07-02-2026, 11:34 PM
ఎపిసోడ్ 65
గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ముకుల్ ఫ్యామిలీ మెంబర్స్ తో అభిజిత్ మాట్లాడుతూ ఉండగా అక్కడకు వచ్చి వరదరాజులు దగ్గరికి వెళ్లి సార్ మన డబ్బు పోయిన బ్యాగ్ పట్టుకుని నారప్ప అంట వచ్చాడు మిమ్మల్ని కలవాలి అంటున్నాడు అని చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్.
*******************
సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పిన మాట విని "నారప్ప! ఎవడ్రా వాడు? ఆ పక్షి ఎత్తుకు వెళ్ళిన బ్యాగ్ వాడి చేతిలోకి ఎలా వెళ్ళింది? లోపలికి తీసుకురా చూద్దాము." అని చెప్పాడు వరదరాజులు.
వీడియో కాల్ లో ఉండి ఆ మాట విని "వరద! ఒక్క నిమిషం ఉండు, అసలు అతను ఎవరో ముందు తెలుసుకోండి కంగారు పడి లోపలికి ఎవరిని రానివ్వకండి." అని చెప్పాడు ముకుల్.
"సరే అయ్యా!" అని మొబైల్ లో సీసీ కెమెరా ఆన్ చేసి గేటు దగ్గర ఉన్న నారప్పని చూసి "అయ్యా! గట్టిగా కొడితే ఒక దెబ్బకు చచ్చేటట్లు ఉన్నాడు." అని చెప్పాడు వరదరాజులు.
మొబైల్ లో చూస్తూ "అవును సార్! వాడికి బ్యాగ్ ఎక్కడో దొరికినట్టు ఉంది. మనది అని తెలిసి భయపడి ఇవ్వడానికి తీసుకువచ్చాడు అనుకుంట!" అని చెప్పాడు తంబియార్.
"ఆ బ్యాగ్ మీదే అని అతనికి ఎలా తెలిసింది? ముందు ఆ విషయం తెలుసుకోండి." అని వీడియో కాల్ లో చూస్తూ చెప్పింది అర్ణ.
"సరే పాప! మీ భయం నాకు అర్థమైంది అని తన మనుషుల్ని పిలిచి ఒరేయ్ అందరూ ఇక్కడే ఉండండి లోపలికి వచ్చిన వాడు ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే నరికి పారేయండి." అని చెప్పాడు వరదరాజులు.
"సరే అయ్యా!" అని పదిమంది కత్తులు పట్టుకుని రెడీగా నుంచొని ఉన్నారు వరదరాజులు మనుషులు.
సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు లోపలికి వస్తున్నా నారప్పని అతని చేతిలో ఉన్న బ్యాగ్ ని చూసి "సేమ్ బ్యాగ్ లోపల కాష్ ఉందో లేదో! అయినా వీడికి అది ఎక్కడ దొరికింది?" అని డౌట్ గా చూస్తూ అన్నాడు సుజిత్.
అక్కడికి వస్తు వీల్ చైర్ లో ఉన్న అభిజిత్ వైపు చూసి "బాగున్నారా? నన్ను చూస్తే మీకు ఎవరైనా గుర్తుకు వస్తున్నారా?" అని అడిగాడు నారప్ప.
ఆ మాట విని దగ్గరికి వచ్చిన నారప్ప వైపు చూస్తూ "సహదేవుడు!" అని చెప్పాడు అభిజిత్.
"అవును మీరు చెప్పింది కరెక్టే! నేను సహదేవుడి తమ్ముడిని నా పేరు నారప్ప!" అని చెప్పాడు.
తన మనుషుల వైపు చూసి "గేట్స్ క్లోజ్ చేయండి." అని చెప్పి నారప్ప వైపు చూసి "నిన్ను అభీర్ ఇక్కడికి పంపించాడా?" అని అడిగాడు అభిజిత్
వీడియో కాల్ లో నారప్పని చూస్తూ "అతనితో మాటలు ఎందుకు చంపి అవతల పారేయండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు ముకుల్.
అడ్డంగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని పక్కకు జరిపి ముందుకి వచ్చి "నువ్వు ఆ ఆడవి మనిషికి అభీర్ కి సంబంధించిన వాడివా? ఇక్కడికి ఒంటరిగా వచ్చావు, చావడానికి అంత తొందరగా ఉందా?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు రఘురామ్.
ఆ మాట విని రఘురాం కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఆవును! మా నాయకుడు ఆజ్ఞ ఇస్తే ఇక్కడే చచ్చిపోతాను." అని సీరియస్ గా చెప్పాడు నారప్ప.
