Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 86


శ్రీ విక్రమ్ వైపు చూస్తూ నువ్వు అన్నది కూడా నిజమే బావ. మా నాన్నకి ఏ వంక దొరుకుతుందా నన్ను ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు.

ఇప్పుడు నుంచి చూసుకో మా నాన్నకి నేను అస్సలు దొరకను అని చెబుతాడు.  ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు.

నీ నవ్వుకి అర్థం ఏంటి బావ అంటే నీకు ఏమీ అర్థం కావాలి అంటే ఆ అర్థం తీసుకోరా...  ప్రస్తుతానికి అలిసిపోయాను నన్ను పడుకోనివ్వు అని విక్రమ్ కూడా పడుకుండిపోతాడు.

నేహా ని తలుచుకుంటూ మురిసిపోతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే బద్దకంగా లేచే శ్రీ ఆరోజు విక్రమ్ కంటే ముందే లేచి..  బావ లేగు అని లేపుతాడు.

ఒరేయ్ ఇంకా తెల్లారు లేదురా అంటే... అప్పుడే తెల్లారకపోవడం ఏంటి బావ. ఆరైపోతుంటే.. మగతగా కళ్ళు తెరిచి కళ్ళు మండుతున్నాయి రా.. కాసేపు పడుకోనివ్వు.

ఇంకా పడుకుంటే ఎలా బావ..  నోములుగా టైం అయిపోతుంది కదా..  అని కంగారు పడతాడు. విక్రమ్ విసుగ్గా దుప్పటి ముసుగు తీసి..  నిన్ను ఈ ఆత్రమే తగ్గించుకోమని చెప్పింది.

రాత్రంతా చిలక్కి చెప్పినట్టు చెబితే మళ్ళీ ఉదయం అవ్వగానే మొదలు పెట్టేసావు ఎదవ అని లేచి బాల్కనీలోకి వెళ్తాడు.

చిరాకుగా బాల్కనీలోకి వెళ్లిన విక్రమ్ కి వెంటనే ముఖం ప్రశాంతంగా మారిపోతుంది.  పెదవులపై చిరునవ్వు చేరుతుంది. కిందకి అలానే చూస్తూ ఉంటాడు.

అక్కడ సురభి గారు,  అవని ఇద్దరూ నోములు కావలసినవి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు.  తులసి కోట దగ్గర అవని ముగ్గు పెడుతూ ఉంటే...

సురభి గారు ఇంకా ఏదో చెబుతూ ఉంటారు. అవి వింటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. అది చూస్తున్న విక్రమ్ కి మనస హాయిగా అయిపోతుంది.

గుండెలపైన చేయి వేసుకుని రబ్ చేసుకుంటూ..  ఉదయమే నిన్ను ఇలా చూస్తే చాలే భార్యామణి.  ఆ రోజంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

మాట్లాడుతున్న అవని ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏమైంది అని సురభి గారు అడుగుతుంటే.. ఏమీ లేదు పెద్దమ్మ అంటూ చుట్టూ చూస్తూ పైకి చూస్తుంది.

అక్కడి నుండి వేడిగా,  వాడిగా తగులుతున్న భర్త చూపులను తట్టుకోలేక..  కళ్ళు వాల్చేస్తుంది. ఏమైంది అంటే.. ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అని చెప్పి గబగబా లోపలికి పరుగు పెడుతుంది.

అవని పరుగు చూసి నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతాడు. అక్కడే శ్రీ నిలబడి కోపంగా చూస్తూ ఉంటాడు.  ఏమైందిరా అలా చూస్తున్నావు అంటే..

నాకు ఏదో ఉపదేశాలు ఉపదేశించి నువ్వు ఇక్కడ చేస్తున్నది ఏంట్రా... నేనేం చేశాను రా అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.

నేను మొత్తం చూశాను. నువ్వు నా చెల్లికి ఓపెన్ సైట్ కొడుతున్నావా లేదా అంటే..  కొడుతున్నాను అయితే ఏంటి అని అడుగుతాడు.

నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే వచ్చిందా అని ఈసారి కొంచెం కోపంగానే అడుగుతాడు.  కచ్చితంగా వచ్చిందే అంటాడు.

అదే ఎలాగా అంటే ఒరేయ్... నేను ఏం చేసినా నా పెళ్ళానికి తప్ప ఇంకెవరికి తెలియదు.  కానీ.. తమరు ఏం చేసినా సరే చిరిగి చాట అంతా అయినట్టు ఊళ్లో వాళ్ళందరికీ తెలుస్తోంది.

రెండింటికి  తేడా లేదేంటిరా... అంటాడు. నేను నేహా కి సైట్ కొడితే అందరికీ తెలుస్తుందా... డౌటా అని అడుగుతాడు.

మరి నువ్వు అవనికి సైట్ కొడుతుంటే పక్కన అమ్మ ఉంది కదరా... ఆంటీకి తెలిసేమో ఒక్కసారి కిందకి చూడు అని చెబుతాడు.

