06-02-2026, 12:18 PM
ప్రొద్దున్నే ఐదింటికి లేచాను.
నాకలవాటే, బడికి వెళ్తానుగా.
లీలకి కష్టముండకూడదని లేచి, వాకిలి ఉడుద్దామని బయటికెళ్తే లీల వాకిలి ఊడుస్తుంది.
తనకి వంటా వాకిలి అన్నీ నేర్పాను. చదువుకుంటూనే పక్కనుండి అన్ని తెలుసుకుంది. చిన్నప్పటినుంచి నా ఉద్యోగం కోసం ప్రొద్దున్నే లేచిపనులు చక్కదిద్దుకుని లంచ్ బాక్స్ పెట్టుకుని ఇద్దరం కలిసే బడికి వెళ్ళేవాళ్ళం, కలిసే వచ్చేవాళ్ళం.
ఇది సాయంత్రం వచ్చాక ఇంట్లోనే ఉండేది, మరి లలిత్ తో ప్రేమలో ఎప్పడు పడిందో ఏంటో. వాడైనా పదో తరగతిలో కూడా అమ్మాయిల వంక చూడడం క్లాసులో నేనెప్పుడూ గమనించలేదు.
లీల చదువుతాను అని చెప్పిందే కానీ అమ్మలా ఉద్యోగం చేస్తానని ఎప్పడు అనలేదు. సగటు గృహిణి పాత్రనే ఎంచుకుంది.
సర్లే తాను ఊడుస్తుంది అని ఇంకో చీపురుతో ఇంటి లోపల ఊడ్చాను.
అప్పుడు ఇంట్లోకొచ్చి నా చేతిలోంచి లాక్కుంది.
“ఏంటే నా ఇంట్లో నువు పనులు చేయడం. బడికి టైం అవుతుంది ముందు పల్లు తోమి స్నానం చెయ్యి. నువు చేశాక ఆయన చేస్తారు,” అని బాధ్యత చూపింది.
“నాకలవాటే కదే, నీకిప్పుడే ఇన్ని పనులెందుకులేవే,” అన్నాను దాని గవధ పట్టుకొని గారాబంగా.
“లేదమ్మా…. నేను చూసుకుంటాను నువు ముందు సాన్నం చేసి తయారవ్వు. అసలే ఉన్నది ఒకటే బాత్రూం, ఇంట్లో పనికి వెళ్ళేవాళ్ళు ఇద్దరున్నారు.”
“అందుకే కదా ఇంత ప్రొద్దున లేచాను, వంట కూడా చెయ్యాలి.”
“ఇన్నిరోజులు నాకు డబ్బా కట్టింది చాలు. కొన్నిరోజులు నన్ను డబ్బా కట్టనివ్వు సరేనా. ఈకాన్నుంచి నువు పనులు చెయ్యాల్సిన అవసరం లేదు,” అని చేతికి బ్రష్షు అందించింది.
“నేనేం ముసల్దాన్ని కాలేదే పిల్ల,” అన్నాను నవ్వుతూ.
“అవునా పెళ్లి చేస్కో మరి,” అని ముక్కు విరిచింది.
“చీటికి మాటికి రెండో పెళ్లి అనొద్దన్నానా.”
“హహ…. మరి పనులు చేస్తా అన్నావనుకో పెళ్లి చేస్తాను కొత్త కాపురం పెట్టుకుని వేరే ఇంట్లో కొత్త మొగుడికి పనులు చేసుకో,” అంటూ నా ముక్కు గిల్లింది.
“నీకలవాటు లేదనీ..”
“ఎహె పో తయారవ్వు.”
దాని అల్లరి బెదిరింపుకు ఇక స్నానికి పోయాను. చీర కట్టుకుని జెడ వేసుకొని బయటికొచ్చేసరికి వంట పని మొదలెట్టింది.
అల్లుడు కూడా లేచినట్టున్నాడు, ఇంటి బయట ఏదో చేస్తున్నాడు.
వంట గదిలో లీల ఉప్మా ఎసరు వేస్తూ ఉంది. దాని దగ్గరకెళ్లాను.
“ఏంటే పిల్ల, నీకు వండడానికి ఏది దొరకలేదా మొదటి రోజే పాపం అల్లుడికి ఉప్మా పెడతావా?,” అని టీజ్ చేసాను,
ఓరకంట నన్ను దురుసుగా చూస్తూ, “ఇంట్లో పెద్ద మండవు ఉన్నావు, మరి నిన్న దోస పిండి నానపెట్టు పిల్ల అని చెప్పవా?” అని దెప్పింది.
