Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 85


నివితో కలిసి రాజ్ ట్రావెలింగ్ మొదలు పెడతాడు. ఇంట్లో అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. కానీ నీవి ఒప్పుకుంటేనే ముందుకు వెళ్లాలి అని అందరూ మౌనంగా ఉంటారు.

రాజ్ నివి తో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నివి అర్ యు కంఫర్ట్ అని అడుగుతాడు.  కొంచెం అనిజీ గా ఉంది. ఈ ఆర్నమెంట్స్ అన్ని తీసేసి డ్రస్ చేంజ్ చేసుకుంటే గాని ఫ్రీగా ఉండదు అని చెబుతోంది.

ఏదైనా ఎక్స్ట్రా  పెయిర్ ఉందా అని అడిగితే..ఆహా నా బ్యాగ్  ఈ కారులోనే ఉంది అని చెబుతుంది. జస్ట్ వెయిట్ అని చెప్పి... కొంచెం లోన్లీ గా ఉన్న ప్లేస్ దగ్గర ఆపి డిక్కీలో ఉన్న తన బ్యాగు తీసి...

నివి చేతికి ఇచ్చి బ్యాక్ సీట్లోకి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకో.. నేను బయట వెయిట్ చేస్తాను అని చెబుతాడు.  కానీ కనిపిస్తానేమో కదా అంటే..

డోంట్ వర్రీ ఈ గ్లాసెస్ లో నుంచి బయటికి అసలు ఎక్కడ ఏమి కనిపించదు.  కావాల్సితే చెక్ చేసుకో అని అంటాడు. పరవాలేదు..

నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే అని చెప్పి బ్యాక్ సీట్ లోకి వెళుతుంది. రాజ్ కారు దిగి లాక్ చేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.

ఒక 10 మినిట్స్ కి డ్రెస్ చేంజ్ చేసుకుని నివి కారు దిగుతుంది.  రాజ్ వెళ్దామా అని అడుగుతుంది. ఆర్ యు ఫీల్ ఫ్రీ అని అడిగితే..  ఇప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది అని చెబుతుంది.

సరే రా అని చెప్పి డ్రైవింగ్ ప్లేస్ లో కూర్చుంటాడు. పక్కన ప్యాసింజర్ సీట్లు నివి కూర్చుంటుంది. నివి తో  చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ నివి వైపు చూస్తాడు.

చాలా అలసటగా కనిపిస్తుంది.  ఇప్పుడు వద్దులే అనుకుని నివి రేపు నువ్వు ఫ్రీ యేనా అని అడిగితే..  హ.. రేపు శ్రీ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి కదా.. అయిపోయిన తర్వాత ఫ్రీనే అని చెబుతుంది.

రేపు నైట్ నాతో కలిసి బయటికి వస్తావా అని అడుగుతాడు.  దేనికి అని అడిగితే జస్ట్ టు అవర్స్.  ఇంటిదగ్గర మళ్ళీ నేనే డ్రాప్ చేస్తాను విత్ యువర్ బ్రదర్ పర్మిషన్ అని చెబుతాడు.

దానికి నవ్వుతూ నీ మీద మా ఇంట్లో అందరికీ నమ్మకం ఉందిలే రాజ్ అంటుంది.  అందరికీ కాదు నీకుందా లేదా అని అడుగుతాడు.

ఉండబట్టే కదా.. ఇప్పుడు ధైర్యంగా నీతో కలిసి వస్తున్నాను అని చెబుతోంది.  థాంక్యూ బట్.. రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను పికప్ చేసుకుంటాను అని చెబుతాడు. ఒకే అని చెబుతోంది. 

రొమాంటిక్ సాంగ్స్ పెట్టి మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ సాంగ్స్ వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది  తనకి తెలియకుండానే రాజ్ భుజం పైన తలపెట్టి నిద్రపోతుంది.

అది చూసుకుని రాజ్ నవ్వుకుంటూ లైఫ్ లాంగ్ నీతో ఇలా కలిసి ట్రావెల్ చేయాలని ఉంది నివి.  రేపు నా మనసులో మాట నీకు చెప్పేస్తాను.

నువ్వు ఏమంటావో అన్న ఒకపక్క టెన్షన్ ఉన్నా సరే ఒప్పుకుంటావని మరొక పక్కన నమ్మకంగా ఉంది కానీ.. నీ నిర్ణయం ఏదైనా సరే నాకు సమ్మతమే.

శ్రీ కారు కూడా ఇంటికి చేరుకుంటుంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని గుమ్మం దగ్గరే నిలబెట్టి అవని దిష్టి తీస్తుంది.

ముందు ఇద్దరు ఒకరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రండి అని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. శ్రీ మంచి ఉత్సాహంగా నా భార్య అయిన నేహాతో కలిసి శ్రీ అయిన నేను వచ్చాను అని చెబుతాడు.