బాల్కనీలో నుంచి కిందికి చూస్తున్న శ్రీ సురభి పిలుస్తున్న సరే వినిపించుకోకుండా అవని లోపలికి పరుగు పెట్టడం కనపడుతుంది.

అది చూసి శ్రీ ఎలా రా... అదే అర్థం చేసుకోవాలి అంటే నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి రా బామ్మర్ది అని చెప్పి లోపలికి వస్తాడు.

అప్పుడే అవని కాఫీ కప్పు పుచ్చుకొని రూమ్ లోనికి వస్తుంది. గుడ్ మార్నింగ్ భార్యామణి అని కప్ అందుకుంటాడు.

గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచారా..తొందరగా రెడీ అయి కిందకి వచ్చేయండి. చాలా పని ఉంది అని చెప్పి.. అన్నయ్య మీరు నోములయ్యేదాకా ఏమీ తినకూడదు తాగకూడదు అని చెబుతోంది.

సరే బంగారం అని చెప్పి.. అమ్మ అవని అని పిలుస్తాడు. చెప్పు అన్నయ్య అంటే..  అది..  అది..  నాంచుతుంటే... నేహా లేచింది రెడీ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది.

నేను ఇంకా ఏమీ అడగలేదు కదరా అంటే...  నువ్వు నాంచడంలోనే  అర్థమవుతుంది కానీ..  రెడీ అవ్వని చెప్పి బాత్రూంలోకి తోస్తాడు.  ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వెళ్తారు.

హాల్లోకి వెళ్లి ఇద్దరూ సోఫాలో కూర్చుని మొత్తం చూస్తూ ఉంటారు . శ్రీ మాత్రం నేహా రూమ్ వైపే తొంగి చూస్తూ ఉంటే..

వాసు గారు అక్కడే కూర్చుని పేపర్ చూస్తూ మరీ ఎక్కువగా తిప్పకు.  మెడ పట్టేసింది అనుకో.. అలానే పూజలో కూర్చుంటే చాలా అసహ్యంగా ఉంటుంది.

ప్రతి ఒక్కళ్ళు దాని గురించి అడుగుతూ ఉంటే.... నేనేం చెప్పాలో అర్థం కాక నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటారు. ఆ మాటకి వస్తున్న నవ్వుని విక్రమ్ కష్టంగా ఆపుకుంటాడు.

శ్రీ మాత్రం నాన్న అని కోపంగా అంటాడు. ఇప్పుడు నేను ఏమన్నాను రా అని అంత కోపం. నీ మంచి కోసమే చెబితే అంటే..

నా మంచి కోసం చెప్పడం అంటారా.. వెటకారం అంటారా అంటే..నీకు ఎలా కావాలంటే అలా తీసుకోరా... నేనైతే నిజమే చెప్పాను.

ఏరా విక్రమ్ అంతేనా అంటే..నిజమే అంకుల్ అని నవ్వుతాడు. విక్కీ నువ్వు కూడా నా అంటే నీకు ముందే చెప్పాను కదరా అన్నట్టు చూస్తాడు.

సర్లే... అని.  రాజ్ రాలేదేంటి అని వాసు గారు అడుగుతారు.  చెల్లి వాళ్ళని తీసుకుని వస్తున్నాడు అంకుల్ అని చెప్తాడు.

అవునా...  నివి కి రాజ్ కి ఇచ్చి చేస్తారా అని అడిగితే.... అది పూర్తిగా వాళ్ళిద్దరూ ఇష్టం.  వాళ్ళిద్దరికీ ఓకే అయితే మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు అని చెబుతాడు.

అది నిజమేలే పిల్లలు ఇష్టపడితే చాలు అయినా రాజ్ కి ఏంటి వాడు బంగారం అంటే... మరి నేను అనగానే... అది సేపెరేట్ గా చెప్పాలా...  వద్దు. మీరేం చెబుతారో నాకు తెలుసు అని మూతిముడుచుకుని కూర్చుంటాడు.

కొడుకు అలకలు చూసి వాసు గారు తల.. కొట్టుకుంటూ.. ఎలరా మీరు  భరిస్తున్నారు అని అడిగితే అలవాటైపోయింది అంకుల్.

  మీరందరూ నన్ను భరిస్తున్నారు అంటే...  మాదేముందు లేరా...  కన్నందుకు మేము...  ఫ్రెండ్షిప్ చేసినందుకు వీళ్ళు ఏదో పాతికేళ్ళు  గెంటేసాము.

కానీ మిగిలిన జీవితం అంత పాపం నా బంగారు తల్లి.. నా పిచ్చి తల్లి... నా కోడలు పిల్ల నిన్ను భరించాలి కదా అని బాధగా అంటారు.

