.”

బాబు మరో అడుగు ముందుకు వేశాడు, “జాగ్రత్తగా మాట్లాడాలా? నువ్వు నా అక్కని దెంగి, ఇప్పుడు జాగ్రత్త అంటావా? తప్పు చేసి ఇప్పుడు బుకాయిస్తునావ?”

పురుషోత్తమ్ ఇప్పుడు గట్టిగా నవ్వాడు – కానీ అది స్మైల్ కాదు, కోపంతో నిండిన గ్రిన్. “తప్పు మొత్తం నాదే అని ఎలా అంటావు బాబు? నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు అరుణ. ఆమె కూడా ఇష్టపడింది ..ఇందులొ ఆమె ఇష్టం కూడా ఉంది. నువ్వు ఆమెని ఇన్నోసెంట్ అనుకుంటున్నావు కానీ... ఆమె నన్ను ఆపలేదు, ఆమె కూడా ఎంజాయ్ చేసింది.”

బాబు ముఖం ఒక్కసారిగా మారింది – కోపం మరోసారి బయటకు వచ్చింది. “నువ్వు... నా అక్కని... నువ్వు—”

ఇంతలో అరుణ బయటకు వచ్చింది. ఆమె చాల హడావుడిగ చీర కంటింది అని అర్ధం అవుతంది. ఆమె గొంతు వణికింది కానీ గట్టిగా అంది, “బాబు... ఆపు... దయచేసి ఆపు... ఇది... ఇది మా మధ్య విషయం. నువ్వు అర్థం చేసుకో...”
బాబు తిరిగి ఆమె వైపు చూశాడు – అతని కళ్లలో నీళ్లు, కోపం, బాధ కలిసి ఉన్నాయి. “అక్క... నువ్వు... నువ్వు కూడా ఇష్టపడ్డావా? నువ్వు కూడా...?”

అరుణ ఛాతీకి గట్టిగా అదుముకుని, బాబు వైపు చూసి మెల్లగా అంది, “బాబు... దయచేసి ఒక్క సెకన్ ఆగు ... కూల్ అవ్వు.”

బాబు ఆమె గొంతులోని వణుకు, ఆమె కళ్లలోని భయం చూసి ఒక్క క్షణం ఆగాడు. అతని ఛాతీ ఇంకా హెవీగా ఊపిరి తీసుకుంటోంది, కానీ అడుగు ముందుకు వేయడం ఆపేశాడు.
అరుణ గొంతు ఇంకా వణికుతుంది  కానీ, మాటలు స్పష్టంగా వచ్చాయి: “నేను... నేను సారీ బాబు... నువ్వు మమ్మల్ని ఇలా చూడటం, నీకు ఇలా తెదిలియటం... ఇలా జరగటం... నా ఉద్దేశం కాదు కాని జరిగింది కాబట్టి నువ్వు ఇలా షాక్ అయావు.”

ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి – భయం, సిగ్గు, ఒక చిన్న గిల్టీ ఫీల్ కలిసి ఉన్నాయి. కానీ ఆమె మాటల్లో ఒక చిన్న స్థిరత్వం కూడా ఉంది – ఆమె ఇప్పుడు బాబుని శాంతపరచడానికి ప్రయత్నిస్తోంది.

బాబు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు – అతని కళ్లలో ఇంకా కోపం ఉంది, కానీ ఆమె సారీ అనే మాట వినగానే అతని గుండె కాస్త కదిలింది. “సారీ అంటావా అక్క...? ఇది సారీతో అయిపోయే విషయమా ?” అని అతని గొంతు వణికింది. “నువ్వు... నువ్వు అతనితో... ఇలా...”

అరుణ “బాబు... దయచేసి ఒక్కసారి నా మాట విను... దయచేసి కూర్చో...,” అంది. ఆమె గొంతు ఇప్పుడు మరింత మెల్లగా, ఆప్యాయంగా మారింది – ఆమె బాబుని శాంతపరచడానికి ప్రయత్నిస్తోంది.