"ఏంటి? మాకు వార్నింగ్ లెటర్ పంపించిన ఆ అభీర్ సేనకు సంబంధించిన వాడివా?" అని నవ్వుతూ "మీ నాయకుడు నీలాంటి వాళ్ళని వెంటపెట్టుకుని నాకు వార్నింగ్ ఇచ్చాడా?" అని వెటకారంగా అడిగాడు వరదరాజులు.
"అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ముందు ఆ విషయం తెలుసుకోండి." అని వీడియో కాల్ లో చూస్తూ చెప్పింది అర్ణ.
నారప్ప వైపు చూస్తూ "అభీర్ నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? ఇంతకీ మీ నాయకుడు ఎక్కడ దాక్కున్నాడు?" అని అడిగాడు నిర్మల్.
"మా నాయకుడిని చూడాలని ఉందా? నీ చావు దగ్గర పడినప్పుడు తప్పకుండా కనిపిస్తాడు." అని చెప్పాడు నారప్ప.
ఆ మాట విని కోపంగా చూస్తూ "మా ముందుకు ఒంటరిగా వచ్చి పొగరుగా మాట్లాడి చాలా తప్పు చేసావు." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ వీడిని తలకిందులుగా కట్టండి నిజం నోట్లో నుంచి ఆటోమెటిక్ గా వస్తుంది." అని చెప్పాడు నిర్మల్.
వీడియో కాల్ లొ చూస్తూ " అతని కళ్ళ ముందు అంతమంది కత్తులతో ఉన్న భయం లేకుండా కళ్ళలో బెరుకు లేకుండా చూస్తున్నడు, ముందు వాడిలో ఉన్న ధైర్యాన్ని చంపేయండి." అని గట్టిగా అరిచింది అర్ణ.
తన మీదకి వస్తున్న మనుషుల్ని చూసి "ఒక్క నిమిషం! టైమ్ ఎంత అయ్యిందో తెలుసుకోవచ్చా!" అని అడిగాడు నారప్ప.
ఆ మాట విని "ఆగండ్రా!" అని నారప్ప వైపు చూసి "చెప్పడానికి ఏదైనా ముహూర్తం ఉందా? టైం 11:35 అయింది. అయ్యితే ఏంటి?" అని చెప్పాడు తంబియార్.
"నేను ఇంకా ఇక్కడ ఐదు నిమిషాలు ఉంటాను తర్వాత మీరు ఉండమన్నా ఉండను నా పని చూసుకుని వెళ్ళిపోతాను." అని చెప్పాడు నారప్ప.
ఆ మాటకి కోపంగా మీదకి వెళుతున్న నిర్మల్, తంబియార్ లని ఆపి నారప్ప దగ్గరికి వచ్చి "అభీర్ తో నేను ఒకసారి మాట్లాడాలి ఈ గొడవలన్నీ ఇక్కడితో ఆపేయాలి అనుకుంటున్నాను." అని అడిగాడు ముకుల్ రెండో కొడుకు ప్రవీణ్.
"ఒక్క నిమిషం!" అని మొబైల్ తీసి వీడియో కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూపించడు నారప్ప.
వీడియో కాల్ లో ఉన్న మనిషిని చూసి "అభీర్!" అని చెప్పాడు అభిజిత్.
నారప్ప చేతిలో ఉన్న మొబైల్ దగ్గరికి వచ్చి "నువ్వే నా అభీర్? నేను ముకుల్ నంద గారి రెండో కొడుకుని నా పేరు ప్రవీణ్!
మా వాళ్ళు ఆ కొండలు కోసం నీ మనుషులను చంపారని తెలిసింది. అంతేకాకుండా నిన్ను 12 ఏళ్ళు జైల్లో ఉంచారు అని కూడా కూడా తెలిసింది. అది విని నీ మీద కొంచెం జాలి వేసింది. అందుకే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను.
నీకు ఎంత డబ్బు కావాలో అడుగు ఇస్తాను ఆ కొండలు మాకు హ్యాండ్ ఓవర్ చేసి నీ మనుషుల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో ప్రాణాలతో వదిలేస్తాము." అని చెప్పాడు ప్రవీణ్.
"నాకు ఏ డబ్బు అవసరం లేదు, ఆ కొండలు నీకు ఇస్తాను నా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను, కానీ నాకు నీ ఇద్దరి పిల్లల తలలు కావాలి." అని వీడియో కాల్ లొ కసిగా చూస్తూ చెప్పాడు అభీర్.
ఆ మాట విని ఆవేశంతో ఊగిపోతూ "ఏంట్రా వాగుతున్నావు? నీకు అంత మంచి ఆఫర్ ఇస్తే నా పిల్లల తలలు కావాలి అంటావా? నీ పొగరుకి బహుమానంగా ఇక్కడికి వచ్చిన నీ మనిషి తల పంపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పాడు ప్రవీణ్.
