Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అల్లుడి కాపురం
#22
అల్లుడి కాపురం





పరిచయం:- 


పెళ్లై పిల్లలు పుట్టాక భార్యాభర్తలు తల్లితండ్రులు అవ్వడం తమ జీవితంలో ఎంత ఆనందనీయమైన ఘట్టమో అది అనుభవించిన వారికే తెలుస్తుంది.

బడిలో ఉపాధ్యాయినిగా పని చేస్తాను.

Leave పెట్టి, ప్రొద్దున హాస్పిటల్ కి వెళ్ళొస్తానని చెప్పాను, తను పనికి వెళ్ళాడు. ఎప్పడు ఇంటికి వస్తే అప్పుడు శుభవార్త చెప్పాలని, తాను నాన్న కాబోతున్నాడని చెపితే ఎంత సంతోషిస్తాడో అని ఎదురుచూస్తున్న.

మొగుడు రాలేదు, కానీ విడాకుల పత్రం పోస్టులో వచ్చింది.
-
-

ఇరవై మూడేళ్ల తరువాత, ఇప్పుడు, నా కూతురు, “ అమ్మ ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. తనకి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఈ విషయం ఇన్నిరోజులు దాచడం తప్పే క్షమించు. తను రేపు వస్తాడు. వాళ్ళింట్లో ఒప్పిస్తానన్నాడు,” అంటుంది.

ఇలాంటి మాటే ఇరవై ఐదేళ్ళ క్రితం మా నాన్నతో చెప్పాను, ఫలితాన్ని మోసిన బరువు నాకే తెలుసు.

మనిషి ఎవ్వరినైనా గుడ్డిగా నమ్మడం తప్పు కాదు. నమ్మి మోసపోవడం గుడ్డితనం.

కానీ తెలుసు, నమ్మకం అందరికీ ఒకేలా దొరకదు. అందుకే ఒప్పుకున్నాను.

మగదిక్కులేనప్పుడు లోకం చూపులు ఆడదాని మనసులో చెరువుకోలేని అసహ్యమైన పచ్చబొట్టులు గుచ్చుతాయి. 

మంచివాడో చెడ్డవాడో, ఆడదానికి చెయ్యి పట్టుకొని పక్కనుండే మగ తోడు ఉండాలి, అని మా అమ్మ చెపుతూ నన్ను రెండో పెళ్లి చేసుకొమ్మని ఎంత బలవంతపెట్టినా నేను చేసుకోలేదు.

ఆ మరుసటి రోజు నా కూతురు అబ్బాయిని పట్టుకొని ఇంటికొచ్చింది.

అతడిని చూసి ఆశ్చర్యపోయాను. తను లలిత్ సాగర్. నా కూతురు లీల క్లాస్మేట్. ఇద్దరికీ ఎనమిది తొమ్మిది పదో తరగతి బడిలో పాఠాలు చెప్పాను. అప్పుడే ఇంత పెద్దోళ్లైపోయారు ఇద్దరు.

కొంచెం కంగారు పడుతున్నట్టున్నాడు. లీల అతడి చెయ్యి పెట్టుకుని నాముందుకి లాక్కొచ్చింది.

“బాగున్నారా మధుమతి టీచర్? నన్ను గుర్తుపట్టారా?”, అని చిన్నగా స్మైల్ చేస్తూ పలకరించాడు.

లలిత్ అని లీల నాకు ముందు చెప్పలేదు. అంటే వీళ్ళు ఆ వయసునుంచే ఒకరినొకరు ఇష్టపడ్డారా.

“లలిత్…. ఎలా ఉన్నావ్?,” అనడిగాను.

“ఉద్యోగం చేస్తున్నాను, నెలకి అరవై వేలు సంపాదన,” అని కాస్త గర్వంగా చెప్పి, చూపు దించుకొని, “ లీల మీకు చెప్పే ఉంటుంది. విషయమేంటంటే టీచర్, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నాకే మీ దగ్గరికి వచ్చాను,” అన్నాడు.

ఇద్దరినీ ఒకసారి చూసాను. చూడముచ్చటగా ఉంది జంట. 

చిన్నప్పటి నుంచి లలిత్ చదువుల్లో ముందుండేవాడు. ఒక్కసారి కూడా దెబ్బలు తిన్నది లేదు. ఎక్కువ అల్లరి చేసేవాడు కాదు, తన పని తాను చూసుకోని చదువుకునే పిల్లాడు.