మీ కోడలు బంగారం...  పిచ్చి తల్లి నా... నేనేమో అని మూతి ముడుచుకుంటాడు. ఈ మూతీ  ముడుపులే తగ్గించరా బాబు అని..

పంతులుగారు ఇంకా రాలేదేంటి సురభి అని అడుగుతారు. వచ్చేస్తున్నారండి అని చెప్పి గుమ్మం వైపు చూస్తూ ఉంటే పంతులుగారు వస్తూ ఉంటారు.

పంతులుగారు వెనకాలే విక్రమ్ ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటారు. ఎదురు వెళ్లి ఇంత లేట్ అయింది  ఏమిటి కళ్యాణ్ అని అడిగితే...

మా బాధలు ఏమని చెబుతాములే...ఈ ఆడవాళ్లు లేచి రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసా... మనం వెళ్లే టప్పటికి నోమ్ అయిపోతుంది అని కంగారు పెడితే ఇదిగో ఈ టైంకి బయలుదేరారు అని వాపోతారు.

ఆ మాటకి లలిత కోపంగా చూస్తూ ఎవరు ఎవరిని కంగారుపెట్టారు అని అడుగుతుంది.  ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే గాని పదండి పదండి అని లోపలికి తీసుకువెళతారు.

మా చెల్లెమ్మకు నువ్వు బాగా భయపడతావ్ అనుకుంటా అంటే..  నలుగురిలో ఆ మాత్రం నటించలేదు అనుకో ఇంటికి వెళ్ళాక మనకి అన్ని పస్తులే.. అవసరమా చెప్పు అని చెప్పి నవ్వుతూ లోపలికి వస్తారు.

అసలు నువ్వు ఏమి మారలేదు కదా అని రమేష్ ని,  కళ్యాణ్ ని లోపలికి తీసుకువెళ్తారు. వెనకాలే లలిత మాధవి కూడా వస్తారు.

వినయ్,  భరత్ కారు దిగి ఇద్దరు క్యాజువల్ గా వచ్చేస్తూ ఉంటే...  రాజ్ మాత్రం కనబడడు.  శ్రీ విక్రమ్ తో  వీడేంట్రా కొత్త పెళ్ళికొడుకు కన్నా దారుణంగా ఉన్నాడు.

ఒక సామెత ఉంది కదా రా...కొత్త పిచ్చోడు పొద్దెరగడని అని. ఇప్పుడు చూస్తూ ఉండు వాడి ఏ రేంజ్ లో వస్తూ ఉంటాడో..

ఎలా వస్తూ ఉంటాడు అని గుమ్మం దగ్గరకు వెళ్లి  ఆత్రంగా చూస్తూ ఉంటాడు.  అక్కడ రాజ్ కారు దిగుతాడు. హమ్మయ్య  ప్రస్తుతానికి కారు దిగాడు అనగానే... 

నివి ఉన్న వైపుకు వెళ్ళి కార్ డోర్ తెరుస్తాడు. నివి మెల్లిగా దిగుతుంటే జాగ్రత్త అని రాజే ముందు కంగారు పడిపోతూ ఉంటాడు.

కిందకి దిగే హమ్మయ్య అని... ఈ హాఫ్ సారీ క్యారీ చేయడం చాలా కష్టం తెలుసా రాజ్ అంటుంది. ఫంక్షన్ అప్పుడు ఇలాగే రెడీ అవ్వాలి కదా.. లేకపోతే బాగోదు కదా నివి అని మెల్లిగా చెబుతూ ఉంటాడు. 

  శ్రీ నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటాడు. విక్రమ్ డిప్ప మీద ఒకటి పీకి నోరు ముయ్యి. లేకపోతే ఈగలు దోమలు లోపలికి వెళతాయి అంటాడు.

ఏంట్రా నేను చూసేది మన రాజ్ నేనా అంటే..  నీకెందుకు వచ్చింది అంత డౌటా అంటాడు.  నా ఎంగేజ్మెంట్ రోజున మనిద్దరం బెండ్ అయిపోతున్నాము. అసలు మీరేనా అని చాలా మాట్లాడాడు కదరా...

వీడు ఏంట్రా..  నువ్వు పెళ్లి అయ్యేదాకా ఆగవు. నేను ఎంగేజ్మెంట్ వరకు ఆగాను.  వీడు అసలు ప్రపోజ్ చేయకముందే బెండ్ అయిపోయాడు కదా అంటాడు.

ఎంతవారు అయినా కాంత దాసులే కదా అన్న సాంగ్ రింగ్టోన్ పక్కనుండి వినపడుతూ ఉంటుంది. ఆ రింగ్టోన్ విని విక్రమ్, శ్రీ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటు...ఈ కవి ఎవరో గాని నిజమే చెప్పారు కదా అన్నట్టుగా రాజ్ వైపుకి లుక్కు మార్చుతారు.

రాజ్ పరిస్థితి ఏమిటంటారు???
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)