"నీ పిల్లల తలలు ఇవ్వమంటేనే నీకు కోపం వచ్చింది. నా వాళ్ళని అంత మందిని చంపితే నాకు కోపం రాదా? నేను మీ నాన్నకి ఒక మాట ఇచ్చాను, అతని వంశంలో ఎవరూ లేకుండా చేస్తాను అని, నేను మాట తప్పను నారప్ప ఇంకా రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంది." అని చెప్పి ఫోన్ కట్ చేసాడు అభీర్.
వీడియో కాల్ లో అక్కడ జరిగేదంతా చూస్తూ "మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి, అక్కడికి వచ్చిన వాడి మనిషి తల నరికి ఆ బ్యాగ్ లొ పెట్టి పంపించండి." అని చెప్పింది అర్ణ.
అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "మనవాళ్లు వీడిని నరికి చంపుతూ ఉంటారు సరదాగా చూసి ఎంజాయ్ చేయండి." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్! వీడిని నరికి నరికి చంపండి." అని చెప్పాడు వరదరాజులు.
ఆ మాటకి నవ్వుతూ చేతిలో ఉన్న సూట్ కేస్ కింద పెట్టి "మా అభీర్ సేన బలం ఏమిటో నీకు చూపించమని మా నాయకుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మీ అందరికీ మా బలంతో పాటు భయం కూడా చూపిస్తాను." అని చెప్పి మీదకి వస్తున్న వాడిని ఎగిరి తన్ని నేల మీద పడుకోపెట్టి కాలి బొటన వేలుతో గొంతు దగ్గర గట్టిగ నొక్కాడు నారప్ప.
అది చూసి భయంతో వెనక్కి వెళ్ళాడు రఘురామ్.
షాక్ అయ్యి చూస్తున్న అక్కడ ఉన్న వారి వైపు చూసి "అభీర్ సేనలో ఒక సైనికుడే ఇలా ఉంటే, ఇంక మా నాయకుడు ఎదురుపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి." అని పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరి మీదకి దూకి మెడలు వెనక్కి విరిచి కింద పడేసాడు నారప్ప.
భయంగా చూస్తున్న సుజిత్ దగ్గరకు వెళ్లి "సార్! ఎందుకైనా మంచిది మీరు కొంచెం వెనక్కి రండి." అని చెప్పింది రియా.
"కరెక్ట్!" అని అక్కడి నుంచి వెనక్కి వెళ్లి "చూడడానికి సన్నగా పుల్లలాగా ఉన్నాడు ఎగిరి కొడితే ఒక దెబ్బకి మనిషి చచ్చిపోతున్నాడు." అని కంగారుగా చూస్తూ అన్నాడు సుజిత్.
వీడియో కాల్ చూస్తూ "వాడిని షూట్ చేసి పారేయండి." అని గట్టిగా అరిచాడు ముకుల్.
గన్ బయటికి తీసిన వరదరాజులు మనిషి మీదకు వెళ్లి ట్రిగ్గర్ నొక్కుతున్న వేలుని తన దగ్గర ఉన్న కత్తితో నరికి "మాకు దొంగ దెబ్బ తీయడం రాదు, శత్రువు ఎంత బలవంతుడైన సరే ఎదురెళ్లి పోరాడమే వచ్చు!" అని తన మీదకి కత్తులతో వస్తున్న ఇద్దరి వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి తన దగ్గర ఉన్న చిన్న కత్తితో చేతి నరాలు కట్ చేశాడు నారప్ప.
చేతి నరాలు కట్ అవ్వడంతో కత్తులు కింద పడేసి గట్టిగా అరుస్తూ ఉన్నారు ఇద్దరు.
అది చూసి కోపంతో ఊగిపోతు తన మనుషుల వైపు చూసి "అందరూ ఒక్కసారి చుట్టుముట్టండి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఇక్కడి నుంచి పారిపోకూడదు." అని గట్టిగా అరిచాడు వరదరాజులు.
"ఏంటి? నేను వచ్చిన పని అవ్వకుండా పారిపోవడమా!" అని పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డ రెండు కత్తులని చేతిలోకి తీసుకుని
"మా నాయకుడి నోటి నుంచి వచ్చిన సమయం వచ్చింది." అని వేగంగా పరిగెడుతూ గాలిలోకి ఎగిరి దూరంగా నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న ప్రవీణ్ తల నరికేశాడు నారప్ప.
అది చూసి ఒక్కసారి షాక్ అయ్యి "డాడ్!" అని గట్టిగా అరిచాడు విష్ణు.
తల పట్టుకుని సూట్ కేసులో పెట్టుకుని పరిగెడుతున్నా నారప్ప వైపు భయంగా చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న వారందరూ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)