“కొత్తింటి కొత్త కోడలు కెపాసిటీ చూద్దామని చెప్పలేదు,” అని నవ్వుతూ దాని చేతు గిల్లాను. “ ఇందాకేమన్నావే అన్ని పనులు నువు చూసుకుంటావా? ఉప్మా వండితే ఏదో బర్రెపేడ పెట్టినట్టు చూసే నువ్వు ఇప్పుడు ఉప్మా ఎందుకు వండుతున్నావ్ చెప్పు?”
గరిట పక్కనెట్టి అమ్మకి దండం పెట్టేసింది పిల్ల పూకు.
“అమ్మ మహాతల్లి నాకు మొదటిరోజుకే జ్ఞానోదయం అయ్యింది. నువు కాస్త పోయి కూర్చో. ఇక్కడుంటే ఫోకస్ పోతుంది,” అనేసింది.
పొగరుగా నవ్వుతూ, “మాటలకే ఫోకస్ పోతుందా, బిడ్డా నేను నీకు జెడ వేస్తూ, బెల్టు టై పెడుతూ, వంట చేసేదాన్ని.”
“అబ్బా పో అమ్మ…. ప్రొద్దున్నే నాతో బెట్టు నీకు.”
“హహహ….”
నాదొక అదృష్టమని అనుకుంటున్న, అల్లుడింట్లో కూతురు పనితనం చూడడం.
మీరు టీచర్ ఐతే మీకు ఒక అనుమానం వస్తుంది. ఎందుకు సూర్యోదయ సమయం త్వరగా గడుస్తుంది, బడిలో ఉన్నంత సేపు ఆలస్యంగా గడుస్తుంది అని.
అయినా లీల తొమ్మిదయ్యేసరికి అయ్యేసరికి ఉప్మా, కోడిగుడ్ల టమాటా, సిద్ధం చేసి అల్లుడికి నాకు లంచ్ బాక్స్ పెట్టేసింది.
నా బంగారు తల్లి ఎంత ఎదిగిపోయిందో.
అది పుట్టినప్పుడు కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదు ఆ డబ్బు మదం బాడకవ్ గాడు. సరైన సంపాదన లేక రూపాయి రూపాయి టీచర్ ఉద్యోగ జీతం పోగేసి అది వంద అడుగుతే ఒక్కటి కొనిస్తూ పెంచాను. నా మంగళసూత్రం కరిగించి మెడలోకి ఒక చిన్న చైను చేతికి గాజులు చేయించాను.
అది ఇప్పుడు నాకు లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తుంది.
అల్లుడు నన్ను బండి మీద బడి దగ్గర దింపుతానన్నాడు.
పనిలో పడి చెమట మొహంతో ముద్దుగా ఉన్న బంగారానికి నుదుట ముద్దిచ్చి జాగ్రత్త చెప్పాను. అల్లుడు బ్యాగు వేసుకొని బయట్కి వస్తుంటే ఎదురొచ్చింది. భార్యకు వెళ్లొస్తానని చెప్పి బండి స్టార్ట్ చేసాడు. మెల్లిగా ఎక్కి కూర్చున్న.
అల్లుడి భుజాన చెయ్యేసాను.
“సరిగ్గా కూర్చున్నారా టీచర్…?” అనడిగాడు.
లీల పక్కున నవ్వింది. నాకూ నవ్వొచ్చింది.
“ఇంకా టీచర్ అంటావేంటి లలిత్,” అన్నాను.
తను వెనక్కి మొహమాటంగా చూస్తూ, “ సరే అత్తమ్మ,” అని బండి స్టార్ట్ చేసాడు.
లీలకి బాయ్ చెప్పి బయల్దేరాము.
దారిలో తనేమీ మాట్లాడలేదు, నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
బడి ముందు దింపి, “సాయంత్రం నాకు ఏడు అవుతుంది. మీరు వెళ్ళండి,” అని చెప్పి వెళ్ళిపోయాడు.
బడి ఇంటికి కాలి నడక దూరమే.
పాతికేళ్లుగా టీచర్ ఉద్యోగం చేస్తున్న. ఇదే ప్రభుత్వ బడిలో లలిత్ లీలలను చదివించాను. ఇప్పటికీ ఇక్కడే.
నాపాటికి నేను తృప్తిగా ఉంటే, బడిలో మగ టీచర్స్ మధ్యలో గుసగుసలు.
కూతురి పెళ్లైనా సరే కత్తిలా ఉన్నానని ఒకరు.
అల్లుడు కన్నేస్తాడని ఒకరు.
కూతురు కాపురం తల్లి ఉండడమేంటి అని ఒకరు.