నేహా వైపు తిరిగి ఇప్పుడు నువ్వు చెప్పు  సీనియర్ అనగానే.. నేహా సిగ్గుపడుతూ ఉంటుంది.  అబ్బో ఈ సిగ్గులన్నీ తర్వాత మీ ఆయన దగ్గర చూపిద్దువు  గాని.. ముందు పేరు చెప్పి లోపలికి రావాలి అని గట్టిగా పట్టుపడుతుంది.

నేహ కి ఆ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉంటుంది.  అందులోనూ తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. ఇక్కడ అంతా కూడా హైఫేగా కనపడుతుంటే..ఒకపక్క భయంగా కూడా అనిపిస్తుంది.

బిత్తరి చూపులు చూస్తూ ఉంటే..  విక్రమ్ నేహా పక్కకి వచ్చి నిలబడి భుజం చుట్టూ చేయి వేసి ఎందుకు భయపడుతున్నావు.

నీకు సపోర్ట్ గా ఈ అన్నయ్య ఉన్నాడు కదా....  ఈ అన్న చెల్లెలు నిన్ను ఏమి పీకలేరు గాని ధైర్యంగా శ్రీ పేరు చెప్పి కుడికాలు లోపలికి పెట్టు అని చెబుతాడు.

ఆ మాటకి నేహ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది.  ఆఫీసులో ఎంత సీరియస్గా ఉంటారు.. అలాంటిది కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత రెస్పాన్సిబిలిటా అని ఆశ్చర్యపోతోంది.

శ్రీ కూడా తొందరగా చెప్పు నేహ.. ఇప్పటికే కాళ్లు లాగేస్తున్నాయి అంటే..  శ్రీ వైపు చూసి చిన్నగా సిగ్గుపడుతూ....


నేహా అనే నేను నా భర్త అయిన శ్రీ గారితో కలిసి మా అత్తారింటికి వచ్చాను అని చెబుతోంది.  అందరు హే అని అరుస్తూ క్లాప్స్ కొడతారు.

ఇప్పుడైనా లోపలికి రానిస్తావా అడిగితే... ఆడపడుచు కట్నం ఇవ్వకుండా ఎలాగ అన్నయ్య అని అడ్డుగా నిలబడుతుంది.

అది ఒకటి ఉంది కదా కానీ ఏమీ తేలేదే అన్నట్టుగా చూస్తాడు.  విక్రమ్ మెల్లిగా శ్రీ చేతిలో ఒక బాక్స్ పెడుతాడు.

అది చూసి బతికించావురా.. లేకపోతే మా నాన్న ఇది కూడా నీకు తెలవదా అని నేహా ముందే తిట్లు దండకం మొదలుపెడతాడు అని చెప్పి ఆ బాక్స్ అవినికి ఇస్తాడు.

థాంక్స్ అన్నయ్య అని చెప్పి నేహాన్ని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెబుతుంది. లోపలికి వచ్చిన దంపతుల్ని దేవుడి గది ముందుకు తీసుకువెళ్లి నేహా నీ దీపం వెలిగించమంటారు.

నేహా కి సపోర్టుగా శ్రీ ని నిలబడమని చెబుతారు. భార్యాభర్తలతో దీపం వెలిగించిన తర్వాత నేహా కి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని..

తనకు ఏదైనా అవసరం అవుతుందేమో అని అవని నీ  తోడు ఇచ్చి గదిలోనికి పంపిస్తారు. వెళుతున్న భార్యలు వైపు శ్రీ, విక్రమ్ అలాగే చూస్తూ ఉంటారు.

అది చూసిన వాసు గారు మీరు ఎలా చూసిన.. ఈ రోజు మీ భార్యలు ఇద్దరు కనపడరు. విక్రమ్...  నువ్వు శ్రీ తో ఉండు అని చెబుతారు.

సరే అంకుల్ అంటే....  ఎందుకు డాడీ.. విక్కీ రెస్ట్ తీసుకుంటాడు కదా అవిని నీ తీసుకుని నువ్వు బయలుదేరురా అని చెబుతాడు.

ఆ మాటకి వాసుగారు నాకు తెలుసు రా నీ వేషాలు..  అందుకే కదా నీకు తోడుగా విక్రమ్ ను ఉంచింది. రేపు నోములయ్యి.. కార్యం ముహూర్తం వచ్చేదాకా భార్యాభర్తలిద్దరూ ఒక చోట ఉండకూడదు.

నువ్వు ఎలాంటి వాడివో తెలిసే నా జాగ్రత్తలు నేను తీసుకుంది అని చెప్పి విక్రమ్ వైపు చూసి వాడిని ఒక కంట కనబడుతూ ఉండు.

