09-02-2026, 06:12 AM
ఎపిసోడ్ 68
అభీర్ గురించి తెలుసుకొమని ఆగస్త్యకి రఘురామ్ చెబితే, రాజన్ కి ప్రతాప్ మిశ్రా చెప్పాడు, బైరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని విష్ణుకి చెప్పింది రియా.
******************
నంద గెస్ట్ హౌస్ లోపలికి చాక్లేట్ తో కలిసి వచ్చి మిథున్ వైపు చూసి స్మైల్ ఇచ్చి "నమస్తే సార్!" అని చెప్పింది మిత్ర.
"హాయ్ మిత్ర!" అని అర్ణ నా దగ్గరికి తీసుకెళ్లి "మీరు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా చూడలేదు కదా తనే మిత్ర!" అని పరిచయం చేశాడు మిథున్.
"అవునా?" అని మిత్ర, చాక్లెట్ వైపు చూసి "ఆ అభీర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నారు కదా! ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు ఏమైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.
"మేడం! అభీర్ ఎవరిని చంపిన కేసులో అయితే జైల్లో ఉన్నాడో ఆ మురళీ జోషి కూతురు సుమతితో కలిసి ఏదో డాక్యుమెంటరీ తీస్తున్నాడు." అని చెప్పింది మిత్ర.
ఆ మాట విని "ఆ అభీర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు ముకుల్.
"మేడం చెప్పిన దగ్గర నుంచి అభీర్ ని ఫాలో చేస్తూనే ఉన్నాను సార్! అతనితో పాటు ఇద్దరు ఉన్నారు రాజస్థాన్ వైపు వెళ్లే దారిలో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నారు." అని చెప్పింది మిత్ర.
"ఆ డాక్యుమెంటరీ షూటింగ్ జరగకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు అభిజిత్.
"అలా అయితే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రెండు రోజుల్లోనే చేయాలి తరువాత బేరా కొండల దగ్గర షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అందరూ అక్కడికి వెళ్లి పోతారు." అని చెప్పింది మిత్ర.
"ఆ మురళి జోషి భార్య కూతురు ఎక్కడ ఉంటున్నారో నీకు తెలుసా?" అని అడిగాడు జాకి.
"వన్ వీక్ బ్యాక్ వరకు లాయర్ వసుంధర ఇంటి దగ్గర ఉన్నారు తరువాత ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు." అని చెప్పింది మిత్ర.
"మురళీ జోషి ఇల్లు నాకు తెలుసు! వాడి పెళ్ళాన్ని కూతుర్ని ఇక్కడికి తీసుకొస్తాను వాళ్ల కోసం కచ్చితంగా అభీర్ వస్తాడు ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అలా ప్లాన్ చేయండి." అని చెప్పాడు జాకి.
"జాకీ! వాళ్లని తీసుకురావడానికి నువ్వు ఒక్కడివే వేళ్ళకు సాధు వెంట తీసుకువెళ్లు కచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి అభీర్ తోడుగా ఉంటాడు." అని చెప్పాడు అభిజిత్.
"సార్! మీ అందరి మాటలు వింటుంటే ఆ అభీర్ గురించి మీరు ఏదో కంగారుపడుతున్నట్లు ఉన్నారు అతనికి అంత సీన్ లేదు, ఆ గెస్ట్ హౌస్ దాటి అడుగు కుడా బయట పెట్టడం లేదు నాకెందుకో అతను ఎవరికో భయపడుతున్నట్లు అనిపిస్తుంది.
అలాగే ఆ కేస్ లొ సాక్ష్యం చెప్పిన తర్వాత మురళి జోషి ఫ్యామిలీ కి సెక్యూరిటీ అధికారి పోటాక్షన్ లొ ఉంది. మీరు వెళ్లి అక్కడ హడావిడి చేస్తే ఈ కేసులో మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అందరికీ తెలిసిపోతుంది." అని చెప్పింది మిత్ర.
"ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే!" అని చెప్పాడు ముకుల్.
"మరి అంత భయపడి దాక్కున అభీర్ ఈ డాక్యుమెంటరీ ఎందుకు తీస్తున్నట్లు?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్.
"మన నుంచి తనను ప్రొటెక్షన్ చేసుకోవడానికి ప్రజల మద్దతు కోసం తీస్తున్నాడు మనకు ఇదే మంచి ఛాన్స్ ఆ అభీర్ ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టలి." అని చెప్పాడు మిథున్.