పురుషోత్తమ్ మాత్రం ఇంకా కూల్‌గా నిలబడి బాబు రియాక్షన్‌ని గమనిస్తున్నాడు – ఆమె మాటలు విని చిన్నగా స్మైల్ ఇచ్చి. మెల్లగా, “బాబు... కూల్ అవ్వు. మేము ఇద్దరం కన్సెంటింగ్ అడల్ట్స్. ఇది జస్ట్ వన్ నైట్ స్టాండ్ మాత్రమే రా... అనవసరంగా దీన్ని లాగకు.” అన్నాడు,

ఆ మాటలు బాబుకి మళ్లీ కోపం తెప్పించాయి. అతని ముఖం ఎర్రబడి, కళ్లు మరింత రెడ్ అయ్యాయి. “జస్ట్ వన్ నైట్ స్టాండ్ అంటావా? నా అక్కని... నువ్వు ఇలా చెప్పేస్తావా?” అని అతని గొంతు గట్టిగా వచ్చింది. ముష్టులు ఇంకా గట్టిగా బిగించాయి, శరీరం వణికిపోతోంది.

అరుణ ఇంతలో ఇద్దరి మధ్యకి వచ్చింది. ఆమె గొంతు కాస్త వణికినా, గట్టిగా అన్నది, “పురుషోత్తమ్... నువ్వు ముందు బయటకు వెళ్లు. నేను బాబుతో ఒంటరిగా మాట్లాడాలి.”

పురుషోత్తమ్ ఒక్క క్షణం ఆమెని చూశాడు – ఆమె కళ్లలో ఒక కఠినత్వం కనిపించింది. అతను చిన్నగా తల వూపి, “సరే...” అని, టవల్ సరిచేసుకుని రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. డోర్ మూసుకునే సౌండ్ వచ్చింది.

ఇప్పుడు రూమ్‌లో అరుణ, బాబు ఇద్దరే. అరుణ షీట్‌ని గట్టిగా పట్టుకుని, బాబు వైపు చూసి మెల్లగా అంది, “బాబు... దయచేసి కూర్చో రా... నేను అంతా చెప్తాను. దయచేసి... ఒక్కసారి నా మాట విను.”

బాబు ఇంకా వణికిపోతున్నాడు – కానీ ఆమె మాట విని, సోఫా మీద కూర్చున్నాడు. అతని కళ్లలో ఇంకా కోపం, బాధ కలిసి ఉన్నాయి. “ “చెప్పు అక్క... ఎం చెప్పాలి అనుకునావొ చెప్పు” అని అతని గొంతు వణికింది.

అరుణ కూడా సోఫా దగ్గరకు వచ్చి. ఆమె కళ్లు కింద చూసి – “బాబు... నేను తప్పు చేశాను రా... కానీ. నేను... నేను అతన్ని ఇష్టపడ్డాను. ఇది ఒక్కసారి జరిగింది... నేను సారీ రా... నీకు ఇలా బాధ కలిగించాలని లేదు. ఇది... ఇది ఇలా జరిగిపోయింది”

బాబు కళ్లు పెద్దవి అయ్యాయి – “ఇష్టపడ్డావా అక్క...? నువ్వు... నువ్వు కూడా...?” అతని గొంతు విరిగిపోయింది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

అరుణ బాబు వైపు చూసి, “బాబు... నాన్న గారు చనిపోయాక నేను ఈ ఇంటికి వచ్చాను. మీతో పాటు పురుషోత్తమ్ కూడా నా కొత్త జీవితంలో భాగమయ్యాడు. నువ్వు కాలేజీకి వెళ్లిపోయాక నేను ఒంటరిగా ఉండేదాన్ని. నేను మీ దగ్గర ఉంటున్నాను కాబట్టి నా చుట్టాలు నాతో మాట్లాడటం మానేశారు. అప్పుడు పురుషోత్తమ్ నాకు ఒక తోడుగా నిలిచాడు.