మధ్యాహ్నం భోంచేసి తొమ్మిదో తరగతికి వెళ్తుంటే, సైన్స్ విజయ్ కుమార్ సార్ నన్ను అదోలా చూస్తూ, “అల్లుడింట్లో సౌకర్యంగా ఉందా మధు గారు,” అంటూ విసిగించాడు.
అతడికి బదులివ్వాల్సిన అవసరం లేదనిపించి పట్టించుకోలేదు.
ఎంత చిరాకేసినా, చులకనగా చూసినా, ఇదంతా భరించడం అలవాటైంది.
మగ విద్యార్థులు కూడా అప్పుడప్పుడు గుచ్చిగుచ్చి చూడడం ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో, నా అందానికి సొల్లు కార్చుకుంటారని మానసిక సంతృప్తి కలుగుతుంది కూడా.
సాయంత్రం ఇంటికెళ్లేసరికి, లీల లంగావోణిలో ఇల్లూడుస్తూ ఉంది.
లోపలికి మొహం కాళ్ళు కడుక్కొని చీర మార్చుకున్నాను. లీల నేను ఉండేటప్పుడు నైటీలు వేసుకునేదాన్ని ఎందుకో తెలీదు ఇప్పుడిక్కడ వేసుకోడానికి ఇబ్బందిగా పడుతున్న.
లీల టీవీ చూస్తుండగా పక్కన కూర్చున్న. అదేమో మూతి ముడుచుకుని ఉంది. కూర్చోగానే నా తొడలపై తల వాల్చింది.
తల దువ్వుతూ, “ ఏమైందే అదోలా ఉన్నావు,” అనడిగాను.
“లలిత్ కి మధ్యాహ్నం కాల్ చేసాను, తిన్నావా అడిగిన. వంట బాగుందని ఒక ముక్క చెప్పొచ్చుగా?”
“బాగుందో లేదో, పాపం తిన్నాడో డబ్బా పక్కన పెట్టేశాడో.”
చిన్న కంగారుగా, “నిజంగా మంచిగ లేదా?”
“మంచిగుంది. అయినా మొగుడు వచ్చాక అమ్మా తిన్నావా అని నాకు కాల్ చెయ్యలేదు కాదే నువ్వు,” అన్నాను అలక నటిస్తూ.
“అయ్యో మర్చిపోయానమ్మ,” అంది డల్లుగా.
“ఊరికే అన్నాలేవే.”
“అయినా నువ్వేమైనా చేశావా మరి? ఇంట్లో ఎలా ఉన్నావు తిన్నావా అని.”
“హ్మ్ అవునులే.”
తొడల మీద కళ్లు మూసుకొని పడుకుంది. దాని తల నిమురుతూ అలా పడుకోపెట్టుకున్న.
ఇరవై రెండేళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న. ఇంట్లో నాన్న ఒప్పుకోలేదు. పెళ్లైన నాలుగు నెలలకు ఇంటికెళ్లి ప్రాధేయపడితే కన్న ప్రేమకు కరిగి కలిశాము. మొగుడు విడాకులిచ్చి పోయాక ఆడపిల్ల పుడితే కానీ తెలీదు మానాన్న ముందు ఎందుకు వద్దన్నాడో అని. భయం.
విడాకుల తరువాత కడుపుతో ఉన్నదాన్ని ఇంటికి తీసుకెళ్లారు. లీలకి ఏడేళ్లు పడేవరకు పక్కూరు పుట్టింట్లోనే ఉంటూ ఉద్యోగానికి బస్సులో వచ్చేదాన్ని.
పుట్టింట్లో ఉంటే వచ్చిపోయే చుట్టాలు వయసుంది, అందముంది ఎవరైనా దొరుకుతారు రెండో పెళ్లి చేసుకొమ్మని సలహాలివ్వడం సహించలేకపోయేదాన్ని. అమ్మ ఎన్నో చెప్పి ఒప్పించాలని చూసి ఒకనాడు ఒక సంబంధం కూడా వచ్చింది. పెళ్లి చూపులకు వచ్చారు. నన్ను చేసుకుంటారు కానీ లీల మాత్రం అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంటుంది అని షరతు పెట్టారు. అంతే ఇక నాకు పెళ్లి మీద ఆలోచన పోయింది. నా బిడ్డని ఎలాగోలా చూసుకుంటాను అని నిర్ణయించుకున్న.
పుట్టిల్లు కూడా వదిలేసి ఇక్కడికొచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటూ ఉన్నదానితో సరిపెట్టుకుని లీలని పెంచుకున్న.
పని చేసే ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివినుకున్న.