"భయపడుతున్న వాడిని భయపడుతున్నట్లు ఉండనివ్వండి మన పని మనం చేసుకుందాము టీమ్ మొత్తాన్ని బేరా కొండల దగ్గరికి పంపించి తవ్వకాలు మొదలు పెట్టండి." అని చెప్పి మిత్ర వైపు చూసి
"ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ నీ పేమెంట్ అకౌంట్ లో పడుతుంది ఇంకా ఏదైనా తెలిస్తే వెంటనే కాల్ చెయ్!" అని చెప్పింది అర్ణ.
"ఓకే మేడం థాంక్యు!" అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లి చాక్లెట్ వైపు చూసి "పని అయిపోయిందా?" అని అడిగింది మిత్ర.
"అక్క! ఇక్కడుంది ఎవరు చాక్లెట్! మంచినీళ్లు తీసుకున్నట్లు తీసుకుని మైక్రో డివైసర్ టేబుల్ కింద పెట్టేసాను ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా మనకి వినపడుతుంది." అని నవ్వుతూ చెప్పాడు చాక్లెట్.
"నువ్వు సూపర్ రా..! ఎక్కడ భయపడతావో అనుకున్నాను." అని తన దగ్గర ఉన్న డివైజ్ ఆన్ చేసి అర్ణ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంది మిత్ర.
"ఆ అభీర్ భయపడుతున్నాడని మిత్ర చెప్పింది కదా! మనం వాడి అడ్డు తొలగించుకున్న తర్వాతే ఆ కొండల దగ్గరికి వెళదాము." అని చెప్పాడు నిర్మల్.
"మనం బయట వ్యక్తుల మాటలు ఒక చెవితో వినాలి ఒక చెవితో వదిలేయాలి మన ప్లాన్ మాత్రమే అమలు చేయాలి, ఆ మిత్ర మన దగ్గర డబ్బులు తీసుకుని అభీర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
అదేవిధంగా అభీర్ దగ్గర డబ్బులు తీసుకుని మన ఇన్ఫర్మేషన్ ఇవ్వదని గ్యారంటీ ఏమిటి, అందుకే ఇకనుంచి ఎవరి దగ్గర మన ప్లాన్స్ గురించి మాట్లాడకండి." అని చెప్పింది అర్ణ.
"బేబీ చెప్పింది కరెక్ట్! అంతే కాదు ఆ అభీర్ భయపడే రకం కాదు భయపెట్టే రకం వాడిని తక్కువ అంచనా వేయకూడదు." అని చెప్పాడు ముకుల్.
"మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళండి ఆ అభీర్ కి హెల్ప్ చేసే వాళ్లకి చావు భయం రుచి చూపించండి." అని చెప్పింది అర్ణ.
డివైస్ లో వాళ్ళ మాటలు వింటూ "ఈ అర్ణ వాళ్ళ తాత నోట్లో నుంచి ఊడి పడింది." అని చెప్పింది మిత్ర
"అవును అక్క! ఆ ముక్కోడు కూడా మామూలు వాడు కాదు ఇప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తారో కుడా తెలీదు ఈ విషయం వెంటనే అభీర్ భయ్యా కి కాల్ చేసి చెప్పాలి." అని కంగారుగా అన్నాడు చాక్లెట్.
"కరెక్ట్!" అని ఫోన్ తీసి అభీర్ కి కాల్ చేసింది మిత్ర.
ఫోన్ లిఫ్ట్ చేసి "మిత్ర! ఎక్కడ ఉన్నావు?" అని అడిగాడు అభీర్.
"నేను ఇప్పుడే గెస్ట్ హౌస్ లో ముకుల్ వాళ్ళని కలిసి వస్తున్నాను, నీకు హెల్ప్ చేసే వాళ్ళ మీద ఎటాక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు." అని కంగారుగా చెప్పింది మిత్ర.
ఆ మాటకి నవ్వుతూ "పిరికివాడు మొదట చేసే పని అదే! నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు దాని గురించి నువ్వు ఏమి టెన్షన్ పడకు." అని చెప్పాడు అభీర్.
"సరే!" అని ఫోన్ పెట్టేసి చాక్లెట్ వైపు చూసి "ఏమి జరుగుతుందో అని మనం టెన్షన్ తో చచ్చిపోతుంటే అంత కూల్ గా సమాధానం చెబుతాడు ఏమిటిరా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మిత్ర.
"అక్క! నాకు తెలిసి అభీర్ భయ్యా వాళ్లతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఈ ఆటలో బలం ఉన్న వాడు కాదు తెలివి ఉన్న వాడు గెలుస్తాడు." అని చెప్పాడు చాక్లెట్.