లలిత్ మీద మంచి అభిప్రాయమే ఉంది. లీల మంచివాడినే ఇష్టపడిందనే ధైర్యం వచ్చింది.

కాసేపు నోట మాట రాలేదు. వాళ్ల తల్లితండ్రులు ఒప్పుకున్నారనే అంశం బలంగా ఉంది.

తను దగ్గరికొచ్చి, నా పాదాలు నమస్కారం చేయబోయాడు, “ వొద్దు లలిత్..” అంటూ అడుగు వెనక్కి వేసాను.

“మీరొప్పుకోకుంటేనే లీల పెళ్లి చేసుకోనంటుంది. నేను చెప్పడానికి ఏమీ లేదు, నిర్ణయించుకోండి. కలుద్దామని వచ్చాను, వెళ్ళొస్తాను టీచర్,” అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు.

తను ఎక్కువగా మాట్లాడడు. చిన్నప్పటి నుంచి అంతే.

లీల బాగుంటే చాలు అనుకున్న. వాళ్ళు ఎల్లకాలం కలిసుంటే ఇంకేదో వద్దు.

పెళ్లికి ఒప్పుకున్నాను.

లీల పెళ్లైతే ఇంట్లో ఒకదాన్ని ఉండిపోతానని అనుకున్న, కానీ వాళ్ళు నన్ను తీసుకెళ్తారని చెప్పింది. 

వాళ్ల కాపురంలో నేనెందుకు అన్నాను. వినలేదు. నన్నొక్కదాన్ని ఉండనివ్వడం ఇష్టం లేదంది. 


లీల లలిత్ పెళ్లి అయ్యింది. 

లలిత్ కుటుంబం చూసాక వాళ్ళ మంచితనం, పలకరింపులు అన్నీ నచ్చాయి.

లీల ఒక మంచి ఇంటికి కోడలు అయ్యింది అని తల్లిగా ఎంత గర్వపడ్డానో, లలిత్ కాళ్ళు కడగడానికి మామగా లీలకి నాన్న లేడని అంతే ఏడ్చాను.

పెళ్ళిలో, లలిత్ వాళ్ళ చుట్టాలలో, కొందరి మగవాళ్ల పలకరింపులు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. ఎన్నైనా మూడురోజులే కదా అనుకొని ఓర్చుకున్నాను. ఎలాగోలా కాలం గడిచింది. పెళ్లైన వారానికి కొత్తింటికి కొత్త కొత్తకాపురానికి వచ్చారు.

పెద్ద ఇల్లు కొనడం అనేది మామూలు విషయం కాదు, అల్లుడు ఒక చిన్న 2bhk ఇల్లు కొన్నాడు. గదులు కాస్త ఇరుకుగా ఉన్నా పర్లేదనిపించింది. కిరాయి కొంపల్లో ఉండేబదులు ఇది చాలా నయ్యం.

ఆరోజు రాత్రి, కొత్త ప్రదేశం అవ్వడంతో త్వరగా నిద్రపట్టలేదని మెళుకువతో ఉన్న నాకు, వాళ్ల గదినుంచి మూలుగులు వినిపించసాగాయి.

నవ్వొచ్చింది, సిగ్గేసింది, కూతురు కొన్నాళ్లైతే తల్లి కూడా అవుతుంది అనే గర్వం వచ్చింది.

నాలో నేను నవ్వుకుంటుంటే, “ ఆఆహ్… స్లోలీ….” అని కాస్త గట్టిగా వినిపించింది.

నా ఒంట్లో ఏదో లోతుల్లో చల్లారిన ఆవిరి మరలా వేడెక్కడం మొదలైంది.

అప్పుడు ములుగులు వింటూ కూతురి ఇంట్లో మూడో మనిషిగా ఉన్న నేను, ఇప్పుడు అల్లుడి పడకలో చేరుతానని ఎన్నడూ ఊహించలేదు.
.
.
.
.
ఇంకా ఉంది…….
.
.
.
.
.
.
.
Like Reply


Messages In This Thread
RE: అయస్కాంతాలు - by Hydguy - 17-01-2026, 07:35 PM
RE: పిన్ని ~ కామం - by Madhu - 01-02-2026, 07:08 PM
RE: పిన్ని ~ కామం - by Uday - 02-02-2026, 02:39 PM
RE: పిన్ని ~ కామం - by Sai76b - 02-02-2026, 05:19 PM
RE: పిన్ని ~ కామం - by ITACHI639 - 05-02-2026, 03:04 PM



Users browsing this thread: 3 Guest(s)