కొంచెం మేము రెస్ట్ తీసుకుంటామని గదిలోకి వెళతారు. శ్రీ వాళ్ళ నాన్న వైపు కొరకురా చూస్తూ ఉంటే... విక్రమ్ భుజం మీద చేయి వేసి... చూసింది చాలుగాని పదా అంటాడు.

ఏంటి బావ ఈ పెద్దోళ్లుకి అసలు ఏమీ అర్థం కాదు. పిల్లలే.. వాళ్లకి చిన్న చిన్న సరదాలు ఉంటాయి. మనం అడ్డుపడకూడదు అని ఆలోచించొద్దా...

వాళ్లు ఆలోచించారు కాబట్టి నన్ను ఉంచారు నీతో. పద... నేను చెబుతాను కదా అని రూమ్ కి తీసుకు వెళ్తాడు. ముందు ఫ్రెష్ అవ్వని చెప్పి శ్రీని వాష్ రూమ్ లోకి తోస్తాడు.

విక్రమ్ అవినికి మెసేజ్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని. అది చూసి నేను నేను సీనియర్ కి హెల్ప్ చేస్తున్నాను అని రిప్లే ఇస్తుంది.

ఇంకా సీనియర్ ఏంటి వదిన అని పిలువు అంటే.
  అలవాటు చేసుకోవాలి అని రిప్లై ఇస్తుంది.  ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చిన శ్రీ విక్రమ్ పక్కన కూర్చుంటాడు.

విక్రమ్ అది చూసుకోకుండా మెసేజ్ చేస్తూ ఉంటాడు. శ్రీ ని ఎంతసేపైనా విక్రమ్ చూసుకోకపోతే..  విసుగు వచ్చి ఒరేయ్ ఆ మెసేజ్ స్ ఆపి నువ్వు కూడా ప్రెస్ అయ్యి రా నాకు నిద్ర వస్తుంది అంటాడు.

నువ్వు వచ్చి ఎంతసేపు అయింది రా అంటే నేను వచ్చి చాలాసేపు అయింది గాని.. ఇప్పుడు కూడా మా చెల్లిని వదలవా...

మీ చెల్లి పక్కన లేకపోతే నిద్ర రాదు రా అంటాడు.  అయితే ఒక పని చేద్దామా బావ అని మంచం మీదే మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు.

ఏం పనిరా అంటే.. మా చెల్లిని పైకి రమ్మని చెప్పు.  నేను మీ చెల్లి దగ్గరికి వెళతాను. అప్పుడు నువ్వు అవని రూమ్ లో ఉండొచ్చు అంటాడు.

అప్పుడు విక్రమ్ పైనుంచి కిందకి చూస్తూ ఉంటే.. నీకోసమే బావ నేను చెప్పింది. నువ్వు ప్రశాంతంగా నిద్ర పోవాలని నా తాపత్రయం అంతా...

నా నిద్ర ఎలా పోవాలో నాకు తెలుసుగాని..నువ్వు మూసుకొని పడుకో అని చెప్పి అవినికి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.

ఛి..  ఛి...వీడు కూడా మా నాన్న లాగానే తయారయ్యాడు.  అస్సలు నన్ను వదలడం లేదు కదా అనుకుని దుప్పటి ముసుగేస్తాడు. 

విక్రమ్ ఫ్రెష్ అయ్యి  వచ్చేటప్పటికి శ్రీ ముసుగేసుకుని కనపడతాడు. చిన్నగా నవ్వుకుంటూ పక్కన పడుకుని కొన్ని కొన్ని విషయాలకి ఆత్రం ఆపుకోవాలి రా.. లేకపోతే అంతే సంగతులు. 

దుప్పటి ముసుకి తీసి అంటే ఏంటి బావ అని అడిగితే.. ఒరేయ్ బామ్మర్ది నీకు చాలా విషయాలు తెలియాలి రా.. ప్రతిదీ కూడా పెళ్ళాల ముందు బయట పడకూడదు.

వాళ్లకి అన్ని మన విషయాలు అర్థమైపోయింది అనుకో.. ప్రతిదానికి మనల్ని ఆడేసుకుంటారు అర్థమవుతుందా అని భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు జ్ఞానోదయం చేసినట్టుగా జ్ఞానోదయం చేస్తాడు.

అర్థమైంది బావ అంటాడు.  ఏం అర్థమైందిరా అంటే.. మనకి ఏం కావాలో అన్నది వాళ్ల నోటితోనే చెప్పించాలి అంతే కదా... పర్వాలేదు కొంచెం డెవలప్ అవుతుంది.

కానీ ఇది మైంటైన్ చేయలేదు అనుకో.. నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.  లైఫ్ లాంగ్  అంకుల్ నిన్ను ఆడేసుకుంటారు.
[+] 12 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)