"అవునా?" అయితే అర్ణ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? ఆ కొండల దగ్గరికి వెళతారా? డాక్యుమెంటరీ తీసే సుమతి వెనకాల పడతారా? అభీర్ ని చంపడానికి వెళ్తారా? గెస్ చెయ్!" అని అడిగింది మిత్ర.
"నాకు తెలిసి అభీర్ ని టెన్షన్ పెట్టడానికి ఒకేసారి మూడు వైపులా ఎటాక్ చేస్తారు." అని చెప్పాడు చాక్లేట్.
"అవునా? అలా అయితే మనకి అభీర్ ని కాపాడే అంత సీన్ లేదు, ఆ కొండల దగ్గరికి వాళ్ళని వెళ్లకుండా ఆపలేము కాబట్టి సుమతి, నీలమ్ లకి తోడుగా ఉందాము." అని బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్ళింది మిత్ర.
********************
అర్ణ, మిథున్ మహేష్ తో మాట్లాడుతూ ఉండగా నిర్మల్ తో కలిసి గార్డెన్ దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని చూపించి "అతని పేరు అరుల్! పెద్దపెద్ద ప్రాపర్టీ డీల్స్ చేస్తూ ఉంటాడు.
ఇండియా లొ నీతో కాకుండా నేను అతనితో మాత్రమే టచ్ లో ఉన్నాను బైరి దగ్గర ఉన్న వజ్రాల కొండల గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా అతనే!" అని చెప్పాడు ప్రమోద్.
"అవునా?" అని అరుల్ వైపు చూసి "ఆ ప్లేస్ గురించి నీకు ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగాడు నిర్మల్.
"ఆ కొండల దగ్గర చనిపోయిన మినిస్టర్ జావిద్ దగ్గర మా ఫాదర్ పీఏగా పనిచేసేవారు ఆరోజు జాకీ గారు చెప్పిందాన్ని బట్టి భయపడి అక్కడికి ఎవరూ వెళ్లలేదు.
మా నాన్నగారు చాలాసార్లు అక్కడికి వెళ్లారు కానీ ఆ స్టోన్స్ మార్కెటింగ్ చేయడం చాలా కష్టం, దానికి మీలాంటి పొలిటికల్ వాళ్ళ అండ ఉండాలి అందుకే ఆయనా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ప్రమోద్ గారు చెప్పిన తర్వాత మా ఫాదర్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఆ కొండల దగ్గరకి టూ టైమ్స్ వెళ్లాను అక్కడ ఎటువంటి డేంజర్ లేదు.
ఆ కొండల దగ్గర జరిగే పని మీరు చూసుకుంటానని చెప్పండి వాటి వాల్యూ ఎవరికి తెలియదు మీరు ఎంత చెబితే అంత అందరూ నమ్ముతారు." అని తన దగ్గర ఉన్న రాళ్ళని చూపించాడు అరుల్.
"మనం ఇద్దరం ఆ కొండ దగ్గర పని చూసుకుందామని చెబుదాము, వచ్చే డబ్బుతో నీ చేతిలో నుంచి రూపాయి పెట్టుకుండా సీఎం అవుతావు, ఇండియాలొ నా న్యూ బిజినెస్ ఎక్స్ప్రెషన్ కి పెట్టుబడి దొరుకుతుంది." అని నవ్వుతూ చెప్పాడు ప్రమోద్.
"ఐడియా బాగుంది కానీ అర్ణ దీనికి ఒప్పుకుంటుందా?" అని డౌట్ గా అడిగాడు నిర్మల్.
"ఆ సంగతి నేను చూసుకుంటాను ఈ వర్క్ లోకి మిథున్ ఎంటర్ అవ్వకుండా నవ్వు చూసుకో చాలు, ఎందుకంటే మీ వాడితో మహేష్ క్లోజ్ గా ఉంటాడు వెంటనే అర్ణకి విషయం తెలిసిపోతుంది." అని చెప్పాడు ప్రమోద్.
"సరే! మిథున్ ని ఎలా ఎవాయిడ్ చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు నిర్మల్.
"అంతేకాదు సార్! ఆ కొండల మీద వరదరాజుల కొడుకు తంబియార్ కన్ను కూడా పడింది." అని చెప్పాడు అరుల్.
"నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు!" అని దూరంగా ప్రతాప్ మిశ్రతో మాట్లాడుతున్న తంబియార్ ని చూస్తూ చెప్పాడు నిర్మల్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)