06-02-2026, 04:01 PM
ఇప్పుడే మొదటినుంచి చదివాను...బావుంది బ్రో కాలేజీ లో సరదాగా. పాలన్నం తినే అమ్మాయితో బిరియాని తినిపించేసాడు సిద్దు. దద్దోజనం పేరు బావుంది, అలాగే దద్దోజనం చప్పగా ఉండదు కమ్మగా వుంటుంది...ఇందు లానే. ఇద్దరికి కనిపించే ఆ ఆకారం, దాని ప్రయత్నాలు సిద్దుని ప్రమాదం సృష్టించి చంపడానికి ప్రయత్నించలేదా? కొనసాగించండి.
:
:ఉదయ్
:ఉదయ్



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)