ఇంటి ఓనర్ కొడుకు మీదమీదకి వచ్చాడు. వాడిని కోపంతో తిట్టి కొట్టేసాను. ఇల్లు కాలిచేయమంటే వేరే ఇల్లు చూసుకున్నాను.
ప్రొద్దున లేస్తే పక్కింటోడు సొంగ కార్చుకుంటూ చూడడం, వీధిలో వాళ్ళు మామధ్య ఎదో ఉందని మాట్లాడుకోవడం విని ఉండబట్టలేక రెండో సారి ఇల్లు మారాను.
ఇలాంటివన్నీ లీలకి తెలీకుండా పెంచుకున్న.
ఇవన్నీ కాస్త సిల్లీగా ఉన్నా తరచూ కొందరు ఎదుర్కునే ఇబ్బందులే.
బండి శబ్దం విని ఇద్దరికీ మెలుకువ వచ్చింది.
లీల లేచి బయటికి వెళ్ళింది.
లలిత్ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి నేరుగా నాదగ్గరికి వచ్చాడు. “ అత్తమ్మ స్కూటీ కొంటాను, మీకు నడపొచ్చా?”
“లేదు లలిత్, స్కూటీ నాకెందుకు. నడక అలవాటే,” అన్నాను.
“లీలకి కూడా పనికొస్తుంది, ఎటైనా బయటికి పోవాలంటే ఆటో ఖర్చులు అవుతాయి కదా.”
“బండి ఉంటే మాత్రం పెట్రోల్ ఖర్చులు కావా, వద్దు లలిత్.”
“సరే ఆలోచించుకోండి.” గది దిక్కు అడుగువేస్తూ ఆగాడు. “అత్తమ్మ లీలకి బిర్యానీ చెయ్యడం నేర్పు. ఇవాళ కూర సూపర్ గా వండింది.”
నవ్వొచ్చి, “ఈ ఆదివారం చేస్తాను తిందువులే,” అని చెప్పాను.
అల్లుడి వెనక లీల కూడా గదిలోకెళ్ళింది. ఎందుకో తెలీదు, వాళ్ళిద్దరూ తలుపు చాటుకు ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది.
రాత్రికి ముగ్గురం కలిసి తిన్నాము. అల్లుడు నాతో మాట్లాడుతున్నంత సేపు తన చూపులో ఏది మరోలా అనిపించలేదు. కాకపోతే నేనెందుకు చూపులో మరేదో వెతికానో అర్థం కాలేదు.
ఈ గదిలో నేను, వాళ్ళ గదిలో వాళ్ళు.
ఫోనులో యూట్యూబ్ షార్టులు చూసి ఫోను పక్కన పెట్టేసి కళ్లుమూస్కునే నిమిషం, తలుపు తడుతున్న చప్పుడు వినిపించింది.
నా తలుపు తీసే ఉంది. వాళ్ల గది తలుపుకు తడుతున్న చప్పుడు వస్తుంది. లోపల నుంచి తలుపు తట్టడం ఏంటా అనుకున్న.
“మ్…మ్…,” అని తియ్యగా చిన్న మూలుగులు చప్పుడు మొదలైంది.
నాలో ఏదో కుతూహలం రగిలి అడుగులో అడుగేసి వాళ్ల గది తలుపుకు చెవి పెట్టి విన్నాను.
“మ్…హ్…హ్….,” అని లీల రొప్పుతున్న శ్వాస శబ్దం.
తలుపుని గీకుతున్న చప్పుడు.
లోపలినుంచి, “ తలుపు వదులు,” అన్నాడు అల్లుడు.
“హాహ్…. ఇక్కడ పట్టుకోడానికేం దొరకుతలేదు,” అని హీనంగా గొణుగుతుంది లీల.
“వొంగో… గోడకి…,” అన్నాడు.
అప్పుడు తలుపు గీకుడు ఆగింది.
ఒంగోమని చెపితే లీల ఎలా వొంగిందో, అల్లుడు ఏం చేస్తున్నాడో అని ఊహలు మొదలయ్యాయి నాకు. కానీ సరికాదనియించింది. గదిలోకెళ్ళి తలుపు వేసుకొని ముసుగుకప్పేసుకున్నాను.
నిద్రలో అల్లుడి కలవరింతలు మొదలయ్యాయి.
.
.
.
.
.
ఇంకా ఉంది.

ఆడది అత్తింట్లో ఎన్ని చేసినా అత్త ఎక్కువ మెచ్చుకోదేమి అని విసుక్కుంటుంది.
పుట్టింట్లో చేసినంత మాత్రాన , అమ్మ వెక్కిరించడం మానదులేండి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)