అమ్మ చూపిన సంబంధాలు నాకు నచ్చలేదు... కానీ పురుషోత్తమ్ నాకు సూటబుల్ అనిపించాడు. అతను నన్ను అర్థం చేసుకున్నాడు, నా పక్కన ఉన్నాడు... నేను అతన్ని ఇష్టపడ్డాను. ఇది జరిగిపోయింది రా... నేను తప్పు చేశాను అని తెలుసు, కానీ దయచేసి... నన్ను క్షమించు….నేను ఇంకా ఇలా చేయను... ప్లీజ్ బాబు...” అంది.
బాబు కళ్లలో నీళ్లు తిరుగుతున్నా, గొంతు గట్టిగా చేసి అన్నాడు:

“నిజంగా తప్పు చేశావు అక్క.”

అరుణ తల దించుకుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది – ఇద్దరూ ఒక నిమిషం మౌనంగా ఉన్నారు. రూమ్‌లో ఏ సౌండ్ లేదు – కేవలం బాబు భారీ ఊపిరి మాత్రమే వినిపిస్తున్నాయి.

అప్పుడు అరుణ బాబు వైపు చూసి, గొంతు మెల్లగా కానీ నిశ్చయంగా అంది:

“పర్లేదు లే బాబు... మా పెళ్లి అయాక అన్నీ సెట్ అవుతాయిలే...”

బాబు ఒక్కసారిగా ఆగి, కళ్లు పెద్దవి చేసి ఆమెని చూశాడు. అతని గొంతు కోపంతో, బాధతో నిండి ఉంది:

“పెళ్లి ఏంటి అక్క? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? నాకు పురుషోత్తమ్ గురించి బాగా తెలుసు అక్క... అతనికి చాలా అఫైర్స్ ఉన్నాయి. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు అన్నీ తెలుసు. కానీ వాడు నిన్ను కూడా వాడుకుంటాడని అనుకోలేదు అక్క. చూశావు కదా... ‘ఇది జస్ట్ వన్ నైట్ స్టాండ్’ అని ఎంత ఈజీగా అన్నాడో? నువ్వు అతన్ని నమ్మావు అక్క... కానీ వాడు నిన్ను జస్ట్ యూస్ చేసుకునాడు. నీకు అది తెలియదు?”

అరుణ బాబు వైపు చూసి, మెల్లగా అంది
“నాకు తెలుసు బాబు... పురుషోత్తమ్ ఎలాంటి వాడో.”

బాబు ఒక్కసారిగా ఆగి, కళ్లు పెద్దవి చేసి అడిగాడు:

“మరి తెలిసి ఎందుకు ఇష్టపడ్డావ్ అక్క?”

అరుణ కాస్త ఆగి అంది:
“మాయ మాటలకి మోసపోటానని నేను చిన్న పిల్లాన్ని కాదు బాబు. పురుషోత్తమ్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు... కానీ అతను కమిట్‌మెంట్‌కి భయపడుతున్నాడు.”

“పైగా నేను వయసులో అతనికన్నా 10 ఏళ్లు పెద్దదాన్ని... అందుకే వెనకడుతున్నాడు వచ్చాడు. కానీ అతన్ని నేను నెమ్మదిగా మార్చగలనన్న నమ్మకం నాకు ఉంది రా.”

బాబు ఒక్క క్షణం ఆగి, మళ్లీ అడిగాడు – గొంతు ఇప్పుడు కాస్త తక్కువగా, బాధతో నిండి ఉంది:
“ఇంత పెళ్లి వరకు ఆగల్సింది అక్క... ఎందుకు తొందర పడ్డావ్?”

అరుణ ఒక చిన్న నవ్వు నవ్వి, కళ్లు కాస్త ఆడబడ్డాయి. ఆమె మాటలు మెల్లగా, కానీ ఆప్యాయంగా వచ్చాయి:

“నువ్వు చిన్నవాడివి రా బాబు... నీకు కొన్ని అర్థం కావు. నేను మనిషినే కదా... నాకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి కదా. తమ్ముడివి... నీతో చెప్పలేను రా... నువ్వే అర్థం చేసుకో.”

అరుణ మాటలు వినగానే బాబుకి తెలియని ఒక ఆనందం కలిగింది. ఆమె చెప్పినది నిజంగా జరుగుతుందో లేదో అతనికి తెలియదు, కానీ ఒక్క క్షణం అతని మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది – “నా అక్క... నా ప్రాణ స్నేహితుడు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది” అని అనిపించింది. అది కోపం, బాధల మధ్య ఒక్క క్షణం వచ్చిన ఆనందం – అతని మనసు ఇప్పుడు గందరగోళంగా ఉంది, కానీ ఆ ఆలోచన అతన్ని కాస్త శాంతపరిచినట్టు అనిపించింది.

అప్పుడు అరుణ మళ్లీ మాట్లాడింది “బాబు... నువ్వు నాకు నాకు ఒకటి చేయాలి.”

బాబు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు – “ఏంటి అక్క?” అని అడిగాడు.

“నేను చేసేది నేను చేస్తాను రా... కానీ నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోమని పురుషోత్తమ్‌కి చెప్పి, అతన్ని ఒప్పించడానికి ట్రై చెయ్ రా... నువ్వు అతన్ని బాగా తెలుసు కదా... నువ్వు అడిగితే అతను వినవచ్చు. దయచేసి బాబు... నాకు ఇది చాలా ముఖ్యం.”  అంది అరుణ

బాబు ఒక్క క్షణం ఆగాడు – అతని మనసు ఇప్పుడు మరింత గందరగోళంగా అయింది. “నేను... నేను అతన్ని పెళ్లి చేసుకోమని అడగాలా అక్క...? నువ్వు... నువ్వు నిజంగా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా?” అని అడిగాడు.

అరుణ మెల్లగా తల వూపింది – “అవును బాబు... దయచేసి నాకు హెల్ప్ చెయ్... నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఏం చేయలేను.”

బాబు మౌనంగా కూర్చున్నాడు – అతని మనసులో ఇప్పుడు ఒక పెద్ద పోరాటం మొదలైంది.

అరుణ బాబు వైపు చూసి “ఇప్పుడు నేను పురుషోత్తమ్‌ని పిలుస్తాను. కోపడకుండా అతనితో మాట్లాడు. పెళ్లి గిల్లి అని కూడా అప్పుడే ఎత్తకు, నెమ్మదిగా మాట్లాడడం మంచిది.” అంది.

అలా చెప్పి, ఆమె పురుషోత్తమ్‌ని పిలిచింది. “పురుషోత్తమ్... ఇక్కడికి రా,” అని ఆమె టి.వి గది నుంచి బయటకు పిలిచింది. అతను లివింగ్ రూమ్‌లోనే ఉన్నాడు కాబట్టి వెంటనే లోపలికి వచ్చాడు. అరుణ ఒక్కసారి ఇద్దరినీ చూసి, “మీరు మాట్లాడుకోండి ” అని అంటూ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయింది. ఆమె డోర్ మూసేసింది కానీ, వాళ్ళ మాటలు కొద్ది కొద్ది గ వినబడుతున్నాయి.

ఆమె తన బెడ్‌రూమ్‌లోకి వచ్చింది . ఆమె ఒక పథకం ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తోంది కానీ, అంతలోపే పరిస్థితులు ఎలా చై జరిపోయాయో ఆమెకే అర్థం కాలేదు. ఇదంతా నిన్న సాయంత్రం సునంద ఊరికి బయలుదేరినప్పుడు మొదలైంది – ఆమె ప్లాన్ అనుకున్నట్టు జరగకపోవడం, బాబు ఊహించని ఎంట్రీ, పురుషోత్తమ్ మాటలు – అన్నీ ఆమెని ఆలోచనలో పడేశాయి.

Continued.. part 2
[+] 9 users Like sexonmind's post
Like Reply


Messages In This Thread
RE: ఇంటి గుట్టు - by ramd420 - 01-02-2026, 08:08 PM
RE: అరుణ ఇంటి గుట్టు -- by sexonmind - by sexonmind - 09-02-2026, 07:00 PM



Users browsing this thread: 3 Guest(s)